NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

Malli Nindu Jabili Today Episode Apil 24 2024 Episode 631 highlights

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: అరవింద్ నా తప్పును క్షమించాడని మల్లి అనుకుంటుంది కానీ అరవింద్ ఏమో నన్ను టార్చర్ చేస్తున్నాడు మల్లి కి ఈరోజు ఎలాగైనా సరే అరవింద్ గురించి చెప్పేయాలి లేదంటే మా ఇద్దరి మధ్య దూరం పెరిగింది అని అనుకుంటాడు గౌతమ్. గౌతమ్ ఈరోజుతో నీకు ఇక్కడ పని లేదు  మేనేజర్ కి చెప్పి సెటిల్ చేస్తాను వెళ్ళిపో అని రైస్ మిల్ ఓనర్ అంటాడు. నన్ను పనిలో నుంచి తీసేయడానికి కారణం ఏంటి సార్ అని గౌతమ్ అంటాడు. ఇది రోజు వారు కూలీ తీసేయడానికి కారణాలు అవసరం లేదు నీకు ఇక్కడ పని లేదు వెళ్ళిపో అని అతను అంటాడు. సర్ ఈ జాబ్ నాకు చాలా అవసరం సార్ ప్లీజ్ సార్ అని రిక్వెస్ట్ చేస్తాడు గౌతమ్. నీకు ఈ జాబ్ అవసరమేమో గాని నువ్వు నాకు అవసరం లేదు వెళ్లిపోవయ్యా అని మిల్లు ఓనర్ అనడంతో గౌతమ్ వెళ్ళిపోతూ ఉంటాడు. కట్ చేస్తే, ఇంతలో అక్కడికి అరవింద్ వస్తాడు.

Malli Nindu Jabili Today Episode Apil 24 2024 Episode 631 highlights
Malli Nindu Jabili Today Episode Apil 24 2024 Episode 631 highlights

ప్రాణాలని ఈజీగా తీసేసే నీ జాబు పోవడం ఒక లెక్క అని అరవింద్ అంటాడు. నా జాబ్ ఎందుకు తీసేయించావు చెప్పు అని గౌతమ్ అరవింద్ ని గళ్ళ పట్టుకుంటాడు. నా గళ్ళ పట్టుకునే రేంజ్ నువ్వు కోల్పోయావు గౌత వదిలిపెట్టు లేదంటే వేరే లాగా ఉంటుంది ఇకమీదట నుంచి క్షణక్షణం నీకు నరకం ఉంటుంది గౌమ్ గెట్ రెడీ అని అరవింద్ వెళ్ళిపోతాడు. మల్లి కి ఈ విషయం వెంటనే చెప్పాలి లేదంటే మా మధ్య దూరం పెరుగుతుంది అనుకుంటూ గౌతమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, వాడు పొద్దున టిఫిన్ కూడా చేయలేదు అందుకే మాలిని వాళ్ళని రావద్దన్నాను అని కౌసల్య అంటుంది. ఇంతలో మాలిని స్వీట్ తీసుకుని వచ్చి అందరిని రమ్మని పిలుస్తుంది. ఎందుకు మాలిని మా ఇంటికి వచ్చావ్ నిన్న నైట్ అవమానం జరిగిందని గొడవ చేసి వెళ్ళావు కదా అని కౌసల్య అంటుంది.

Malli Nindu Jabili Today Episode Apil 24 2024 Episode 631 highlights
Malli Nindu Jabili Today Episode Apil 24 2024 Episode 631 highlights

బంధువుల అన్నాక ఆమాత్రం గొడవలు ఉండవా మళ్ళీ కలువమా అని మాలిని అందరికీ స్వీట్లు ఇస్తుంది.స్వీట్లు ఎందుకు ఇస్తున్నావు అక్క అని మల్లి అడుగుతుంది.ముందు మీరు స్వీట్లు తినండి తర్వాత చెప్తాను అని మాలిని అంటుంది. ఈ టైంలో గౌతమ్ కూడా ఉంటే బాగుండు అని మలిని అంటూ ఉండగా గౌతమ్ అక్కడికి వస్తాడు. రా గౌతమ్ స్వీట్ తీసుకో తిను అని మాలిని అంటుంది.వాళ్లు నలుగురు స్వీట్ తింటారు. ఇప్పటికైనా నిజం చెప్పు అక్క అని మల్లి అంటుంది.నేను అరవింద్ పిల్లల కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళాము అని మాలిని అంటుంది. మళ్లీ నువ్వు నీళ్లు వేసుకున్నావా అక్క అని మల్లి అంటుంది. నాకు తల్లినయ్యే అవకాశం లేదని చెప్పారు ఇది నీకు హ్యాపీ న్యూసే కదా మల్లి అని మాలిని అంటుంది.

Malli Nindu Jabili Today Episode Apil 24 2024 Episode 631 highlights
Malli Nindu Jabili Today Episode Apil 24 2024 Episode 631 highlights

అదేంటి అక్క అలా అంటావ్ అని మల్లి అంటుంది. నేను తల్లి కాకుండా పోతే మీ ఇద్దరికీ సంతోషమే కదా అందుకే స్వీట్లు తెచ్చి మీకు ఇచ్చాను తల్లినయ్య అదృష్టం నాకు ఎలాగూ లేదు మీరేనా నలుగురు పిల్లలు కానీ సంతోషంగా ఉండండి ఇదేగా మీకు కావలసింది అని మాలిని అంటుంది.అక్క నువ్వు అలా మాట్లాడకు నువ్వు తల్లివి అవుతావు అక్క అని మల్లి అంటుంది.నువ్వు డాక్టర్ కన్నా గొప్ప అని మాలిని అంటుంది. డాక్టర్ నీకేం చెప్పారో నాకు తెలియదు కానీ నువ్వు మళ్ళీబిడ్డల్ని కంటావా అక్క నాకు నమ్మకం ఉంది అని మళ్లీ అంటున్నా వినిపించుకోకుండా నాకు ఇలా జరగడానికి మీరిద్దరే కారణం అయినా సరే మీరిద్దరైన  పిల్లల్ని కని సంతోషంగా ఉండండి అంటూ మాలిని ఏడుస్తూ వెళ్ళిపోతుంది. అక్క అలా మాట్లాడకు అక్క ఆగక్క అని మల్లి వెళ్తుంది మల్లి ని నెట్టేసి మరి మాలిని కారు వేసుకుని వెళ్ళిపోతుంది.

Malli Nindu Jabili Today Episode Apil 24 2024 Episode 631 highlights
Malli Nindu Jabili Today Episode Apil 24 2024 Episode 631 highlights

కట్ చేస్తే, స్వప్న చావ్ కి కారణం నేనే అని నామీద పగ పెంచుకొని నన్ను చావు అంచులక తీసుకువెళ్లి పెద్ద తప్పు చేశావు గౌతమ్ నా భార్య కడుపులో బిడ్డకి కారణం అయ్యావు జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేశావు అని అరవింద్ అనుకుంటాడు. ఇంతలో మాలిని ఫోన్ చేస్తుంది. నన్ను తల్లిని కాకుండా చేసిన గౌతమ్ మల్లి ల కి స్వీట్ ఇచ్చి వస్తున్నాను అరవింద్ నేను నీకు పిల్లల్ని కానీ ఇవ్వలేకపోతున్నాను డాక్టర్ గారు చెప్పిన కానించి నేను బ్రతకడమే వేస్ట్ అనిపిస్తుంది అని మాలిని అంటుంది.

Malli Nindu Jabili Today Episode Apil 24 2024 Episode 631 highlights
Malli Nindu Jabili Today Episode Apil 24 2024 Episode 631 highlights

మాలిని అలా మాట్లాడకు పిల్లలు లేని వాళ్ళందరూ అలాగే చనిపోవాలనుకుంటున్నారా నువ్వు ఇంటికి రా మాట్లాడుకుందాం అని అరవింద్ అంటాడు. నాకు ఇంటికి రావాలనిపించట్లేదు అరవింద్ నా కూతురు దగ్గరికి వెళ్లి పోవాలనిపిస్తుంది ఎక్కడికి వెళ్తున్నానో ఎలా వస్తున్నానో తెలియట్లేదు ఏమవుతుందో కూడా తెలియట్లేదు అని మాలిని ఫోన్ కింద పడేసి డ్రైవింగ్ చేస్తూ వెళ్లి ఒక చెట్టుకు కారు గుద్దేస్తుంది. మాలిని అంటూ అరవింద్ పరిగెత్తుకొచ్చి అత్తయ్య మామయ్య మాలిని కి యాక్సిడెంట్ అయింది అని అరవింద్ చెబుతాడు. వసుంధర శరత్ షాక్ అవుతారు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Brahmamudi May 6 Episode 402:సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేసిన రాజ్.. బిడ్డ రహస్యం తెలుసుకున్న కావ్య.. రుద్రానికి కోటి అప్పు..

bharani jella

Nuvvu Nenu Prema May 6 Episode 616:కృష్ణ గురించి నిజం తెలుసుకొని చేయి చేసుకున్న అరవింద.. కృష్ణ మరో ప్లాన్.. విక్కీ నిర్ణయం..

bharani jella

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri