NewsOrbit

Tag : ap politics

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju
Pawan Kalyan: అధినేత పవన్ కళ్యాణ్ ఇవేళ (సోమవారం) తాడేపల్లిగూడెం, ఉంగుటూరు పర్యటనలను రద్దు చేసుకున్నారు. ఈరోజు ప్రచారానికి ఆయనకు ఊహించని అంతరాయం ఏర్పడింది. పవన్ ప్రయాణించాల్సిన హెలికాఫ్టర్ లో సాంకేతిక సమస్య తలెత్తింది....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Congress: ఏపీలో మరో 9మందితో కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్ధుల ప్రకటన

sharma somaraju
Congress:  ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ లోక్ సభ అభ్యర్ధుల జాబితా విడుదలైంది.  ఏపీలో తొమ్మిది, జార్ఖండ్ కు చెందిన ఇద్దరు అభ్యర్ధులతో కలిపి మొత్తం 11 మందితో కూడిన జాబాతను ఆ పార్టీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP Elections 2024: అనపర్తి నుండి పోటీ చేసేది బీజేపీ అభ్యర్ధే .. కానీ ..సమస్య పరిష్కారం అయ్యింది ఇలా..!

sharma somaraju
AP Elections 2024: గత కొద్ది రోజులుగా రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అనపర్తి అసెంబ్లీ సిగ్మెంట్ నుండి కూటమి అభ్యర్ధి పోటీ పై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే. టీడీపీ, జనసేన కూటమిలో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila: జగన్ ఇచ్చిన అప్పుపై షర్మిల ఇచ్చిన క్లారిటీ ఇది

sharma somaraju
YS Sharmila: వైఎస్ షర్మిలకు అన్న సీఎం వైఎస్ జగన్ రూ.82.58 కోట్లు, వదిన వైఎస్ భారతి రూ.19.56 కోట్లు అప్పు ఇచ్చారు. ఈ విషయం ఇప్పటి ఆ కుటుంబ సభ్యులకు మినహా ఎవరికీ తెలియదు....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu: టీడీపీ అభ్యర్ధులకు బి ఫారాలు అందజేసిన చంద్రబాబు..ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్ధుల మార్పు

sharma somaraju
Chandrababu: ఎన్నికల్లో పోటీ చేసే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధులకు టీడీపీ అధినేత చంద్రబాబు బీ ఫారాలు అందజేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన పార్టీ అభ్యర్ధులంతా ఆదివారం అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. అయితే...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju
YS Sharmila: లోక్ సభ కడప ఎంపీ అభ్యర్దిగా ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవేళ నామినేషన్ వేశారు. కడప కలెక్టరేట్ కు ర్యాలీగా తరలివచ్చి ఆర్ఓ కు నామినేషన్ పత్రాలను అందజేశారు....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju
YSRCP: 2014 ఎన్నికల్లో టీడీపీ కూటమి మేనిఫెస్టోని తన చేతిలో పట్టుకుని చూపుతూ చంద్రబాబు కూటమిపై వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ విమర్శలు గుప్పించారు. శుక్రవారం మేమంతా సిద్ధం బస్సు యాత్ర 18వ రోజు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju
TDP: ఏపీలో మరి కొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. నిన్నటి నుండి నామినేషన్ల స్వీకరణ పర్వం కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు విస్తృత ప్రచారాలు చేస్తున్నారు. అభ్యర్ధులు ఇంటింటి ప్రచారాలను నిర్వహిస్తున్నారు. ఈ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju
Lok Sabha Elections 2024: ఆంధ్రప్రదేశ్ లో రెండో రోజు నామనేషన్ల పర్వం సందడిగా సాగింది. శుక్రవారం ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకూ వివిధ పార్టీలకు చెందిన అభ్యర్ధులు ర్యాలీగా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju
YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై జరిగిన రాయి దాడి కేసులో నిందితుడికి విజయవాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో అనుమానితుడిని అరెస్టు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju
YSRCP:  ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేన, టీడీపీకి షాక్ ఇస్తూ ఆ పార్టీ కీలక నేతలు పలువురు వైసీపీలో చేరారు. రాజోలు జనసేన మాజీ ఇన్ చార్జి బొంతు రాజేశ్వరరావు, అమలాపురం జనసేన మాజీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Janasena: అభ్యర్ధులకు బీఫామ్ లు అందజేసిన పవన్ కళ్యాణ్

sharma somaraju
Janasena: ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి రేపు (గురువారం) నోటిఫికేషన్ విడుదల కానుంది. రేపటి నుండి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో జసనేన అధినేత పవన్ కళ్యాణ్.....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju
TDP: శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. టెక్కలి నియోజకవర్గానికి చెందిన పలువురు కీలక నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. టెక్కలి వైసీపీ అభ్యర్ధి దువ్వాడ శ్రీనివాస్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju
YSRCP: ప్రత్యర్ధులు రాయి విసిరినంత మాత్రాన మీ బిడ్డ అదరడు బెదరడు అని వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ అన్నారు.   గుడివాడలో జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు. అర్జునుడిపై ఒక బాణం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu: గాజువాక చంద్రబాబు సభలో రాయి దాడి  

sharma somaraju
Chandrababu: టీడీపీ అధినేత  చంద్రబాబు ప్రసంగిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరాడు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా చంద్రబాబు గాజువాక లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సమయంలో కొంత మంది ఆకతాయిలు చంద్రబాబుపై...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: జగన్ బస్సు యాత్రలో అరుదైన అతిధి .. బస్సు యాత్రకు వైఎస్ భారతి సంఘీభావం

sharma somaraju
YS Jagan: సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్రలో అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్దం యాత్ర గుంటూరు జిల్లా తాడేపల్లికి చేరుకుంది. తాడేపల్లి జంక్షన్ మీదుగా సీఎం రోడ్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: ఇళ్ల పట్టాలు ఎందుకు ఆపిచ్చాడంటూ చంద్రబాబు నిలదీయండి – జగన్

sharma somaraju
YS Jagan: పేదలకు మంచి జరిగితే అడ్డుకునే వాడు రాజకీయ నాయకుడా అని వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు. మేనిఫెస్టోలో చెప్పే ప్రతి హామీని నెరవేర్చిన ప్రభుత్వం మనది అని అన్నారు....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Congress: వైసీపీకి మరో ఎమ్మెల్యే రాజీనామా .. షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక

sharma somaraju
Congress: అధికార వైసీపీకి మరో ఎమ్మెల్యే రాజీనామా చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పలువురు కీలక నేతలు వైసీపీని వీడుతున్నారు. రాజీనామా చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP Elections 2024: చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ కూటమి నేతల కీలక సమావేశం .. ఎందుకంటే..?

sharma somaraju
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ నేతల కీలక భేటీ జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu: జగన్ అధికారాన్ని దించేందుకు మూడు పార్టీల కలయిక – చంద్రబాబు

sharma somaraju
Chandrababu: జగన్ అధికారాన్ని దించేందుకే మూడు పార్టీలు కలిశాయమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు లో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ఆ కీలక నేతలు..ఎవరెవరు..? ఎందుకు..?

sharma somaraju
YSRCP: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ టిక్కెట్ లు దక్కని నేతలు వారి పార్టీలను వీడి పక్క పార్టీలో చేరిపోతున్నారు. ఈ క్రమంలో జనసేన, టీడీపీలో టిక్కెట్ లు ఆశించి భంగపడిన నేతలు వారి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu Pawan: నేటి నుండి ఉమ్మడి ప్రచారం

sharma somaraju
Chandrababu Pawan: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ కలిసి నేడు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. గోదావరి జిల్లాల్లో వారు పర్యటించనున్నారు. ఇద్దరూ కలిసి రెండు నియోజకవర్గాల్లో నేడు ప్రచారాన్ని...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Congress: ఏపీలో కాంగ్రెస్ లోక్ సభ, అసెంబ్లీ అభ్యర్ధుల సెకండ్ లిస్ట్ విడుదల

sharma somaraju
Congress: ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్స్ సెకండ్ లిస్ట్ విడుదలైంది. రీసెంట్ గా అయిదు లోక్ సభ, 114 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్ .. తాజాగా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Congress: కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి

sharma somaraju
Congress: ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. నియోజకవర్గ అభిమానులతో బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పందిళపల్లిలో ఇవేళ సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

BCYP: బీసీ యువజన పార్టీ ఫస్ట్ లిస్ట్ విడుదల ..పవన్ పై పిఠాపురంలో అభ్యర్ధిగా ట్రాన్స్ జెండర్ తమన్నా సింహద్రి

sharma somaraju
BCYP: ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పక్షాలైన వైసీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించాయి. కాంగ్రెస్ పార్టీ 114 మంది అభ్యర్ధులతో తొలి జాబితా విడుదల చేసింది....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Janasena: నేను సైతం జనసేనకు అంటూ భారీ విరాళాన్ని అందించిన చిరంజీవి

sharma somaraju
Janasena: జనసేన పార్టీ ఎన్నికల నిర్వహణకు మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం అందజేశారు. హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతలలో జరుగుతున్న విశ్వంభర షూటింగ్ లోకేషన్లలో మెగాస్టార్ చిరంజీవిని సోదరులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాగబాబు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: మొన్న కుమార్తె .. నేడు తల్లి, సోదరుడు పార్టీకి రాజీనామా

sharma somaraju
YSRCP: ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఈ పార్టీ నుండి ఆ పార్టీకి, ఆ పార్టీ నుండి ఈ పార్టీకి జంపింగ్ లు కొనసాగుతున్నాయి. అయితే గత కొద్ది రోజులుగా వైసీపీ అసంతృప్త కీలక...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Janasena: జనసేనకు షాక్ ఇచ్చిన కీలక నేత పోతిన మహేష్ .. పార్టీకి పదవికి రాజీనామా

sharma somaraju
Janasena: జనసేన పార్టీకి ఆ పార్టీ కీలక నేత బిగ్ షాక్ ఇచ్చారు. పార్టీకి నియోజకవర్గ ఇన్ చార్జి పదవికి కీలక నేత పోతిన మహేష్ రాజీనామా చేశారు. దీంతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: చంద్రబాబుకు ఓటు వేయటమంటే పులి నోట్లో తల పెట్టినట్లే – వైఎస్ జగన్

sharma somaraju
YSRCP: చంద్రబాబుకు ఓటు వేయటమంటే పులి నోట్లో తల పెట్టినట్లేనని వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ హెచ్చరించారు. ప్రకాశం జిల్లా కొనకనమిట్ల బహిరంగ సభలో చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుకు అధికారం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

TDP: రఘురామకు చంద్రబాబు ఏ స్థానం కేటాయిస్తారు..?

sharma somaraju
TDP: రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఎంపీ రఘురామ కృష్ణరాజు పోటీ చేసే అంశం హాట్ టాపిక్ గా ఉంది. రఘురామ కృష్ణరాజు ఎంపీగా పోటీ చేస్తారా..? లేక ఎమ్మెల్యే గా పోటీ చేస్తారా ..?...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: వైసీపీ అధినేత జగన్ కు ఎన్నికల సంఘం నోటీసులు .. ఎందుకంటే ..?

sharma somaraju
YS Jagan: వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముకేశ్ కుమార్ మీనా నోటీసులు జారీ చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై ఎన్నికల సంఘం నోటీసులు జారీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila: వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి పై వైఎస్ షర్మిల ఆగ్రహం

sharma somaraju
YS Sharmila: వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డికి సీఎం జగన్ టికెట్ ఎలా ఇచ్చారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎంపీగా అభ్యర్ధిగా పోటీ చేస్తున్న షర్మిల...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Raghurama Krishna Raju: రఘురామకు టిక్కెట్ కన్ఫర్మ్ .. ఎక్కడి నుండి అంటే..?

sharma somaraju
Raghurama Krishna Raju: వైసీపీకి రాజీనామా చేసిన రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై గత కొద్ది రోజులుగా సస్పెన్స్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. నరసాపురం లోక్ సభ స్థానం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Congress: వైసీపీకి మరో ఎమ్మెల్యే రాజీనామా .. షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక

sharma somaraju
Congress: అధికార వైసీపీకి మరో ఎమ్మెల్యే రాజీనామా చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పలువురు కీలక నేతలు వైసీపీని వీడుతున్నారు. ఈ పరిణామంపై ఆ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులను ఆందోళనకు గురి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: వైసీపీకి మరో షాక్ .. ఆ ముస్లిం మైనార్టీ ఎమ్మెల్సీ రాజీనామా

sharma somaraju
YSRCP: ఎన్నికల వేళ వైసీపీకి వరుస షాక్ లు ఇస్తున్నారు ఆ పార్టీ కీలక నేతలు. పార్టీని ఒక్కొక్కరుగా వీడుతున్నారు. కొందరు పదవులు సైతం త్యజిస్తూ పార్టీని వీడుతున్నారు. రెండు మూడు రోజుల వ్యవధిలోనే...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Janasena: పవన్ ఉత్తరాంధ్ర పర్యటన ఖరారు

sharma somaraju
Janasena: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల తీవ్ర జ్వరం కారణంగా పిఠాపురంలో ఎన్నికల ప్రచారాన్ని అర్ధంతరంగా ముగించుకుని హైదరాబాద్ వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఆయన కోలుకున్న నేపథ్యంలో మళ్లీ ప్రచార బరిలో అడుగుపెట్టనున్నారు....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపీలో సీపీఐ పోటీ చేసే స్థానాలు ఇవే..

sharma somaraju
ఏపీలో కాంగ్రెస్, సీపీఐ మధ్య సీట్ల ఒప్పందం కుదిరింది. ఒక్క పార్లమెంట్, ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుతో సీపీఐ పోటీ చేస్తొంది. సీట్ల ఒప్పందం కుదిరినట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వెల్లడించారు....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila: ‘హత్యా రాజకీయాలను తరిమికొట్టాలి’ .. ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన వైఎస్ షర్మిల

sharma somaraju
YS Sharmila: హత్యా రాజకీయాలను తరిమికొట్టాలని ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. కడప లోక్ సభ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న వైఎస్ షర్మిల తన ఎన్నికల...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: సీఎం జగన్ బస్సు యాత్రకు విరామం ..ఈ రోజు షెడ్యూల్ ఏమిటంటే..?

sharma somaraju
YS Jagan: వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ నిర్వహిస్తున్న మేమంతా సిద్దం బస్సు యాత్రకు నేడు (శుక్రవారం) విరామం ప్రకటించారు. నెల్లూరు జిల్లాలోని చింతారెడ్డిపాలెం దగ్గర క్యాంప్ లో జగన్ బస చేయనున్నారు....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: కేబినెట్ లో ఆ అభ్యర్ధికి బెర్త్ కన్ఫర్మ్ చేసిన సీఎం జగన్

sharma somaraju
YS Jagan: ఉమ్మడి చిత్తూరు జిల్లా పూతలపట్టులో మేమంతా సిద్దం బహిరంగ సభలో అశేషంగా విచ్చేసిన పార్టీ శ్రేణులు, అభిమానులను ఉద్దేశించి వైసీపీ అధినేత, సీఎం జగన్ ప్రసంగిస్తూ.. ఇక్కడ జన మహాసముద్రం కనిపిస్తొందని...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: డబుల్ సెంచరీ కొట్టడమే వైసీపీ లక్ష్యమన్న సీఎం జగన్

sharma somaraju
YSRCP: జరగబోయే ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 25 లోక్ సభ సీట్లు గెలవాలన్నదే మన లక్ష్యమని వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఎన్నికల్లో డబుల్ సెంచరీ కొట్టేందుకు అంతా సిద్దమా అని...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila: సీఎం జగన్ పై మరో సారి తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju
YS Sharmila: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరో సారి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత జగనన్న మారిపోయారని అన్నారు. ఒక్క అవకాశం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Janasena: జనసేనకు బిగ్ షాక్ ఇచ్చిన ఈసీ .. ఫ్రీ సింబల్ జాబితాలో గాజు గ్లాస్

sharma somaraju
Janasena: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు మే 13న ఒకే విడతలో జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీలో ఓడించాలన్న లక్ష్యంలో టీడీపీ, బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకుంది. పొత్తులో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరికలు.. 6వ రోజు అన్నమయ్య జిల్లాలో బస్సు యాత్ర ఇలా..

sharma somaraju
YSRCP: వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్దం బస్సు యాత్ర ఇవేళ అన్నమయ్య జిల్లాలో కొనసాగనుంది. బస్సు యాత్రకు ప్రజలు, పార్టీ శ్రేణుల నుండి విశేష స్పందన లభిస్తొంది. ప్రతి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: సత్యసాయి జిల్లాలో అడుగడుగునా జగన్ కు జన నీరాజనాలు

sharma somaraju
YSRCP: వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్దం బస్ యాత్ర శ్రీ సత్యసాయి జిల్లాలో కొనసాగుతోంది. బస్సు యాత్రతు జిల్లాలో విశేష ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. మండుటెండ‌లోనూ త‌మ అభిమాన నేత...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Janasena: జనసేన ఆశావహులకు బిగ్ షాక్ .. ఇద్దరు టీడీపీ సీనియర్ లు జనసేనలో చేరిక.. ఆ రెండు సీట్లు ఫిక్స్..!

sharma somaraju
Janasena: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. టీడీపీలో టికెట్ దక్కని నేతలు పక్క పార్టీలో చేరి టికెట్ లు దక్కించుకుంటున్నారు. ఈ క్రమంలో ఇద్దరు టీడీపీ సీనియర్ నేతలు జనసేన పార్టీలో చేరారు....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

TDP: ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీకి మరో షాక్ .. మరో మాజీ ఎమ్మెల్యే రాజీనామా

sharma somaraju
TDP: ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ టీడీపీకి మరో షాక్ తగిలింది. మరో మాజీ ఎమ్మెల్యే ఆ పార్టీకి బైబై చెప్పారు. ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అత్తార్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Janasena: జాతీయ పర్యాటక ప్రాంతంగా పిఠాపురంను అభివృద్ధి చేస్తా – పవన్

sharma somaraju
Janasena: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తను పోటీ చేసే పిఠాపురం నియోజకవర్గం నుండి శనివారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అధికార వైసీపీ  ఫ్యాన్ కు సౌండ్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Janasena: మచిలీపట్నం లోక్ సభ అభ్యర్ధిని ప్రకటించిన జనసేన

sharma somaraju
Janasena: మచిలీపట్నం లోక్ సభ అభ్యర్ధిని జనసేన ప్రకటించింది. వల్లభనేని బాలశౌరి పేరును అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అధికారికంగా వెల్లడించినట్లు పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. పొత్తులో భాగంగా జనసేన 21 అసెంబ్లీ, రెండు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: టీడీపీకి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju
YSRCP: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేప‌ట్టిన `మేమంతా సిద్ధం’ యాత్ర నాలుగో రోజు అట్ట‌హాసంగా ప్రారంభ‌మైంది. పత్తికొండలోని రాత్రి బస చేసిన ప్రాంతం దగ్గర నుంచి ప్రారంభ‌మైన బ‌స్సు...