NewsOrbit

Tag : amravati

Featured బిగ్ స్టోరీ

సుప్రీంలోనూ చుక్కెదురు..!! ఇళ్ల స్థలాల అంశంలొ హైకోర్టు ఉత్తర్వులకే సమర్ధన..!

DEVELOPING STORY
ఇళ్ల స్థలాల పంపిణీ సుప్రీం కోర్టు తీర్పు ఇళ్ల స్థలాల పంపిణీ పైన సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. అమరావతి మాస్లర్ ప్లాన్ లో మార్పులు చేస్తూ ఆర్ జోన్ -5 పైన...
టాప్ స్టోరీస్

‘కోర్టును కూడా రద్దు చేస్తారా ఏంటి?’

Mahesh
అమరావతి: శాసనమండలి రద్దు నిర్ణయం నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తీవ్ర ఆర్థిక నేరగాడైన జగన్ కు కోర్టులో వ్యక్తిగత...
న్యూస్

‘అమరావతి రైతుల ఓదార్పు మాటేంటి!?’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిపై టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సోమవారం రాధ తుళ్లూరులో రైతుల దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం...
రాజ‌కీయాలు

రాజధానిగా విశాఖ బెస్ట్: మాజీ కేంద్ర మంత్రి

Mahesh
తిరుపతి: ఏపీ రాజధానిని విశాఖకు మార్చాలన్న సీఎం జగన్ నిర్ణయాన్ని తాను వ్యక్తిగతంగా స్వాగతిస్తున్నానని కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పల్లంరాజు అన్నారు. అయితే, పార్టీ అభిప్రాయం ఏమిటన్నది పీసీసీ అధ్యక్షుడు...
టాప్ స్టోరీస్

ఏపీ రాజధానిపై ఈ నెల 20నే ప్రభుత్వ ప్రకటన!

Mahesh
అమరావతి: ఏపీలో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని భావిస్తున్న జగన్ సర్కార్.. జనవరి 20న ఏపీ శాసన సభ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. ఆరోజున హైపవర్‌ కమిటీ నివేదికను సభలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది....
న్యూస్

రాజధాని పోరాటంలో మరో రైతు మృతి

Mahesh
అమరావతి: రాజధాని తరలిపోతుందనే ఆవేదనతో మరో రైతు గుండె ఆగింది. వెలగపూడి గ్రామానికి చెందిన రైతు కూలీ నందిపాటి గోపాలరావు గుండెపోటుతో శనివారం మృతి చెందారు. రాజధాని నిర్మాణానికి గోపాలరావు అర ఎకరం భూమిని...
టాప్ స్టోరీస్

‘రాజధాని మార్చడం తప్పుడు సంప్రదాయం’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధాని మార్చాలనుకోవడం తప్పుడు సంప్రదాయమని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా వ్యాఖ్యానించారు. ఏపికి మూడు రాజధానులు ఏ మాత్రం ప్రయోజనం కాదనీ, అమరావతిలోనే రాజధాని కొనసాగించాలనీ...
టాప్ స్టోరీస్

పోలీసు ఆంక్షలు బేఖాతరు:హైవేలను దిగ్బంధించిన నేతలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతిలోనే రాజధాని కొనసాగించాలంటూ నిర్వహిస్తున్న ఆందోళనలు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా అమరావతి పరిరక్షణ సమితి (జెఎసి) మంగళవారం జాతీయ రహదారుల దిగ్బంధానికి పిలుపు ఇవ్వగా దీనికి...
టాప్ స్టోరీస్

రైతుల మహాధర్నాకు పోలీసు అడ్డంకులు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఏపి రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలు 21వ రోజుకు చేరాయి. మందడంలో మహాధర్నాకు పోలీసులు అడ్డుకున్నారు. సిఎం సచివాలయానికి వస్తున్నారంటూ గ్రామంలో పోలీసులు...
టాప్ స్టోరీస్

‘మూడు రాజధానులకు సిపిఎం వ్యతిరేకం’

sharma somaraju
అమరావతి:మూడు రాజధానుల ప్రతిపాదన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికీ ఇష్టం లేదనీ, రాష్ట్ర భవిష్యత్తుకు ఇది చేటు తెస్తుందనీ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. మందడంలో రైతుల ఆందోళనకు సిపిఎం నేతలు మద్దతు తెలుపుతూ...
టాప్ స్టోరీస్

హైపవర్ కమిటీ భేటీ వాయిదా!

Mahesh
అమరావతి: రాజధాని అంశంపై జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్(బీసీజీ) ఇచ్చిన నివేదికలపై చర్చించేందుకు సోమవారం జరగాల్సిన హైపవర్ కమిటీ భేటీ వాయిదా పడింది. కొందరు మంత్రులు అందుబాటులో లేకపోవడతో ఈ భేటీని...
రాజ‌కీయాలు

సీఎం నవ్యాంధ్ర ద్రోహిగా మిగిలిపోతారు

Mahesh
అమరావతి: రాజకీయ,వ్యక్తిగత కక్షతో సీఎం వైఎస్ జగన్ అమరావతి గొంతునులిమేస్తున్నాడని ఏపీ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ ఆరోపించారు. రాజధాని అభివృద్ధి కోసం అమరావతి రైతులు భూములు ఇచ్చారని, జగన్ రాజధాని...
టాప్ స్టోరీస్

ఏపి పరిస్థితులపై నాగబాబు సంచలన ట్వీట్!

sharma somaraju
అమరావతి: ప్రస్తుతం ఏపిలో నెలకొన్న పరిస్థితులపై జనసేన నేత, ప్రముఖ సినీ నటుడు కొణిదెల నాగబాబు ట్విట్టర్ వేదికగా చేసిన విమర్శ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సిఎం జగన్మోహనరెడ్డి ప్రకటించిన మూడు...
టాప్ స్టోరీస్

రాజధాని పోరాటం ఉధృతం

Mahesh
ravaఅమరావతి: ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళన ఆదివారంనాటికి 19వ రోజుకు చేరింది. ఇవాళ అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. వివిధ గ్రామాల్లో మహా ధర్నాలతోపాటు...
రాజ‌కీయాలు

‘అలా చేస్తే జగన్‌కు పాదాభివందనం చేస్తా’

Mahesh
విజయవాడ: ఏపీ సీఎం జగన్ తన పతనానికి తానే నాంది పలికాడని మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ విమర్శించారు. రాజధాని మార్చకుండా ఉంటే జగన్‌కు పాదాభివందనం చేస్తానన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పరిపాలన అంతా ఒకే...
న్యూస్

రాజధాని ప్రాంతంలో రైతు మృతి

Mahesh
అమరావతి: మూడు రాజధానుల ప్రతిపాదనపై అమరావతి పరిధిలోని గ్రామాల్లో ఆందోళన జరుగుతున్న వేళ.. శనివారం దొండపాడులో మల్లికార్జునరావు అనే రైతు గుండెపోటుతో మృతి చెందారు. గత 17 రోజులుగా ఆయన రాజధాని అమరావతికోసం జరుగుతున్న...
న్యూస్

‘మహిళలపై ఏమిటీ పోలీసుల దాష్టీకం’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: అమరావతిలో శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న మహిళలపై పోలీసులు ప్రతాపం చూపించడం దారణమని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. మందడం గ్రామంలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న...
టాప్ స్టోరీస్

రాజధాని గ్రామాల్లో సకలజనుల సమ్మె!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్న రైతుల ఆందోళనలను మరింత ఉధృతం చేశారు. రైతులు, మహిళలు, విద్యార్థులు చేపట్టిన నిరసన దీక్షలు 17వ రోజుకు చేరాయి. ఆందోళనలో భాగంగా...
టాప్ స్టోరీస్

ఉపసంఘం నివేదికపై లోకేష్ ఓపెన్ ఛాలెంజ్

Mahesh
అమరావతి: వైసీపీ ఆరోపిస్తున్న ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై న్యాయ విచారణకు తాము సిద్ధమని టీడీపీ నేత, ఎమ్మెల్సీ నారా లోకేష్‌ ప్రకటించారు. రాష్ట్రంలో ఏడు నెలలుగా జగన్ తవ్వుతోంది అవినీతిని కాదు…వైసీపీ ప్రభుత్వాన్ని పూడ్చిపెట్టడానికి గొయ్యి అని విమర్శించారు. వైసీపీ...
టాప్ స్టోరీస్

ఉత్తరాంధ్ర దోపిడీ అసలు లక్ష్యం

Mahesh
విజయవాడ: ఉత్తరాంధ్ర దోపిడీకి వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని  టిడిపి అధికారప్రతినిధి పంచుమర్తి అనురాధ ఆరోపించారు. వైసీపీకి కులరాజకీయాలు తప్ప.. అభివృద్ధి పట్టడం లేదని విమర్శించారు. సోమవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ అమరావతి బడుగు, బలహీనవర్గాల...
టాప్ స్టోరీస్

చంద్రబాబు ట్రాప్ లో జగన్ సర్కారు

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి ప్రాంతంలో నిరసన సెగలు కొనసాగుతున్న వేళ.. బీజేపీ నేత సోము వీర్రాజు రాజధాని నిర్ణయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు....
టాప్ స్టోరీస్

ఏపి రాజధానిలో కొనసాగుతున్న ఆందోళనలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధాని ప్రాంతంలో వరుసగా మూడవ రోజూ రైతుల ఆందోళన కొనసాగుతోంది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ తుళ్లూరులో వంట వార్పు చేపట్టారు. రోడ్డుపైనే వంట చేస్తుండటంతో సచివాలయానికి వాహనాల రాకపోకలు...
టాప్ స్టోరీస్

ఏపీలో మళ్లీ పడగవిప్పిన కాల్‌మనీ భూతం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కలకలం రేపిన కాల్ మనీ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. కాల్ మనీ వేధింపులు తాళలేక గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఓ యువకుడి ఆత్మహత్యాయత్నం...