NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Congress: ఏపీ కాంగ్రెస్ తొలి జాబితా విడుదల .. కడప లోక్ సభ స్థానం నుండి వైఎస్ షర్మిల పోటీ

Congress: ఏపీ ఎన్నికల్లో పోటీ చేయనున్న మొదటి అభ్యర్ధుల జాబితాను కాంగ్రెస్ అధిష్టానం విడుదల చేసింది. 114 అసెంబ్లీ స్థానాలకు ఆ పార్టీ అభ్యర్ధులను ప్రకటించింది. అలానే అయిదు లోక్ సభ స్థానాలకు అభ్యర్ధులను వెల్లడించింది. కడప లోక్ సభ స్థానం నుండి వైఎస్ షర్మిల పోటీ చేయనున్నారు. కాకినాడ నుండి పల్లంరాజు, రాజమండ్రి నుండి గిడుగు రుద్రరాజు, బాపట్ల నుండి జేడీ శీలం, కర్నూలు నుండి రామ్ పుల్లయ్య యాదవ్ పోటీ చేయనున్నారు.

congress

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వార రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కొంత ఊపు వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. 2014, 2019 ఎన్నికల్లో ఒక్క అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకోక పోగా, పార్టీ అభ్యర్ధులకు డిపాజిట్ లు కూడా దక్కలేదు.

మెజార్టీ కాంగ్రెస్ పార్టీ నేతలు వైసీపీలో చేరిపోగా, క్యాడర్ కూడా ఆ పార్టీకి షిప్ట్ అయ్యింది. అయితే దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల పార్టీ పగ్గాలు చేపట్టి, సోదరుడు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేస్తుండటంతో కొంత ఊపు వస్తొంది.    వైసపీలో ఇమడలేని నాయకులు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్నారు.

Janasena: జనసేనకు బిగ్ షాక్ ఇచ్చిన ఈసీ .. ఫ్రీ సింబల్ జాబితాలో గాజు గ్లాస్

అసెంబ్లీల వారీగా అభ్యర్ధులు

author avatar
sharma somaraju Content Editor

Related posts

Rashmika Mandanna: సాయి పల్లవి దయతో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక.. నేషనల్ క్రష్ కు న్యాచురల్ బ్యూటీ చేసిన సాయం ఏంటి?

kavya N

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri

Hello Brother: 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న హ‌లో బ్ర‌ద‌ర్.. అప్పట్లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబ‌ట్టిందో తెలుసా?

kavya N

AP SSC Results: ఏపీలో టెన్త్ ఫలితాలు వచ్చేశాయోచ్ .. పార్వతీపురం మన్యం ఫస్ట్ .. కర్నూల్ లాస్ట్.. రిజల్ట్స్ ఇలా తెలుసుకోండి

sharma somaraju

Sreeja Konidela: గుడ్‌న్యూస్ చెప్పిన చిరంజీవి చిన్న కూతురు.. మొద‌లైన శ్రీ‌జ కొత్త ప్ర‌యాణం!

kavya N

Thiruveer: సైలెంట్ గా పెళ్లి పీట‌లెక్కేసిన మసూద న‌టుడు.. అమ్మాయి ఎంత అందంగా ఉందో చూశారా?

kavya N

Maldives Parliamentary Elections: మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో ముయిజ్జు పార్టీ హవా

sharma somaraju

Lok Sabha Elections 2024: భారీ భద్రత నడుమ మణిపూర్ లో కొనసాగుతున్న రీపోలింగ్

sharma somaraju

కిష‌న్‌రెడ్డిని ద‌గ్గ‌రుండి మ‌రీ గెలిపిస్తోన్న కేసీఆర్, రేవంత్‌..!

2019కు రివ‌ర్స్‌లో… గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో ఆ నాలుగు ఎంపీ సీట్ల ఫ‌లితాలు…!

రాజమండ్రి సిటీలో వైసీపీ భ‌ర‌త్ Vs టీడీపీ వాసు… హీరో ఎవరో తేలిపోయిన‌ట్టే…?

రాజమండ్రి రూరల్ రిపోర్ట్‌: ‘ టీడీపీ బుచ్చయ్య ‘ గెలుస్తాడా…?

Congress: ఏపీలో మరో 9మందితో కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్ధుల ప్రకటన

sharma somaraju

AP Elections 2024: అనపర్తి నుండి పోటీ చేసేది బీజేపీ అభ్యర్ధే .. కానీ ..సమస్య పరిష్కారం అయ్యింది ఇలా..!

sharma somaraju