NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Aha OTT: ఇండియా వ్యాప్తంగా ఎన్నో రకాల ఓటీటీ ప్లాట్ఫారం అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకుల హృదయాలను గలుచుకో గలుగుతున్నాయి. అలా అతి తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలను దలుచుకున్న ప్లాట్ఫార్మ్స్ లో ఆహా కూడా ఒకటి. తెలుగు రాష్ట్రంలో ఉన్న డిజిటల్ స్ట్రీమింగ్ వేదికలు చాలా అరుదు. తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ఓటిటి వేదికగా బాగా పాపులర్ అయిన డిజిటల్ ప్లాట్ ఫామ్ ఆహా. విభిన్నమైన కంటెంట్ ను తెలుగులోనే అందిస్తూ అనేక సబ్స్క్రైబ్క్షన్స్ను పొందింది ఆహా ఓటీటీ. ప్రతివారం అనే కాకుండా ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్లతో ప్రేక్షకుల ముందుకి వస్తుంది. అలా మే 3న ఒకేరోజు ఆహా అనిపించే మూడు సినిమాలు విడుదలయ్యాయి. మరి ఆ సినిమాలు ఏంటో ? వాటి కథ ఏంటో? ఇప్పుడు తెలుసుకుందాం.

1. సిద్ధార్థ్ రాయ్ :
బాల నటుడిగా సినీ కెరీర్ మొదలుపెట్టి హీరోగా మారిన దీపక్ నటించిన సినిమానే సిద్ధార్థ్ రాయ్. విజయ్ దేవరకొండ.. అర్జున్ రెడ్డి సినిమా తరహాలో వచ్చిన ఈ మూవీ కి సూపర్ బజ్ క్రియేట్ అయింది. ఏప్రిల్ 23న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చింది. ఆహా ఓటిటిలో ఈ మూవీ మే 3 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. బోల్డ్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమాను థియేటర్లలో చూసేందుకు ఇష్టపడని ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీలో వీక్షించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే ఈ సినిమా స్పెషల్ గా మారింది. ప్రస్తుతం ఈ మూవీ ఆహాలో ట్రెండ్ అవుతుంది. అంతేకాకుండా ఐమ్‌డీబీ రేటింగ్ లో 9.3 ద దక్కించుకుంది.

2. అసుర గురు:
ఈ మూవీ 2020లో తమిళంలో విడుదలైన యాక్షన్ థ్రిల్లర్. రాజ్ దీప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా దొంగతనాల నేపథ్యంలో సాగుతుంది. ఇక ఈ మూవీలో తమిళ్ నటుడు విక్రమ్ ప్రభు, మహిమ హీరో హీరోయిన్గా నటించారు. మార్చి 13.. 2020లో విడుదలైన ఈ మూవీ దారుణమైన రెస్పాన్స్ దక్కించుకుంది. ఏక ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత తెలుగులో ఓటీటిలోకి వచ్చేసింది. మే 3 నుంచి ఆహా లో స్ట్రీమింగ్ అవుతుంది ఈ మూవీ.

3. హ్యాపీ ఎండింగ్:
యంగ్ హీరో యష్ పూరి నటించిన బోల్డ్ కంటెంట్ సినిమా హ్యాపీ ఎండింగ్. అపూర్వరావ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు కౌశిక్ డైరెక్షన్ చేశారు. ఏప్రిల్ 2న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా నిరాశపరిచింది. యూనిక్ కాన్సెప్ట్ తో అడల్ట్ కామెడీ జోనర్ లో తెరకెక్కిన ఈ హ్యాపీ ఎండింగ్ మూవీ ఆహా లో మే మూడు నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లలో ప్రేక్షకు ఆదరణకు నోచుకోని ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇలా ఈ మూడు మూవీస్ కూడా థియేటర్లలో అట్టర్ ఫ్లాప్ గా నిలిచాయి. కానీ ఓటీటీ లో మాత్రం మంచి రెస్పాన్స్ దక్కించుకుంటున్నాయి. థియేటర్లో ఫ్లాప్ గా నిలిచి ఓటిటిలో మంచి రెస్పాన్స్ దక్కించుకోవడం అంటే గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు.

Related posts

Love Me Twitter Review: లవ్ మీ ట్విట్టర్ రివ్యూ.. డిజాస్టర్ టాక్ అందుకుంటున్న వైష్ణవి చైతన్య హర్రర్ మూవీ..!

Saranya Koduri

Yakshini OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సోషియో ఫాంటసీ సిరీస్.. ఎక్కడ చూడవచ్చంటే..!

Saranya Koduri

Dhee 17 winner: ఢీ 17 విన్నర్ గా నిలిచిన లేడీ కంటెస్టెంట్… ట్రోఫీని అందించిన గెస్ట్ ఎవరంటే..?

Saranya Koduri

Mammotty Turbo OTT: ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ చేసుకున్న ముమ్మట్టి మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

Family Star: థియేటర్లో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో సూపర్ హిట్.. విజయ్ దేవరకొండ ఫాలోయింగ్ మామూలుగా లేదుగా..!

Saranya Koduri

Satyabhama: స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ స‌త్య‌భామ మూవీకి కాజ‌ల్ భారీ రెమ్యున‌రేష‌న్‌.. కెరీర్ లో ఇదే హైయ్యెస్ట్..!?

kavya N

Karthi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. న‌టుడు కాకముందు హీరో కార్తి ఏం పని చేసేవాడో తెలుసా..?

kavya N

Sukriti Veni: సుకుమార్ కూతురు ఇంత టాలెంటెడ్ గా ఉందేంట్రా.. మొన్న ఉత్త‌మ న‌టిగా అవార్డు.. ఇప్పుడు ఏకంగా..?

kavya N

Karthika Deepam 2 May 25th 2024: జన్మ రహస్యం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్న దీప.. శౌర్యని అడ్డం పెట్టుకుని పగ సాధించడానికి చూస్తున్న నరసింహ..!

Saranya Koduri

Devara: ప‌ది ఊర్ల‌కు కాప‌రిగా ఎన్టీఆర్‌.. పదివేల మందితో యాక్షన్ సీన్.. లీకైన దేవ‌ర ఫుల్ స్టోరీ!

kavya N

Brahmamudi May 25 Episode  419:కావ్యా రాజ్ కి విడాకులు ఇప్పిస్తున్న అపర్ణ.. ఫ్యూజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Krishna Mukunda Murari May 25 Episode 479: ప్రభాకర్ కి తెలిసిన నిజం.. ఆదర్శ్ ముకుందా ఫోటోషూట్.. పెళ్లి ఆపడానికి ముకుంద మాస్టర్ ప్లాన్..

bharani jella

Nuvvu Nenu Prema May 25 Episode 633: బిడ్డని చంపుతానని అరవింద ని బెదిరించిన కృష్ణ.. మేనకోడల్ని అనాధాశ్రమంలో చేర్చిన విక్కీ..

bharani jella

Manam Movie: మనం రీ రిలీజ్ షో లో పాల్గొన్న చైతు.. సమంతతో పెళ్లి సీన్ రాగానే ఫైర్..!

Saranya Koduri

X Movie Review: ఓటీటీలోకి వచ్చేసిన హర్రర్ క్రైమ్ థ్రిల్లర్.. ఎలా ఉందంటే..?

Saranya Koduri