Mamata Banerjee: దీదీ ఇల్లు అలకగానే పండుగ కాదు.. మండలి తీర్మానానికి మోడీ మద్దతు ఇస్తారా..? జరిగితే వండరే..!!
Mamata Banerjee: ఇల్లు అలకగానే పండుగ కాదు అన్న సామెత అందరికీ తెలిసిందే. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ లో పరిస్థితి అలానే ఉంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన ముఖ్యమంత్రి పీఠాన్ని మరో అయిదేళ్ల పాటు...