NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Romeo OTT:  రోమియో సినిమా రిలీజ్ కి ముందు మంచి ఏర్పడిన సంగతి మనందరం చూస్తూనే ఉన్నాం. ట్రైలర్ ఎంటర్టైనర్ గా ఉండడంతో ఈ మూవీపై భారీ హైప్స్ పెట్టుకున్నారు విజయ్ ఆంటోనీ ఫ్యాన్స్. తమిళ్ హీరో విజయ్ ఆంటోనీ మరియు మృణాళిని రవి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ ఏప్రిల్ 11వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఇక ఈ సినిమా తెలుగులో లవ్ గురు పేరుతో రిలీజ్ అయింది. అయితే థియేటర్లలో అంచనాలను రోమియో చిత్రం అందుకోలేకపోయింది. బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్స్ కూడా రాబట్ట లేకపోయింది. ఈ తరుణంలో ఈ చిత్రం నెలలోపే ఓటిటిలోకి వచ్చేస్తుంది. ఈ మూవీ మే 10వ తేదీన ఆహా తమిళ్ స్ట్రీమింగ్ కి రానుంది.

Romeo OTT updates
Romeo OTT updates

ఈ విషయాన్ని ఆహా ఓటిటి నిన్న అనగా మే 4వ తేదీన అధికారికంగా వెల్లడించింది. అయితే ఈ మూవీ తెలుగు వర్షన్ లవ్ గురు గురించి ఇంకా అప్డేట్ మాత్రం ఇవ్వలేదు. రోమియో చిత్రం మే 10న ప్రీమియర్ అవుతుందని ఆహా తమిళ్ నేడు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. దీంతో థియేటర్లలో రిలీజ్ అయిన నెలలోపే ఈ మూవీ స్ట్రీమింగ్ కు రానుంది. ఏప్రిల్ 10న రోమియో థియేటర్లలో రిలీజ్ కాగా మే 10న ఆహా ఓటీటిలోకి వస్తుంది. మే 3నే ఈ మూవీస్ స్ట్రీమింగ్ కు వస్తుందని గతంలో అంచనాలు వారం ఆలస్యంగా అడుగుపెట్టనుంది.

 

రోమియో తెలుగు వర్షన్ లవ్ గురు సినిమా కూడా మే పదవ తేదీన ఆహా తెలుగు ఓటీటీలోకి వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఇంకా క్లారిటీ మాత్రం రాలేదు. త్వరలోనే అప్డేట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే రోమియో డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటిటి వద్ద కూడా ఉన్నాయి. దీంతో ఈ మూవీ ప్రైమ్ వీడియోలో కూడా వస్తదా అనేది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. లవ్ గురు ఏ ఓటీటీలో వస్తుందో వేచి చూడాలి మరి. ఎక్కువగా యాక్షన్ చిత్రాలే చేసిన విజయ్ ఆంటోనీ కాస్త డిఫరెంట్ స్టైల్ ని ట్రై చేశాడు.

 

ఈ సినిమాలో ఆయన నటన కూడా అద్భుతమైన చెప్పుకోవచ్చు. భార్య ప్రేమను పొందేందుకు అతడు పడ్డ కష్టాలను స్పష్టంగా చూపించారు. ఇక హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగానే ఉంది. ఈ సినిమా కోసం ప్రమోషన్స్ ను కూడా గట్టిగానే చేశారు విజయ్ ఆంటోని. తెలుగు వర్షన్ లవ్ గురువు కోసం కూడా ప్రమోషన్స్ బాగానే జరిగాయి. కానీ కథలో పెద్దగా కొత్తదనం లేకపోవడంతో మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. రోమియో చిత్రాన్ని డైరెక్టర్ వినాయకన్ తెరకెక్కించారు. అయితే ఈ మూవీ కోసం ఆయన రాసుకున్న కథ కొత్తగా అనిపించలేదని ప్రేక్షకుల నుంచి రివ్యూలు వచ్చాయి. ఎంటర్టైన్మెంట్ ఉన్నప్పటికీ కొత్తదనం లేదనే కామెంట్స్ వినిపించాయి. దీంతో థియేటర్లలో సరిగ్గా ఈ మూవీ పర్ఫార్మ్ చేయలేకపోయింది. ఇక ఈ మూవీలో విజయ్ ఆంటోని నటన హైలెట్ గా నిలిచింది.

Related posts

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri

Anchor Varshini: మానవ రూపం అసూయపడే అందం.. కానీ.. చేతిలో అవకాశాలు నిల్..!

Saranya Koduri

Tollywood: తెరపై సాఫ్ట్.. సోషల్ మీడియాలో మాత్రం బేవచ్చం.. ఏంటి గురు ఇది..!

Saranya Koduri

Manasu Mamatha: సీరియల్ యాక్టర్ శిరీష విడాకులు వెనక స్టార్ హీరో హస్తం..?

Saranya Koduri

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Karthika Deepam 2 May 18th 2024 Episode: సౌర్యని స్కూల్లో చేర్పిస్తూ ఫాదర్గా సంతకం పెట్టిన కార్తీక్.. పారుపై సీరియస్ అయినా దీప..!

Saranya Koduri

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

kavya N

Brahmamudi May 18 Episode  413: కిడ్నాపర్స్ చెర నుండి బయటపడ్డ కావ్య.. కిడ్నాపర్స్ ని పోలీసుకి పట్టించిన రాజ్.. కావ్య అనుమానం..

bharani jella

Nuvvu Nenu Prema May 18 Episode 627:క్యాబ్ డ్రైవర్ గా మారిన విక్కీ.. అరవింద కోసం విక్కీ బాధను పోగొట్టడానికి పద్మావతి ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 18 Episode 473:ముకుంద కోసం ఆదర్శ కంగారు.. ముకుంద కి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడానికి ఒప్పుకున్న కృష్ణ.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N