Pawan Kalyan: ఏప్రిల్ 5 నుండి కొత్త షూటింగ్ లో ఫైట్ సీన్ తో ఎంట్రీ ఇవ్వబోతున్న పవన్ కళ్యాణ్..?
Pawan Kalyan: హరిష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా “ఉస్తాద్ భగత్ సింగ్” అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రకటన చేసి కొన్ని నెలలు కావస్తున్నా గాని షూటింగ్...