NewsOrbit

Tag : amaravati farmers fires on jagan ap news

టాప్ స్టోరీస్

రాజధానిలో ఆగిన మరో రైతు గుండె!

Mahesh
అమరావతి: రాజధాని పోరులో మరో రైతు గుండె ఆగింది. తుళ్లూరు మండలం రాయపూడికి చెందిన తోట రాంబాబు(40) అనే రైతు గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన రాజధాని కోసం ఎకరన్నర పొలాన్ని ఇచ్చారు. గత కొన్ని...
టాప్ స్టోరీస్

కొనసాగుతున్న నిరసనలు:మందడంలో మహిళా రైతుల అరెస్టు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మందడంలో ఆందోళన చేస్తున్న మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన మహిళలను పోలీస్ వాహనంలో ఎక్కించి రోడ్లపై తిప్పుతున్నారు. సుమారు 50మందిని...
రాజ‌కీయాలు

అచ్చెన్నాయుడుపై బొత్స ఆగ్రహం

Mahesh
అమరావతి: ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రతిపక్షానికి అవసరం లేదా? అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. రాజధాని, ఇన్ సైడర్ ట్రేడింగ్ పై ఏపీ అసెంబ్లీ సమావేశాలలో సోమవారం వాడివేడిగా చర్చ సాగింది. ఈ సందర్భంగా విశాఖ...
టాప్ స్టోరీస్

20న చలో అసెంబ్లీ ఉంటుందా?

Mahesh
అమరావతి: ఈ నెల 20న అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున అమరావతి పొలిటికల్ జేఏసీ, ప్రజా సంఘాలు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో మందడం, తుళ్లూరు గ్రామాలకు చెందిన రైతులు, స్థానికులకు పోలీసు నోటీసులు జారీ చేశారు....
న్యూస్

మూడు రాజధానులకు జై కొట్టిన ఉత్తరాంధ్ర!

Mahesh
విశాఖపట్నం: ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను ఉత్తరాంధ్ర అభివృద్ధి సమితి నేతలు స్వాగతించారు. శనివారం విశాఖపట్నంలోని ఓ హోటల్‌లో సమావేశమైన ఆ సమితి నేతలు మూడు రాజధానులపై వైసీపీ ప్రభుత్వ తీరును...
రాజ‌కీయాలు

‘మూడు రాజధానుల పేరుతో భారీ  స్కెచ్’

Mahesh
విజయవాడ: మూడు రాజధానుల పేరుతో లక్షల కోట్లు దోచుకోవడానికి సీఎం జగన్ భారీ స్కెచ్ వేశాడని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. సీఎం జగన్‌, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ట్విట్టర్ వేదికగా బుద్ధా...
టాప్ స్టోరీస్

అసెంబ్లీకి ప్రత్యామ్నాయ మార్గం!

Mahesh
అమరావతి: రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ అమరావతి పరిధిలో రైతులు ఆందోళన కొనసాగిస్తున్న నేపథ్యంలో ఏపీ అసెంబ్లీకి చేరుకోవడానికి మరో దారిని అధికారులు సిద్ధం చేస్తున్నారు. కొన్నేళ్లుగా వినియోగంలో లేని రోడ్డుకు మరమ్మతులు చేస్తున్నారు. కృష్ణాయపాలెం...
రాజ‌కీయాలు

‘రాజధానిపై కేంద్ర ఆమోదం ఉందా!?’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధాని తరలింపునకు కేంద్రం ఆమోదం తెలిపిందా అన్న అనుమానం కలుగుతోందని టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బిజెపి, జనసేన కలయిక కీలక...
టాప్ స్టోరీస్

నేడు గవర్నర్‌తో అమరావతి జెఎసి నేతల భేటీ

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి పరిరక్షణ సమితి (జెఏసి) నేతలు ఈ రోజు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సమావేశం కానున్నారు. చంద్రబాబుతో సహా అఖిలపక్ష నేతలు మూడు రాజధానుల సమస్యను గవర్నర్‌కు...
న్యూస్

‘కేంద్రం జోక్యం చేసుకోవాలి’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఏపి రాజధాని విషయంలో కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేన కార్యాలయానికి అమరావతి రైతులు తరలివచ్చారు. గుంటూరు జిల్లా నేతలతో పవన్...
రాజ‌కీయాలు

‘ప్రధాని దృష్టికి తీసుకువెళతా’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) గుంటూరు: అమరావతి పోరాటాన్ని ప్రభుత్వం పోలీసులతో అణచివేయాలని చూస్తోందనీ, గతంలో ఇలా చేసిన వారు చరిత్రలో కలిసిపోయారనే విషయం తెలుసుకోవాలనీ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. శుక్రవారం...
రాజ‌కీయాలు

‘జగన్ సర్కార్ పై హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేస్తా’

Mahesh
అమరావతి: కోర్టు బోనులో నిలబడ్డ తొలి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఘనత సాధించారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. శుక్రవారం విజయవాడలో ఆయన మాట్లాడుతూ జగన్ సీఎం కావడం...
న్యూస్

‘మహిళలపై లాఠీ చార్జి అవాస్తవం’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి ప్రాంతంలో పోలీసులు ఎవరిపైనా దాడి చేయలేదని గుంటూరు రూరల్ ఎస్‌పి విజయ్ రావు తెలిపారు. 144 సెక్షన్‌, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని ముందుగానే ప్రకటించామన్నారు....
టాప్ స్టోరీస్

‘రాజధాని మార్చడం తప్పుడు సంప్రదాయం’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధాని మార్చాలనుకోవడం తప్పుడు సంప్రదాయమని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా వ్యాఖ్యానించారు. ఏపికి మూడు రాజధానులు ఏ మాత్రం ప్రయోజనం కాదనీ, అమరావతిలోనే రాజధాని కొనసాగించాలనీ...
టాప్ స్టోరీస్

విజయవాడలో హైటెన్షన్

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమ‌రావ‌తి అంశంపై రాష్ట్రవ్యాప్త బస్సు యాత్ర చేప‌ట్టాల‌ని అమ‌రావ‌తి ప‌రిర‌క్షణ స‌మితి నిర్ణయించిన నేపథ్యంలో విజయవాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. బుధవారం రాత్రి చోటు చేసుకున్న పరిణామాలతో విజయవాడలో హైటెన్షన్‌...