NewsOrbit

Tag : ap capital amaravathi farmers

టాప్ స్టోరీస్

‘జగన్ పిఎం అయితే దేశానికి 36 రాజధానులు’

sharma somaraju
అమరావతి :ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఉన్నన్ని తెలివితేటలు ప్రధాని నరేంద్ర మోదీకి కూడా లేవని విజయవాడ లోక్ సభ సభ్యుడు కేశినేని నాని వ్యాఖ్యానించారు. జగన్ ప్రకటించిన మూడు రాజధానులపై మరో...
న్యూస్

‘రైతు కన్నీరు రాష్ట్రానికి క్షేమం కాదు’

sharma somaraju
అమరావతి: రైతుల కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదని టాలీవుడ్ నటుడు శివకృష్ణ అన్నారు. రాజధాని కోసం మందడం గ్రామంలోని రైతులు చేస్తున్న దీక్ష శిబిరాన్ని ఆదివారం అయన సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా...
టాప్ స్టోరీస్

కొనసాగుతున్న నిరసనలు:మందడంలో మహిళా రైతుల అరెస్టు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మందడంలో ఆందోళన చేస్తున్న మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన మహిళలను పోలీస్ వాహనంలో ఎక్కించి రోడ్లపై తిప్పుతున్నారు. సుమారు 50మందిని...
రాజ‌కీయాలు

‘మూడు రాజధానుల పేరుతో భారీ  స్కెచ్’

Mahesh
విజయవాడ: మూడు రాజధానుల పేరుతో లక్షల కోట్లు దోచుకోవడానికి సీఎం జగన్ భారీ స్కెచ్ వేశాడని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. సీఎం జగన్‌, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ట్విట్టర్ వేదికగా బుద్ధా...
టాప్ స్టోరీస్

నేడు గవర్నర్‌తో అమరావతి జెఎసి నేతల భేటీ

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి పరిరక్షణ సమితి (జెఏసి) నేతలు ఈ రోజు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సమావేశం కానున్నారు. చంద్రబాబుతో సహా అఖిలపక్ష నేతలు మూడు రాజధానుల సమస్యను గవర్నర్‌కు...
మీడియా

అదే మొండి ధైర్యం..అదే తెంపరితనం!

Siva Prasad
టెక్నాలజి విచ్చుకుని ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని పాతిక సంవత్సరాల క్రితం భావించాం. రాజకీయ పార్టీలు తమ ప్రణాళికలను నట్టింట్లో వివరించి, నిరక్షరాస్యులను కూడా చైతన్యపరుస్తాయని ఆశించారు. అలా కొన్ని దేశాలలో జరుగుతోందని ఆనందపడ్డారు కూడా! మూడేళ్ళ...
న్యూస్

పృద్వి రాజీనామాపై రైతుల హర్షం

sharma somaraju
అమరావతి: అమరావతి రైతుల ఆందోళనను కించపరిచే విధంగా వ్యాఖ్యానించిన ఎస్‌విబిసి చైర్మన్ పృద్వీపై ప్రభుత్వం వేటు వేయడంతో నెక్కల్లు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆడియో లీక్ దుమారంతో పృద్వి వివాదంలో చిక్కుకొని తన...
టాప్ స్టోరీస్

‘అమరావతికి వ్యతిరేకమే కానీ..జగన్ పిచ్చి నిర్ణయాలతో ఇబ్బందులు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) విజయవాడ: రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై సీనియర్ నేత, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు స్పందించారు. సిఎం జగన్ పిచ్చి నిర్ణయాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారు. రాజధాని రైతుల...
టాప్ స్టోరీస్

జనసేనలో చర్చించే పరిస్థితి లేదు: రాపాక

Mahesh
అమరావతి: జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ అధిష్ఠానం తనను అడిగే పరిస్థితి, తాను చెప్పే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. శనివారం మంగళగిరిలో జరిగిన...
న్యూస్

రాజధాని పోరాటంలో మరో రైతు మృతి

Mahesh
అమరావతి: రాజధాని తరలిపోతుందనే ఆవేదనతో మరో రైతు గుండె ఆగింది. వెలగపూడి గ్రామానికి చెందిన రైతు కూలీ నందిపాటి గోపాలరావు గుండెపోటుతో శనివారం మృతి చెందారు. రాజధాని నిర్మాణానికి గోపాలరావు అర ఎకరం భూమిని...
న్యూస్

రాజధాని రైతులకు టాలీవుడ్ నిర్మాత మద్దతు

Mahesh
అమరావతి: రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న ఆ ప్రాంత రైతులకు ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్ మద్దతు ప్రకటించారు. మందడంలో దీక్ష చేస్తున్న రైతులకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ...
టాప్ స్టోరీస్

రాజధానిలో ‘డ్రోన్’ పహారా!

Mahesh
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఆందోళన 25 రోజుకు చేరుకుంది. తుళ్లూరు, మందడం, ఎర్రబాలెం, వెలగపూడి సహా రాజధాని గ్రామాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. రాజధాని ప్రాంతంలో పోలీసులు ఆంక్షలు కొనసాగుతున్నాయి....
రాజ‌కీయాలు

చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత

Mahesh
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ముళ్ల కంచెలు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి లోకేష్‌ బయటకు వస్తే అరెస్ట్‌...
న్యూస్

‘కేంద్రం జోక్యం చేసుకోవాలి’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఏపి రాజధాని విషయంలో కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేన కార్యాలయానికి అమరావతి రైతులు తరలివచ్చారు. గుంటూరు జిల్లా నేతలతో పవన్...
రాజ‌కీయాలు

‘ప్రధాని దృష్టికి తీసుకువెళతా’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) గుంటూరు: అమరావతి పోరాటాన్ని ప్రభుత్వం పోలీసులతో అణచివేయాలని చూస్తోందనీ, గతంలో ఇలా చేసిన వారు చరిత్రలో కలిసిపోయారనే విషయం తెలుసుకోవాలనీ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. శుక్రవారం...
రాజ‌కీయాలు

‘జగన్ సర్కార్ పై హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేస్తా’

Mahesh
అమరావతి: కోర్టు బోనులో నిలబడ్డ తొలి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఘనత సాధించారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. శుక్రవారం విజయవాడలో ఆయన మాట్లాడుతూ జగన్ సీఎం కావడం...
న్యూస్

‘మహిళలపై లాఠీ చార్జి అవాస్తవం’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి ప్రాంతంలో పోలీసులు ఎవరిపైనా దాడి చేయలేదని గుంటూరు రూరల్ ఎస్‌పి విజయ్ రావు తెలిపారు. 144 సెక్షన్‌, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని ముందుగానే ప్రకటించామన్నారు....
టాప్ స్టోరీస్

టాలివుడ్ నటులకు అమరావతి సెగ

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఏపి రాజధాని అమరావతి అంశంపై 24 రోజులుగా పెద్ద ఎత్తున రైతాంగం ఆందోళన నిర్వహిస్తున్నా తెలుగు సినీ పరిశ్రమ నుండి ఎవరూ ముందుకు రాకపోవడంతో జై ఆంధ్రప్రదేశ్...
రాజ‌కీయాలు

శుక్రవారం కబుర్లు ఎందుకు? : బుద్ధా

Mahesh
విజయవాడ: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి దమ్ముంటే అమరావతి, విశాఖపట్నంలో రెండు చోట్లా ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణ జరిపించాలని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు. ఈ మేరకు తన...
న్యూస్

రాజధానిలో రైతు కూలీ ఆత్మహత్య

Mahesh
అమరావతి: రాజధాని అమరావతి కోసం మందడంలో ఓ రైతు కూలీ ఆత్మహత్య చేసుకున్నాడు. రాజధాని తరలిపోతుందంటూ గత కొద్దిరోజులుగా మానసిక ఆందోళనకు గురైన వేమూరి గోపి(20) అనే రైతుకూలీ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాజధాని...
టాప్ స్టోరీస్

వైసీపీ ఎమ్మెల్యేలకు రాజధాని వెళ్లే దమ్ముందా?

Mahesh
విజయవాడ: ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రైతులు చేస్తున్న ఆందోళనలపై వైసీపీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరుపై జనసేన నేత, సినీ నటుడు నాగబాబు తీవ్రంగా మండిపడ్డారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు రాజధాని ప్రాంతానికి వెళ్లి...
న్యూస్

విజయవాడలో 144 సెక్షన్ అమలు

Mahesh
విజయవాడ: అమరావతి రైతుల ఆందోళన ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో పోలీసులు కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. విజయవాడలో 144 సెక్షన్ విధించారు. నిన్నటి నుంచే నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. ఎలాంటి ర్యాలీలు, ప్రదర్శనలు, నిరసనలకు...
టాప్ స్టోరీస్

‘రాష్ట్రంలో అల్లకల్లోలానికి కుట్రలు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాలని టిడిపి అధినేత చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా...
రాజ‌కీయాలు

‘రాయలసీమ ఉద్యమ కార్యాచరణ’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కర్నూలు: ఏపి రాజధాని మారిస్తే గ్రేటర్ రాయలసీమ ఇవ్వాలనీ లేకుంటే గ్రేటర్ రాయలసీమ ఉద్యమం ప్రారంభిస్తామనీ కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాశరెడ్డి తెలిపారు. గురువారం ఆయన...
టాప్ స్టోరీస్

రాజధానిలో 23వ రోజుకు చేరిన దీక్షలు

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఏపి రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలు 23వ రోజుకు చేరాయి. తుళ్లూరు, వెలగపూడి, మందడం తదితర గ్రామాల్లో గురువారం ఉదయం నుండే...
టాప్ స్టోరీస్

‘రైతులు అధైర్యపడవద్దు:పోరాడి సాధించుకుందాం’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: అమరావతి విషయంలో రైతులు అధైర్యపడవద్దు, పోరాడి సాధించుకుందాం అని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. సోమవారం రాజధాని ప్రాంత గ్రామాల్లో చంద్రబాబు పర్యటించి గుండె పోటుతో మృతి చెందిన...