33.7 C
Hyderabad
March 31, 2023
NewsOrbit

Tag : BRS

తెలంగాణ‌ న్యూస్

Delhi Liquor Scam: ముగిసిన ఈడీ విచారణ .. మరో సారీ తప్పదా..?

somaraju sharma
Delhi Liquor Scam:  దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ వరుసగా రెండో రోజు సుదీర్ఘంగా విచారించింది. మంగళవారం ఉదయం...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

పది గంటలకు పైగా సాగిన కవిత ఈడీ విచారణ .. రేపు మరో సారి..?

somaraju sharma
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ కార్యాలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విచారణ పూర్తయ్యింది. ఇవేళ దాదాపు పది గంటలకుపైగా కవితను ఈడీ అధికారులు విచారించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి...
తెలంగాణ‌ న్యూస్

ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరిన ఎమ్మెల్సీ కవిత .. రేపు ఈడీ ముందుకు..?

somaraju sharma
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీ ఆర్ఎ స్ ఎమ్మెల్సీ కె కవిత ఢిల్లీ బయలుదేరారు. లిక్కర్ స్కామ్ కేసులో ఈ నెల 20వ తేదీ (రేపు) విచారణ రావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

తెలంగాణకు ప్రధాని మోడీ గుడ్ న్యూస్ .. బీజేపీ రాజకీయ ఎత్తుగడలో భాగమే(నా)..?

somaraju sharma
కేంద్రంలోని మోడీ సర్కార్ మొదటి నుండి బీజేపీ పాలిత రాష్ట్రాలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుందనీ, ఇతర రాష్ట్రాల పట్ల సవతి తల్లి ప్రేమ చూపుతుందని విపక్షాలు విమర్శలు చేస్తూనే ఉంటాయి. తెలంగాణలోని అధికార బీఆర్ఎస్,...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

సుప్రీం కోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురు

somaraju sharma
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విచారణను ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె కవితకు సుప్రీం కోర్టులో మరో సారి చుక్కెదురైంది. తన పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలన్న కవిత పిటిషన్ ను సుప్రీం కోర్టు...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ .. వాళ్లు కేసిఆర్ కు అమ్ముడుపోయారంటూ..

somaraju sharma
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న హాత్ సే హాత్ జోడో యాత్ర నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతోంది. యాత్రలో కేసిఆర్ పాలనపై, బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

మహిళా సర్పంచ్‌కి క్షమాపణ చెప్పి వివాదాన్ని పరిష్కరించుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య

somaraju sharma
లైంగిక వేదింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టేషన్‌ఘన్‌పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య మీడియా సమక్షంలో సర్పంచ్ కి క్షమాపణలు చెప్పడంతో వివాదం పరిష్కారమైంది. బీఆర్ఎస్ పెద్దల ఒత్తిడితో జానకీపురం సర్పంచ్ నవ్య, ఎమ్మెల్యే రాజయ్య మధ్య...
తెలంగాణ‌ న్యూస్

Delhi Liquor Scam: తొమ్మిది గంటల పాటు సుదీర్ఘంగా కవిత ఈడీ విచారణ ఇలా.. మరో సారి విచారణ ఎప్పుడంటే..?

somaraju sharma
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ తొలి సారి విచారణ ముగిసింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణ రాత్రి 8 గంటల...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

బీఆర్ఎస్ మహిళా నేతల నిరసన .. రాజ్ భవన్ వద్ద ఉద్రిక్తత

somaraju sharma
హైదరాబాద్ లోని రాజ్ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్సీ కవిత పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మేయర్ విజయలక్ష్మి నేతృత్వంలో బీఆర్ఎస్ నేతలు...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

ఈడీ ముందుకు ఎమ్మెల్సీ కవిత రాక నేపథ్యంలో ఈ కీలక పరిణామాలు

somaraju sharma
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ విచారణను ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సిద్దమైయ్యారు. మరి కొద్ది సేపటిలో ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి న్యాయవాదితో సహా కవిత హజరుకానున్నారు. కవితను అరుణ్ రామచంద్ర పిళ్లై,...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

మహా అయితే అరెస్టు చేస్తారు .. కేంద్రంపై రాజకీయ పోరాటం ఆపేది లేదన్న సీఎం కేసిఆర్

somaraju sharma
ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో ముఖ్యమంత్రి కేసిఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేపు కవితను అరెస్టు చేయవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేసిఆర్ మాట్లాడుతూ తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధిని...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

కేసిఆర్ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు .. ఆ వర్గాలకు గుడ్ న్యూస్

somaraju sharma
ముఖ్యమంత్రి కేసిఆర్ అధ్యక్షతన గురువారం సుదీర్ఘంగా సాగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రివర్గ నిర్ణయాలను మంత్రి హరీష్ రావు మీడియాకు వెల్లడించారు. లక్షా 30వేల కుటుంబాలకు దళిత బంధు పథకం...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

MLC Kavitha: 15 న వస్తానంటే కుదరదన్నారు ..11న అయితే ఒకే అన్నారు .. కేంద్రంలోని బీజేపీపై కవిత  సీరియస్ కామెంట్స్

somaraju sharma
MLC Kavitha:  ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశ రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణకు హజరు కావాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది....
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Enforsment directorate: మీరు చెప్పినట్లుగానే రండి

somaraju sharma
Enforsment directorate: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల కారణంగా 9వ తేదీ విచారణకు హజరు...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

ఈడీ నోటీసులపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత.. తెలంగాణ తలవంచదు అంటూ కీలక వ్యాఖ్యలు

somaraju sharma
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విచారణ కోసం హజరు కావాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈడీ జారీ చేసిన నోటీసులపై కవిత ట్విట్టర్ వేదికగా స్పందించారు....
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Big Breaking: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు

somaraju sharma
Big Breaking: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ స్కామ్ లో హైదరాబాదీ ప్రముఖ వ్యాపార వేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై ని ఈడీ అరెస్టు చేసిన 48 గంటల...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు .. కవిత రేపో మాపో జైలుకి అంటూ..

somaraju sharma
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే పలువురు ప్రముఖులు అరెస్టు అయ్యారు. తాజాగా ఢిల్లీ డిప్యూటి సీఎం, ఆప్ నేత మనీశ్ సిసోడియాను కూడా సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

బీజేపీ గూటికి చేరిన బీఆర్ఎస్ మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రావణి .. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్

somaraju sharma
బీఆర్ఎస్ నాయకురాలు, జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ బోగ శ్రావణి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ ఆమెకు పార్టీ సభ్యత్వం అందజేయగా, మాజీ మంత్రి డీకే...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక ట్విస్ట్ .. సుప్రీం కోర్టు ధర్మసనం కీలక వ్యాఖ్యలు

somaraju sharma
తెలంగాణలో జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసుపై సుప్రీం కోర్టు సోమవారం చేపట్టిన విచారణ అసంపూర్తిగా మాగిసింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐ దర్యాప్తునకు అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం సుప్రీం...
తెలంగాణ‌ న్యూస్

MLC Election: మీరా రెహమాన్ బేగ్ కు అవకాశం ఇచ్చిన ఎంఐఎం .. ఎంఐఎంకి బీఆర్ఎస్ మద్దతు .. ట్విస్ట్ ఏమిటంటే..?

somaraju sharma
MLC Election: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎంఐఎం అభ్యర్ధిగా మీర్జా రెహమత్ బేగ్ కు ఎంఐఎం అవకాశం ఇచ్చింది. మీర్జా రెహమత్ బేగ్ అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేస్తూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ట్వీట్ చేశారు....
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila: బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై వైఎస్ షర్మిల మరో సారి ఫైర్

somaraju sharma
YS Sharmila:  మహబూబాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ పై మరో సారి ఫైర్ అయ్యారు వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. మహబూబాబాద్ లో పాదయాత్రకు పోలీసులు అనుమతి రద్దు చేసి...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

పాదయాత్ర అనుమతులు రద్దు చేసి వైఎస్ షర్మిలను అరెస్టు చేసిన పోలీసులు .. మహబూబాబాద్ లో ఉద్రిక్తత

somaraju sharma
వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు మహబూబాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు. పాదయాత్ర అనుమతులు రద్దు చేసి అరెస్టు చేశారు. వైఎస్ షర్మిల పాదయాత్ర మహబూబాబాద్ లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నిన్న పాదయాత్ర...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

MLAs poaching case: సుప్రీం కోర్టులో తెలంగాణ సర్కార్‌కు లభించని ఊరట.. విచారణ 27వ తేదీకి వాయిదా

somaraju sharma
MLAs poaching case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సుప్రీం కోర్టులో తెలంగాణ సర్కార్ ఊహించిన ఊరట లభించలేదు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై సుప్రీం కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఎమ్మెల్యేల కొనుగోలు దర్యాప్తును సీబీఐకి...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

MLAs poaching case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు .. సుప్రీం కోర్టు విచారణపై సర్వత్రా ఉత్కంఠ

somaraju sharma
MLAs poaching case: దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం, చర్చనీయాంశమైన తెలంగాణ ఎమ్మెల్సీల కొనుగోలు కేసు వ్యవహారంపై రేపు (17వ తేదీ)  సుప్రీం కోర్టులో విచారణ జరగనున్నది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

తెలంగాణలో రాజకీయ పరిణామాలపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి సంచలన కామెంట్స్.. బీఆర్ఎస్, కాంగ్రెస్ దోస్తీ తప్పదు(ట)..

somaraju sharma
తెలంగాణలో రాజకీయ పరిణామాలపై భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన కామెంట్స్ తీవ్ర సంచలనం అయ్యాయి. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి స్థాయిలో మెజార్టీ రాదని...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై కీలక ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు

somaraju sharma
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ అంశంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ల పై తెలంగాణ హైకోర్టులో ఇవేళ విచారణ జరిగింది. మాస్టర్ ప్లాన్...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

ఆ తొమ్మిది నియోజకవర్గాలపైనే టీడీపీ ఫోకస్ .. ఎందుకంటే..?

somaraju sharma
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తెలుగు దేశం (టీడీపీ) పార్టీ నిర్వీర్యమవుతూ వచ్చింది. 2014 ఎన్నికల్లో టీడీపీ 15 స్థానాల్లో గెలిచినప్పటికీ కెసిఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ భారీ మెజార్టీతో అధికారంలోకి రావడంతో...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

అసెంబ్లీలో కేసిఆర్ మాటల వెనుక వ్యూహం అదేనని పేర్కొన్న ఈటల రాజేందర్

somaraju sharma
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను వేదికగా చేసుకుని ముఖ్యమంత్రి కేసిఆర్ పదేపదే బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేరును ప్రస్తావించడం హాట్ టాపిక్ అయ్యింది. కేసిఆర్ తన ప్రసంగంలో పది సార్లకు పైగా మిత్రుడు...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

కేసిఆర్ రాజకీయ చతురత .. శాసనమండలి డిప్యూటి చైర్మన్ గా బండా ప్రకాష్ ఏకగ్రీవ ఎన్నిక

somaraju sharma
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ మరో సారి తన రాజకీయ చతురతను ప్రదర్శించారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత, ఎమ్మెల్సీ బండా ప్రకాష్ కు...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

సీఎం కేసిఆర్, మంత్రి కేటిఆర్ లను కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి .. ఆ తర్వాత కీలక వ్యాఖ్యలు

somaraju sharma
సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇవేళ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసిఆర్, పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ ను కలవడం హాట్ టాపిక్ అయ్యింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీరుపై కొద్ది రోజుల క్రితం...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

MLA purchase case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు .. హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేసిన తెలంగాణ సర్కార్

somaraju sharma
MLA purchase case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విషయంలో సీబీఐ దర్యాప్తునకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తొలుత సింగిల్ బెంచ్ ఈ కేసు విచారణ బాధ్యతను సీబీఐకి అప్పగిస్తూ...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశం అంతా దళిత బందు, రైతు బంధు.. హామీల వర్షం కురిపించిన కేసిఆర్

somaraju sharma
బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశం అంతా రైతు బంధు, దళిత బందు పథకాలను అమలు చేస్తామని ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ హామీ ఇచ్చారు. పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరించాలన్న లక్ష్యంతో...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

విపక్షాలకు షాక్ ఇచ్చిన తెలంగాణ సర్కార్

somaraju sharma
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. సమావేశాల నిర్వహణ పై విపక్షాలకు బీఆర్ఎస్ సర్కార్ షాక్ ఇచ్చింది. సమావేశాలను  25 రోజుల పాటు నిర్వహించాలన్న ప్రతిపక్షాల అభ్యర్ధనను ప్రభుత్వం పక్కన పెట్టింది. ఈ నెల...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

KTR: కేంద్రంలోని బీజేపీకి తెలంగాణ మంత్రి కేటిఆర్ కీలక సవాల్ ..ముందస్తుపై క్లారిటీ ఇచ్చేశారు(గా)

somaraju sharma
KTR:  తెలంగాణలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో బీజేపీ, బీఆర్ఎస్ నేతల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కేసిఆర్ సర్కార్ ను దెబ్బతీసి ఎలాగైనా అధికారంలోకి రావాలని...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

బీఆర్ఎస్ కు షాక్ .. ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు చేస్తూ జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ శ్రావణి రాజీనామా

somaraju sharma
జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ బోగ శ్రావణి తన పదవికి రాజీనామా చేశారు. బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన శ్రావణి కన్నీళ్లపర్యంతం అవుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై తీవ్ర ఆరోపణలు...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

PM Modi: తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన ఖరారు.. ఎప్పుడంటే..?

somaraju sharma
PM Modi:  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన ఖరారు అయ్యింది. ఫిబ్రవరి 13వ తేదీన ప్రధాని మోడీ హైదరాబాద్ రానున్నారు. ఆ రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులతో పాటు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

బీఆర్ఎస్, పవన్ కళ్యాణ్‌లపై వైసీపీ యువజన విభాగం కన్వీనర్ బైరెడ్డి సంచలన కామెంట్స్

somaraju sharma
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ జాతీయ పార్టీ ఏపిలో ఎంటర్ కావడంపై వైసీపీ సీనియర్ నేతలు ఇప్పటి వరకూ చాలా సాఫ్ట్ గానే స్పందించారు. ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

అభివృద్ధిలో చైనా, జపాన్ ఆదర్శంగా దేశాన్ని ముందుకు తీసుకువెళ్లాలన్నదే బీఆర్ఎస్ లక్ష్యమని పేర్కొన్న కేసీఆర్

somaraju sharma
దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ లక్ష్యాలను ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసిఆర్ ప్రకటించారు. భారీ ఎత్తున నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభ లో ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

KCR: ఖమ్మం జిల్లాలో పంచాయతీ, మున్సిపాలిటీలకు పండుగే పండుగ .. రూ.కోట్లలో సీఎం కేసిఆర్ వరాలు

somaraju sharma
KCR:  ఖమ్మం లో నిర్వహించిన బీఆర్ఎస్ అవిర్భావ సభలో ముఖ్యమంత్రి కేసిఆర్ వరాల జల్లు కురిపించారు. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత తొలి సారిగా నిర్వహించిన ఈ భారీ బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

యాదాద్రి  క్షేత్రంలో నలుగురు ముఖ్యమంత్రులు

somaraju sharma
తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనర్శింహస్వామి వారి ఆలయాన్ని ముగ్గురు ముఖ్యమంత్రులు దర్శించుకున్నారు. ముఖ్యమంత్రులకు ఆలయ పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. లక్ష్మీనర్శింహస్వామి వారిని ముఖ్యమంత్రులు కేసిఆర్ (తెలంగాణ), అరవింద్ కేజ్రీవాల్ (ఢిల్లీ), భగవంత్...
తెలంగాణ‌ న్యూస్

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు .. మస్టర్ ప్లాన్ పై స్టేకు నిరాకరణ

somaraju sharma
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదంపై తెలంగాణ హైకోర్టు లో విచారణ జరిగింది. ఈ పిటిషన్ విచారణ సమయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మాస్టర్ ప్లాన్ పై స్టేకు నిరాకరించిన హైకోర్టు..పూర్తి వివరాలతో కౌంటర్...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

మరో సారి కీలక వ్యాఖ్యలు చేసిన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి

somaraju sharma
ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యుడు, బీఆర్ఎస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ మార్పు దాదాపు ఖాయమైనట్లుగా వార్తలు వినబడుతున్నాయి. ఈ అంశంపై బీఆర్ఎస్ అధిష్టానం కూడా అలెర్ట్ అయ్యింది. స్వయంగా కేసిఆర్ ఖమ్మం జిల్లాకు...
తెలంగాణ‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇవ్వడానికి సిద్దమైన మాజీ ఎంపీ పొంగులేటి.. సంక్రాంతి తర్వాత బీజేపీలో చేరికకు మూహూర్తం ఫిక్స్..?

somaraju sharma
బీఆర్ఎస్ తొలి బహిరంగ ఖమ్మంలో ఏర్పాటు చేయడానికి పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసిఆర్ సిద్దమవుతున్న వేళ ఆ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్దమవుతున్నారు ఆ జిల్లా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి....
తెలంగాణ‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి బీజేపీలో చేరిక ఖాయమే(నా)..! ఆ బీజేపీ నేత స్టేట్మెంట్ తో క్లారిటీ వచ్చేసినట్లే(గా)..?

somaraju sharma
ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యుడు, బీఆర్ఎస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కేసిఆర్ సర్కార్ ఇటీవల ఆయన భద్రతను కుదిస్తూ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయనకు ఉన్న భద్రతను కుదిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

మాజీ ఎంపీ పొంగులేటికి కేసిఆర్ సర్కార్ షాక్ .. ఆ వ్యాఖ్యల ఫలితమే(నా)..?

somaraju sharma
ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యుడు, బీఆర్ఎస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కేసిఆర్ సర్కార్ షాక్ ఇచ్చింది. ఆయనకు ఉన్న భద్రతను కుదిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆయనకు 3 ప్లస్ 3 పోలీస్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

సోము వీర్రాజుపై మరో సారి సంచలన కామెంట్స్ చేసిన కన్నా

somaraju sharma
బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మరో సారి పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై చేసిన కామెంట్స్ సంచలనం అయ్యాయి. సోము వీర్రాజు తీరుపై కన్నా లక్ష్మీనారాయణ చాలా కాలంగా అసంతృప్తితో ఉన్న...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ పై బీజేపీ ఎంపీ జీవీఎల్ విసుర్లు.. ఏపి ప్రజలను తిట్టినందుకు కేసిఆర్ ను సమర్దించాలా అంటూ ప్రశ్నాస్త్రాలు

somaraju sharma
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ తన జాతీయ పార్టీ విస్తరణ లో భాగంగా ఏపి నుండి పలువురు నేతలను పార్టీల్లో చేర్చుకున్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ఏపి శాఖకు తోట చంద్రశేఖర్ ను...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌

BRS: సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన తోట చంద్రశేఖర్..!!

sekhar
BRS: బీఆర్ఎస్ పార్టీ విస్తరణ ఏపీలో కూడా జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్.. ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రావెల కిషోర్ బాబు, తోట చంద్రశేఖర్, పార్థసారథి తదితరులు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్...
న్యూస్ రాజ‌కీయాలు

Gram Panchayat sarpanches: ఇప్పుడు తెలంగాణలో స్టార్ట్ అయ్యింది .. రేపు ఏపికీ పాకుతుందా..?

somaraju sharma
Gram Panchayat sarpanches: గ్రామాల్లో సర్పంచ్ లు రాజకీయాలకు అతీతంగా ఎన్నిక అవుతున్నా ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా అంటూ ఉంటారు. గ్రామాల్లో తమ ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు, తమ హయాంలో ఈ పనులు...
న్యూస్ రాజ‌కీయాలు

బీజేపీకి దగ్గర అయ్యేందుకే చంద్రబాబు ఖమ్మం పర్యటన .. అటు తెలంగాణ, ఇటు ఏపీ అధికార పక్ష నేతల విమర్శలు

somaraju sharma
టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న ఖమ్మం పట్టణంలో భారీ బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అటు తెలంగాణ మంత్రి హరీష్ రావు, ఇటు ఏపి ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన...