NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Best Movies In OTT: ప్రతివారం సరికొత్త మరియు క్రేజీ కంటెంట్ తో సినిమాలు మరియు వెబ్ సిరీస్ లో ఓటీటీలోకి వస్తూనే ఉంటున్నాయి. ఇక వీటిలో ఎక్కువగా ప్రేక్షకు ఆదరణ దక్కించుకున్న సినిమాలు మాత్రమే టాప్ లో ట్రెండ్ అవుతున్నాయి. అలా ఈ వారం వీకెండ్ కు వచ్చి మంచి ప్రేక్షకు ఆధారంగా తగ్గించుకున్న ఐదు సినిమాలు ఉన్నాయి. అందులో నాలుగు సినిమాలు డిఫరెంట్ జోనర్ కు చెందిన సినిమాలు. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. భీమా:
మ్యాచో స్టార్ గోపీచంద్ నటించిన లేటెస్ట్ పవర్ఫుల్ సాలిడ్ యాక్షన్ అండ్ రిటైనర్ మూవీ భీమా. మార్చ్ 8న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ఫుల్ లెన్త్ మాస్ యాక్షన్ సినిమాగా పేరు సంపాదించుకుంది. యాక్షన్ త్రీలో జోనర్ కు కాస్త మైథాలజీ టచ్ ఇచ్చి డైరెక్టర్ ఏ హర్ష తెరికెక్కించారు. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటిటిలో టాప్ 1 లో ట్రెండ్ అవుతుంది. ప్రస్తుతం ఈ సినిమాని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో వీక్షించవచ్చు.

2. సైరన్:
తమిళంలో సూపర్ హిట్ టాక్ దక్కించుకున్న మూవీ సైరన్. కీర్తి సురేష్, జయం రవి, అనుపమ ప్రధాన పాత్రల్లో పోషించిన ఈ మూవీ మంచి ప్రేక్షకు ఆదరణ దక్కించుకుంది. క్రైమ్ అండ్ రివేంజ్ తో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ గా తెరకెక్కిన ఈ మూవీ ముందు తమిళనాడులో విడుదలైంది. అనంతరం తెలుగులో రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో సైరన్ మూవీ ను నేరుగా తమిళ్ తో పాటు తెలుగు ఇతర భాషల్లో ఓటీటీలో రిలీజ్ చేశారు. ఈ మూవీ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రెండవ స్థానాన్ని దక్కించుకుని దూసుకుపోతుంది.

3. సేవ్ ది టైగర్స్:
ఓటిటిలో మంచి రెస్పాన్స్ దక్కించుకుని దూసుకుపోయిన సిరీస్లో ఇది కూడా ఒకటి. కామెడీ జోనర్ లో గత ఏడాది విడుదలైన ఈ సిరీస్ మంచి ఆదరణ దక్కించుకున్నాయి. దీంతో ఇటీవలే రెండో సీజన్లు కూడా స్ట్రీమింగ్ చేశారు మేకర్స్. ఇక ఈ సిరీస్ ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో చూడవచ్చు.

4. కిడ్స్ కోసం స్పెషల్ గా:
వీటితో పాటు కిడ్స్ కోసం స్పెషల్గా స్క్రీనింగ్ అవుతున్న కార్టూన్ సిరీస్ డోరేమాన్, షిన్ చాన్ సిరీస్ కూడా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉన్నాయి.

5. థ్రిల్లర్ కామెడీ మూవీస్:
ఇక కిడ్స్ కోసమే కాకుండా థ్రిల్లింగ్ ని ఎంజాయ్ చేస్తూ ఉండేవారికి పలు సినిమాలు సైతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తమ కంటెంట్ తో మైమరిపిస్తుంది. ఇక త్వరలోనే ఈ జోనర్లో మంజుమ్మల్ బాయ్స్ కూడా రానుంది.

ఇలా ఈ ఐదు జోనర్ల సినిమాలు ప్రేక్షకులను అలరిస్తూ తమ సిరీస్ ని టాప్ లో ట్రెండ్ చేస్తున్నారు.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella