NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Pawan Kalyan: “జానీ” సినిమా తరహాలో “ఓజి”లో పవన్ కళ్యాణ్..?

Pawan Kalyan: 2003వ సంవత్సరంలో పవన్ కళ్యాణ్ నటించిన “జానీ” సినిమా విడుదలయ్యింది. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ దర్శకుడిగా పరిచయమయ్యారు. అప్పటికే “ఖుషి” వంటి బ్లాక్ బస్టర్ హిట్టు అందుకుని దర్శకుడిగా పవన్ చేసిన “జానీ” సినిమా భారీ అంచనాలు మధ్య విడుదలయ్యి అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఫైట్స్ పరంగా మెప్పించిన గాని స్టోరీ పరంగా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పరంగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. హాలీవుడ్ రేంజ్ తరహాలో పవన్ కళ్యాణ్ “జానీ” సినిమా చేయడం జరిగింది. ఇదిలా ఉంటే సరిగ్గా ఇప్పుడు “జానీ” సినిమా తరహా క్యారెక్టర్జేషన్ సుజిత్ దర్శకత్వంలో “ఓజీ”లో పవన్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Pawan Kalyan's role in OG movie is similar to Johnny movie

విషయంలోకి వెళ్తే జానీ సినిమాలో మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ గా చిన్న తరహా గ్యాంగ్ స్టార్ లుక్ లో పవన్ కళ్యాణ్ కనిపిస్తాడు. సరిగ్గా ఇప్పుడు “ఓజి” మూవీ లో కూడా.. పవన్ కళ్యాణ్ పాత్ర మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ గా మాత్రమే కాకుండా గ్యాంగ్ స్టార్ అదే విధంగా ప్రజలకు నాయకుడిగా ఉండబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. సెప్టెంబర్ నెలలో “OG” మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన స్పెషల్ వీడియోలు అంచనాలు మరింతగా పెంచేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో ఫుల్ బిజీగా ఉన్నారు.

Pawan Kalyan's role in OG movie is similar to Johnny movie

ఏపీలో మరో నలభై రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. జనసేన పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈసారి పిఠాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. కచ్చితంగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని భావిస్తున్నారు. దీంతో చేస్తున్న సినిమా షూటింగ్స్ మొత్తం ఆపేయడం జరిగింది. ఈ ఎన్నికలు అయిపోయిన వెంటనే పవన్ కళ్యాణ్ ముందుగా ఓజి బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ చేయబోతున్నారట. డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమాపై పవన్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Related posts

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

BrahmaMudi May 07 Episode 403:తండ్రి చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్న రాజ్.. ఆ బిడ్డ రాజ్ కొడుకు కాదు తమ్ముడని తెలుసుకున్న కావ్య ఏం చేయనుంది?

bharani jella

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

Krishna Mukunda Murari May 7 Episode 464:కృష్ణ కి నిజం చెప్పని మురారి ఆ నిజాన్ని కృష్ణ కనిపెట్టనుందా? ముకుంద డబుల్ గేమ్ గురించి తెలుసుకున్న మధు..

bharani jella

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri