NewsOrbit

Tag : prime minister modi

టాప్ స్టోరీస్ న్యూస్

Kuno National Park: కునో నేషనల్ పార్కుకు మరో 12 చిరుతలు.. ఈ పార్కుకు వెళ్లాలని అనుకుంటున్నారా? హైదరాబాద్, విజయవాడ నుంచి ఇలా వెళ్లండి!

Raamanjaneya
మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని బార్ ఖేడా ప్రాంతంలో కునో నేషనల్ పార్కు ఉంది. షెయోపూర్, మొరేనా జిల్లాల్లో 344.686 చదరపు విస్తీర్ణంలో ఈ జాతీయ ఉద్యానవనం విస్తరించి ఉంది. 748 కిలోమీటర్ల వ్యాప్తిని కలిగి ఉంది....
తెలంగాణ‌ న్యూస్ సినిమా

కృష్ణంరాజుకు మృతికి ప్రధాని మోడీ సహా ప్రముఖుల సంతాపం .. రేపు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

sharma somaraju
కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ తెలుగు సినీ నటుడు కృష్ణంరాజు ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూసిన సంగతి తెలిసిందే. కృష్ణంరాజు మృతితో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆసుపత్రిలో కృష్ణంరాజు తుది శ్వాస విడవగా కొద్ది...
సినిమా

Sudeep: ప్రధాని మోడీ మాటలకు మద్దతనిస్తున్న నటుడు కిచ్చా సుదీప్‌?

Deepak Rajula
Sudeep: గతకొన్నాళ్ళుగా ‘హిందీ భాషాధిపత్యం’ వ్యవహారమే పెద్ద దుమారమే రేగుతోంది. సరిగ్గా ఇది సౌత్ సినిమాలు RRR, KGF సినిమాలు రిలీజైన తరువాత మొదలయ్యింది. ఈ క్రమంలో రాజకీయంగా కూడా హిందీ భాష విషయంలో...
న్యూస్ రాజ‌కీయాలు

Modi: భారత దేశ ప్రధాన మంత్రులలో ఎవరు క్రియేట్ చేయనీ రికార్డ్ క్రియేట్ చేసిన పిఎం మోడీ..!!

sekhar
Modi: 2014 సార్వత్రిక ఎన్నికలలో భారతదేశ ప్రధాని పదవి అందుకున్న మోడీ.. అతి తక్కువ టైమ్ లోనే అంతర్జాతీయస్థాయిలో తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. మోడీ ప్రధాని అయ్యాక అనేక అంతర్జాతీయ...
Featured బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Narendra Modi: పెంచిన చోటే పొమ్మంటుంది – సోషల్ మీడియాలో టార్గెట్ మోడీ – పత్తాలేని బీజేపీ..!!

Srinivas Manem
Narendra Modi:  గెలిపించిన కార్యకర్తలే మీరు అవసరం లేదు పొండి అంటే.. ఆ బాధ వర్ణనాతీతం..! పెంచి పోషించిన ఇల్లే.. నీకిక్కడ ఆశ్రయం లేదు. బయటకు పో.. అంటే ఆ వేదన ఆపలేం..! దెబ్బలాడి,...
న్యూస్ సినిమా

ప్రభాస్ తెలుగోడు ఐనా నరేంద్రమోదీకి ఫేవరెట్ హీరో.. ఎందుకో తెలుసా?

Varun G
ప్రధాని నరేంద్ర మోదీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఆయన జీవితం దేశ ప్రజల కోసమేనని ఆయన ఎప్పుడో చెప్పారు. రాజకీయాలకే తన జీవితాన్ని అంకితం చేశారు. దేశ ప్రజల కోసం, బీజేపీ పార్టీ...
టాప్ స్టోరీస్

మీరు ఈ దేశ ప్రధానా లేక పాకిస్థాన్ రాయబారా!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) కోల్‌కతా: మీరేమన్నా పాకిస్థాన్ రాయబారా? ఎందుకు ప్రతిసారీ  పాకిస్థాన్ ప్రస్తావన తెచ్చి ఆ దేశాన్ని గొప్పదాన్ని చేస్తారు? ఈ ప్రశ్న ఎదురయింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి. ఇలా ఆయనను  ప్రశ్నించింది...
టాప్ స్టోరీస్

‘రూల్ 12’ని ఎందుకు వాడుతారు ?

Mahesh
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఎత్తివేతకు అత్యంత అరుదుగా వాడే ఓ నిబంధనను కేంద్రం వాడుకుంది. అది పాలనా వ్యవహారాల నిబంధనావళిలో ఉన్న ‘రూల్‌ 12’. సాధారణంగా ఓ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధింపునకు లేదా...
టాప్ స్టోరీస్

లోగుట్టు వైసిపి ఎంపీలకెరుక!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: వైఎస్ జగన్ నాయకత్వంలోని వైసిపి 151 సీట్లతో ఆంధ్రప్రదేశ్‌లో అధికారం చేపట్టింది. 25 లోక్‌సభ సీట్లకు గాను ఏకంగా 23 స్థానాల్లో ప్రజలు వైసిపి అభ్యర్ధులకు పట్టం కట్టారు....
టాప్ స్టోరీస్

బంగారం వెల్లడి స్కీము మాట ఉత్తుత్తిదేనట!

Siva Prasad
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం బంగారం స్వచ్ఛంద వెల్లడి స్కీము ప్రవేశపెట్టబోతున్నదన్న వార్త గురువారం దేశమంతటా సంచలనం సృష్టించింది. అయితే అలాంటి ప్రతిపాదనేదీ లేదని కేంద్ర ఆర్ధిక శాఖ వర్గాలు వివరణ ఇచ్చినట్లు...
వ్యాఖ్య

అమ్మయ్య! నా జాతి మేల్కొనే ఉంది..!

Siva Prasad
కొన్నాళ్ళు నిద్రపోయి ఉండొచ్చు – మరి కొన్నాళ్ళు మూర్ఛపోయి ఉండొచ్చు – ఇంకొన్నాళ్ళు మైకంలో ములిగిపోయి ఉండొచ్చు – కొన్నాళ్ళు తమకంతో తడిసిపోయి ఉండొచ్చు – లేదంటే, పరధ్యానంలో పడిపోయి ఉండొచ్చు – ఎదో...
Right Side Videos

వాయుసేనకు మోది కితాబు:వీడియో వైరల్

sharma somaraju
న్యూఢిల్లీ: భారత వాయుసేన 87వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోది ట్వీట్ చేసిన భారత్ వాయుసేన విజయాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్విట్టర్ వేదికగా ప్రధాని మోది మంగళవారం...
టాప్ స్టోరీస్

మోదీ మాటలు ట్రంప్‌ కోసం కాదట!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ అన్న ప్రధాని నరేంద్ర మోదీ మాటలను తప్పుగా అర్ధం చేసుకోవద్దని విదేశాంగ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. మోదీ ఆ మాటలు అన్నది ట్రంప్‌...
టాప్ స్టోరీస్

నరేంద్ర మోదీకి ‘గేట్స్’ అవార్డుపై నిరసన!

Siva Prasad
బిల్ గేట్స్, ఆయన సతీమణి మిలిండా గేట్స్ (న్యూస్ ఆర్బిట్ డెస్క్) ప్రధాని నరేంద్ర మోదీని ఆవార్డుతో గౌరవించాలన్న బిల్ – మిలిండా గేట్స్ ఫౌండేషన్ నిర్ణయం వివాదాస్పదం అవుతున్నది. కనీసం ముగ్గురు నోబెల్...
టాప్ స్టోరీస్

మోదీ .2 మొదటి వంద రోజుల్లో మదుపరులు కోల్పోయిందెంతో తెలుసా!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ప్రధాని నరేంద్ర మోదీ రెండవసారి అధికారం చేపట్టిన తర్వాత మొదటి వంద రోజుల్లో స్టాక్ మార్కెట్లల్లో మదుపరులు కోల్పోయిన డబ్బు ఎంతో తెలుసా. సుమారు 12.5 లక్షల కోట్ల రూపాయలు....
బిగ్ స్టోరీ

కశ్మీర్ నిశ్శబ్దం వెనుక..!

Siva Prasad
ఒకపక్క 73వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలలో ఈ దేశం మునిగితేలుతుండగా , మరొకపక్క చిరిగిన గుడ్డలు వేసుకున్న ఈ దేశపు బాల బాలికలు “మేరా భారత్ మహాన్” అని రాసి ఉన్న, జాతీయ జండాలు,...
టాప్ స్టోరీస్

నోరు తెరిస్తే హింసిస్తారా!?

Siva Prasad
కోల్‌కతా: సమాజంలో రోజురోజుకీ పెరుగుతున్న అసహనం, హింసావాదం పట్ల ఆందోళన  వ్యక్తం చేస్తూ కోల్‌కతా నగరానికి చెందిన ప్రముఖులు 28 మంది ఒక లేఖ విడుదల చేశారు. సినీ దర్శకుడు అనురాగ్ కాశ్యప్‌కు ఆన్‌లైన్‌లో...
Right Side Videos

మాటల్లోనే కాదు స్టెప్పుల్లో కూడా..

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) జమ్ము కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దును స్వాగతిస్తూ లోక్‌సభలో చేసిన ప్రసంగం ద్వారా అందరి దృష్టినీ ఆకట్టుకున్న లద్దాఖ్ బిజెపి ఎంపీ జామ్యాంగ్ సెరింగ్ నమ్‌గ్యాల్ 73వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని...
టాప్ స్టోరీస్

‘మరి కౌరవులు, పాండవులు ఎవరో’!?

Siva Prasad
హైదరాబాద్: జమ్ము కశ్మీర్‌ స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీని, హోంమంత్రి అమిత్ షాను శ్రీకృష్ణుడు, అర్జునుడితో పోల్చిన  సూపర్ స్టార్ రజనీకాంత్‌పై మజ్లిస్ పార్టీ నేత అసదుద్దీన్ ఒవైసీ వ్యంగ్యవ్యాఖ్యలు...
టాప్ స్టోరీస్

‘కశ్మీర్‌లో ఏదో దుస్సాహసమే చేయబోతున్నారు’!

Siva Prasad
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్‌కు సంబంధించి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏదో దుస్సాహసం చేయబోతున్నట్లే కనబడుతోందని కాంగ్రెస్ సీనియయర్ నేత పి. చిదంబరం పేర్కొన్నారు. కేంద్రం ఏదో చేయబోతోందన్న ఊహాగానాల మధ్య ఆ రాష్ట్రానికి చెందిన...
టాప్ స్టోరీస్

కశ్మీర్ ఊహాగానాల మధ్య క్యాబినెట్ సమావేశం!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఉదయం 9:30 గంటలకు కేంద్ర మంత్రిమండలి సమావేశం ఏర్పాటు చేయడంతో రాజకీయవర్గాలలో ఊహాగానాలు మొదలయ్యాయి. జమ్ము కశ్మీర్‌ రాష్ట్రానికి సంబంధించి మోదీ ప్రభుత్వం ఏదో...
టాప్ స్టోరీస్

యె దోస్తీ హమ్ నహీ తోడేంగే..!

Siva Prasad
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్ ప్రధానుల్లో అత్యంత  మితవాదిగా పేరుపొందిన బెంజమెన్ నెతన్యాహూకూ, భారత ప్రధాని నరేంద్ర మోదీకి బాగా కుదిరింది. అంతర్జాతీయ ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా నెతన్యాహూ నుంచి మోదికి ‘హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే’ సందేశం...
టాప్ స్టోరీస్

ట్రిపుల్ తలాఖ్..చెప్పిందొకటి చేసిందొకటి!

Siva Prasad
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం పట్టుదలగా చేపట్టిన ట్రిపుల్ తలాఖ్ బిల్లు రాజ్యసభలో అధికారపక్షానికి మెజారిటీ లేకపోయినా నెగ్గింది. ట్రిపుల్ తలాఖ్ పద్ధతిలో భార్యకు విడాకులు ఇచ్చిన ముస్లిం భర్తకు మూడేళ్ల వరకూ...
టాప్ స్టోరీస్

ఆహా, బిజెపి సంస్కారం ఎంత గొప్పది!

Siva Prasad
న్యూఢిల్లీ: కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో ఉన్న ఉన్నావ్ అత్యాచారం కేసు బాధితురాలి దైన్యం ప్రకంపనలు రేపుతోంది. ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వెళ్లి బాధితురాలిని చూశారు.  ఆమె పరిస్థితి విషమంగా ఉందనీ,...
టాప్ స్టోరీస్

ఇక సై అంటే సైయ్యేనా!?

Siva Prasad
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అధికారపక్షానికీ, బిజెపికీ మధ్య అప్పుడే రాజకీయ పోరాటం మొదలయిందా. కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలను చూస్తే అవుననే అనిపిస్తున్నది. తాజాగా రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వైసిపిపై విమర్శలు...
టాప్ స్టోరీస్

అదేం భాష..మోదీ మండిపాటు!

Siva Prasad
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ పార్లమెంటేరియన్లకు క్రమశిక్షణలో  క్లాసులు తీసుకోకతప్పదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయించారు. ఆ దిశగా  బుధవారం ఉదయం 80 మంది పార్లమెంట్ సభ్యులతో మొదటి సమావేశం నిర్వహించారు కూడా. ఇండోర్‌లో...
బిగ్ స్టోరీ

తర్కించే వారికిక తావు లేదు!

Siva Prasad
ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులలో కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి: డబ్బుని అక్రమంగా విదేశాలకి తరలించారు అన్న ఆరోపణ మీద పాత్రికేయుడు రాఘవ్ బహాల్ మీద ఈడి కేసు నమోదు చేసింది; ఎన్...
టాప్ స్టోరీస్

మరీ ఎదిగిపోయారు..మోదీ విసుర్లు!

Siva Prasad
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు మంగళవారం జవాబిచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్‌పై దాడికి తన ప్రసంగాన్ని ఉపయోగించుకున్నారు. ఎన్నికల ప్రచారంలో విరివిగా వాడిన కుటుంబ పాలన విమర్శను మళ్లీ...
టాప్ స్టోరీస్

కొత్త లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా!

Siva Prasad
న్యూఢిల్లీ: పదిహేడవ లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రతిపక్షాలు కూడా ఆయన నామినేషన్‌ను సమర్ధించడంతో ఓం బిర్లా ఏకగ్రీవ ఎన్నిక సాధ్యమయింది. ఓం బిర్లా నామినేషన్‌ను ప్రతిపాదించిన ప్రధాన మంత్రి నరేంద్ర...
టాప్ స్టోరీస్

మోదీ మళ్లీ హామీ ఇచ్చారు!

Siva Prasad
తిరుపతి: దేశ ప్రధానిగా రెండవసారి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మొదటిసారి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన నరేంద్ర మోదీ రాష్ట్రానికి సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పారు తప్ప ప్రత్యేకంగా ఎలాంటి హామీ ఇవ్వలేదు. కేంద్రంలో ప్రజలు...
వ్యాఖ్య

జంబ లకిడి పంబ!

Siva Prasad
దాదాపు మూడు దశాబ్దాల కిందట, 1990 దశకం మొదట్లో, ఈ పేరుతో ఓ సినిమా వచ్చింది. ఆడవాళ్లను  మొగవాళ్ళుగానూ, పిల్లల్ని పెద్దవాళ్లుగాను, మంచివాళ్లను పిచ్చివాళ్లుగాను మార్చి పారేసే మూలికా వైద్యం(?) గురించి ఈ సినిమాలో...
టాప్ స్టోరీస్

రాజనాధ్‌కు ఆ కమిటీలో చోటే లేదు!

Siva Prasad
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రాధామ్యాలు ఏమిటో అందరికీ తెలిసినవే అయినా ఈరోజు క్యాబినెట్ కమిటీల కూర్పులో ఆ విషయం స్పష్టంగా బయటపడింది. రాజనాధ్ సింగ్ పేరుకే రెండవ స్థానంలో ఉన్నారని మరోసారి స్ఫష్టమైంది. మోదీ...
Right Side Videos

మోదీ తాడాసనం!

Siva Prasad
న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా దినోత్సవం రానున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో వీడియో ట్వీట్ చేశారు. అందులో నరేంద్ర మోదీ  యానిమేషన్ రూపం  తాడాసనం విశిష్టతను వివరిస్తుంది. తాడాసనం సరిగా చేయడం నేర్చుకుంటే...
వ్యాఖ్య

చిత్ర విచిత్ర సారంగం!

Siva Prasad
సంస్కృత భాష చాలా  విచిత్రమైనది. ఒక్కో మాటకు అనేక అర్థాలు ఉండడం ఆ భాషలో సహజం. ఉదాహరణకు “సారంగ” శబ్దమే తీసుకోండి- ఆ మాటకు నిఘంటువులు ఇచ్చిన అర్థాల్లో పోలికే కనబడదు! సారంగమంటే కృష్ణ...
టాప్ స్టోరీస్

వైభవంగా మోదీ 2.0 ప్రారంభం!

Siva Prasad
న్యూఢిల్లీ: భారతదేశ 15వ ప్రధానమంత్రిగా నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ ఎదురుగా ఆరుబయట ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద మోదీతో రాష్ట్రపతి రామనాధ్ కోవింద్ పదవీ...
న్యూస్

అమిత్ షా మంత్రి!

Siva Prasad
న్యూఢిల్లీ: బిజెపి వ్యూహకర్త అమిత్ షా ఈసారి నరేంద్ర మోదీ మంత్రివర్గంలో చేరబొతున్నారు. 2014లో బిజెపికి గెలుపు సాధించిపెట్టి, తర్వాత తాజాగా 2019 ఎన్నికలలో ఇంకా భారీ విజయానికి వ్యూహం పన్ని విజయవంతంగా అమలుచేసిన...
టాప్ స్టోరీస్

మోదీ రెండవ సారి!

Siva Prasad
న్యూఢిల్లీ: బిజెపిని రెండవసారి ఘన విజయం  వేపు నడిపించిన నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. రాష్ట్రపతి భవన్‌ ముందున్న స్థలంలో ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మోదీ...
వ్యాఖ్య

వర్ధిల్లు గాక!

Siva Prasad
సర్వ శక్తిమంతుడవైన ఓ మహా ప్రభూ మహాశయా..నమో నమ: నీవు ఆకాంక్షించినట్టే జనత నడిచినది నీ కరుణారుణ రౌద్ర వీక్షణాల నీడలో ప్రజాస్వామ్యము పరిమళించినది పుల్వామా ఎవరి పుణ్యమో అది నీకు ఓట్ల పంటగా...
టాప్ స్టోరీస్

ప్రత్యేక హోదా గడ్డు సమస్యే!

Siva Prasad
అమరావతి: వైసిపికి అద్భుతమైన విజయాన్ని సాధించి పెట్టిన ఆ పార్టీ అధినేత  వైఎస్ జగన్ గురువారం తాడేపల్లిలోని తన ఇంటి దగ్గర చేరిన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఒక మాట చెప్పారు: ‘ఇంత ఘన...
న్యూస్

మోదీ అభినందనలు!

Siva Prasad
అమరావతి: భారీ స్థాయిలో విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టబోతున్న వైసిపి అధినేత జగన్‌మోహన్ రెడ్డికి అభినందనలు వచ్చిపడుతున్నాయి. ముందు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఫోన్ చేసి అభినందను తెలుపగా, తర్వాత ప్రధానమంత్రి...
టాప్ స్టోరీస్

తొందరెందుకు.. వేచి చూద్దాం!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఎగ్జిట్ పోల్స్ అంచనాల తర్వాత ఢిల్లీలో సీన్ మారింది. ముందస్తుగా కూటమి కట్టి రాష్ట్రపతిని కలిసి తమ ఐక్యసంఘటనను ఎన్నికల ముందు పొత్తుగా పరిగణించాల్సిందిగా కోరాలన్న ప్రతిపాదన అటకెక్కింది. ఇవిఎంల...
టాప్ స్టోరీస్

మోదీని ముందు ఆహ్వానిస్తే…!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీని ప్రభుత్వం ఏర్పాటుకు రాష్ట్రపతి ఆహ్వానిస్తే ఏం చెయ్యాలన్న వ్యూహం చుట్టూ ప్రతిపక్ష పార్టీల చర్చలు తిరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు...
టాప్ స్టోరీస్

కమిషనర్ లావాసా డుమ్మా!

Siva Prasad
(న్యూవేవ్స్ డెస్క్) ఎన్నికల కోడ్ ఉల్లంఘనల ఫిర్యాదులపై నిర్ణయం తీసుకునేందుకు జరిగే కేంద్ర ఎన్నికల సంఘం సమావేశాలకు ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా హాజరు కావడం లేదు. తాను అసమ్మతి తెలిపిన సందర్భాలలో తన...
టాప్ స్టోరీస్

ఆహా..మోదీజీ: రాహుల్ వ్యంగాస్త్రం

Siva Prasad
  న్యూఢిల్లీ: ప్రధానమంత్రిగా అయిదేళ్లలో మొదటి విలేఖరుల సమావేశంలో పాల్గొని ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం ఇవ్వని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రం విసిరారు. ‘అభినందనలు మోదీజి. గొప్ప ప్రెస్...
వ్యాఖ్య

జ్ఞానానికి చోటెక్కడ?

Siva Prasad
వెనకటికి ఒక రాజుగారు వన సంచారం చేస్తూ రాణి గారి స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వచ్చారట. పట్టపు రాణి కెరటాల మీద ఉయ్యాలలూగుతూ జలకాలాడుతోంది. సరసమాడాలని బుద్ధి పుట్టింది రాజా వారికి. ఇంకేముంది రాజు...
బిగ్ స్టోరీ

ఎక్కడ అచ్ఛేదిన్..ఏదీ సెక్యులరిజం!?

Siva Prasad
హోరాహోరీగా, జరుగుతున్న ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ ఎన్నికలలో తలపడుతున్న నాయకులు తమ రాజకీయ ప్రచార పదకోశం నుండి పూర్తిగా తొలగించిన పదాలు ఈ ప్రచారం రూపు రేఖలని తెలియచేస్తున్నాయి. మీకు నచ్చిన...
వ్యాఖ్య

ఇంటర్వ్యూహం అనే మురుగైన మీడియా కోసం….

Siva Prasad
సరిగ్గా వారం రోజుల కిందట ఇదే వెబ్‌సైట్ లో మీడియా మాయ గురించి సంపాదక మిత్రులు చక్కని వ్యాఖ్య రాశారు. మోదీ పేరిట మీడియా చేసిన మోళీ గురించి తేటతెల్లం చేశారు. రాజదీప్ సర్దేశాయ్...
న్యూస్

మోదీ కోడ్ కేసు వాయిదా

Siva Prasad
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారన్న ఫిర్యాదుల కేసును సుప్రీంకోర్టు ఈనెల ఎనిమిదవ తేదీకి వాయిదా వేసింది. పిటిషనర్ కాంగ్రెస్ ఎంపి సుస్మితా దేవ్ తరపున హాజరయిన...
టాప్ స్టోరీస్

‘మోదీ ఉల్లంఘనలపై 6లోగా తేల్చండి’

Siva Prasad
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ఎన్నికల నియమావళి ఉల్లంఘించారన్న ఫిర్యాదులపై ఈ నెల ఆరవ తేదీ లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు గురువారం ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. కాంగ్రెస్ ఎంపి...
టాప్ స్టోరీస్ మీడియా

మోదీ..మీడియా…ఓ మాయ!

Siva Prasad
నిన్న రాత్రి టెలివిజన్ ఆన్ చేసి ఛానళ్లు మారుస్తుంటే ఈటివి సినిమాలో ‘కన్యాశుల్కం’ కనబడింది. సినిమా అప్పటికే అయిపోవచ్చింది. గురజాడ వారి మీద ప్రేమతో మిగిలిన కాస్తా చూసిన తర్వాతనే న్యూస్ ఛానళ్ల జోలికి...