33.7 C
Hyderabad
March 31, 2023
NewsOrbit

Tag : congress

జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

రాహుల్ గాంధీకి మరో షాక్ .. ప్రభుత్వం బంగళా ఖాళీ చేయాలంటూ నోటీసు

somaraju sharma
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల శిక్ష ఖరారు చేసిన నేపథ్యంలో ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఇప్పటికే లోక్ సభ సెక్రటేరియట్ సెర్క్యులర్ జారీ చేసిన సంగతి...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

తన భర్తను ప్రశాంతంగా బతకనివ్వండి అంటూ సీనియర్ నేత డీఎస్ సతీమణి విజయలక్ష్మి లేఖ

somaraju sharma
సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) కాంగ్రెస్ పార్టీకి గతంలోనే రాజీనామా చేశారని ఆయన భార్య విజయలక్ష్మి బహిరంగ లేఖ విడుదల చేశారు. ఆ మేరకు రాజీనామా లేఖను మీడియాకు చూపిస్తూ.. రాజకీయాల కోసం...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

‘అరెస్టు చేసినా తగ్గేదిలే..ప్రశ్నిస్తునే ఉంటా’

somaraju sharma
లోక్ సభ సభ్యుడిగా తనపై అనర్హత వేటు పడిన తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తొలి సారి మీడియా మందుకు వచ్చారు. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఇవేళ ఆయన మీడియాతో మాట్లాడారు....
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

రాహుల్ గాంధీకి బిగ్ షాక్ .. అనర్హత వేటు వేసిన లోక్ సభ సెక్రటేరియట్

somaraju sharma
రాహుల్ గాంధీ పై అనర్హత వేటు పడింది. నిన్న గుజరాత్ లోని సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష ఖరారు చేసిన నేపథ్యంలో లోక్ సభ సెక్రటేరియట్ ఆయనపై అనర్హత వేటు...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

మోడీ సర్కార్ పై సుప్రీం కోర్టులో కీలక పిటిషన్ దాఖలు చేసిన విపక్షాలు

somaraju sharma
కేంద్రంలోని మోడీ సర్కార్ కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తొందని ఆరోపిస్తూ ప్రతిపక్షాలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. కాంగ్రెస్ ఆధ్వర్యంలో మొత్తం 14 పార్టీలు ఈ మేరకు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి....
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి బిగ్ షాక్ ఇచ్చిన సూరత్ కోర్టు..రెండేళ్ల జైలు శిక్ష .. కానీ..

somaraju sharma
పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి గుజరాత్ లోని సూరత్ కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. రాహుల్ కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది సూరత్ కోర్టు.  ప్రధాన మంత్రి నరేంద్ర...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ .. వాళ్లు కేసిఆర్ కు అమ్ముడుపోయారంటూ..

somaraju sharma
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న హాత్ సే హాత్ జోడో యాత్ర నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతోంది. యాత్రలో కేసిఆర్ పాలనపై, బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Breaking: మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ కీలక నిర్ణయం ..  కాంగ్రెస్ పార్టీకి రాజీనామా.. ఎందుకంటే..?

somaraju sharma
Breaking: సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన  కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కు తన రాజీనామా...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

గత ఎన్నికలు నేర్పిన పాఠం .. తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ కీలక ప్రకటన..విపక్షాలకు బిగ్ షాక్

somaraju sharma
గత ఎన్నికలు నేర్పిన పాఠంతో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. మమతా బెనర్జీ తీసుకున్న నిర్ణయం విపక్షాలకు షాకింగ్ అని చెప్పవచ్చు. వచ్చే ఏడాది...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

మోడీపై వివాదాస్పద వ్యాఖ్యల కేసు .. విమానం ఎక్కిన సీనియర్ కాంగ్రెస్ నేత అరెస్టు.. కొద్దిసేపటికే బెయిల్ మంజూరు

somaraju sharma
సీనియర్ కాంగ్రెస్ నేత పవన్ ఖేడా సుప్రీం కోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై అనుచిత వ్యాఖ్యలు కేసులో కాంగ్రెస్ నేత పవన్ ఖేడాను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయగా,...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

కాంగ్రెస్ కు బిగ్ షాక్ .. పార్టీకి గుడ్ బై చెప్పిన అత్యంత కీలక నేత

somaraju sharma
భారత తొలి గవర్నర్ జనరల్ సీ రాజగోపాలాచారి మునిమనుమడు సీఆర్ కేశవన్ కాంగ్రెస్ పార్టీకి గురువారం రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఉద్దేశించిన రాజీనామా లేఖను సోషల్ మీడియాలో పోస్టు చేశారు...
జాతీయం న్యూస్

సీఎం సన్నిహిత నేతల నివాసాల్లో ఈడీ సోదాలు .. ఆ సీఎం స్పందన ఇదీ

somaraju sharma
చత్తీస్‌ఘడ్ బొగ్గు లెవీ కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతల ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ అధికారులు దాడులు చేశారు. మొత్తం 14 ప్రాంతాల్లో...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

తెలంగాణలో రాజకీయ పరిణామాలపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి సంచలన కామెంట్స్.. బీఆర్ఎస్, కాంగ్రెస్ దోస్తీ తప్పదు(ట)..

somaraju sharma
తెలంగాణలో రాజకీయ పరిణామాలపై భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన కామెంట్స్ తీవ్ర సంచలనం అయ్యాయి. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి స్థాయిలో మెజార్టీ రాదని...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

సీఎం కేసిఆర్, మంత్రి కేటిఆర్ లను కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి .. ఆ తర్వాత కీలక వ్యాఖ్యలు

somaraju sharma
సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇవేళ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసిఆర్, పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ ను కలవడం హాట్ టాపిక్ అయ్యింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీరుపై కొద్ది రోజుల క్రితం...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

కాంగ్రెస్ గతంలో చేసిన పాపాలకు శిక్ష అనుభవిస్తొందన్న ప్రధాని మోడీ

somaraju sharma
రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చకు ప్రధాని నరేంద్ర మోడీ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపశ్ర కాంగ్రెస్ పార్టీని తూర్పారబట్టారు. లోక్ సభలో బుధవారం విపక్షాలను ఏకిపారేసిన ప్రధాని మోడీ .. గురువారం...
జాతీయం న్యూస్

ఆదానీ అంశంపై చర్చకు కొనసాగుతున్న రగడ .. ఉభయ సభలు వాయిదా

somaraju sharma
ఆదానీ గ్రుప్ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ ఆరోపణలపై పార్లమెంట్ లో చర్చ జరపాలని విపక్షాలు .. సోమవారం కూడా డిమాండ్ చేశాయి. సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

విపక్షాలకు షాక్ ఇచ్చిన తెలంగాణ సర్కార్

somaraju sharma
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. సమావేశాల నిర్వహణ పై విపక్షాలకు బీఆర్ఎస్ సర్కార్ షాక్ ఇచ్చింది. సమావేశాలను  25 రోజుల పాటు నిర్వహించాలన్న ప్రతిపక్షాల అభ్యర్ధనను ప్రభుత్వం పక్కన పెట్టింది. ఈ నెల...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Adani Enterprises Rout Row: ఫిబ్రవరి 6న కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా నిరసనలు

somaraju sharma
Adani Enterprises Rout Row: ఆదానీ గ్రూపునకు సంబంధించి అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ సంస్థ వెల్లడించిన నివేదిక నేపథ్యంలో ఆ కంపెనీ షేర్లు భారీగా పతనం కావడం దేశ వ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ కన్నుమూత

somaraju sharma
మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ కన్నుమూశారు. వట్టి వసంత కుమార్ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. విశాఖ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఇవేళ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP High Court: జీవో నెం.1 పై విచారణ రేపటికి వాయిదా.. అత్యవసర విచారణ జరపడంపై సీజే ఘాటు వ్యాఖ్యలు

somaraju sharma
AP High Court:  ఏపి ప్రభుత్వం తీసుకువచ్చిన వివాాదాస్పద జీవో నెం.1 పై ఇవేళ హైకోర్టు విచారణ చేపట్టింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది....
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

పంజాబ్ లో కాంగ్రెస్ కు బిగ్ షాక్..కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన సీనియర్ నేత..కాంగ్రెస్ పై కీలక వ్యాఖ్యలు

somaraju sharma
పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఆర్ధిక మంత్రి మన్ ప్రీత్ సింగ్ బాదల్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. కొద్ది గంటల...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

రాహుల్ భారత్ జోడో యాత్రలో విషాదం.. గుండె పోటుతో కాంగ్రెస్ ఎంపీ కన్నుమూత

somaraju sharma
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర పంజాబ్ లో కొనసాగుతుండగా, శనివారం యాత్రలో విషాదం చోటుచేసుకుంది. కాంగ్రెస్ నేత, జలంధర్ ఎంపీ సంటోఖ్ సింగ్ చౌదరి గుండె పోటుతో...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

కబడ్డీ ఆడి యువకులను ఉత్సాహపర్చిన ఎమ్మెల్యే సీతక్క.. వీడియో వైరల్

somaraju sharma
సంక్రాంతి పండుగ వేళ గ్రామీణ ప్రాంతాల్లో వివిధ రకాల పోటీలు నిర్వహించడం జరుగుతుంటుంది. మహిళలకు ముగ్గుల పోటీలతో పాటు కబడ్డీ, క్రికెట్ తదితర పోటీలను నిర్వహించి నిర్వహకులు బహుమతులు అందజేస్తుంటారు. యువతీ యువకులు ఉత్సాహంగా...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

ప్రముఖ సోషలిస్ట్ నేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ కన్నుమూత.. ప్రధాని మోడీ సహా పలువురు నేతల సంతాపం

somaraju sharma
కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ (75 ) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె సుభాషిని మీడియాకు వెల్లడించారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు....
తెలంగాణ‌ న్యూస్

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై హైకోర్టులో విచారణ వాయిదా..ఎందుకంటే..?

somaraju sharma
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ అక్కడి రైతులు నెల రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఓ రైతు ఆత్మహత్య చేసుకోవడంతో రైతుల...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

జమ్ము కాశ్మీర్ లో ఆజాద్ కు ఊహించని షాక్ .. కాంగ్రెస్ కు బూస్ట్

somaraju sharma
జమ్ము కాశ్మీర్ లో కాంగ్రెస్ పార్టీ ని వీడి సొంత పార్టీ ఏర్పాటు చేసుకున్న సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కు ఊహించని షాక్ తగిలింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో నడిచిన కమల్ హాసన్… రీజన్ ఏమిటంటే..?

somaraju sharma
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర ఢిల్లీకి చేరుకుంది. కన్యాకుమారి నుండి పాదయాత్ర మొదటు పెట్టిన రాహుల్ గాంధీ ఇప్పటికి 3వేల కిలో మీటర్ల మేరకు ఈ యాత్ర సాగింది....
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

రేవంత్ కి షాక్ ల మీద షాక్ లు ఇస్తున్న సీనియర్ కాంగ్రెస్ నేతలు.. అసమ్మతి గళం బలంగా వినిపించేందుకు కార్యాచరణ

somaraju sharma
తెలంగాణ పీసీసీ కమిటీల నియామకం రేపిన చిచ్చు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తీవ్ర తలనొప్పిగా మారుతోంది. టీపీసీసీ రేవంత్ రెడ్డి నాయకత్వంపై మొదటి నుండి వ్యతిరేకతతో ఉన్న సీనియర్ నేతలు పలువురు ఇప్పుడు ఓపెన్...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

సునీల్ కనుగోలు కార్యాలయంలో సోదాలపై అదనపు సీపీ విక్రమ్ సింగ్ మాన్ ఇచ్చిన వివరణ ఇది

somaraju sharma
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయంలో నిన్నరాత్రి పోలీసులు ఆకస్మిక తనిఖీ నిర్వహించి ల్యాప్ టాప్ లు, సీపీయూలు స్వాధీనం చేసుకోవడం తీవ్ర సంచలనం అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

ప్రధాని మోడీపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఆ సీనియర్ కాంగ్రెస్ నేత అరెస్టు

somaraju sharma
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి రాజా పటేరియాను పోలీసులు అరెస్టు చేశారు. రాజ్యాంగాన్ని కాపాడాలన్నా, మైనార్టీలు క్షేమంగా ఉండాలన్నా...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

రాజకీయ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేసిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

somaraju sharma
తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన రాజకీయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయనను మీడియా కలవగా కీలక వ్యాఖ్యలు చేశారు. తన సోదరుడు...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

హిమాచల్ లో ప్లాన్ బీ అమలునకు సన్నద్దమైన బీజేపీ..అలర్ట్ అయిన కాంగ్రెస్.. ప్రియాంక పర్యవేక్షణలో రిసార్ట్ రాజకీయం

somaraju sharma
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. గుజరాత్ లో వరుసగా ఏడవ సారి బీజేపీ అధికారం రావడం ఖాయమైపోయింది. మునుపెన్నడూ లేని విధంగా బీజేపీ గుజరాత్ 140కిపైగా సీట్లు కైవశం చేసుకునే...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు … గుజరాత్ లో బీజేపీ, హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీ

somaraju sharma
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. దేశం మొత్తం ఈ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠగా ఎదురుచూస్తొంది. గుజరాత్ లో బీజేపీ ముందంజలో ఉండగా,, హిమాచల్ ప్రదేశ్...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

బీజేపీకి బిగ్ షాక్ ఇచ్చిన ఆప్ … దేశ రాజధాని ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం

somaraju sharma
దేశ రాజధాని హస్తినలో బీజేపీకి బిగ్ షాక్ ఇచ్చారు ఆప్ అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఈ నెల 4వ తేదీ ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు జరగ్గా, ఈ రోజు ఓట్ల లెక్కింపు నిర్వహించారు....
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Gujarat Exit Polls: గుజరాత్ లో మళ్లీ బీజేపీదే హవా .. వివిధ సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఇవి

somaraju sharma
Gujarat Exit Polls:  గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పర్వం రెండు దశల్లో ముగిసింది. ఈ నెల 8వ తేదీ ఫలితాలు వెలువడనున్నాయి. సోమవారం పోలింగ్ సమయం ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడ్డాయి....
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

జోడు పదవుల్లో ఖర్గే.. ! కాంగ్రెస్ యూటర్న్ తీసుకుంటుందా..?

somaraju sharma
కాంగ్రెస్ పార్టీ ఒక వ్యక్తికి ఒకే పదవి అన్న నిర్ణయంపై యూ టర్న్ తీసుకోబోతున్నదా లేదా అనేది నేడు తేలనుంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడుగా ఎన్నికైన మల్లికార్జున ఖర్గే మరో పక్క రాజ్యసభలో...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Gujarat Election 2022: పెళ్లి దుస్తులతోనే పోలింగ్ కేంద్రానికి వచ్చి.. విశేషం ఏమిటంటే..?

somaraju sharma
Gujarat Election 2022:  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రమైన గుజరాత్ లో తొలి దశ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిసాయి. యువతీ యువకుల నుండి...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

కాంగ్రెస్ కు క్యాన్సర్ వ్యాఖ్యల ఫలితం .. మర్రి శశిధర్ పై వేటు వేసిన పార్టీ అధిష్టానం

somaraju sharma
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణకు చెందిన సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి సస్పెన్షన్ వేటు వేసింది. మర్రి శశిధర్ రెడ్డి నిన్న తెలంగాణ బీజేపీ నేతలతో కలిసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

పార్టీ మార్పు వార్తలపై మర్రి శశిధర్ రెడ్డి ఇచ్చిన క్లారిటీ ఇది

somaraju sharma
తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారు అనే వార్త రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. మర్రి శశిధర్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. అయితే...
Entertainment News సినిమా

Superstar Krishna: అప్పట్లో రాజకీయ నేతగా స్టేజిపై ఎన్టీఆర్ పై కృష్ణ వ్యాఖ్యలు సంచలనం..!!

sekhar
Superstar Krishna: సూపర్ స్టార్ కృష్ణ మరణ వార్త యావత్ తెలుగు ప్రపంచాన్ని కలచి వేస్తోంది. కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఓకే ఏడాదిలో ముగ్గురు మరణించడంతో… తట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో...
Entertainment News సినిమా

Unstoppable 2: బాలకృష్ణ “అన్ స్టాపబుల్” షోకి మరో మాజీ ముఖ్యమంత్రి..?

sekhar
Unstoppable 2: బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న “అన్ స్టాపబుల్” టాకీ షో ఓటిటి రంగంలో అనేక సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. షోలో బాలకృష్ణ యాంకరింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. షోకి...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

15న కేసిఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం.. చర్చించే అంశాలు ఇవి..

somaraju sharma
టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్ అధ్యక్షతన మంగళవారం (15వ తేదీ) శాసనసభపక్ష, పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనున్నది. వీటితో పాటు టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గంతో సంయుక్త సమావేశం నిర్వహించనున్నది. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

మునుగోడులో ఓటమిపై కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి సంచలన కామెంట్స్

somaraju sharma
మునుగోడులో తన ఓటమిపై సంచలన కామెంట్స్ చేశారు కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి రెడ్డి. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి కుసుకుంట్ల ప్రభాకరరెడ్డి పదివేలకు పైగా మెజార్టీతో బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్...
తెలంగాణ‌ రాజ‌కీయాలు సినిమా

Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికలలో ఓడిపోయిన కేఏ పాల్ పై సెటైర్ లు వేసిన రామ్ గోపాల్ వర్మ..!!

sekhar
Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ 11,666 మెజార్టీతో గెలవడం తెలిసిందే. హోరాహోరీగా జరిగిన ఎన్నికలలో బీజేపీ ప్రారంభంలో మంచి పోటీ ఇచ్చింది. వాస్తవానికి మునుగోడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. అటువంటివి...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Munugode Bypoll: మునుగోడులో టీఆర్ఎస్ ఘన విజయం

somaraju sharma
Munugode Bypoll:  హోరాహోరీగా జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకరరెడ్డి తన సమీప ప్రత్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (బీజేపీ) పై...
ట్రెండింగ్ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Munugode Bypoll Result 2022: మునుగోడు ఉప ఎన్నికల ఫలితం రౌండ్ ల వారీగా ఇలా… మూడవ స్థానంలో కాంగ్రెస్..ఆధిక్యంలో టీఆర్ఎస్

somaraju sharma
Munugode Bypoll Result 2022: మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రౌండ్ రౌండ్ కు ఓట్ల లెక్కింపులో ప్రదాన రాజకీయ పక్షాలకు నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. తొలి రౌండ్ లో...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Munugode Results: కొనసాగుతున్న మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు .. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీఆర్ఎస్ ఆధిక్యత

somaraju sharma
Munugode Results:  ప్రధాన రాజకీయ పక్షాలు అన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మునుగోడు ఉప ఎన్నికల ఫలితం మరి కొద్ది గంటల్లో తేలనుంది. నల్లగొండ జిల్లా కేంద్రంలోని అర్జాల బావి వద్ద గోడౌన్ లో కౌంటింగ్...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Munugode Bypoll: కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు .. రేపు తేలనున్న మునుగోడు ఉప ఎన్నిక విజేత

somaraju sharma
Munugode Bypoll: ప్రధాన రాజకీయ పక్షాలు అన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో హోరా హోరీగా జరిగిన మునుగోడు ఉప ఎన్నికల ఫలితం రేపు తేలనుంది. కౌంటింగ్ కు సంబంధించి నల్లగొండ జిల్లా కేంద్రంలోని అర్జాల బావి వద్ద...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Munugode Bypoll: ఆ పార్టీలకు ఊహించని షాక్ .. మునుగోడు బైపోల్ లో ఈ పార్టీదే హవా .. ఎగ్జిట్ పోల్స్ వెల్లడి

somaraju sharma
Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. మద్యాహ్నం వరకూ మందకొడిగా పోలింగ్ జరిగినా ఆ తర్వాత ఊపందుకుంది. మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రధాన రాజకీయ పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ,....
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Munugode Bypoll: మునుగోడులో మందకొడిగా సాగుతున్న పోలింగ్ .. అధికారుల తీరుపై పలు చోట్ల బీజేపీ, కాంగ్రెస్ ఆందోళన

somaraju sharma
Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా 9 గంటల వరకూ 11.2 శాతం పోలింగ్ నమోదైంది. సంస్థాన్ నారాయణపురం మండలం గుజ్జ...