NewsOrbit

Tag : AP Elections Pre Poll Survey

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

‘ కాసు మ‌హేష్ ‘ కు ఘోర అవమానం… ఈ సారి గుర‌జాల‌లో ద‌బిడి దిబిడే..!

రాజ‌కీయ నాయ‌కులు బాగుంటే.. బాగా ప‌నిచేస్తున్నార‌ని అనుకుంటే.. ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డ‌తారు. ఈ విష‌యంలో మ‌రో మాటే లేదు. కానీ, చిన్న తేడా వ‌చ్చినా.. అదే ప్ర‌జ‌లు ఛీ కొడ‌తారు. గుర‌జాల నియోజ‌క‌వ ర్గంలో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

గుడివాడ‌కు కిక్కెక్కిస్తున్న వెనిగండ్ల రాము.. ఆ మంత్రంతో నానికి ఓట‌మేనా..?

ఉమ్మ‌డి కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ అభ్య‌ర్థిగా బ‌రిలో దిగిన ఎన్నారై నాయ‌కు డు, టీడీపీ నేత వెనిగండ్ల రాము కిక్కెక్కిస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది. కీల‌క‌మైన ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్ప‌టికి 20...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఎండ‌ల ఎఫెక్ట్… ఏపీ పాలిటిక్స్‌లో ఈ చిత్రం చూశారా..?

ఒక‌వైపు కీల‌క‌మైన ఎన్నిక‌లు. అంతేకాదు.. పోటీ కూడా తీవ్రంగా ఉంది. ఏ క్ష‌ణం వేస్ట్ చేసినా ఇబ్బందు లు త‌ప్ప‌వు. కాలికి బ‌లపం క‌ట్టుకుని ఇంటింటికీ ప్ర‌చారం చేయాల్సిన అవ‌స‌రం ఉంది. ఇక‌, ప్ర‌జ‌ల‌ను...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

వ‌ల‌స నేత పెద్దిరెడ్డి వ‌ద్దు.. లోక‌ల్ బోడే ముద్దు.. పుంగ‌నూరోళ్ల మాట మారుతోంది..!

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని పుంగ‌నూరు నియోజ‌క‌వర్గంలో ప్ర‌జ‌లు ఎవ‌రికి ప‌ట్టం క‌ట్ట‌నున్నార‌నేది ప‌క్క‌న పెడితే.. అస‌లు వాస్త‌వం ఏంటి ? అనేది ప‌రిశీలించాల్సిన అవ‌స‌రం ఉంది. పుంగ‌నూరు నుంచి కొన్ని ఎన్నిక‌ల్లో పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

మంగ‌ళ‌గిరిలో వైసీపీ న‌యా ప్లాన్.. నారా లోకేష్‌కు గెలుపు డౌట్‌…?

కీల‌క‌మైన మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ పెట్టుకున్న టార్గెట్‌.. టీడీపీ యువ‌నాయ‌కుడు, మాజీ మంత్రి నారాలోకేష్‌ను ఓడించ‌డ‌మే. ఇదే వ్యూహంతో ఇక్క‌డ అభ్య‌ర్థిని కూడా వైసీపీ ఎంపిక చేసింది. రెండు బ‌ల‌మైన కుటుంబాలకు చెందిన(మురుగుడు-కాండ్రు) మ‌హిళా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

పిఠాపురంలో మ‌రో కె. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌… బ‌క్కెట్ గుర్తు గాజుగ్లాసుకు బొక్క పెట్టేస్తుందా..?

ఈ ద‌ఫా గెలుపు గుర్రం ఎక్కాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు చిక్కులు పెరుగుతున్నాయి. వ్య‌క్తిగ‌తంగా కొన్ని ఇబ్బందులు వ‌స్తే.. పార్టీ ప‌రంగా మ‌రిన్ని ఇబ్బందులు వ‌స్తున్నా యి. ప్ర‌స్తుతం వ్య‌క్తిగ‌తంగా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

తిరువూరులో మంట పెట్టిన ష‌ర్మిల‌…. ఉడికిపోతోన్న రాజ‌కీయం…!

ఎన్టీఆర్ జిల్లాలోని కీల‌క‌మైన ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం తిరువూరులో రాజ‌కీయ కాక పెరిగింది. అది కూడా.. ఎవ‌రూ ఊహించ‌నంతగా పెరిగింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు.. వైసీపీ త‌ర‌ఫున న‌ల్ల‌గ‌ట్ల స్వామి దాసు, టీడీపీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఆటో – ఇస్త్రీపెట్టె – రోడ్డు రోల‌ర్ – చ‌పాతీ క‌ర్ర గుర్తుల‌కు ఇక బైబై..!

ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌ర‌చుగా అంద‌రికీ ప‌రిచ‌యమ‌య్యే గుర్తులు ఇవే. ఇస్త్రీపెట్టె, రోడ్డు రోల‌ర్‌, చ‌పాతీ క‌ర్ర‌, ఆటో రిక్షా, గాలిప‌టం, పెన్ను, ప‌ల‌క‌, బ్లాక్ బోర్డు, విజిల్‌, టోపీ వంటి కొన్ని ప్ర‌త్యేక గుర్తులు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

టార్గెట్ నాని-వంశీ… చంద్ర‌బాబు కొత్త వ్యూహం ఇదే…!

టీడీపీకి బ‌ద్ధ శ‌త్రువులు ఎవ‌రు? అంటే ఠ‌క్కున వ‌చ్చే స‌మాధానం సీఎం జ‌గ‌న్ అనే! కానీ, చంద్ర‌బాబు కు ఈయ‌నను మించిన శ‌త్రువులు ఇద్ద‌రు ఉన్నారు. వారే.. గుడివాడ ఎమ్మెల్యే కొడ‌లి నాని, గ‌న్న‌వ‌రం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

జీవీ రాజ‌కీయ చాణ‌క్యం.. 4 నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ గెలుపు రాసిపెట్టుకోండి..!

ఉమ్మడి గుంటూరు జిల్లా టీడీపీ అధ్య‌క్షుడు, మాజీ ఎమ్మెల్యే.. వినుకొండ టీడీపీ అభ్య‌ర్థి జీవీ ఆంజ‌నేయులు.. రాజ‌కీయ చాణిక్యుడి అవ‌తారం ఎత్తారు. పార్టీ కోసం అహ‌రహం శ్ర‌మించే ఆయ‌న‌.. పార్టీ క్లిష్ట‌కాలంలో ఉన్న‌ప్పుడు అంతే...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

గుంటూరు వెస్ట్ నాడి ప‌ట్టిన ‘ మాధ‌వి ‘ … బాబు ప్లాన్ ప‌ర్‌ఫెక్ట్‌గా సెట్ అయ్యిందే..!

ఆమె వైద్యురాలు కాదు. కానీ, వైద్యుల‌ను న‌డిపించే మేనేజ్‌మెంట్ తెలిసిన వ్యాపార‌వేత్త‌. వికాస్ వైద్య శాలల అధినేత్రి. ఆమెకు రోగుల ఆరోగ్య‌ నాడి తెలియ‌క‌పోవ‌చ్చు. కానీ, వారి ఆర్థిక నాడి, వారి స‌మ‌స్య‌ల నాడి,...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

జ‌గ‌న్ సూటి పోటి మాట‌లు.. చంద్ర‌బాబుకు భ‌యం ఎందుకు..?

ఏపీ రాజ‌కీయాలు వేడెక్కాయి. అస‌లే ఎన్నికల స‌మ‌యం కూడా దీనికి తోడ‌వ‌డంతో మ‌రింత కాక రేపుతున్నాయి. ప్ర‌ధానంగా అధికార పార్టీ వైసీపీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీల మ‌ధ్య మాట‌ల యుద్ధం రాటు దేలుతోంది. పార్టీల...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

బాబుకు – జ‌గ‌న్‌కు తేడా.. మ‌రోసారి ఇలా బ‌య‌ట ప‌డిందా..?

రాజ‌కీయాల్లో ఏదైనా మాట్లాడొచ్చా.. ముఖ్యంగా ఎన్నిక‌ల స‌మ‌యంలో ఏదైనా అనేయొచ్చా.. అంటే.. ఎవ రైనా ఆచి తూచి మాట్లాడాల‌నే చెబుతారు. ఎవ‌రైనా.. జాగ్ర‌త్త‌గా నోరు అదుపులో పెట్టుకునే మాట్లాడాల‌ని అంటారు. ఈ విష‌యంలో టీడీపీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ యూట‌ర్న్‌.. బండారు శ్రావ‌ణి టికెట్ మారిపోతోందా..?

ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలోని శింగ‌న‌మ‌ల నియోజ‌క‌వ‌ర్గంలో చంద్ర‌బాబు ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ చేప‌ట్టారు. ప్ర‌స్తుతం ప్ర‌క‌టించిన టికెట్‌ను కూడా మారుస్తున్నార‌ని తెలుస్తోంది. రాత్రికి రాత్రి ఏం జ‌రిగినా ఆశ్చ ర్యం లేద‌నే టాక్ వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

చంద్ర‌బాబు – జ‌గ‌న్ రెండు సంత‌కాలు తేలిపోయాయ్‌… జ‌నం ఎవ‌రికి జై కొడ‌తారో..?

వ‌చ్చేది ఏ ప్ర‌భుత్వ‌మో తెలియదు. కానీ, అటు వైసీపీ, ఇటు టీడీపీలు రెండూ కూడా సంత‌కాలు ప్ర‌క‌టిం చాయి. దీంతో ఈ రెండు సంత‌కాల‌పై జ‌నంలో చ‌ర్చ సాగుతోంది. టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌స్తుతం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

‘ మంత్రి సీదిరి ‘ మావాడే.. మాకు కాకుండా పోయాడు..!

ఉమ్మ‌డి శ్రీకాకుళం జిల్లాలోని ప‌లాస నియోజ‌క‌వ‌ర్గం హాట్ టాపిక్‌గా మారింది. జిల్లా వ్యాప్తంగా ఎన్నో నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నా.. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం.. చాలా ఎక్కువే చ‌ర్చ న‌డుస్తోంది. దీనికి కార‌ణం.. టీడీపీ నుంచి పోటీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

కూట‌మి బ‌లం + తండ్రి వార‌స‌త్వం = ‘ టీడీపీ హ‌రీష్‌ ‘ గెలుపు ఖాయం.. !

కాలం క‌లిసి రావ‌డ‌మంటే ఇలానే ఉంటుంది. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయినప్ప‌టికీ.. ఇప్పుడు ఆ యువ నేత‌కు ప‌ట్టం క‌ట్టేందుకు నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌లు రెడీగా ఉన్నారు. అదే అమ‌లాపురం ఎస్సీ పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం. ఇక్క‌డ నుంచి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

20 మంది క్యాండెట్లు అవుట్‌… ఏపీలో కూట‌మి స‌క్సెస్‌పై సందేహాలు…!

కూట‌మి క‌ట్టారు. వైసీపీపై తిరుగు బావుటా ఎగుర‌వేయాల‌ని నిర్ణ‌యించారు. సుమారు ఆరు మాసాలు కేం ద్రాన్ని ఒప్పించేందుకు న‌డుంబిగించారు. క‌ల‌సి క‌ట్టుగా యుద్ధం చేసి..జ‌గ‌న్‌ను ఇంటికో.. కుదిరితే జైలు కో పంపించాల‌ని భావించారు. క‌ష్ట‌మే...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపీలో మార్పు మొద‌లైంది.. వ‌లంటీర్లు ఎవ‌రి ప‌క్షం… ?

రాష్ట్రంలో వ‌లంటీర్లు కేంద్రంగా జ‌రుగుతున్న రాజ‌కీయంలో కీల‌క‌మైన మ‌లుపు చోటు చేసుకుంది. వ‌లం టీర్ల‌ను పింఛ‌న్ల పంపిణీకి దూరం చేశారంటూ.. వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ స‌హా ఆ పార్టీ నాయ‌కులు.. ప‌దే ప‌దే...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

పెద్దిరెడ్డి సైలెంట్ రాజ‌కీయం.. మోడీ స్కెచ్ ఫాలో అవుతున్నారే…!

ఒక‌వైపు.. ఎన్నిక‌ల వేడి భ‌యంకరంగా ఉంది. మ‌రోవైపు .. పార్టీల మ‌ధ్య పోటీ కూడా తీవ్రంగా ఉంది. ప్ర‌ధా న పార్టీలైన వైసీపీ, టీడీపీల మ‌ధ్య క‌త్తులు ఒక్క‌టే త‌క్కువ అన్న‌ట్టుగా పొలిటిక‌ల్‌యుద్ధం ఓ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

గుంటూరు వైసీపీలో ఆ లీడ‌ర్ క‌ల‌క‌లం… మంత్రి ప‌ద‌వి కోసం పంతం..?

కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీలో ముఖ్య నాయ‌కులు చేజారుతున్నారు. ఇప్ప‌టికే టికెట్లు రాని ఎస్సీ నాయ‌కులు వ‌రుస పెట్టి పార్టీ మారిపోయారు. అయితే.. వీరిలో ఒక‌రిద్దరు కీల‌క పార్టీలోకి వెళ్ల‌గా.. మ‌రిం త మంది...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీ గ్రాఫ్ పెరిగిందా… పొలిటిక‌ల్ టాక్ ఏంటంటే…!

ఏపీ అధికార పార్టీ వైసీపీ గ్రాఫ్ పెరిగిందా? గ‌త వారం రోజుల్లోనే వైసీపీ గ్రాఫ్ అమాంతంగా విజృంభించి.. 10 పాయింట్లు దూసుకుపోయిందా? అంటే..ఔన‌నే అంటున్నారు పొలిటిక‌ల్ ప‌రిశీల‌కులు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. విప‌క్షాలేనని చెబుతున్నారు....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

కూట‌మి పంతం పాలిటిక్స్.. టీడీపీకి దెబ్బ ప‌క్క‌గా వేసి చూపిస్తారా…!

జ‌గ‌న్‌ పాలనకు వ్యతిరేకంగా రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మూడు ప్రధాన పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. బిజెపి, జనసేన, తెలుగుదేశం పార్టీలు కూటమిగా పోటీ చేస్తున్నాయి. రాష్ట్రంలో జగన్‌ని గద్దె దింపాలన ఏకైక లక్ష్యంతో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

3 పార్టీల కూట‌మిలో క‌ల్లోలం.. ఏం జ‌రుగుతోంది…!

ఏపీలో విజ‌యం ద‌క్కించుకుని వైసీపీకి చెక్ పెట్టాల‌నే ఏకైక ఉద్దేశంతో చేతులు క‌లిపిన బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన కూట‌మిలో మ‌రోసారి క‌ల్లోలం రేగిందా? ఆ పార్టీ నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌త లేని కార‌ణంగా.. ఈ ద‌ఫా నేత‌ల...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ష‌ర్మిల, సునీత వ‌ర్సెస్ జ‌గ‌న్‌.. ఇక‌, విప‌క్షాలు రెస్టు తీసుకోవ‌చ్చా.. !

ఏపీలో మ‌రో సంచ‌ల‌నానికి శుక్ర‌వారం ముహూర్తం ఫిక్స‌యింది. ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ అదినేత‌, సీఎం జ‌గ‌న్‌పై నిప్పులు చెరుగుతూ వ‌చ్చిన ఆయ‌న సోద‌రీమ‌ణులు వైఎస్ ష‌ర్మిల‌, న‌ర్రెడ్డి సునీత‌లు.. ఇప్పుడు నేరుగా క‌ద‌న‌రంగంలోకి దిగుతున్నారు....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ నేత‌కు జ‌న‌సేన టికెట్‌.. మ‌ళ్లీ మంట‌లే.. !

టీడీపీ నుంచి రెండు రోజుల కింద‌టే పార్టీ మారి.. జ‌న‌సేన తీర్థం పుచ్చుకున్న సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఉప స‌భాప‌తి మండ‌లి బుద్ద‌ప్ర‌సాద్ కు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ టికెట్ కేటాయించారు. వాస్త‌వానికి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

బాబు చేసిన త‌ప్పుకంటే.. జ‌గ‌న్ చూపిస్తున్న న‌ర‌క‌మే డ్యామేజీ చేస్తోందా..!

ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వ‌లంటీర్లు త‌మ సేవ‌ల‌కు దూరమ‌య్యారు. దీంతో కీల‌క‌మైన పింఛ‌న్ల పంపిణీ వ్య‌వ‌హారం.. రాజ‌కీయ దుమారం రేపింది. వ‌లంటీర్లు ఆగిపోవ‌డానికి.. చంద్ర‌బాబు చేసిన ప‌ని కార‌ణ‌మ‌ని వైసీపీ నాయ‌కులు ప్ర‌చారం చేశారు....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

విజ‌య‌మ్మ రెండు క‌ళ్ల సిద్ధాంతం.. ఎవ‌రికి ప్ల‌స్‌.. ఎవ‌రికి మైన‌స్ అంటే..?

ఏపీ సీఎం జ‌గ‌న్‌, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మాతృమూర్తి విజ‌య‌మ్మ‌.. ఏ ప‌క్షాన ఉన్నారు? ఆమె ఎవ‌రికి మ‌ద్ద‌తు తెలుపుతున్నారు? అనే విష‌యాలు ఆసక్తిగా మారాయి. ఎందుకంటే.. ఆ ఏడాదిన్న‌ర కింద‌ట‌.....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

హిందూపురంలో ఈ సారి బాల‌య్య‌కు కుదిరే ప‌నికాదా…?

టీడీపీ నాయ‌కుడు, న‌ట‌సింహం బాల‌య్య‌.. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం హిందూపురంను లైట్ తీసుకున్నా రా? షెడ్యూల్ వ‌చ్చేసిన త‌ర్వాత కూడా.. ఇక్క‌డ బాల‌య్య క‌నీసం ఒక్క‌సారి కూడా ప‌ర్య‌టించ‌లేదు. షెడ్యూల్ వ‌చ్చేసి కూడా మ‌రో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

రెండు నెల‌ల క్రితం గుంటూరులో పెమ్మ‌సానికి 2 ల‌క్ష‌ల మెజార్టీ.. ఇప్పుడు గెలుపు టైట్‌..?

ఎస్ ఇదే విష‌యం ఇప్పుడు గుంటూరు జిల్లా రాజ‌కీయాల్లో వైర‌ల్ అవుతోంది. రెండు నెల‌ల క్రితం వ‌ర‌కు గుంటూరు పార్ల‌మెంటు సీటు నుంచి టీడీపీ అభ్య‌ర్థిగా పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ పోటీ చేస్తార‌న్న టాక్ బ‌య‌ట‌కు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపీలో బెట్టింగ్ బోర్డు రేట్లు .. సీట్లు మారుతున్నాయ్‌..!

ఎన్నిక‌లు అంటే చాలు బెట్టింగులు.. బెట్టింగు బోర్డుల లెక్క‌లు హ‌డావిడి మామూలుగా ఉండ‌దు. ఇక తెలుగు రాజ‌కీయాల్లో ఎక్క‌డ ఎన్నిక‌లు జ‌రిగినా ఏపీలో ఉన్న బెట్టింగ్ బోర్డుల హ‌డావిడి మామూలుగా ఉండ‌దు. ఏపీలో బెట్టింగ్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

గుర‌జాల‌లో కొత్త పోక‌డ‌.. య‌ర‌ప‌తినేని Vs కాసు మహేష్ మేనిఫెస్టోలు చూశారా..!

ఉమ్మ‌డి గుంటూరు జిల్లా గుర‌జాల‌ నియోజ‌క‌వ‌ర్గంలో కొత్త పోక‌డ తెర‌మీదికి వ‌చ్చింది. ఇక్క‌డ నుంచి పోటీ చేస్తున్న వైసీపీ, టీడీపీ అభ్య‌ర్థులు ఈ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. అంతేకాదు.. గెలుపు నువ్వా-నేనా అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

క‌డ‌ప పార్ల‌మెంటుకు ష‌ర్మిల‌… పులివెందుల‌లో పోటీ ఎవ‌రంటే..?

ఏపీలో ఐదు పార్లమెంటు, 114 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ ఈ రోజు ప్రకటించింది. కడప లోక్ సభ బరిలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇది ముందు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఇద్ద‌రు వైసీపీ ఎమ్మెల్యేల‌కు కాంగ్రెస్ టిక్కెట్లు ఇచ్చిన ష‌ర్మిల‌.. ఆ ఇద్ద‌రు వీళ్లే..!

ఏపీలో వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల‌ల్లో పోటీ చేసే కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థుల లిస్ట్‌ను ఈ రోజు ఏఐసీసీ ప్ర‌క‌టించింది. 5 పార్ల‌మెంటు స్థానాల‌తో పాటు 114 అసెంబ్లీ స్థానాల‌కు పోటీ చేసే అభ్య‌ర్థుల జాబితాను...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఇంటిలిజెన్స్ రిపోర్ట్‌… బాల‌య్య‌, ప‌వ‌న్‌, బాబు, లోకేష్ ఇద్ద‌రు విన్.. ఇద్ద‌రు అవుట్‌…?

ఇది నిజంగానే పెద్ద షాకింగ్ న్యూస్‌. తాజాగా ఏపీ లో ఎన్నిక‌లు జ‌రుగుతోన్న నేప‌థ్యంలో కొద్ది రోజుల క్రితం ఏపీ ఇంటిలిజెన్స్ వాళ్లు చేసిన స‌ర్వేలో చాలా చిత్ర మైన ఫ‌లితాలు వ‌చ్చిన‌ట్టు ప్ర‌చారం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ప‌శ్చిమ‌గోదావ‌రిలో ఆ నాలుగు రిజ‌ర్వ్‌డ్ సెగ్మెంట్ల‌లో గెలుపు ఎవ‌రికంటే..?

పశ్చిమ గోదావరి జిల్లాలోని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు ఖ‌రార‌య్యారు. వైసీపీ, జ‌న‌సేన‌, బీజేపీ, టీడీపీ కూటమి అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేశారు. అభ్యర్థులు ప్రచారాన్ని జోరుగా సాగిస్తు న్నారు. ఈ నేప‌థ్యంలో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

స‌ర్వేప‌ల్లిలో పాత క‌థేనా.. ఈ సారి సెంటిమెంట్ ఎవ‌రిని గెలిపిస్తుందో…!

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అటు వైసీపీ, ఇటు కూటమి అన్ని స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాయి. ప్రత్యర్థులెవరనే అంచనాలు వేసుకుని అందరు నాయకులు బరిలో దిగారు, ప్రచారం మొదలు పెట్టారు. వీటిలో సర్వేపల్లి నియోజకవర్గం ఒకటే...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీ ఎమ్మెల్యేకు సీటు ఇచ్చిన చంద్ర‌బాబు.. ముందే చేతులెత్తేశాడే..!

ఆంధ్రప్రదేశ్- తమిళనాడు సరిహద్దులో ఉన్న కీల‌క‌ నియోజకవర్గం స‌త్య‌వేడు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కొనేటి ఆదిమూలంపై టీడీపీ అభ్యర్థి తలారి ఆదిత్య తారా చంద్రకాంత్ గెలుపొందారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి జేడీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఆ ప్లేస్‌లో చంద్ర‌బాబు – జ‌గ‌న్ ఇద్ద‌రూ మ‌హిళా మంత్ర‌మే… ఏకంగా 4 గురికి ఛాన్స్‌..!

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ముగ్గురికి అధికార పార్టీ అవకాశం కల్పించగా టీడీపీ కూటమి మాత్రం ఒక్కస్థానానికే పరిమితం చేసింది. గత ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో టీడీపీ ఇద్దరు మహిళలకు అవకాశం కల్పించగా కూటమిలో మాత్రం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

మిథున్‌రెడ్డి సెగ మొద‌లైంది.. రాజంపేట రాజ‌కీయాన్ని ఒక్క‌సారిగా మార్చింది ఎవ‌రు…?

రాజంపేట పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం అంటే.. వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి కుటుంబానికి కొట్టిన పిండి. గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న కుమారుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి విజ‌యం ద‌క్కించుకుంటున్నారు. అయితే.. గ‌త రెండు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

గుంటూరు కోటీశ్వ‌రుల పోరులో విన్న‌ర్ ఎవ‌రు…?

గుంటూరు జిల్లాలో 3 పార్ల‌మెంటు స్థానాలు ఉన్నాయి. గుంటూరు, న‌ర‌స‌రావుపేట‌. ఈ రెండు లోక్‌సభ స్థానాల్లోనూ ఇద్ద‌రు క‌మ్మ నేత‌లు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఒక బీసీ నేత వైసీపీ నుంచి ఒక...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఆ టీడీపీ ఎమ్మెల్యే హ్యాట్రిక్ గెలుపు ప‌క్కా… కాలం క‌లిసొస్తే మంత్రి ప‌ద‌వి కూడా..?

ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలోని రేప‌ల్లె నియోజ‌క‌వ‌ర్గంలో బీసీ నాయ‌కుడు, ప్ర‌స్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే, టీడీ పీ నేత అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్ విజ‌యం ఖాయ‌మా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప్ర‌జ‌లు. ఇప్ప‌టికే రెండు సార్లు ఆయ‌న...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ప‌శ్చిమ‌గోదావ‌రిలో ఈ మూడు సీట్లు కూట‌మివే… 100 % రాసిపెట్టుకోండి…!

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో పాగా వేయాల‌ని జ‌న‌సేన‌.. స‌త్తా చూపించాల‌ని టీడీపీ.. చాలా కృషి చేస్తున్నా యి. రాజ‌కీయంగా పొత్తులు పెట్టుకుని మరీ.. పోటీ చేస్తున్నా.. టికెట్లు పంచుకున్నా.. బ‌ల‌మైన నాయ‌కుల‌కే టికెట్లు ఇవ్వ‌డంతో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

అవ‌నిగడ్డ రాజ‌కీయం మారిపోయింది.. కూట‌మి అలా… వైసీపీ ఇలా…!

కృష్ణా జిల్లాలోని తీరప్రాంత నియోజకవర్గమైన అవనిగడ్డలో వైసీపీ దూకుడుగా ముందుకు సాగుతోంది. అయితే.. ఇదేస‌మ‌యంలో ఈ సీటు వ్య‌వ‌హారం ఎటూ తేల‌క‌.. కూట‌మి పార్టీల నేత‌లు మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నారు. నియోజ‌క‌వ‌ర్గం ప‌రంగా చూస్తే.. మచిలీపట్నం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీలో గొడ‌వ‌… గొడ‌వ‌… క్యాండెట్‌కు కాకెత్తిపోతోంది…!

ఉమ్మడి విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని పాత‌పట్నం నియోజ‌క‌వ‌ర్గం టీడీపీలో క‌ల్లోలం రేగింది. ఎప్ప‌టి నుంచో ఉన్న క‌ల‌మ‌ట వెంక‌ట‌ర‌మ‌ణ‌కు ఈ ద‌ఫా చంద్ర‌బాబు టికెట్ ఇవ్వ‌లేదు. వాస్త‌వానికి త‌న‌కే టికెట్ ఇస్తార‌ని వెంక‌ట‌ర‌మ‌ణ ప్ర‌చారం చేసుకున్నారు....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఈ విష‌యం తెలిస్తే.. కొడాలి నాని హ‌ర్ట్ అవుతారు..!

అనుకుంటున్నారా? కొన్ని కొన్ని విష‌యాల‌పై ఇలానే ఉండా లి. కొంద‌రు నేత‌ల విష‌యంలోనూ ఇలానే స్పందించాలి. ఇప్పుడు అచ్చం.. ఇంత సైలెంట్‌గానే గుడివా డ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం రాజ‌కీయాలు సాగుతున్నాయి. ఇక్క‌డ రాజ‌కీయం వేడిగానే...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

చంద్ర‌బాబు కెలికి మ‌రీ వైసీపీ నేత‌ను గెలిపిస్తున్నారే..!

రాజ‌కీయాల్లో ఇదొక చిత్ర‌మైన వ్య‌వ‌హారం. ప్ర‌త్య‌ర్థుల‌ను ఓడించాల‌నే క‌సితో ఉన్న టీడీపీ అధినేత చం ద్రబాబు చేస్తున్న చిన్న చిన్న మిస్టేక్‌లు.. అదే ప్ర‌త్య‌ర్థుల‌కు వ‌రాలుగా మారుతున్నాయి. అదే ఇప్పుడు ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలోని...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

వంగా గీత‌కు పిఠాపురం టికెట్‌.. తెర‌వెనుక ఏం జ‌రిగిందో లేటుగా బ‌య‌ట‌కు..!

కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతా విశ్వ‌నాథ్‌. ప్ర‌స్తుతం పిఠాపురం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్క‌డ నుంచే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా బ‌రిలోకి దిగుతున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగానే...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

నెల్లూరు సిటీలో నారాయ‌ణ మంత్రం.. ఊహించ‌ని ట్విస్టులు…!

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. కానీ, ఇప్పుడు ఆ ప‌రిస్తితి లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. దీనికి కార‌ణం.. మారుతున్న‌.. మారిన రాజ‌కీయ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ర‌మేష్ మంచోడే.. రాజ‌కీయ‌మే బాలేదు… మ‌రి గెలుస్తాడా అంటే..!

ఔను.. ఇప్పుడు అన‌కాప‌ల్లిలో ఈ మాటే వినిపిస్తోంది. ఇక్క‌డ నుంచి పార్ల‌మెంటు అభ్య‌ర్థిగా బ‌రిలో దిగు తున్న ఒక‌ప్ప‌టి టీడీపీ నాయ‌కుడు, ప్ర‌స్తుత బీజేపీ నేత, రాజ్య‌స‌భ స‌భ్యుడు సీఎం ర‌మేష్‌.. వ్య‌క్తిగ‌తంగా మంచి...