24.2 C
Hyderabad
February 3, 2023
NewsOrbit

Tag : pm modi

జాతీయం న్యూస్

జార్ఖండ్ ఘోర అగ్ని ప్రమాదంలో 14 మంది మృతి .. ప్రధాని మోడీ సంతాపం .. ఎక్స్ గ్రేషియా ప్రకటన

somaraju sharma
జార్ఖండ్ రాష్ట్రం ధన్ బాద్ లో రాత్రి ఓ అపార్ట్ మెంట్ లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మంది తీవ్రంగా గాయపడగా, వారిని ఆసుపత్రికి...
జాతీయం ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

BBC Documentary on PM Modi: మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ భారత్ లో నిషేదిత పంచాయతీ సుప్రీం చెంతకు..ఫిబ్రవరి 6న విచారణ

somaraju sharma
BBC Documentary on PM Modi: ప్రధాన మంత్రి మోడీపై బీబీసీ రూపొందిన డాక్యుమెంటరీ ప్రసారాలను భారత ప్రభుత్వం నిషేదించిన సంగతి తెలిసిందే. గుజరాత్ లో ముఖ్యమంత్రిగా మోడీ ఉన్న సమయంలో జరిగిన అల్లర్ల ప్రస్తావనతో...
Cricket ట్రెండింగ్

U19 World Cup: అండర్ 19 ప్రపంచ కప్ గెలిచి చరిత్ర సృష్టించిన మహిళల భారత్ టీం..!!

sekhar
U19 World Cup: ఐసీసీ నిర్వహించిన మొట్టమొదటి అండర్ 19 మహిళ ప్రపంచ కప్ భారత్ గెలిచి చరిత్ర సృష్టించింది. న్యూజిలాండ్ పై గెలిచి ఫైనల్ కి చేరుకున్న భారత్…ఫైనల్ లో ఇంగ్లాండ్ టీంతో...
ట్రెండింగ్ న్యూస్ ప్ర‌పంచం రాజ‌కీయాలు

BBC Documentary: బీబీసీ డాక్యుమెంటరీ పై భారత్ నిషేదం ..అంతర్జాతీయంగా విమర్శలు..  పత్రికా స్వేచ్చపై గళం విప్పుతున్న దేశాలు..

somaraju sharma
BBC Documentary: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ఇండియా ది మోడీ క్వచ్చన్ వివాదాస్పదం అయ్యింది. దీనిపై ఇటు భారత్, అటు వివిధ దేశాలు స్పందించాయి. వలసవాదుల మనస్పత్వంగా ఈ...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

KTR: కేంద్రంలోని బీజేపీకి తెలంగాణ మంత్రి కేటిఆర్ కీలక సవాల్ ..ముందస్తుపై క్లారిటీ ఇచ్చేశారు(గా)

somaraju sharma
KTR:  తెలంగాణలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో బీజేపీ, బీఆర్ఎస్ నేతల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కేసిఆర్ సర్కార్ ను దెబ్బతీసి ఎలాగైనా అధికారంలోకి రావాలని...
తెలంగాణ‌ న్యూస్

సీఎం కేసిఆర్ లేఖతో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పోటీ పరీక్షల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం..అభ్యర్ధులకు గుడ్ న్యూస్

somaraju sharma
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ ఎస్ సీ) పరీక్షలకు సంబంధించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి తెలంగాణ సీఎం కేసిఆర్ రాసిన లేఖకు కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఆంగ్లం, హిందీతో పాటు రాజ్యాంగంలోని 8వ...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

PM Modi: తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన ఖరారు.. ఎప్పుడంటే..?

somaraju sharma
PM Modi:  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన ఖరారు అయ్యింది. ఫిబ్రవరి 13వ తేదీన ప్రధాని మోడీ హైదరాబాద్ రానున్నారు. ఆ రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులతో పాటు...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

BBC Documentary on PM Modi: పీఎం మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ.. 2002 గుజరాత్ అల్లర్లపై సిరీస్.. ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్రం

somaraju sharma
BBC Documentary on PM Modi:  భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పై అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ వివాదాస్పదమైంది. ఇండియా ది మోడీ క్వశ్చన్ పేరుతో బీబీసీ రూపొందించిన...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

2024 లోక్ సభ ఎన్నికల్లో మరింత భారీ మెజార్టీతో బీజేపీ గెలుస్తుందని పేర్కొన్న అమిత్ షా.. జెపి నడ్డా పదవీ కాలం ఏడాదిన్నర పెంపు

somaraju sharma
2024 లోక్ సభ ఎన్నికల్లోనూ బీజేపీ మరింత భారీ మెజార్టీతో గెలుస్తుందని ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విశ్వసాన్ని వ్యక్తం చేశారు. ఢిల్లీలోని ఎన్ డీ ఎం సీ...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

BJP National Executive Meeting LIVE: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆ కీలక అంశంపై చర్చ జరగలేదు(ట)

somaraju sharma
BJP National Executive Meeting LIVE: దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. రెండు రోజుల పాటు జరిగే నిర్వహిస్తున్న ఈ సమావేశాలు సోమవారం నాడు ఢిల్లీలోని ఎన్ డీ ఎం...
న్యూస్

సికింద్రాబాద్ – విశాఖ వందే భారత్ రైలు సమయాలు, టికెట్ చార్జి వివరాలు ఇలా..

somaraju sharma
విశాఖ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ఆదివారం నాడు సంక్రాంతి కానుకగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. వర్చువల్ గా ఆయన జెండా ఊపి ప్రారంభించడంతో ట్రైన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్...
జాతీయం న్యూస్

ప్రపంచంలో అతి పెద్ద రివర్ క్రూయిజ్ గంగా విలాస్ ను ప్రారంభించిన ప్రధాని మోడీ .. ఈ క్రూయిజ్ ప్రత్యేకతలు ఇవీ..

somaraju sharma
ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ క్రూయిజ్ ‘గంగా విలాస్’ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇవేళ ప్రారంభించారు. ఈ క్రూయిజ్ వారణాసి నుండి 3,200 కిలో మీటర్లు ప్రయాణించనున్నది. అస్సొంలోని దిబ్రూగర్ వద్ద మొదటి...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

ప్రముఖ సోషలిస్ట్ నేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ కన్నుమూత.. ప్రధాని మోడీ సహా పలువురు నేతల సంతాపం

somaraju sharma
కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ (75 ) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె సుభాషిని మీడియాకు వెల్లడించారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Pawan Kalyan: ఎన్నికల్లో పొత్తులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చేసినట్లే(గా)..

somaraju sharma
Pawan Kalyan: రాష్ట్రంలో జనసేన – టీడీపీ పొత్తుపై చాలా రోజులుగా ఊహాగానాలు నడుస్తూనే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ చంద్రబాబు పాటే పడుతున్నారనీ వైసీపీ చాలా కాలం నుండి విమర్శిస్తూనే ఉంది. వైసీపీ వ్యతిరేక...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

వందే భారత్ ఎక్స్ ప్రెస్ పై రాళ్ల దాడి.. రైల్వే అధికారులు సీరియస్ .. 15వ తేదీనే సికింద్రాబాద్ – విశాఖ ఎక్స్ ప్రెస్ ప్రారంభం

somaraju sharma
తెలుగు ప్రజలకు సంక్రాంతి కానుకగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును కేంద్ర ప్రభుత్వం అందించనుంది. తొలుత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 8వ వందేభారత్ రైలును ఈ నెల 19వ తేదీన తెలంగాణ...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

ప్రధాన మంత్రి మోడీ హైదరాబాద్ పర్యటన వాయిదా

somaraju sharma
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన వాయిదా పడింది. తెలుగు రాష్ట్రాల్లో పరుగులు తీసేందుకు సిద్దమైన వందేభారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ను ఈ నెల 19వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

లెక్కలు చెప్పి మరీ కేంద్రంలోని బీజేపీని దూర్పారబట్టిన తెలంగాణ మంత్రి కేటీఆర్

somaraju sharma
తెలంగాణ మంత్రి కేటిఆర్ మరో సారి కేంద్రంపై నిప్పులు చెరిగారు. హుజూర్ నగర్ సభలో ఆయన లెక్కలు వివరిస్తూ కేంద్రంలోని మోడీ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పచ్చి...
న్యూస్

గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం .. పది మంది మృతి.. ప్రధాని మోడీ దిగ్బాంతి

somaraju sharma
గుజరాత్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో పది మంది మృత్యువాత పడ్డారు. నవ్ సారి జిల్లా వెస్మా గామ సమీపంలో బసు అదుపుతప్పి కారును ఢీకొట్టింది. ఈ...
జాతీయం న్యూస్

ముగిసిన హీరాబెన్ అంత్యక్రియలు.. తల్లి పాడె మోసిన ప్రధాని నరేంద్ర మోడీ

somaraju sharma
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. ప్రదాని మోడీ అశ్రునయనాలతో ఇంటి వద్ద నుండి వ్యాన్ వరకూ తల్లి పాడెను మోశారు. అంతిమ యాత్ర వాహనంలో తల్లి పార్ధివ...
జాతీయం న్యూస్

ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ కన్ను మూత

somaraju sharma
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి మాతృవియోగం కలిగింది. ప్రధాని మోడీ తల్లి తల్లి హీరాబెన్ (100) గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో బుధవారం వేకువజామున అహ్మాదాబాద్ లోని యూఎన్ మెహతా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

కందుకూరు ఘటనపై ప్రధాని మోడీ దిగ్భాంతి .. ఎక్స్ గ్రేషియా ప్రకటన

somaraju sharma
ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన రోడ్ షోలో అపస్తృతి చోటుచేసుకుని 8 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భాంతి వ్యక్తం...
న్యూస్

ప్రధాని మోడీతో ముగిసిన ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ

somaraju sharma
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి సమవేశం ముగిసింది. ఇవేళ మధ్యాహ్నం 12 .30గంటల నుండి దాదాపు గంట పాటు ప్రధాని మోడీతో భేటీ కొనసాగింది. ఏపికి రావాల్సిన నిధులు,...
న్యూస్

కర్ణాటకలో ప్రధాని మోడీ సోదరుడు కారుకు ప్రమాదం

somaraju sharma
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ ప్రయాణిస్తున్న కారు కర్ణాటకలో ప్రమాదానికి గురైంది. ప్రహ్లాద్ మోడీ, ఇతర కుటుంబ సభ్యులు ఎస్ యూవీ వాహనంలో బండిపూర వెళుతుండగా మైసూర్ కు 13...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

రేపు ఢిల్లీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ .. ఎల్లుండి ప్రధాని మోడీతో భేటీ.. ఈ అంశాలపైనే ప్రధాన చర్చ..?

somaraju sharma
ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు మరో సారి ఢిల్లీకి వెళుతున్నారు. రేపు సాయంత్రం ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఎల్లుండి 28వ తేదీ (బుధవారం) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తో జగన్...
జాతీయం న్యూస్

Omicron BF 7: మన్ కీ బాత్ లో ప్రధాని మోడీ ప్రజలకు ప్రత్యేక సూచనలు

somaraju sharma
Omicron BF 7: చైనాతో సహా పలు దేశాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు అప్రమత్తమైయ్యాయి. కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్ 7 వేగంగా వ్యాప్తి చెందుతుండటం ఆందోళనకు గురి...
జాతీయం న్యూస్

కరోనా ఉదృతిపై ప్రధాని మోడీ సమీక్ష .. కీలక సూచనలు ఇవి

somaraju sharma
చైనా సహా పలు దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ అధ్యక్షతన నిన్న ఉన్నత స్థాయి...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

ప్రధాని మోడీపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఆ సీనియర్ కాంగ్రెస్ నేత అరెస్టు

somaraju sharma
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి రాజా పటేరియాను పోలీసులు అరెస్టు చేశారు. రాజ్యాంగాన్ని కాపాడాలన్నా, మైనార్టీలు క్షేమంగా ఉండాలన్నా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

‘బాబు’ ముందరి కాళ్లకు బంధం వేస్తున్న ఏపీ బీజేపి

somaraju sharma
టీడీపీ అధినేత చంద్ర బాబు కేంద్రంలోని బీజేపీతో పేచీ పెట్టుకుని ఎన్డీఏ నుండి బయటకు వచ్చిన తర్వాత టీడీపీ తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవి చూసింది...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Breaking: వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ప్రధాని మోడీ ఫోన్.. ఢిల్లీకి ఆహ్వానం

somaraju sharma
Breaking: తెలంగాణలో రాజకీయ వాతావరణం హీట్ ఎక్కుతున్న వేళ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారం వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఫోన్ చేసి పరామర్శించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఈ...
జాతీయం న్యూస్

ప్రధాని అధ్యక్షతన జీ – 20 సన్నాహక సమావేశంలో ఏపీ సీఎం జగన్, చంద్రబాబు ప్రసంగాలు ఇలా..

somaraju sharma
జీ – 20 సమ్మిట్ విజయవంతానికి రాజకీయాలకు అతీతంగా ముఖ్యమంత్రులు, పార్టీ నేతలు సహకరించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కోరారు. వచ్చే ఏడాది భారత్ లో జరగనున్న జి – 20 సమ్మిట్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Delhi Tour: ఒకే వేదిక పంచుకోనున్న ఏపి సీఎం వైఎస్ జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు..ఏపి రాజకీయ వర్గాల్లో ఆసక్తి

somaraju sharma
Delhi Tour: ఏపిలో రాజకీయ పరిస్థితులు గత రాజకీయాలకు భిన్నంగా ఉన్నాయి. గతంలో ప్రధాన పార్టీల నేతల మధ్య రాజకీయ వైరమే ఉండేది గానీ వ్యక్తిగత వైరం ఉండేది కాదు. వివిధ కీలక అంశాలపై...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

గుజరాత్ లో ప్రధాన మంత్రి మోడీ మెగా రోడ్ షో .. 50 కిలో మీటర్లు, 16 అసెంబ్లీ సిగ్మెంట్లు

somaraju sharma
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన సొంత రాష్ట్రం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా  మెగా రోడ్ షో నిర్వహించారు. దేశంలోనే అతి పెద్ద నగర రోడ్ షో .. అదీ 16...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Gujarat Election 2022: పెళ్లి దుస్తులతోనే పోలింగ్ కేంద్రానికి వచ్చి.. విశేషం ఏమిటంటే..?

somaraju sharma
Gujarat Election 2022:  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రమైన గుజరాత్ లో తొలి దశ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిసాయి. యువతీ యువకుల నుండి...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ అభియోగాలపై టీఆర్ఎస్ కల్వకుంట్ల కవిత స్పందన ఇది..

somaraju sharma
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తాజాగా ప్రముఖ వ్యాపారి అమిత్ అరోరాను ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆరోరా రిమాండ్ రిపోర్టులో ఈడీ కీలక విషయాలను ప్రస్తావించింది. ఈ రిపోర్టులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ...
తెలంగాణ‌ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

TRS Vs BJP: బాబును చూసి నేర్చుకోలేదా..!? కేసిఆర్ దగ్గర కౌంటర్ ప్లాన్ లేదా..!?

Special Bureau
TRS Vs BJP:  ఎవరు ఒప్పుకున్నా లేకపోయినా దేశంలో బీజేపీ ఒక రాజకీయ శక్తి. 2014కి ముందు ఉన్న బీజేపీ వేరు. 2014 నుండి 2019 వరకూ. ఆ తరువాత ఉన్న బీజేపీ వేరు....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

బాబుకి ఢిల్లీ నుండి పిలుపు .. మోడీతో భేటీ: కానీ పొలిటికల్ ట్విస్ట్ ఉంటుందా..!?

Special Bureau
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేంద్ర ప్రభుత్వం నుండి ఆహ్వానం వచ్చింది. నేరుగా కేంద్ర మంత్రే స్వయంగా చంద్రబాబుకు ఫోన్ చేసి డిసెంబర్ 5వ తేదీన ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో...
జాతీయం ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

G 20 Summit: ఇండోనేషియా బాలిలో బిజీబిజీగా భారత ప్రధాని మోడీ .. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో ఆప్యాయంగా..

somaraju sharma
G 20 Summit: ఇండోనేషియా బాలిలో జరుగుతున్న 17వ జీ – 20 సమావేశాల్లో భారత ప్రధాని మోడీ బిజీబిజీగా ఉన్నారు. మంగళవారం సమావేశాలు ప్రారంభం కాగానే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

టీడీపీనీ చంపేసి.. జనసేననీ తొక్కేసి..! బీజేపీ ఫైనల్ ప్లాన్ ఇదేనా!?

somaraju sharma
భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి ప్రస్తుతం నేతృత్వం వహిస్తున్న మోడీ, షా ధ్వయం చేస్తున్న రాజకీయాలు గతానికి భిన్నంగా ఉంటాయి. ఉంటున్నాయి. రాష్ట్రాల్లో అధికారంలోకి రావడానికి వారికి ఓట్లు, సీట్లతో పని లేదు. అధికారంలోకి...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

G20 Summit: జీ 20 సమ్మిట్ కు భారత్ ప్రధాని నరేంద్ర మోడీ పయనం

somaraju sharma
G20 Summit: ఇండోనేషియా బాలిలో జరుగుతున్న 17వ జీ 20 సమావేశాల్లో పాల్గొనేందుకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇవేళ (సోమవారం) బయలుదేరారు. ఆాహరం, ఇంధన భద్రత – ఆరోగ్యం, డిజిటల్ పరివర్తన...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఆ మీడియాతో సోము ఫైట్..!? బీజేపీ కోర్ మీటింగులో వైరల్ చర్చ!

somaraju sharma
ఏపి బీజేపీ నేతల్లో కోల్డ్ వార్ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుత అధ్యక్షుడు సోము వీర్రాజుకు అనుకూల, వ్యతిరేక వర్గాలు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. సోము వ్యతిరేకులకు సమయం వచ్చినప్పుడల్లా ఆయన పరువు తీసేందుకు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు దక్కని హామీ సింగరేణి కార్మికులకు దక్కింది.. సింగరేణిని ప్రైవేటీకరణ చేసే ఆలోచన లేదని స్పష్టం చేసిన పీఎం మోడీ

somaraju sharma
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శనివారం ఏపి, తెలంగాణలో పర్యటించారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఏపిలో విశాఖ స్టీల్ ప్లాంట్ విషయానికి సంబంధించి ఎటువంటి మాట మాట్లాడని ప్రధాన మంత్రి నరేంద్ర...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

తెలంగాణలో వచ్చేది బీజేపీ సర్కారే – పీఎం నరేంద్ర మోడీ

somaraju sharma
తెలంగాణలో కుటుంబ పాలన పోయి బీజేపీ పాలన వస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. రామగుండం ఎరువుల ప్యాక్టరీ జాతికి అంకితం ఇచ్చే కార్యక్రమంలో భాగంగా తెలంగాణ పర్యటనకు విచ్చేసిన ప్రధాన మంత్రి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

PM Modi: సీఎం జగన్ విజ్ఞప్తులపై ఎటువంటి హామీ ఇవ్వని ప్రధాని మోడీ

somaraju sharma
PM Modi:  విశాఖలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రూ.10,742 కోట్లతో ఏర్పాటు చేయనున్న పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, పూర్తి అయిన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేశారు. మోడీ ప్రసంగానికి ముందు ఏపీ సీఎం వైఎస్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: కేంద్రంతో వైసీపీ ప్రభుత్వ బంధంపై సీఎం జగన్ ఇచ్చిన క్లారిటీ ఇది

somaraju sharma
YS Jagan: కేంద్రంలోని బీజేపీతో ఏపిలోని వైసీపీ అనధికార పొత్తులో ఉంది అంటూ విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ క్లారిటీ ఇచ్చారు. విశాఖలో ప్రదాన మంత్రి మోడీ అధికార కార్యక్రమానికి వైసీపీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

విశాఖలో ప్రధాని మోడీ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి… మరో సారి మోడీని కలిసిన గవర్నర్, సీఎం జగన్

somaraju sharma
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విశాఖ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. విశాఖలో రూ.10,742 కోట్లతో చేపట్టనున్న పలు ప్రాజెక్టులకు పీఎం మోడీ శంకుస్థాపన చేయడంతో పాటు ఇప్పటికై దాదాపు రూ.500 కోట్లతో పూర్తి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Pawan Kalyan: ప్రధాని మోడీతో భేటీ ఫలప్రదమైందని చెప్పిన పవన్ కళ్యాణ్

somaraju sharma
Pawan Kalyan: ఏపికి భవిష్యత్తులో మంచి రోజులు వచ్చే దిశగా ప్రధాని మోడీతో భేటీ ఫలప్రదం అయ్యిందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రదాని నరేంద్ర మోడీతో భేటీ అనంతరం మీడియాతో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

మోడీతో ముగిసిన పవన్ కళ్యాణ్ భేటీ.. దాదాపు 35 నిమిషాలు చర్చలు

somaraju sharma
విశాఖ పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బేటీ అయ్యారు. ఐఎన్ఎస్ చోళ గెస్ట్ హౌస్ లో ప్రధాని మోడీతో పవన్ సమావేశమైయ్యారు. దాదాపు 35 నిమిషాల...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

విశాఖలో పీఎం మోడీకి ఘన స్వాగతం పలికిన గవర్నర్, సీఎం, బీజేపీ నేతలు

somaraju sharma
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కొద్దిసేపటి క్రితం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. విశాఖ ఎయిర్ పోర్టులో మోడీకి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్, బిజేపీ నేతలు స్వాగతం పలికారు. వర్షం కారణంగా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ప్రధాని మోడీతో సమావేశానికి జనసేనాని పవన్ కు ఆహ్వానం

somaraju sharma
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఏపీకి విచ్చేస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం సాయంత్రం విశాఖకు చేరుకోనున్న ప్రదాన మంత్రి నరేంద్ర మోడీ ఐఎన్ఎస్ గెస్ట్ గౌస్ లో రాత్రి...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

రేపు ఎల్లుండి ప్రధాని నరేంద్ర మోడీ దక్షిణాది రాష్ట్రాల పర్యటన సాగేది ఇలా.. ట్విస్ట్ ఏమిటంటే..?

somaraju sharma
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల పాటు దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. రేపు, ఎల్లుండి (11, 12 తేదీల్లో) కర్ణాటక, తమిళనాడు, ఏపి, తెలంగాణ రాష్ట్రాల్లో పీఎం మోడీ పర్యటిస్తారు. ఈ సందర్భంగా...