NewsOrbit

Tag : ap capital updates

టాప్ స్టోరీస్

పవన్ కల్యాణ్ ఆ గట్టునా ఈ గట్టునా!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి వైస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మూడు రాజధానులు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడంతో చెలరేగిన వివాదంలో బిజెపి వైఖరి ఇటీవలే ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న జనసేస వైఖరి స్పష్టం...
టాప్ స్టోరీస్

రాజధాని కేసుల విచారణ వచ్చే నెల 26కు వాయిదా!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: పాలన వికేంద్రీకరణ పేరుతో రాజధానిని అమరావతి నుంచి తరలించాలన్న ప్రభుత్వ ప్రయత్నాలను సవాలు  చేస్తూ దాఖలయిన పిటిషన్‌లపై విచారణను  హైకోర్టు ఫిబ్రవరి 26కు వాయిదా వేసింది. గురువారం నాడు...
న్యూస్

‘ఎన్ని కేసులు పెడితే అన్ని సన్మానాలు’

Mahesh
విజయవాడ: అమరావతి పరిరక్షణ కోసం పోరాడుతున్న ముగ్గురు ఎంపీలపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టిన ఘనత సీఎం జగన్‌దేనని టీడీపీ ఎంపీ కేశినేని నాని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. జగన్‌ ఎన్ని కేసులు...
టాప్ స్టోరీస్

మండలిలో వైసిపికి ఎదురుదెబ్బ!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి రాజధాని తరలింపునకు సంబంధించిన రెండు బిల్లులనూ ఆమోదింపజేసుకోవడంలో వైసిపి ప్రభుత్వానికి శాసనమండలి గడ్డు సమస్యగా మారింది. బిల్లులకు సోమవారం అసెంబ్లీలో ఆమోదం పొందిన ప్రభుత్వం,  శాసనమండలిలో మెజారిటీ పక్షమైన...
రాజ‌కీయాలు

‘అభివృద్ధి వికేంద్రీకరణకు అభ్యంతరం లేదు’

Mahesh
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వికేంద్రీకరణకు అభ్యంతరం లేదని, అయితే రాజధాని మార్పును ఒప్పుకోమని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని మార్పును అన్ని...
టాప్ స్టోరీస్

‘రాజధాని మార్పు తుగ్లక్ చర్యే!’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) కడప: టిడిపి, వైసిపి పార్టీలపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి నిప్పులు చెరిగారు. కడప పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్, చంద్రబాబు రాష్టానికి రాహు, కేతువుల్లా...
టాప్ స్టోరీస్

హస్తికను సీఎం జగన్.. రాజకీయవర్గాల్లో టెన్షన్!

Mahesh
అమరావతి: ఏపీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శనివారం ఢిల్లీ వెళ్లనున్నారు. హస్తినలో ప్రధాని మోదీని కలిసే అవకాశాలున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు ప్రధాని అపాయింట్‌మెంట్ కూడా...
టాప్ స్టోరీస్

రాజధానిలో ఆర్కే అరెస్టు!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: కొద్ది రోజులుగా తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ పోలీసులకు, ప్రతిపక్షమైనా అధికారపక్షమైనా తమకు ఒకటేనని నిరూపించుకునే అవకాశం వచ్చింది. మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి వారికి ఆ అవకాశం...
రాజ‌కీయాలు

మూడు రాజధానులు బోగస్: బుద్ధా

Mahesh
విజయవాడ: మూడు రాజధానులు బోగస్ అని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. ఇందులో జగన్ ల్యాండ్ మాఫియా స్కీమ్ తప్ప సరుకు ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు బుద్ధా వెంకన్న ట్వీట్...
టాప్ స్టోరీస్

‘రాజధాని మార్చడం తప్పుడు సంప్రదాయం’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధాని మార్చాలనుకోవడం తప్పుడు సంప్రదాయమని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా వ్యాఖ్యానించారు. ఏపికి మూడు రాజధానులు ఏ మాత్రం ప్రయోజనం కాదనీ, అమరావతిలోనే రాజధాని కొనసాగించాలనీ...
టాప్ స్టోరీస్

రాజధాని పోరాటం ఉధృతం

Mahesh
ravaఅమరావతి: ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళన ఆదివారంనాటికి 19వ రోజుకు చేరింది. ఇవాళ అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. వివిధ గ్రామాల్లో మహా ధర్నాలతోపాటు...
టాప్ స్టోరీస్

మందడంలో ఉద్రిక్తత

sharma somaraju
అమరావతి: రాజధానిని మార్చవద్దంటూ రైతులు చేపట్టిన ఆందోళనతో మందడంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిరసనల కోసం షామియానా వేస్తున్న రైతులను పోలీసులు అడ్డుకున్నారు. సచివాలయానికి వెళ్లే మంత్రులు, అధికారులకు ఇబ్బందులు కల్గించవద్దని రైతులను పోలీసులు కోరారు.కేబినెట్‌...
బిగ్ స్టోరీ

దివాలాకోరు ఆంధ్రా మేధ!

Siva Prasad
సమైక్య రాష్ట్ర విభజనతో హైదరాబాద్‌ను కోల్పోయి శల్యావశిష్టంగా మిగిలిన అవశేష ఆంధ్ర ఆరేళ్లు నిండకుండానే తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకుంది. అధికార మార్పిడితో పాలకులు మారతారు గానీ, దానితో పాటు ఇంత త్వరగా పాలితుల తలరాతలు...
రాజ‌కీయాలు

‘కలం పోటుతో రాజధాని తరలింపు కుదరదు’

sharma somaraju
అమరావతి: రాజధాని అమరావతి ప్రాంత రైతుల ఆందోళనను కేంద్రం దృష్టికి తీసుకువెళతామని టిడిపి రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ హామీ ఇచ్చారు. మందడంలో నిరసన దీక్ష చేస్తున్న రైతులకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా...
టాప్ స్టోరీస్

అమరావతి రైతుల ఆందోళన న్యాయమే: వైసిపి ఎంపి!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఒకింత భిన్నస్వరంతో ఇటీవల సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన వైసిపి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి వార్తలకు ఎక్కారు. రాష్ట్రంలో తీవ్రమైన చర్చకు దారి తీసిన రాజధాని మార్పుపై...
రాజ‌కీయాలు

రాజధాని ప్రకటనపై అయ్యన్న స్పందన

sharma somaraju
విశాఖపట్నం: వికేంద్రీకరణ అంటే ప్రాంతాలను విడగొట్టడం కాదని టిడిపి నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. ఎవరైనా అభివృద్ధి చెందిన దేశాలను ఆదర్శంగా తీసుకుంటారు గానీ వెనుకబడిన దేశమైన దక్షిణాఫ్రికాను ఆదర్శంగా తీసుకుంటారా అని...
టాప్ స్టోరీస్

అమరావతిలో అంతా గందరగోళమే!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ రాజధాని అమరావతిలో ఏ ఆఫీసు ఎక్కడ ఉందో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొందని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అన్నారు. అమరావతి అంశంపై ఏపీ అసెంబ్లీలో...
రాజ‌కీయాలు

‘అమరావతి రైతుల త్యాగాలు వృధాకారాదు’

sharma somaraju
అమరావతి: మన బిడ్డలు ఉపాది కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లే దుస్థితి ఉండరాదనే కాలికి బలపం కట్టుకుని సంస్థల చుట్టూ తిరిగి పెట్టుబడులు రాబట్టామని టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు....
Right Side Videos

గ్రాఫిక్స్ కాదు:నిజమైన అమరావతి

sharma somaraju
  అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతంలో శాశ్వత నిర్మాణాలు ఏమి జరగలేదని అధికార పార్టీ నేతలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో శుక్రవారం తెలుగుదేశం ట్విట్టర్ వేదికగా వీడియో విడుదల చేసింది. అమరావతి గ్రాఫిక్స్ కాదు.. ఇది...
టాప్ స్టోరీస్

రాజధానిని స్మశానంతో పోలుస్తారా ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ రాజధాని అమరావతిపై మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల మండిపడ్డారు. రాజధానిపై మంత్రి బొత్స వ్యాఖ్యలను దారుణమని.. రాష్ట్ర రాజధానిని స్మశానంతో...
టాప్ స్టోరీస్

అమరావతికి కేంద్రం అండదండలు!?

Siva Prasad
    (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసిపి గత జూన్ నెలలో అధికారం లోకి వచ్చిన తర్వాత రాజధానిగా అమరావతి కొనసాగింపు అనుమానంలో పడింది. ప్రభుత్వ వైఖరే దానికి...
టాప్ స్టోరీస్

కర్నూలులో భూములెందుకు?రాజధాని కోసమేనా!?

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతి నుండి రాయలసీమ ప్రాంతంలోని కర్నూలుకు మార్చాలని వైసిపి ప్రభుత్వం ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చిందా? అందుకే రాజధాని నిర్మాణానికి అమరావతి ప్రాంతం అనువైంది కాదనే ప్రచారాన్ని తీసుకువచ్చిందా? ఈ...
టాప్ స్టోరీస్

ప్రత్యేక హోదాపై మళ్లీ జగన్ ఫోకస్?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని బీజేపీ నేతలు చెబుతున్నా.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మాత్రం మళ్లీ దానిపైనే దృష్టి సారించారా ?వైసీపీ 22 మంది ఎంపీలతో మరోసారి హోదా కోసం...