వైఎస్ వివేకా హత్య కేసులో దూకుడు పెంచిన సీబీఐ .. వాళ్లకు మరో సారి నోటీసులు.. ఈ సారి ట్విస్ట్ ఏమిటంటే..?
రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి...