NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడమంటే చాలా పెద్ద విషయం. ఆ ఘనత ఎన్టీవీకి దక్కింది. తొలిసారి ఎన్టీవీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు. తన మనసులోని మాటను ప్రధాని మోడీ ఎన్టీవీతో పంచుకోనున్నారు. అది ఎప్పుడో కాదు.. నేటి రాత్రి 8 గంటలకు ప్రధాని ఎన్టీవీకి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు.

పదేళ్లుగా తిరుగులేని విజయాలను సాధిస్తూ ప్రజల గుండెలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న ప్రధాని మోడీ.. ఎన్టీవీతో ఈ సార్వత్రిక ఎన్నికల ముచ్చట్ల గురించి మాట్లాడనున్నారు. లోక్‌సభ ఎన్నికల వేళ మీడియాకు అతి తక్కువ సమయం మాత్రమే ఇవ్వగలిగేంత బిజీ షెడ్యూల్‌లో కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఎన్టీవీకి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇవ్వడం గమనార్హం. గతంలో భక్తి టీవీ నిర్వహించిన కోటి దీపోత్సవానికి విశిష్ట అతిథిగా ప్రధాని మోడీ హాజరయ్యారు.

ఎన్నికలు దగ్గర పడుతున్న కీలక సమయంలో ఎన్టీవీకి ప్రధాని ఇంటర్వ్యూ ఇవ్వడమనేది చాలా పెద్ద విషయం. అలా చూసుకున్నా ఎన్టీవీ దేశ టెలివిజన్‌ చరిత్రలోనే అరుదైన ఘనతను సాధిస్తోందని చెప్పొచ్చు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో జరుగుతున్న కీలక పరిణామాలపై ప్రధాని మోడీ సమాధానమివ్వనున్నారు. ప్రజల మెదళ్లలో నానుతున్న ఎన్నో ప్రశ్నలు, ప్రచారంలో ఉన్న మరెన్నో సందేహాలపై తెలుగు ప్రజల తరపున ఎన్టీవీ ప్రశ్నించనుంది. ఒకే ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రధాని మోడీ దగ్గర కానున్నారు.

Related posts

అయిదు గంటల్లో ఆ రెండు నియోజకవర్గాల ఫలితాలు: సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Hema: రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమ అరెస్టు

sharma somaraju

BJP: నడ్డా నివాసంలో బీజేపీ కీలక భేటీ

sharma somaraju

సార్వత్రిక ఎన్నికల్లో ప్రపంచ రికార్డు సాధించిన భారత్ ..64.2 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారన్న ఈసీ

sharma somaraju

Naga Chaitanya: మ‌హేష్ బాబు వ‌ల్లే నాగ చైత‌న్య స్టార్ అయ్యాడా.. అక్కినేని హీరోకు ఆయ‌న‌ చేసిన హెల్ప్ ఏంటి?

kavya N

Krithi Shetty: ఆ హీరోతో ఒక్క‌సారైనా ఆ ప‌ని చేయాలి.. మ‌న‌సులో కోరిక బ‌య‌ట‌పెట్టేసిన బేబ‌మ్మ‌!

kavya N

Jagapathi Babu: సౌంద‌ర్య చ‌నిపోయింద‌న్న బాధ క‌న్నా ఆ విష‌య‌లే ఎక్కువ క‌ల‌వ‌ర పెట్టాయి.. జ‌గ‌ప‌తి బాబు షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Tollywood Actor Son: చిరంజీవి, బాల‌య్య మ‌ధ్య‌లో ఉన్న ఈ బుడ్డోడు ఓ స్టార్ హీరో కొడుకు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

పోస్టల్ బ్యాలెట్ అంశంపై సుప్రీం కోర్టులోనూ వైసీపీకి ఎదురుదెబ్బ

sharma somaraju

MLA Pinnelli: వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లికి సుప్రీం కోర్టులో షాక్ .. కీలక ఆదేశాలు

sharma somaraju

Klin Kaara – Kalki: రామ్ చ‌ర‌ణ్ కూతురు క్లిన్ కారాకు `క‌ల్కి` టీమ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. వైర‌ల్‌గా మారిన ఉపాస‌న పోస్ట్‌!

kavya N

Portugal: గాల్లో విన్యాసాలు చేస్తున్న రెండు విమానాలు ఢీ .. పైలట్ మృతి .. వీడియో వైరల్

sharma somaraju

America: అమెరికాలో హైదరాబాదీ యువతి అదృశ్యం

sharma somaraju

కౌంటింగ్ ఆఫ్ట‌ర్ ఏపీ పాలిటిక్స్‌.. బ‌ల‌య్యేది వీళ్లే…:

అదే జ‌రిగితే వైసీపీ, టీడీపీలో ఈ టాప్ లీడ‌ర్లకు మూడిన‌ట్టే..?