NewsOrbit

Author : Mahesh

https://newsorbit.com - 1632 Posts - 0 Comments
టాప్ స్టోరీస్

చైనా పర్యాటకులకు ఈ- వీసాలు రద్దు!

Mahesh
న్యూఢిల్లీ: చైనాలో పుట్టుకొచ్చిన కరోనా వైరస్ క్రమంగా ఇతర దేశాలకు శరవేగంగా పాకుతోంది. ఈ నేపథ్యంలో చైనా నుంచి భారత్ కు వచ్చే ప్రయాణికుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని బీజింగ్ లోని భారత రాయబార కార్యాలయం నిర్ణయించుకుంది....
టాప్ స్టోరీస్

ఏపీలో కరోనా కంటే ప్రమాదకరమైన వైరస్!

Mahesh
అమరావతి: ‘కరోనా వైరస్’ ధాటికి యావత్ ప్రపంచం గజగజలాడిపోతోందని, దాని కంటే ఏపీలో ఉన్న ఎల్లో వైరస్ ఎంతో ప్రమాదకరం అని మంత్రి కొడాలి నాని అన్నారు. ఆదివారం తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో...
టాప్ స్టోరీస్

విశ్వహిందూ మహాసభ చీఫ్ హత్య!

Mahesh
లక్నో: విశ్వహిందూ మహాసభ అధినేత రంజిత్‌ బచ్చన్‌ ను లక్నోలోని హజరత్‌గంజ్‌లో ఆదివారం ఉదయం దారుణ హత్యకు గురయ్యారు. మార్నింగ్‌ వాక్‌ వెళ్లిన రంజిత్ బచ్చన్‌, అతని సోదరునిపై దుండగులు కాల్పులు జరిపారు. తీవ్ర...
టాప్ స్టోరీస్

వూహాన్‌లో చిక్కుకున్న ఏపీ యువతి!

Mahesh
చైనా: ఏపీకి చెందిన ఓ యువతి తాను వూహాన్‌లో చిక్కుకుపోయానంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న ఓ వీడియో కలకలం రేపుతోంది. ఉద్యోగంలో భాగంగా ఇచ్చే శిక్షణ కోసం చైనా వెళ్లిన కర్నూల్ జిల్లాకు చెందిన యువతి...
టాప్ స్టోరీస్

నారావారి పల్లెలో ఉద్రిక్తత

Mahesh
చంద్రగిరి: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్వగ్రామం అయిన చిత్తూరు జిల్లా నారావారి పల్లెలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఆదివారం చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్...
టాప్ స్టోరీస్

రాపాక ఉన్నాడో ? లేడో తెలియదు: పవన్

Mahesh
అమరావతి: జనసేనకు ఉన్న ఏకైక ఎమ్మెల్యే పార్టీలో ఉన్నాడో, లేడో తనకు తెలియదని ఆపార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలో విజయవాడ తూర్పు, నరసరావుపేట నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన పలు కీలక...
టాప్ స్టోరీస్

బడ్జెట్ ప్రసంగంలో నిర్మల అరుదైన రికార్డు!

Mahesh
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగంలో ఓ అరుదైన రికార్డును సాధించారు. నిర్మల బడ్జెట్ ప్రసంగం అత్యధిక సమయం పాటు కొనసాగింది. ఆమె ఏకంగా 2 గంటల...
టాప్ స్టోరీస్

ఆర్యోగ రంగానికి రూ.69 వేల కోట్లు!

Mahesh
న్యూఢిల్లీ: 2020-21 కేంద్ర బడ్జెట్లో ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు బడ్జెట్లో తొలి ప్రాధాన్యం ఇవ్వగా.. ఆరోగ్యం, పారిశుద్ధ్యం, తాగునీటికి ద్వితీయ ప్రాధాన్యం లభించింది. ఆరోగ్య రంగానికి బడ్జెట్లో...
న్యూస్

కేకేపై రాజ్యసభ చైర్మన్ కు ఫిర్యాదు!

Mahesh
న్యూఢిల్లీ: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన కె.కేశవరావు (కేకే)కు ఎక్స్ అఫిషియో ఓటు హక్కు కల్పించారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ మేరకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆధ్వర్యంలో...
టాప్ స్టోరీస్

ఐదు ల‌క్ష‌ల ఆదాయానికి ప‌న్నులేదు!

Mahesh
న్యూఢిల్లీ: వేతనజీవులు, పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. ఏడాదికి  5 ల‌క్ష‌ల ఆదాయం ఉన్న వారికి ఎటువంటి ప‌న్ను ఉండ‌ద‌ని తెలిపారు. శనివారం లోక్‌స‌భ‌లో బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన ఆమె.. కొత్త...
Right Side Videos టాప్ స్టోరీస్

రోడ్డుపై రెచ్చిపోయిన బస్ డ్రైవర్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ట్రాఫిక్‌లో బస్సుకు దాటుకొని ముందుకు వెళ్లాడనే కారణంతో బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిపై బస్ డ్రైవర్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన బెంగుళూరులోని మహదేవ్‌పురాలో చోటు చేసుకుంది. బీఎంటీసీ వోల్వో...
టాప్ స్టోరీస్

‘సబ్ కా సాత్.. సబ్ కా వికాస్’!

Mahesh
న్యూఢిల్లీ: కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం రెండో విడత అధికారంలోకి వచ్చిన తరువాత, ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నిర్మలా సీతారామన్.. తన రెండో బడ్జెట్ ను లక్ సభలో ప్రవేశపెట్టారు. వ్యవసాయం,...
టాప్ స్టోరీస్

ఇది సామాన్యుల బడ్జెట్ : నిర్మల

Mahesh
న్యూఢిల్లీ: లోక్‌సభలో 2020-21 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఇది సామాన్యుల బడ్జెట్ అని అభివర్ణించారు. బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన ఆమె.. మాజీ ఆర్థిక మంత్రి, దివంగత...
టాప్ స్టోరీస్

చైనా నుంచి స్వదేశానికి భారతీయులు

Mahesh
న్యూఢిల్లీ: ‘కరోనా వైరస్’కు కేంద్రంగా ఉన్న చైనాలోని హుబి ప్రావిన్సు నుంచి భారతీయులు శనివారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. కరోనా వైరస్‌తో చైనా వణుకుతున్న నేపథ్యంలో వూహాన్‌లోని భారత విద్యార్థులను స్వదేశానికి రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు...
టాప్ స్టోరీస్

బడ్జెట్‌పై భారీ ఆశలు!

Mahesh
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ఉదయం 11 గంటలకు లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. దేశ గతిని మార్చే బడ్జెట్‌ను మోదీ ప్రభుత్వం ఈసారి ప్రవేశపెట్టొచ్చనే అందరూ భావిస్తున్నారు. సామాన్య ప్రజల దగ్గరి...
రాజ‌కీయాలు

‘జగన్ అంటే గుర్తుకు వచ్చేది అదే’

Mahesh
అమరావతి: ‘నేను విన్నాను, నేను ఉన్నాను’ అనగానే సీఎం జగనే గుర్తుకువస్తారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. ‘నేను విన్నాను, నేను ఉన్నాను’ అంటే...
న్యూస్

పీకేకు సీపీఐ రామకృష్ణ బహిరంగ లేఖ!

Mahesh
అమరావతి: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ బహిరంగ లేఖ రాశారు. ఎన్నార్సీ, సీఏఏ, ఎన్‌పీఆర్‌కు మద్దతిచ్చిన నితీష్‌ కుమార్‌ నిర్ణయాన్ని వ్యతిరేకించినందుకు అభినందనలు తెలిపారు. “ గత ఎన్నికలలో...
టాప్ స్టోరీస్

రైతు ఆవేదన పట్టని కలెక్టర్!

Mahesh
అమరావతి: గుంటూరు జిల్లా కలెక్టర్ శ్యామ్యూల్ ఆనంద్ తీరుకు నిరసనగా కలెక్టరేట్ ఆవరణలో ఓ వృద్ధ రైతు ఆమరణ నిరాహార దీక్షను దిగడం సంచలనమైంది. కలెక్టర్ శ్యామ్యూల్ ఆనంద్ తనను చీదరించుకుంటున్నారని సదరు రైతు వాపోయాడు. తన...
టాప్ స్టోరీస్

భారత్‌లోకి ‘కరోనా వైరస్’!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) చైనాలో పుట్టి ప్రపంచాన్ని వణికిస్తోన్న ‘కరోనా వైరస్’ ఇప్పుడు భారత్‌లోకి ప్రవేశించింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ ధృవీకరించింది. కేరళ విద్యార్థికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలినట్లు...
టాప్ స్టోరీస్

సమత కేసు దోషులకు ఉరిశిక్ష!

Mahesh
ఆదిలాబాద్: తెలంగాణలో సంచలనం రేపిన సమత కేసులో ఆదిలాబాద్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ కేసులో ముగ్గురు నిందితులకూ ఉరిశిక్షను విధిస్తున్నట్లు గురువారం ప్రకటించింది. ఈ  కేసుకు సంబంధించి ఈ నెల...
టాప్ స్టోరీస్

కరోనా వైరస్.. చైనా తయారు చేసిన జీవాయుధమా!?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ప్రపంచాన్ని భయపెడుతున్న ‘కరోనా వైరస్‌’వూహాన్‌లోని జంతుమాంసం విక్రయించే మార్కెట్‌ నుంచి వ్యాపించలేదా? చైనా తయారు చేసిన జీవాయుధం (బయో వెపన్) ప్రయోగశాలలో ఉండాల్సిన ఆ వైరస్‌ పొరపాటున బయటి ప్రపంచంలోకి...
టాప్ స్టోరీస్

రాజధానిలో ఆగిన మరో రైతు గుండె!

Mahesh
అమరావతి: రాజధాని పోరులో మరో రైతు గుండె ఆగింది. తుళ్లూరు మండలం రాయపూడికి చెందిన తోట రాంబాబు(40) అనే రైతు గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన రాజధాని కోసం ఎకరన్నర పొలాన్ని ఇచ్చారు. గత కొన్ని...
Right Side Videos టాప్ స్టోరీస్

ఫ్యాన్స్‌ని చూసి భయపడిన సన్నీ!

Mahesh
ముంబై: బాలీవుడ్ నటి సన్నీలియోన్ ఫ్యాన్స్‌ని చూసి భయపడింది. ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న ‘కరోనా వైరస్’తో ప్రజలు, సెలెబ్రిటీలు కూడా ఆందోళన చెందుతున్నారు. దాంతో సన్నీ కూడా తెగ జాగ్రత్తలు తీసుకుంటోంది. అంతేకాదు సన్నీ లియోన్  ప్రతి...
టాప్ స్టోరీస్

తెలంగాణలో మళ్లీ ఎన్నికల సందడి!

Mahesh
హైదరాబాద్: తెలంగాణలో మరోసారి ఎన్నికల సందడి నెలకొంది. నాలుగు రోజుల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్‌) ఎన్నికలను నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం అధికారులను ఆదేశించారు. 15 రోజుల్లో మొత్తం ఎన్నికల ప్రక్రియను పూర్తి...
టాప్ స్టోరీస్

ఏపీలో కరోనా వైరస్?

Mahesh
అమరావతి: చైనాలో విజృంభిస్తున్న ‘కరోనా వైరస్’ తాజాగా ఏపీకి వ్యాప్తించినట్లు తెలుస్తోంది. చైనా నుండి కృష్ణా జిల్లా అవనిగడ్డకు వచ్చిన ఓ యువ డాక్టర్‌కు కరోనా వైరస్ సోకిందని అనుమానిస్తున్నారు. చైనాలో ఎంబీబీఎస్‌ చదువుతోన్న...
టాప్ స్టోరీస్

జేడీయూ నుంచి ‘పీకే’శారు!

Mahesh
పట్న: జనతాదళ్‌ యునైటెడ్‌(జేడీయూ) నుంచి ఆ పార్టీ ఉపాధ్యక్షుడు, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను బహిష్కరించారు.  పార్టీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ పీకేతో పాటు మరో నాయకుడు పవన్‌ వర్మను కూడా పార్టీ...
టాప్ స్టోరీస్

అబార్షన్ల గడువు 24 వారాలకు పెంపు!

Mahesh
న్యూఢిల్లీ: గర్భిణులు అబార్షన్లు చేయించుకునే కాల పరిమితి విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు 20 వారాల వరకు గర్భం ఉన్నవారికి మాత్రమే అబార్షన్లు చేయించుకునే వెసులుబాటు ఉండగా.. ఇకపై...
టాప్ స్టోరీస్

‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’.. మరుపురాని అనుభవం!

Mahesh
చెన్నై: ప్రపంచ సాహసికుడు బేర్ గ్రిల్స్ తో ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ కార్యక్రమంలో భాగంగా అడవుల్లో సంచరించడం అద్భుతమని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. సాహసికుడు బేర్ గ్రిల్స్ , డిస్కవరీ చానల్ కు...
టాప్ స్టోరీస్

తుపాను రాని నగరం ఉంటుందా ?

Mahesh
అమరావతి: ఏపీ పరిపాలనా రాజధాని విశాఖేనని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విశాఖ నగరానికి తుఫానుల ముప్పు పొంచి ఉందంటూ జీఎన్‌రావు, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ కమిటీలు ప్రభుత్వానికి సమర్పించిన నివేదికల్లో పేర్కొన్నాయని...
Right Side Videos

‘ఆడుకుందాం రా’ అంటున్న ఏనుగు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) థాయ్ లాండ్ లోని ఓ జూ పార్క్ లో కంచెకు పెయింట్ వేస్తున్న వ్యక్తిని ఆటాడిస్తూన్న ఏనుగు పిల్లకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోని...
టాప్ స్టోరీస్

‘మంత్రి పదవులకు రాజీనామా చేస్తాం’

Mahesh
అమరావతి: ఏపీ శాసనమండలిని రద్దు చేస్తూ ఇటీవలే అసెంబ్లీలో తీర్మానం చేసిన నేపథ్యంలో మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణ తమ పదవులకు రాజీనామా చేయనున్నారు. ఈ మేరకు మంత్రి మోపిదేవి స్పష్టం...
టాప్ స్టోరీస్

బీజేపీలోకి బ్యాడ్మింటన్ స్టార్!

Mahesh
న్యూఢిల్లీ: భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ బుధవారం బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. ఇప్పటిదాకా బ్యాడ్మింటన్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన...
టాప్ స్టోరీస్

నిర్భయ దోషి పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీం!

Mahesh
న్యూఢిల్లీ: తన క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ నిర్భయ కేసు దోషి ముకేశ్ కుమార్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ ను బుధవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో అన్ని పత్రాలు...
టాప్ స్టోరీస్

బావిలోకి దూసుకెళ్లిన బస్సు..20 మంది మృతి

Mahesh
ముంబై: మహారాష్ట్రలోని నాసిక్‌లో రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య 20కి చేరింది. వేగంగా వస్తున్న బస్సు, ఆటోను ఢీకొట్టి బావిలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 20 మంది మృత్యువాతపడ్డారు. మరో 18 మందికి తీవ్రగాయాలు...
న్యూస్

రాజధానిపై ఆవేదనతో మహిళా రైతు మృతి

Mahesh
అమరావతి: రాజధాని తరలింపు ఆవేదనతో మహిళా రైతు మృతి చెందింది.   మందడంలో భారతి (55) అనే మహిళా రైతు రాజధానిపై ఆవేదనతో తీవ్ర అస్వస్థతకు గురైంది. బుధవారం గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి...
Right Side Videos టాప్ స్టోరీస్

సెల్ఫీకి ప్రయత్నం.. సల్మాన్ ఆగ్రహం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) సినీ తారలంటే అభిమానులకు ప్రాణం. వారితో ఫొటో దిగాలని ఆరాటపడుతుంటారు. అలాంటిది కళ్ళ ముందే సెలెబ్రిటీ కనిపిస్తే.. ఊరుకుంటారా? సెల్ఫీ కోసం ఎగబడతారు. సెల్ఫీ దిగిన సంఘటనలు మధురజ్ఞాపకాలుగా మిగిలిపోతాయని...
టాప్ స్టోరీస్ సినిమా

‘మా’లో మళ్లీ లుకలుకలు!

Mahesh
హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ (మా)లో సభ్యుల మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. విభేదాలుంటే అంతర్గతంగా చర్చించుకోవాలని సినీ పెద్దలు చెబుతున్నప్పటికీ గొడవలు సద్దుమణగడం లేదు. తాజాగా ‘మా’ అధ్య‌క్షుడు నరేష్‌పై ఎగ్జిక్యూటివ్...
టాప్ స్టోరీస్

నిర్భయ దోషిపై జైల్లో అత్యాచారం!

Mahesh
న్యూఢిల్లీ: నిర్భయ కేసు దోషులను ఫిబ్రవరి 1న ఉరితీయడానికి  ఓ వైపు ఏర్పాట్లు జరుగుతున్న వేళ.. శిక్ష నుంచి తప్పించుకునేందుకు నలుగురు దోషులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ముఖేశ్ సింగ్ సంచలన ఆరోపణ...
టాప్ స్టోరీస్

మూడు రాజధానులు.. విఫల ప్రయోగం!

Mahesh
విజయవాడ: ఏపీ రాజధాని మార్పుకు ప్రజల ఆమోదం లేదని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. మంగళవారం విజయవాడలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ గల్లా...
న్యూస్

ఏపీలో రాక్షసరాజ్యం: యనమల

Mahesh
అమరావతి: ఏపీలో రాక్షసరాజ్యం ఉంది తప్ప ప్రజారాజ్యం లేదని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. ప్రజలంతా ఒకవైపు, సీఎం జగన్ ఒకవైపు ఉన్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని,...
టాప్ స్టోరీస్

మండలి రద్దు నాన్సెన్స్: టీఆర్ఎస్ ఎంపీ

Mahesh
హైదరాబాద్: ఏపీ శాసనమండలి రద్దు నిర్ణయం సరికాదని టీఆర్ఎస్ ఎంపీ కే.కేశవరావు అన్నారు. పెద్దల సభ ఎంతో అవసరమని, మండలి ఖర్చు వృథా వ్యయం అనడం నాన్సెన్స్ అని వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన హైదరాబాద్...
టాప్ స్టోరీస్

నేరేడుచర్లలో ఉద్రిక్తత.. ఉత్తమ్ అరెస్ట్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) సూర్యపేట జిల్లా నేరేడుచర్లలో ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సక్రమంగా నిర్వహించలేదని ఆరోపిస్తూ నేరేడుచర్ల సెంటర్ లో పీసీసీ చీఫ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ కేవీపీ, కాంగ్రెస్...
రాజ‌కీయాలు

‘బలం ఉందని విర్రవీగొద్దు’

Mahesh
అమరావతి: చేతిలో అధికారం ఉందని విర్రవీగొద్దని, ఏపీ శాసన మండలి రద్దు నిర్ణయం సీఎం జగన్ సహజ ధోరణికి నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...
టాప్ స్టోరీస్

టీఆర్ఎస్ ఖాతాలో నేరేడుచర్ల!

Mahesh
సూర్యాపేట: ఉత్కంఠ రేపిన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీని టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. ఎక్స్‌అఫిషియో ఓట్లతో చైర్మన్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. చైర్మన్‌గా చందమల్ల జయబాబు, వైస్‌ చైర్మన్‌గా చల్లా శ్రీలత ఎన్నికయ్యారు. సోమవారం(జనవరి 27)...
టాప్ స్టోరీస్

‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’‌లో రజనీ!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) డిస్కవరీ ఛానల్‌లో ప్రసారం అయ్యే ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ కార్యక్రమంలో ఇప్పుడు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ క‌నిపించ‌నున్నారు. బ్రిటీష్ సాహ‌సికుడు బేర్ గ్రిల్స్‌ .. మ్యాన్ వ‌ర్సెస్ వైల్డ్ షో...
Right Side Videos

మంటతో న్యూ హెయిర్‌ స్టైల్‌!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కురులు అంటే ప్రేమ లేనివారు ఎవరైనా ఉంటారా? కేశ సంరక్షణ విషయంలో నేటి యువత అసలు కాంప్రమైజ్ అవ్వరంటే అతిశయోక్తి కాదేమో! అందంగా, ఆకర్షణీయంగా కనిపించడానికి రకరకాల హెయిర్ స్టైల్స్...
టాప్ స్టోరీస్

కోబ్ చనిపోతాడని అతనికి ఎలా తెలుసు?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) రెండు దశాబ్దాల పాటు క్రీడాలోకాన్ని తన అసమాన ప్రతిభతో కట్టిపడేసిన బాస్కెట్‌బాల్‌ దిగ్గజం కోబ్‌ బ్రయంట్‌ ఇక లేడనే వార్త యావత్‌ ప్రపంచాన్ని కలిచివేసింది. అయితే, కోబ్‌ బ్రయంట్‌ మరణవార్తను ఓ...
టాప్ స్టోరీస్

హడలెత్తిస్తోన్న కరోనా!

Mahesh
బీజింగ్: ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఈ వైరస్ వల్ల మృతి చెందిన వారి సంఖ్య 106కి చేరింది. ఇప్పటి వరకు వ్యాధి...
టాప్ స్టోరీస్

‘కార్యాలయాలపై వైసీసీ రంగులను తొలగించండి’

Mahesh
అమరామతి: పంచాయతీ కార్యాలయాలపై వైసీపీ రంగులను తొలగించాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులను వేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సోమవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. పంచాయతీ...
టాప్ స్టోరీస్

మండలిపై ఓటింగ్‌కు వైసీపీ ఎమ్మెల్యేలు డుమ్మా!

Mahesh
అమరావతి: శాసనమండలి రద్దుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్‌కు 19 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. సోమవారం ఉదయం సీఎం జగన్ అసెంబ్లీలో మండలి రద్దు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై సభ్యులందరూ మాట్లాడిన...