TDP Vs Janasena: టీడీపీ – జనసేన నియోజకవర్గ స్థాయి సమన్వయ భేటీ రసాభాస ..పిఠాపురం సమస్యను ఎలా పరిష్కరిస్తారో..!
TDP Vs Janasena: రాష్ట్ర స్థాయిలో టీడీపీ – జనసేన పార్టీలు పొత్తుతో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెండు పార్టీలు ఉమ్మడి కార్యాచరణకు సిద్దమయ్యాయి. ఇప్పటికే రెండు సార్లు...