NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari March 16 2024 Episode 420: సైకో గా మారిన ముకుంద.. మురారిని పిచ్చోన్ని చేయడానికి ముకుంద ప్లాన్.. ఆదర్శ్ ముకుందా ఇద్దరి శత్రువు ఒక్కరే.?

Krishna Mukunda Murari Today Episode March 16 2024 Episode  420 highlights

Krishna Mukunda Murari March 16 2024 Episode  420:  ముకుంద చనిపోయింది అన్న బాధలు శ్రీనివాస్ ఇంటికి వస్తాడు. ఇంట్లో ఉన్న ముఖం దాన్ని చూసి షాక్ అవుతాడు ఇక ముకుందా నేను చనిపోలేదు చనిపోయినట్టు నాటకండాను. ఇప్పుడు నేను చనిపోయానని తెలిసి ఇంట్లో వాళ్ళు బాధపడాలి ఇప్పుడు నేను వాళ్ళకంట వేరే రూపంలో కనపడాలి అని అంటే శ్రీనివాస్ కి ఏమీ అర్థం కాదు కానీ ముకుంద చెప్పే ప్లాన్ విని శ్రీనివాస్ కి మైండ్ బ్లాక్ అవుతుంది. ఏంటమ్మా నువ్వు అనేది అని అంటాడు అవునా అన్న నేను ఇప్పుడు రూపం మార్చుకొని వేరే రూపంలో మురారి కి కనపడబోతున్నాను అని అంటుంది ఇక శ్రీనివాస్ నువ్వు అనుకున్నది చెయ్యి, నీకు నా సపోర్ట్ ఉంటుంది అని చెప్తాడు ఇంకా మరోవైపు ఆదర్శ్ తన ఫ్రెండ్ తో మందు తాగుతూ, ఇదంతా జరగడానికి కారణం మురారి అని అంటాడు మురారి ఇది తప్పేం లేదు ఇదంతా కృష్ణ వల్లే జరిగిందని తన ఫ్రెండ్ ధరావత్ చెప్తాడు ఇక కృష్ణ వల్లే ముకుంద చనిపోయిందని తన ఫ్రెండ్ చెప్పిన మాటలన్నీ ఆదర్శలకు ఎక్కించుకుంటాడు ఇక వెంటనే కృష్ణతో గొడవపడడానికి ఇంటికి వచ్చి కృష్ణుని నానా మాటలు అంటాడు ఇంట్లో వాళ్ళు కృష్ణకి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నా కానీ ఆదర్శ మాత్రం కృష్ణ మీద రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటాడు.

Krishna Mukunda Murari Today Episode March 16 2024 Episode  420 highlights
Krishna Mukunda Murari Today Episode March 16 2024 Episode 420 highlights

ఈరోజు ఎపిసోడ్లో ఆదర్శ కృష్ణ తో నా భార్య చనిపోవడానికి కారణం నువ్వే నువ్వు పైకి కనిపించే అంత మంచి దానివి అయితే కాదు. మురుకుందా మురారిని ప్రేమించింది మురారి కూడా ముకుందని ప్రేమించాడు వాళ్ళిద్దరూ ఎక్కడ ఒకటైపోతారు అని ముఖందని నాతో కలిపి బయటికి పంపించి నువ్వు నీ భర్తతో కలిసి సంతోషంగా ఉండాలని ప్లాన్ వేశావు అందుకే నన్ను ఇక్కడికి రప్పించావు ముకుంద మారకపోయినా మారింది అని చెప్పి మా ఇద్దరిని ఒకటి చేయాలనుకున్నావు. చివరికి ఏమైంది ముకుంద శాశ్వతంగా దూరమైంది ముకుంద చావుకి నువ్వే కారణం అని అంటే ఆదర్శ్ నేను అలా అనుకోలేదు అని కృష్ణ అంటుంది కానీ ఆదర్శ మాత్రం కృష్ణ మాటలు పట్టించుకోకుండా నా భార్య చావుకి నువ్వే కారణం నువ్వు అబద్ధాలు ఆడతావు నాటకాలు ఆడతావు అని నోటికి వచ్చినట్టు మాట్లాడుతాడు ఇక ఒక అడవిలో చాలా సింహాలు పులులు ఉంటాయి వాటి దగ్గరికి ఏ జంతువు కూడా వెళ్లదు ఎందుకంటే అవి క్రూరముగాలని కనిపిస్తాయి కానీ మనుషుల మధ్య ఉండే క్రూర మనస్తత్వం గల నీలాంటి వారిని, ఎవరు గుర్తుపట్టలేరు ఎందుకంటే నువ్వు పైకి అమాయకంగా కనిపించే క్రూర మృగానివి అని తిడతాడు ఇక ఆ మాటలకు కృష్ణ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అక్కడే ఉన్న నందు అన్నయ్య అసలు నువ్వు ఎంత మంచి మనిషిని బాధ పెడుతున్నావో నీకు అర్థం అవుతుందా అని అంటే నువ్వు నా ప్లేస్ లో ఉండి ఆలోచించు నేను అన్న మాటలు కరెక్ట్ అని నీకు అర్థం అవుతుంది అని ఆదర్శ నందు మీద కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

Krishna Mukunda Murari Today Episode March 16 2024 Episode  420 highlights
Krishna Mukunda Murari Today Episode March 16 2024 Episode 420 highlights

ఇక మరోవైపు ముకుందా వాళ్ళ నాన్నను తీసుకొని ఊరికి దూరంగా ఉన్న ఫార్మ్ హౌస్ కి వస్తుంది. శ్రీనివాస్ కాలది ఇదేంటి అమ్మాయి ఇక్కడికి తీసుకొచ్చావు అంటే మనం కొంతకాలం ఇక్కడే ఉండాలి నాన్న అని అంటుంది అదేంటమ్మా అని అంటాడు శ్రీనివాస్, ఇన్నాళ్లు మనుషుల మధ్య ఉండి ఆట ఆడాను కానీ మనుషులకి దూరంగా ఉండి ఆట ఆడడం మొదలు పెడతాను అని అంటుంది అంటే ఇప్పుడు మనం ఇదే ఇంట్లో నే ఉంటామా అని అంటే అవును నాన్న ఎందుకంటే మనం అక్కడ ఉంటే, కూతురు చనిపోయింది అన్న బాధలు కృష్ణ వాళ్ళు నీ దగ్గరికి వస్తారు. నువ్వు నా కూతురు బతికే ఉందని వాళ్ళ దగ్గర నోరు జారితే లేదు అంటే నేను వాళ్ళ కంట కనపడితే ఇదంతా రిస్క్ తో కూడుకుంటుంది అందుకనే కొంతకాలం మనం ఇక్కడే ఉండాలి అని అంటుంది. నేను ఎందుకు అలా చెప్తానమ్మా అని అంటాడు శ్రీనివాస్ ఏమన్నా నా కన్నతండ్రి గురించి నాకు బాగా తెలుసు నీ బుద్ధి ఎప్పుడు ఎలా మారుతుందో అని అంటుంది ముకుందా, అసలు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావ్ అని శ్రీనివాస్ ముకుందని అడుగుతాడు నేనేం చేద్దామనుకుంటున్నాను అని ముకుంద తను

Krishna Mukunda Murari Today Episode March 16 2024 Episode  420 highlights
Krishna Mukunda Murari Today Episode March 16 2024 Episode 420 highlights

చేయాలనుకుంటున్నది మొత్తం శ్రీనివాస్ కి చెప్తుంది. అదంతా ఎవరికి వినిపించకుండా వెనకాల మ్యూజిక్ ప్లే అవుతుంది ఇక తర్వాత అంతా అయిపోయాక ఎందుకు అమ్మ ఇంత రిస్క్ చేస్తున్నావు అని అంటే అవసరమైన ఇన్నాళ్లు నా ప్రేమకై మురారి అర్థం చేసుకుంటాడు అనుకున్నాను కానీ నా ప్రేమ గెలవక పోతుందా అని నేను ఎంతో ఓపిక ఏదో చూశాను కానీ ఏమైంది నన్ను అందరిలో అవమానించి బయటికి పంపించారు ఇప్పుడు ఏమైంది లైఫ్ లో రిస్క్ చేయకపోతే ఏది సాధించలేమని అర్థమైంది అని అంటే ఎందుకమ్మా ఈ బంధం ఎప్పటికైనా నువ్వు బతికి ఉంది చనిపోయావు అని పరిస్థితి తీసుకొచ్చావు మళ్ళీ ఇప్పుడు ఏదో చెప్పి ఏదో చేద్దాం అనుకుంటున్నావు అని అంటే నా ప్లాన్ అది కాదు నాన్న నేను బతికున్న చనిపోయినట్లు ఉండాలి చనిపోయిన వాళ్ళ మధ్య బతికే ఉండాలి ఆ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు తెలియాలి భవాని అత్తయ్య వచ్చేలోగా ఆ ఇంట్లో సెటిల్ అవ్వాలి అని చెప్తుంది ముకుంద. ఇంకొకసారి ఆలోచించమ్మా అని అంటాడు లేదు నాన్న నేను అనుకున్నది అనుకున్నట్లు జరగాల్సిందే నువ్వే కదా రాత్రి మాట ఇచ్చావు నువ్వు అనుకున్నది సాధించడానికి నేను నీకు తోడుంటానని మళ్లీ ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటి అని అంటే నా కూతురు పరిస్థితి ఎలా అయిపోతుందో అని నాకు బాధగా ఉందమ్మా అని అంటాడు శ్రీనివాస్ ఏం పర్లేదు నాన్న నాకు ఏం కాదు మురారి ప్రేమ నాకు తగ్గేవరకు నేను ఇలానే ఉంటాను. నాకు మురారి మీద ఎంత ప్రేమ ఉందో కృష్ణ మీద అంత పగ ఉంది అని అంటుంది.

Krishna Mukunda Murari Today Episode March 16 2024 Episode  420 highlights
Krishna Mukunda Murari Today Episode March 16 2024 Episode 420 highlights

శ్రీనివాస్ ముకుంద మాటలు విని షాక్ అవుతాడు కృష్ణ మీద పగేంటమ్మా అని అంటాడు అసలు కృష్ణే కదా నాన్న ఇదంతా చేసింది మురారి నేను ప్రేమిస్తున్నాను అలాంటప్పుడు మురారి మీద పగ్ ఎందుకు పెంచుకుంటాడు కృష్ణ వల్లే మురారి నాకు దక్కకుండా పోయాడు అందుకే నాకు మురారి మీద ఎంత ప్రేమ ఉందో కృష్ణ మీద అంత పగ ఉంది నేను ఎప్పటికైనా సరే కృష్ణని ఘోరంగా దెబ్బకొట్టి తీరుతాను నన్ను అవమానించినందుకు నాకు ఈ రోజు ఈ పరిస్థితి కారణమైనందుకు నేను మురారి మీద ఉన్న ప్రేమ దక్కించుకొని కృష్ణ మీద పగ సాధించి తీరుతాను అని అంటుంది. నువ్వు మాత్రం నాకు అడ్డుపడకుండా నా వెనకాల ఉండి సపోర్ట్ చెయ్ నాన్న అని అంటుంది. శ్రీనివాస్ మాత్రం భయం గా ఆలోచిస్తూ ఉంటాడు.

Krishna Mukunda Murari Today Episode March 16 2024 Episode  420 highlights
Krishna Mukunda Murari Today Episode March 16 2024 Episode 420 highlights

ఇది ముకుందా తను ఆలోచించి నట్టుగా, మురారి నీ పిచ్చివాడిని చేసి మురారి పంటపడి మురారి నేనింకా బ్రతికే ఉన్నానని ప్రేమలో తన ఆలోచనలోనే ఉండాలి అని అనుకుని ఒక్కసారి మురారిని చూసి అసల ఇంట్లో వాళ్ళు పరిస్థితి కూడా ఏంటో తెలుసుకోవాలని మురారి ఇంటికి ముకుందా వస్తుంది. బయట నిలబడి ఉంటుంది మురారి అప్పుడే మెట్లు దిగివస్తే ముకుందని చూసి షాక్ అవుతాడు. ముకుందే వచ్చి నిలబడినట్టు మురారికే అర్థం అవుతుంది వెంటనే పట్టుకోవాలని తన దగ్గరికి వెళ్తాడు అందులో ముకుంద పారిపోతుంది. చూసింది ముకుందనే కదా అని ఆలోచించుకుంటూ మురారి లోపలికి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు మధు ముకుందా ఉన్న ప్లేస్ వైపు నడుచుకుంటూ వస్తాడు ముకుంద మధుని చూసి తనకంట పడకుండా దాక్కుతుంది. ఇక మధు వెళ్ళిపోతాడు ఇక మరోవైపు రేవతి నీళ్లు పారబోస్తూ,ముకుందా అక్కడి నుంచి వెళ్లడం తనకి ఒక లీలాగా కనిపిస్తుంది ఎవరో ఇక్కడ ఉన్నారు అని రేవతి ఆలోచిస్తూ తొండి చూస్తుంది కానీ అక్కడ ఎవరు కనిపించరు కానీ బ్రమపడిందేమో అనుకున్నాను వెళ్ళిపోతుంది ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు నేను చనిపోయిన బాధ కూడా లేదు నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఇక్కడికి వచ్చాను కానీ ఇక్కడ అందరూ నన్ను పట్టించుకోకుండా వాళ్ల పనుల్లో వాళ్ళు ఎలా ఉన్నారు బాధ ఎవరికి కళ్ళల్లో కనిపించట్లేదు అని అనుకుంటుంది. ఇప్పుడు మురారి కి నేను కనిపించాను నేను బతికే ఉన్నానని అనుకుంటాడు కానీ నా కోసం వెతికితే నేను కనిపించను నేను చనిపోయాను అన్న ప్రేమలో ఉంటాడు. నాకు కావాల్సింది కూడా ఇదే నేను పక్కనే ఉన్నపుడు నాతో కలిసి బ్రతకాలి నేను లేనప్పుడు మా ప్రేమలో బతకాలి మొత్తం గానే నీ బ్రతుకు కావాలి మురారి అని ఈ ప్రయత్నం సక్సెస్ అయ్యింది అని అనుకుంటుంది.

ఇక ఇక్కడి నుండి నేను తొందరగా వెళ్ళిపోవాలి ఎలాగైనా ఇక్కడి నుంచి బయటపడాలి అని మురారి ఇంటి దగ్గర నుండి బయటకు రావడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఒక చీర వెనకాల దాగి ఉంటుంది అప్పుడే కృష్ణ అక్కడికి వస్తుంది కృష్ణ బట్టలు తీస్తూ ఉంటుంది. ముకుంద మొత్తానికి కృష్ణ కంట పడకుండా తప్పించుకుంటుంది. ఎలాగైనా కృష్ణ నన్ను చూడలేదు అంత వాడికి చాలు ఇకనుంచి వెళ్ళిపోవాలని వెళ్ళిపోతుంది. ఇది కృష్ణ మాత్రం బాధగా ఏడుస్తూ బట్టలు అన్నీ తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది. మరోవైపు ముకుంద గురించి మురారి ఆలోచిస్తూ ఉంటాడు. నేను చూసింది ముకుందనే కదా అని అనుకుంటాడు కానీ చనిపోయింది కదా ఎలా వస్తుంది అంటే ఇదంతా నా భ్రమఅయి ఉంటుంది అయినా అచ్చం బతికున్న మనిషి లాగానే ఉంటుంది కనిపించింది తన కళ్ళల్లో తనకి నేను ఏదో అన్యాయం చేసినట్లుగా నేను ఏదో తప్పు చేసినట్లుగా తన వైపు చూస్తున్నట్లు అర్థమవుతుంది కానీ నిజంగా తప్పు చేశానా దానికి నేను ఎంతగానో నచ్చచెప్పి చూశాను. తను వినలేదు ఇవాళ ఈ పరిస్థితి తను తెచ్చుకొని నాకు మనశ్శాంతి లేకుండా చేసింది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగిసింది.

రేపటి ఎపిసోడ్ లో ఆదర్శ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడే రేవతి వచ్చి ఎక్కడికి రా పొద్దున్నే వెళ్తున్నావు అని అంటుంది. ఈ ఇంట్లో అందరి మధ్య నేను బతకలేకపోతున్నాను అని అంటాడు. అప్పుడే ఎదురుగా మురారి వచ్చి అసలు నువ్వు ఎవరి మీద కోపం ఎవరిమీద చూపిస్తున్నావు అని అడుగుతాడు నువ్వు నాకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు అని అంటాడు. నువ్వు సలహాలు ఇవ్వాలనుకుంటే నీ మాయలాడి పెళ్ళాం ఉంది కదా దానికి ఇచ్చుకో అని అంటాడు వెంటనే మురారి కోపంగా ఆదుష్కారాలు పట్టుకుంటాడు. నువ్వు నీ భార్య కలిసి నా ముకుంద చావు కారణమయ్యారని ఆవేశంగా మాట్లాడుతూ ఉంటాడు ఆదర్శ. నువ్వు నన్నేమైనా వాన పడతాను కానీ కృష్ణని మాత్రం ఏమన్నా అంటే నేను ఊరుకోను ఇందులో కృష్ణ తప్పేం లేదు అని ఆదర్శకి మురారి కోపంగా చెప్తూ ఉంటాడు. ఇద్దరు ఒకరికి ఒకరు గొడవ పడుతూ ఉంటారు ఇక ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళిద్దరినీ గొడవ పడకుండా ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.

author avatar
bharani jella

Related posts

Rashmika Mandanna: సాయి పల్లవి దయతో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక.. నేషనల్ క్రష్ కు న్యాచురల్ బ్యూటీ చేసిన సాయం ఏంటి?

kavya N

Karthika Deepam April 22th 2024: అందరి ముందు పారిజాతానికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిన దీప.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన బంటు..!

Saranya Koduri

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N

Chakravakam: చక్రవాకం సీరియల్ యాక్టర్స్.. ఇప్పుడు ఎలా మారిపోయారో తెలుసా..!

Saranya Koduri

Shobana: దాంపత్య జీవితానికి దూరమైన శోభన.. కారణమేంటి..!

Saranya Koduri

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri

Kanchana: కోట్లాది ఆస్తిని గుడికి రాసి ఇచ్చేసిన అర్జున్ రెడ్డి ఫేమ్ కాంచన.. కారణం ఏంటంటే..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మరో క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Priyanka Jain: పెళ్లికి ముందే పిల్లల గురించి తెగ ఆలోచిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక.. ఎందుకో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Hello Brother: 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న హ‌లో బ్ర‌ద‌ర్.. అప్పట్లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబ‌ట్టిందో తెలుసా?

kavya N

Sreeja Konidela: గుడ్‌న్యూస్ చెప్పిన చిరంజీవి చిన్న కూతురు.. మొద‌లైన శ్రీ‌జ కొత్త ప్ర‌యాణం!

kavya N

Thiruveer: సైలెంట్ గా పెళ్లి పీట‌లెక్కేసిన మసూద న‌టుడు.. అమ్మాయి ఎంత అందంగా ఉందో చూశారా?

kavya N

Jagadhatri April 22 2024 Episode 211: మాధురి మెడలో  తాళి కట్టాలనుకుంటున్న భరత్  ని జగదాత్రి పట్టుకుంటుందా లేదా..

siddhu

Trinayani  April 22 2024 Episode 1219: నైని చేసే పూజని తనకి అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్న సుమన..

siddhu

Nuvvu Nenu Prema April 22 2024 Episode 604: ఇంటికి చేరిన విక్కీ పద్మావతి..కృష్ణ నిజస్వరూపం బయట పెట్టాలనుకున్న పద్మావతి..

bharani jella