NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

సీట్లు మార్చేస్తే గెలిచేస్తారా… ప‌వ‌న్ భీమ‌వ‌రం కాద‌ని పిఠాపురంలో విన్ అవుతాడా..!

నియోజ‌క‌వ‌ర్గాల‌ను మార్చ‌డం అనేది నాయ‌కుల‌కు అస్స‌లు న‌చ్చ‌ని వ్య‌వ‌హారం. ఎందుకంటే.. ఒక‌టికి రెండు సార్లు ఓడినా.. ఒకే నియోజ‌క‌వ‌ర్గాన్ని న‌మ్ముకుంటే.. క‌నీసం సింప‌తీ అయినా. త‌మ‌ను కాపాడు తుంద‌ని న‌మ్ముకుంటారు. ఇలా గెలిచిన వారు కూడా ఉన్నారు. అయితే, చిత్రంగా వైసీపీలోనే కాకుండా.. టీడీపీ లోకూడా మార్పుల దిశ‌గా అధిష్టానాలు సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటున్నాయి. ఈ క్ర‌మంలో తొలి అడుగు వేసింది వైసీపీనే.

దాదాపు 70 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కుల‌ను వేర్వేరు నియోజ‌క‌వ‌ర్గాల‌కు బ‌దిలీ చేసింది. దీనిని ఇష్ట‌ప‌డిన వారు కొన‌సాగుతున్నారు. లేని వారు త‌ప్పుకొంటున్నారు. అయితే.. చిత్రం ఏంటంటే.. వైసీపీ ఇలా నియో జక‌వ‌ర్గాల‌ను మార్చ‌డాన్ని అనేక సంద‌ర్భాల్లో త‌ప్పుబ‌ట్టిన టీడీపీ కూడా కొన్ని కొన్నినియోజ‌క‌వ‌ర్గాల్లో మార్పుల దిశ‌గానే అడుగులు వేసింది. మైల‌వరం, గుర‌జాల, పెన‌మ‌లూరు, నూజివీడు వంటి కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో(స్వ‌ల్పంగా) మార్పులు చేసేందుకు రెడీ అయింది.

అయితే.. ఈ మార్పు పార్టీల‌కు ఏమేర‌కు మేలు చేస్తుంది? అనేది ప్ర‌శ్న‌. పార్టీల‌కు ఒక వ్యూహం ఉంటుంది. అయితే.. దానిని ప్ర‌జ‌లకు వివ‌రించి స‌క్సెస్ కావాలంటే.. టైం ప‌డుతుంది. ఆ స‌మ‌యం ఇప్పుడు అన్ని పార్టీల‌కూ త‌క్కువ‌గానే ఉంది. ఈ నేథ్యంలో మార్పు మంచిద‌ని భావిస్తున్నా.. జ‌నాల్ని మెప్పించే వ్యూహాల దిశ‌గా పార్టీలు ప్ర‌యాణాలు చేయాల్సి ఉంటుంది. ఇదిలావుంటే.. జ‌న‌సేన‌లోనూ మార్పులు క‌నిపిస్తున్నాయి. పార్టీ అధినేత ప‌వ‌నే నియోజ‌క‌వ‌ర్గం మార్చుకుంటున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

గ‌త ఎన్నిక‌ల్లో భీమ‌వ‌రం, గాజువాక‌ల నుంచి పోటీ చేసి ఓడిపోయిన‌.. ఆయ‌న ఈ ద‌ఫా పిఠాపురం ఎంచు కుంటున్నార‌ని టీడీపీ నేత‌ల‌కు సంకేతాలు వ‌చ్చాయి. అయితే.. ఇక్క‌డ పార్టీకి అండ‌గా వ‌ర్మ ఉన్నారు. ఆయ‌న పార్టీని బ‌లోపేతం చేశారు. ఓటు బ్యాంకు చెద‌ర‌కుండా.. వైసీపీ వ్యూహాల‌కు అడ్డుక‌ట్ట‌వేస్తూ.. ఎప్ప‌టిక‌ప్ప‌డు పార్టీ ని రక్షంచుకుంటూ వ‌చ్చారు. మ‌రిఈయ‌న‌ను ప‌క్క‌న పెట్టి ప‌వ‌న్ కు టికెట్ ఇస్తే.. క్షేత్ర‌స్థాయిలో మార్పు వ‌ల్ల ఒన‌గూరే ప్ర‌యోజ‌నం ఏంటనేది చూడాలి. సో.. మొత్తంగా చెప్పేది ఏంటంటే.. మార్పు విష‌యంలో అంతిమంగా ప్ర‌జ‌ల‌ను ఒప్పించాల్సి ఉంద‌నే..!

Related posts

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N