23.2 C
Hyderabad
February 2, 2023
NewsOrbit

Tag : gujarat

న్యూస్

గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం .. పది మంది మృతి.. ప్రధాని మోడీ దిగ్బాంతి

somaraju sharma
గుజరాత్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో పది మంది మృత్యువాత పడ్డారు. నవ్ సారి జిల్లా వెస్మా గామ సమీపంలో బసు అదుపుతప్పి కారును ఢీకొట్టింది. ఈ...
జాతీయం న్యూస్

ముగిసిన హీరాబెన్ అంత్యక్రియలు.. తల్లి పాడె మోసిన ప్రధాని నరేంద్ర మోడీ

somaraju sharma
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. ప్రదాని మోడీ అశ్రునయనాలతో ఇంటి వద్ద నుండి వ్యాన్ వరకూ తల్లి పాడెను మోశారు. అంతిమ యాత్ర వాహనంలో తల్లి పార్ధివ...
న్యూస్

ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ కి తీవ్ర అస్వస్థత .. యూఎన్ మెహతా ఆసుపత్రిలో చికిత్ .. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఎమన్నారంటే..?

somaraju sharma
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. వంద సంవత్సరాలు ఉన్న హీరాబెన్ శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందికి గురి కావడంతో ఆసుపత్రిలో చేర్పించారు. అహమ్మదాబాద్ లోని యూఎన్ మెహతా...
జాతీయం న్యూస్

కోవిడ్ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్ 7 కేసులు భారత్ లో నాలుగు వెలుగు చూశాయి

somaraju sharma
చైనా, అమెరికాతో సహా పలు దేశాల్లో వేగంగా విస్తరిస్తూ తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న కోవిడ్ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్ 7 కేసులు భారత్ లో ఇంతకు ముందే నాలుగు వెలుగు చూశాయి....
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు … గుజరాత్ లో బీజేపీ, హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీ

somaraju sharma
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. దేశం మొత్తం ఈ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠగా ఎదురుచూస్తొంది. గుజరాత్ లో బీజేపీ ముందంజలో ఉండగా,, హిమాచల్ ప్రదేశ్...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

గుజరాత్ లో ప్రధాన మంత్రి మోడీ మెగా రోడ్ షో .. 50 కిలో మీటర్లు, 16 అసెంబ్లీ సిగ్మెంట్లు

somaraju sharma
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన సొంత రాష్ట్రం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా  మెగా రోడ్ షో నిర్వహించారు. దేశంలోనే అతి పెద్ద నగర రోడ్ షో .. అదీ 16...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

గుజరాత్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. ఆప్ అధినేతకు షాక్ ఇచ్చిన సూరత్ (తూర్పు) అభ్యర్ధి కంచన్

somaraju sharma
అసెంబ్లీ ఎన్నికల వేళ గుజరాత్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ క్రమంలో అమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి చెందిన నిన్న సాయంత్రం నుండి కనిపించకపోవడం, ఈ రోజు అనూహ్యంగా అతను నామినేషన్ ఉపసంహరించుకోవడం హాట్...
జాతీయం ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

Morbi Bridge Collapse: నేడు మోర్బీలో పీఎం మోడీ పర్యటన .. మోడీ లక్ష్యంగా విపక్షాల విమర్శలు .. ఎందుకంటే..?

somaraju sharma
Morbi Bridge Collapse: గుజరాత్ లోని మోర్జీలో కేబుల్ బ్రిడ్జ్ కుప్పకూలి 134 మంది ప్రాాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రమాదంపై సంతాపం వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ...
జాతీయం న్యూస్

కేబుల్ బ్రిడ్జ్ ప్రమాదంలో 134కు చేరిన మృతుల సంఖ్య …వంతెన నిర్వహణ సంస్థపై కేసు నమోదు

somaraju sharma
గుజరాత్ మోర్బీలో కేబుల్ వంతెన కుప్పకూలిన ప్రమాదంలో మృతుల సంఖ్య 134 కు చేరింది. మచ్చు నదిపై బ్రిటీష్ కాలంలో నిర్మించిన ఈ తీగల బ్రిడ్జ్ కి ఇటీవల మరమ్మత్తులు పూర్తి చేసి ప్రారంభించారు....
న్యూస్

అంబులెన్స్ ను తనిఖీ చేసిన పోలీసులు .. అందులో ట్రంక్ పెట్టెలు చూసి ఒక్క సారిగా షాక్ ..వాటిలో ఏమున్నాయంటే..?

somaraju sharma
సాధారణంగా అంబులెన్స్ లు ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తులను ఆసుపత్రులకు తీసుకువెళుతుంటాయి. అందుకని ఎక్కడా అంబులెన్స్ ను ఎవరూ నిలువరించరు. ఇతర వాహనదారులు అంబులెన్స్ వెళుతుంటే పక్కకు తప్పుకుని అది ముందుకు వెళ్లేందుకు అవకాశం కల్పిస్తుంటారు....
జాతీయం న్యూస్

పడవ ద్వారా భారత్ కు భారీగా డ్రగ్స్ అక్రమ రవాణా.. 6గురు పాకిస్థానీయులు అరెస్టు .. డ్రగ్స్ విలువ ఎంత అంటే..?

somaraju sharma
చేపలు పట్టే పడవ ద్వారా పాకిస్థాన్ నుండి భారత్ కు భారీగా మాదక ద్రవ్యాలను (డ్రగ్స్) ను తరలిస్తుండగా కోస్ట్ గార్డు అధికారులు, గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళ సిబ్బంది పట్టుకున్నారు. అరేబియా మహాసముద్రంలో...
తెలంగాణ‌ న్యూస్

కేంద్రం బల్క్ డ్రగ్ పార్క్ ల కేటాయింపు నిర్ణయం షాక్ కు గురి చేసిందన్న తెలంగాణ మంత్రి కేటిఆర్

somaraju sharma
ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశంలోని మూడు రాష్ట్రాలకు బల్క్ డ్రగ్ పార్కులను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. బల్క్ డ్రగ్ పార్క్ ల కోసం వివిధ రాష్ట్రాలు కేంద్రానికి ధరఖాస్తులు చేయగా ఏపి, గుజరాత్,...
జాతీయం న్యూస్

తీస్తా సెతల్వాద్ కు సుప్రీం కోర్టులో ఊరట

somaraju sharma
సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. తీస్తా సెతల్వాద్ కు మద్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు.. సాధారణ బెయిల్ పిటిషన్ పై గుజరాత్ హైకోర్టు నిర్ణయం...
జాతీయం న్యూస్

PM Modi: శత వసంతంలోకి అడుగిడిన హీరాబెన్ .. కాళ్లు కడిగి ఆశీర్వాదం తీసుకున్న పీఎం మోడీ

somaraju sharma
PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాతృమూర్తి హీరాబెన్ మోడీ శతవసంతంలోకి అడుగుపెట్టారు. తన తల్లి వందవ పడిలోకి అడుగు పెట్టిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆమెను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. గుజరాత్...
న్యూస్

Breaking: గుజరాత్‌లో కాంగ్రెస్‌ పార్టీకి బిగ్ షాక్ .. పార్టీకి రాజీనామా చేసిన వర్కింగ్ ప్రెసిడెంట్ హర్ధిక్ పటేల్

somaraju sharma
Breaking: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. వరుస పరాజయాలతో కూనారిల్లుతున్న కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ అధిష్టానం చర్యలు చేపడుతున్న తరుణంలోనే ఆ పార్టీకి...
రాజ‌కీయాలు

Modi Kejriwal: పక్క ప్లానింగ్ తో మోడీ కంచుకోట బద్దలు కొట్టబోతున్న కేజ్రీవాల్..!!

sekhar
Modi Kejriwal: మనకందరికీ తెలుసు గుజరాత్ రాష్ట్రం నుండి మూడుసార్లు ముఖ్యమంత్రిగా మోడీ ఎన్నికయ్యారు అని. ఇదే సమయంలో దేశ ప్రధానిగా ఉన్న గాని మోడీ గుజరాత్ విషయంలో ప్రత్యేకమైన అభిమానం కొన్ని పెట్టుబడులు...
న్యూస్ రాజ‌కీయాలు

Gujarat: గుజరాత్ లో ముఖ్యమంత్రి మార్పునకు కారణం ఇదే..

somaraju sharma
Gujarat: రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటి నుండి బీజేపీ కేంద్ర అధిష్టానం దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలోనే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను బీజేపీ మారుస్తోంది. ఇటీవలే కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్పను దించేసి ఆయన సామాజిక...
న్యూస్ రాజ‌కీయాలు

Breaking: గుజరాత్ సీఎం రాజీనామా..!!

P Sekhar
Breaking: బిజెపి నాయకుడు గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపాన్ని సీఎం పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ కి పంపించారు. వచ్చే ఏడాది గుజరాత్ రాష్ట్రంలో అసెంబ్లీ...
జాతీయం న్యూస్

Road Accident: గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..! ఒకే కుటుంబంలోని పది మంది మృతి..!!

somaraju sharma
Road Accident: గుజరాత్ రాష్ట్రం ఆనంద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.  నేటి ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన పది మంది దుర్మరణం పాలైయ్యారు. ఆనంద్ జిల్లా తారాపుర్ సమీపంలో...
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Costly Mango: ఒక్కో మామిడి పండు రూ. 1000.. దీని వెరైటీ తెలుసా..!?

somaraju sharma
Costly Mango: వేసవి కాలం వచ్చింది అంటే నోరూరించే రకరకాల మామిడి పండ్లు మర్కెట్ లో దర్శనమిస్తుంటాయి. ఎక్కువగా ఏపిలో బంగినపల్లి, తియ్య మామిడి, చిన్న రసం, కలెక్టర్, చెరకు రసం, పెద్దరసం, దసేరి, కేసరి,...
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

YS Jagan: ఒక డైరీ వెనుక మొండి ధైర్యం..! జగన్ అమూల్ కథలో నీతి ఏమిటి..!?

Muraliak
YS Jagan: వైఎస్ జగన్ YS Jagan గుజరాత్ కు చెందిన అమూల్ డైయిరీని ఏపీకి తీసుకొచ్చారు. ఇందుకు కారణమేంటంటే.. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు చెందిన హెరిటేజ్ సంస్థతోపాటు, కొందరు టీడీపీ నాయకుల ఆర్ధిక...
జాతీయం ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

Amit Sha: వాళ్ల ధైర్యానికి అమిత్ షా భ‌య‌ప‌డుతున్నారా?

sridhar
Amit Sha:  కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు తెలుస్తోంది. గ‌త కొద్దికాలంగా ర‌చ్చ‌రచ్చ‌గా మారిన లక్షద్వీప్ లో కొత్త పరిపాలనాధికారిగా నియమితుడైన గుజరాత్ మాజీ మంత్రి, బీజేపీ...
న్యూస్ రాజ‌కీయాలు

Corona : ఆ రాష్ట్రంలో కూడా రాత్రిపూట కర్ఫ్యూ స్టార్ట్..!!

sekhar
Corona : దేశంలో కరోనా కొత్త కరోనా కేసులు రికార్డు స్థాయిలో బయట పడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా దేశంలో సగానికి పైగా కేసులు మహారాష్ట్రలో నమోదు కావడంతో ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వం...
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

PM Modi : గుజరాత్ లో అలా.. ఏపీలో ఇలా..! ఆయన మ్యాజిక్కే వేరప్పా.. ఆ!

Muraliak
PM Modi : దేశంలోనే అత్యున్నత పదవుల్లో ఉన్న ప్రధాని మోదీ,PM Modi  అమిత్ షా వంటి బలమైన నాయకులు వ్యవస్థలను శాసించగలరు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఒక్కోసారి కఠిన నిర్ణయాలే కాదు.....
న్యూస్ ఫ్లాష్ న్యూస్

పెళ్లి పీటలు దిగగానే పెళ్లికూతురు ఈ విషయం చెప్పడంతో, విడాకులు కోరుతున్న పెళ్ళికొడుకు!!

Naina
భారత  ఆచారాలు, పద్ధతులు పక్కన పెట్టి రుతుక్రమం (పీరియడ్స్) సమయంలో వివాహం చేసుకుంది ఓ యువతి. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో చోటుచేసుకుంది. పెళ్లి పీటలు దిగిన తర్వాత భర్తకు ఈ విషయాన్ని...
న్యూస్

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం..ఆరుగురు కరోనా బాధితులు మృతి  

somaraju sharma
  గుజరాత్ రాష్ట్రంలోని ఓ కోవిడ్ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కరోనా బాధితులు మృతి చెందారు. రాజ్‌కోట్ నగరంలోని ఉదయ్ శివానంద్ ఆసుపత్రిలోని ఐసీయూలో శుక్రవారం తెల్లవారుజామున...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ర్యాంకు ఉన్నా రిజల్ట్ లేదు..! “బాబు.., జగనూ” తలదించుకోవాల్సిందే..!!

somaraju sharma
  అనగనగా ఒ ఆసుపత్రి. కొత్తగా కట్టారు. ఆ ఆసుపత్రి ఐదేళ్లలో విపరీతమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. దేశం మొత్తం మీద ఎప్పుడు ర్యాంకులు ప్రకటించినా ఈ హాస్పిటల్ టాప్ లో ఉంటుంది. పత్రికల్లో,...
న్యూస్

ప్రధాని మోడీకి సొంత రాష్ట్రం పెద్ద షాక్..! గుజరాత్ సీఎం వెర్సెస్ పీఎం మోడీ

Muraliak
సొంత రాష్ట్రం గుజరాత్ నుంచి ప్రధాని మోదీకి షాక్ తగిలింది. రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపాని మోదీకి ఎదురెళ్లే సాహసం చేస్తున్నారు. ఇది మోదీకి తలవంపు తెచ్చే వ్యవహారమే. మోదీ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న...
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్ : గుజరాత్ లో భూకంపం..! కంపనాల కేంద్రం కూడా తెలియట్లేదు

arun kanna
ఈ 2020 గుక్కతిప్పుకోకుండా మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంది. తాజాగా గుజరాత్ లోని రాజ్ కోట్ లో ఈరోజు ఉదయం తెల్లవారుజామున 7 గంటల 40 నిమిషాలకు భూకంపం సంభవించింది.    కొద్దిసేపటి క్రితమే...
టాప్ స్టోరీస్

అలాంటి ఎన్నారై భర్తలకు వారు సింహస్వప్నం!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) భారీ కట్నంతో పెళ్లి చేసుకుని విదేశాలు వెళ్లి ఆ తర్వాత భార్యలను వదిలిపెట్టే పురుషపుంగవులకు వారు సింహస్వప్నం. అలాంటి భర్తల పాస్‌పోర్టును వారు సస్పెండ్ చేయిస్తారు. వీలైతే రద్దు చేయిస్తారు....
టాప్ స్టోరీస్

అమల్లోకి ‘ఒకే దేశం ఒకే రేషన్‌ కార్డు’

Mahesh
న్యూఢిల్లీ: కేంద్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఒకే దేశం ఒకే రేషన్‌ కార్డు’ విధానాన్ని ఈ ఏడాది జనవరి 1 నుంచి కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన కార్యక్రమాన్ని ప్రారంభించామని కేంద్ర...
టాప్ స్టోరీస్

జగన్‌ సర్కారుపై వెంకయ్య పొగడ్తలా!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆంధ్రప్రదేశ్ పరిణామాలపై బహిరంగంగా స్పందించారు. రేపిస్టులకు మరణశిక్ష విధించేందుకు వీలుగా రాష్ట్ర శాసనసభ చేసిన చట్ట సవరణను ట్విట్టర్ వేదికగా శ్లాఘించారు. ఈ చట్ట...
Right Side Videos

 వికటించిన గర్బా డాన్స్!

Mahesh
గుజరాత్‌: దసరా నవరాత్రుల సందర్భంగా వన్యప్రాణులతో గర్బా డాన్స్ చేసిన ముగ్గురు మహిళలపై అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేశారు. వీరిలో ఓ 12 ఏళ్ల బాలిక కూడా ఉంది. వివరాల్లోకి వెళ్లితే.. గుజరాత్‌...
Right Side Videos

శానిటరీ ప్యాడ్స్‌తో గర్బా నృత్యం

somaraju sharma
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) శ్రీ దేవి శరన్నవరాత్రుల సందర్భంగా ఉత్తరాది రాష్ట్రాల్లో గర్బా డ్యాన్స్ చాలా పాపులర్ అన్న విషయం అందరికీ తెలిసిందే. మహిళలు, పురుషులు అన్న భేదం లేకుండా, చిన్నా పెద్దా అన్న...
టాప్ స్టోరీస్

చలానా కట్టలేక ఆత్మహత్యాయత్నం!

Mahesh
అహ్మాదాబాద్: కొత్త చట్టం అమలులోకి వచ్చిన తరువాత భారీ జరిమానాలతో ప్రజలు భయపడుతున్నారు. తాజాగా   అహ్మాదాబాద్ లో ఓ ఆటో డ్రైవర్ జరిమానా కట్టలేక ఆత్మహత్యాయత్నం చేశారు. అహ్మాదాబాద్ లో ఆటో నడిపే రాజు...
టాప్ స్టోరీస్

ప్రధాని మోదీ జాతిపిత అట!

Mahesh
ముంబై: ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్నవీస్ వివాదంలో చిక్కుకున్నారు. సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోదీ 69వ జన్మదినం సందర్భంగా ఆయనకి...
టాప్ స్టోరీస్

స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద మోదీ బర్త్ డే!

Mahesh
అహ్మదాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ 69 పుట్టిన రోజును సొంత రాష్ట్రం గుజరాత్ లో జరుపుకుంటున్నారు. పుట్టినరోజు సందర్భంగా ఉదయం తన తల్లి హీరా బెన్ ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం నర్మద జిల్లాలోని కేవాడియాకు వెళ్లారు....
Right Side Videos

జనావాసాల మద్య రాజసంగా సింహాలు

somaraju sharma
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) గుజరాత్ రాష్ట్రంలోని జునాఘడ్ పట్టణంలో జనావాసాల మధ్య సింహాలు హాల్ చల్ చేస్తున్నాయి. గిర్నార్ వణ్యప్రాణుల అభయారణ్యం ఈ పట్టణానికి సమీపంగా ఉండటంతో అడవిలోని సింహాలు పట్టణ వీధుల్లోకి చేరుకున్నాయి....
టాప్ స్టోరీస్

కేంద్ర చట్టానికి రాష్ట్రాలు తిలోదకాలు!

Mahesh
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి తెచ్చిన కొత్త వెహికిల్ చట్టం వల్ల వాహనదారులపై భారీ జరిమానాలు పడుతున్నాయి. రహణా అధికారులు, ట్రాఫిక్ పోలీసులు ఇష్టం వచ్చినట్లు చలాన్లు రాస్తున్నారు. మోటార్...
సినిమా

మ‌రో బ‌యోపిక్‌లో తాప్సీ

Siva Prasad
బ‌యోపిక్‌ల హ‌వా బాగా న‌డుస్తున్న రోజులివి. ప‌లు రంగాల‌కు చెందిన ప్రముఖుల జీవిత చ‌రిత్ర‌లను మ‌న ద‌ర్శ‌క నిర్మాత‌లు వెండితెర‌పై ఆవిష్క‌రిస్తున్నారు. అలాంటి ఓ బ‌యోపిక్‌లో తాప్సీ న‌టించనుంది. గుజ‌రాత్‌లోని క‌చ్ ప్రాంతానికి చెందిన...
టాప్ స్టోరీస్

గుజరాత్ లోకి పాక్ కమాండోలు!

Mahesh
న్యూఢిల్లీ: పాకిస్థాన్‌కి చెందిన కమాండోలు సముద్రమార్గం గుండా గుజరాత్ లోకి ప్రవేశించే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరికలతో తీరం వెంబడి భద్రతను కట్టుదిట్టం చేశారు. గల్ఫ్ ఆఫ్ కచ్ ప్రాంతంలోకి పాక్ కమెండోలు...
టాప్ స్టోరీస్

‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ అద్భుత ప్రదేశం

Mahesh
న్యూఢిల్లీ: గుజరాత్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు నివాళిగా ఏర్పాటు చేసిన యూనిటి ఆఫ్ స్టాట్యూ విగ్రహానికి అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ టైమ్ మ్యాగ్జిన్ ప్రకటించిన 100 అద్భుత ప్రదేశాల జాబితాలో చోటు...
టాప్ స్టోరీస్

ఇప్పుడు జోక్యం చేసుకోం!

Siva Prasad
న్యూఢిల్లీ: గుజరాత్‌లో ఖాళీ అయిన రెండు రాజ్యసభ సీట్ల ఉపఎన్నికల విషయంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. అమిత్ షా, స్మృతి ఇరానీ లోక్‌సభకు ఎన్నికయిన మీదట ఈ స్థానాలకు రాజీనామా ఇచ్చారు....
టాప్ స్టోరీస్

ఎన్నికల కమిషన్‌కు నోటీసులు!

Siva Prasad
న్యూఢిల్లీ: గుజరాత్‌లో ఖాళీ అయిన రెండు రాజ్యసభ సీట్లకూ ఒకేసారి ఎన్నిక జరపాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు బుధవారం ఎన్నికల కమిషన్‌కు నోటీసులు జారీ చేసింది. బిజెపి తరపున...
టాప్ స్టోరీస్

‘వాయు’ దారి మారింది!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ముప్పు తప్పిందని అందరూ ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో వాయు తుపాను మళ్లీ దిశ మార్చింది. ఇది రాగల 48 గంటల్లో వెనుతిరిగి గుజరాత్ తీరం దారి పట్టే అవకాశం ఉందని...
టాప్ స్టోరీస్

గుజరాత్‌ను వణికిస్తున్న వాయుతుఫాన్

somaraju sharma
గుజరాత్ రాష్ట్రాన్ని వాయు తుఫాను వణికిస్తోంది. తీరం దాటే సమయం దగ్గరపడే కొద్దీ ఇది తీవ్రరూపం దాల్చుతోంది. ఈదురు గాలులు, వర్షంతో గుజరాత్ తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. తుఫాను తీవ్రతకు అమ్రేలి, గిర్...
Right Side Videos న్యూస్

నీళ్లు అడిగితే తన్నులు ఇచ్చాడు

somaraju sharma
అహ్మదాబాద్: నీటి సమస్య పరిష్కరించాలని కోరడానికి వచ్చిన మహిళపై అధికార బిజెపి ఎమ్మెల్యే అమానుషంగా ప్రవర్తించాడు.  గుజరాత్‌లోని నరోరా ప్రాంతంలో నీటి కొరత తీర్చాలని కోరుతూ ఎన్‌సిపికి చెందిన నీతూ తేజ్వానీ మరి కొందరు...
Right Side Videos టాప్ స్టోరీస్

హార్దిక్‌కు పరాభవం

somaraju sharma
ఢిల్లీ, ఏప్రిల్ 19: రాజకీయ నాయకులకు వివిధ సందర్భాలలో ఊహించని ేచేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. నిన్న, నేడు జరిగిన సంఘటనలు అందుకు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. నిన్న ఢిల్లీలో బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నర్శింహరావు పత్రికా...
న్యూస్

కాంగ్రెస్ పార్టీలో చేరిన పటీదార్ ఉద్యమనేత

somaraju sharma
అహమ్మదాబాద్ (గుజరాత్) : గుజరాత్‌కు చెందిన పటేదార్ అద్యమనేత హర్ధీక్ పటేల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సిబ్ల్యుసి సమావేశం సమావేశం సందర్భంగా మంగళవారం అహమ్మదాబాద్ విచ్చేసిన ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో పటీదార్...
న్యూస్

‘పబ్‌జి’పై నిషేదం!

somaraju sharma
తీవ్ర వ్యసనంగా మారి విద్యార్థులతో పాటు అన్ని వయస్సుల వారి భవిష్యత్తు నాశనానికి కారణం అవుతున్న ఆన్‌లైన్ గేమ్ ‘పబ్‌జి’ నిషేదానికి సూరత్ జిల్లా పరిపాలనా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ మధ్యకాలంలో మొబైల్...