15.2 C
Hyderabad
December 6, 2022
NewOrbit

Tag : cm ys jagan

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఆందోళనలో ఏపి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు … ప్రభుత్వ సలహాదారు సజ్జల ఇచ్చిన క్లారిటీ ఇది

somaraju sharma
ఏపి లో ఔట్ సోర్సింగ్ (పొరుగు సేవల) ఉద్యోగులను ప్రభుత్వం తొలగిస్తుందంటూ ప్రచారం జరగడం ఆ ఉద్యోగుల్లో ఆందోళనలు రేకెత్తించింది. డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో పని చేస్తున్న 17 మంది...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రత్యేకంగా బహుమతి అందజేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి

somaraju sharma
భారత రాష్ట్రపతిగా ఎన్నికైన అనంతరం మొదటి సారిగా రెండు రోజుల పర్యటన నిమిత్తం ద్రౌపది ముర్ము ఏపీకి విచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఆదివారం విజయవాడ రాజ్ భవన్ లో ఏర్పాటు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఈ నెల 13న సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ .. ఈ కీలక అంశాలపై చర్చ..?

somaraju sharma
ఏపి కెేబినెట్ భేటీకి ముహూర్తం ఖరారు అయ్యింది. ఈ నెల 13వ తేదీన సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. 13న ఉదయం 11 గంటలకు ఏపీ మంత్రివర్గం సచివాలయంలో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

తెలుగు భాష గొప్ప తనాన్ని శ్లాషించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

somaraju sharma
దేశ భాష లందు తెలుగు భాష గొప్పతనాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్లాషించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి విజయవాడ పోరంకి లోని ఓ ప్రైవేటు కన్వెన్షన్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

YSRCP: అముదాలవలసలో షాకింగ్ నిర్ణయం..!? వైసీపీలో మార్పు తప్పదా..!?

Special Bureau
YSRCP:  శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ కు ఈ సారి ఎన్నికల్లో స్థానచలనం తప్పేలా లేదనే మాటలు వినబడుతున్నాయి. తమ్మినేని సీతారామ్ దాదాపు నాలుగు దశాబ్దాలుగా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: బటన్ నొక్కి రూ.694 కోట్లు పంపిణీ చేసిన సీఎం వైఎస్ జగన్

somaraju sharma
YS Jagan:  సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి (జగన్) సంక్షేమ పథకాల క్యాలెండర్ ను సక్రమంగా అమలు చేస్తున్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి సహకరించకపోయినా ప్రతి నెలా ఏదో ఒక సంక్షేమ పథకానికి సంబంధించి బటన్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపి సర్కార్ కీలక నిర్ణయం .. ఇక వారికి ఆ విధులు అప్పగించరు

somaraju sharma
ఏపి ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. విద్యాశాఖ పరిధి కింద పని చేస్తున్న ఉపాధ్యాయులకు బోధనేతర బాధ్యతలను ఇవ్వకూడదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధ్యాయులను బోధనేతర విధుల నుండి తప్పిస్తున్నట్లుగా రాష్ట్ర...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

పోలీస్ ఉద్యోగార్ధులకు జగన్ సర్కార్ శుభ వార్త .. పోస్టుల వివరాలు ఇవే …

somaraju sharma
రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాలకు ఎంతో మంది యువతీ యువకులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ పోలీస్ ఉద్యోగార్దులకు గుడ్ న్యూస్ అందిస్తున్నది. రాష్ట్రంలో 6,511 పోలీస్ ఉద్యోగాల భర్తీకి రెండు రోజుల్లో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

YSRCP MLAs: జగన్ తర్వాత టార్గెట్ ఎమ్మెల్యేలు..!? వైసీపీలో అంతర్గత మార్పులపై..!

somaraju sharma
YSRCP MLAs: వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి పార్టీ పరంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షుల మార్పులు, చేర్పులు చేశారు. ప్రాంతీయ సమన్వయకర్తల మార్పుతో పాటు ఎనిమిది...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

YSRCP: రాబోయే ఎన్నికల్లో పోటీ చేయనని సీఎం జగన్‌ కు చెప్పేసిన మరో సీనియర్ నేత

somaraju sharma
YSRCP:  వైసీపీలో చాలా మంది నేతలు తమ వారసుల కోసం రాబోయే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. వారసులను రాజకీయ రంగ ప్రవేశం చేయించాలని కొందరు, వ్యక్తిగత, ఆరోగ్య సమస్యల...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

బాబుకి ఢిల్లీ నుండి పిలుపు .. మోడీతో భేటీ: కానీ పొలిటికల్ ట్విస్ట్ ఉంటుందా..!?

Special Bureau
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేంద్ర ప్రభుత్వం నుండి ఆహ్వానం వచ్చింది. నేరుగా కేంద్ర మంత్రే స్వయంగా చంద్రబాబుకు ఫోన్ చేసి డిసెంబర్ 5వ తేదీన ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

YSRCP: కొడాలి, అనిల్ యాదవ్ లకు! బాలినేనికి షాక్ ఇచ్చిన జగన్..! 8 మంది మార్పు వెనుక కారణం..!?

Special Bureau
YSRCP: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భారీ ప్రక్షాళన జరిగింది. కొడాలి నాని ప్రాంతీయ సమన్వయకర్తగా ఉంటే ఆయనను ఆ బాధ్యతల నుండి పక్కకు పెట్టారు. చెవిరెడ్డి భాస్కరరెడ్డి ..ఒక జిల్లాకు అధ్యక్షుడుగా ఉంటే ఆయనను...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

కేరళలో ఏపి అయ్యప్ప భక్తుల బస్సు బోల్తా .. ప్రమాదంపై సీఎం వైఎస్ జగన్ ఆరా

somaraju sharma
కేరళలో ఏపి అయ్యప్ప దీక్ష స్వాములు ప్రయాణిస్తున్న బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. ఏపిలోని ఏలూరు జిల్లాకు చెందిన అయ్యప్ప భక్తులు ప్రైవేటు టూరిస్ట్ బస్సులో శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లారు....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

శ్రీకాకుళం: వైసీపి కొత్త ప్రయోగాలు..! స్పీకర్, ధర్మాన మళ్లీ డౌటేనా..!?

Special Bureau
శ్రీకాకుళం జిల్లా వైసీపీలో కీలక నాయకులుగా ఒక పక్క స్పీకర్ తమ్మినేని సీతారామ్, మరో పక్క ధర్మాన సోదరులు ఉన్నారు. ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని వైసీపీలో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా..? అంటే...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

కడప టీడీపీలో షాకింగ్ డెసిషన్: పులివెందుల అభ్యర్ధిని మార్చాలా..!?

Special Bureau
కడప జిల్లా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒ కీలకమైన సున్నితమైన అంశం ఇది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మీద టీడీపీ ఎటువంటి అభ్యర్ధిని పోటీకి నిలపాలి..? పులివెందుల్లో రాజకీయాలు ఏ విధంగా జరగాలి..? కుప్పంలో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఆ మీడియాతో సోము ఫైట్..!? బీజేపీ కోర్ మీటింగులో వైరల్ చర్చ!

somaraju sharma
ఏపి బీజేపీ నేతల్లో కోల్డ్ వార్ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుత అధ్యక్షుడు సోము వీర్రాజుకు అనుకూల, వ్యతిరేక వర్గాలు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. సోము వ్యతిరేకులకు సమయం వచ్చినప్పుడల్లా ఆయన పరువు తీసేందుకు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

PM Modi: సీఎం జగన్ విజ్ఞప్తులపై ఎటువంటి హామీ ఇవ్వని ప్రధాని మోడీ

somaraju sharma
PM Modi:  విశాఖలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రూ.10,742 కోట్లతో ఏర్పాటు చేయనున్న పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, పూర్తి అయిన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేశారు. మోడీ ప్రసంగానికి ముందు ఏపీ సీఎం వైఎస్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

విశాఖలో ప్రధాని మోడీ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి… మరో సారి మోడీని కలిసిన గవర్నర్, సీఎం జగన్

somaraju sharma
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విశాఖ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. విశాఖలో రూ.10,742 కోట్లతో చేపట్టనున్న పలు ప్రాజెక్టులకు పీఎం మోడీ శంకుస్థాపన చేయడంతో పాటు ఇప్పటికై దాదాపు రూ.500 కోట్లతో పూర్తి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

విశాఖలో పీఎం మోడీకి ఘన స్వాగతం పలికిన గవర్నర్, సీఎం, బీజేపీ నేతలు

somaraju sharma
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కొద్దిసేపటి క్రితం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. విశాఖ ఎయిర్ పోర్టులో మోడీకి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్, బిజేపీ నేతలు స్వాగతం పలికారు. వర్షం కారణంగా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపి ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా బాధ్యతలు చేపట్టిన ఆలీ

somaraju sharma
ప్రముఖ సినీ నటుడు ఆలీ ఇటీవలే ఏపి ప్రభుత్వ సలహాదారు (ఎలక్ట్రానిక్ మీడియా) గా నియమితులైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన సోమవారం బాధ్యతలు చేపట్టారు. తన చాంబర్ లోకి చేరుకున్న ఆలీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేనికి క్యాబినెట్ ర్యాంక్ తో కీలక పదవి

somaraju sharma
సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు జగన్ సర్కార్ క్యాబినెట్ ర్యాంక్ తో కూడిన కీలక పదవి ఇచ్చింది. ఆయనను ప్రెస్ అకాడమి చైర్మన్ గా ఏపి ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

అయ్యన్న పాత్రుడు అరెస్టును ఖండించిన చంద్రబాబు, ఇతర నేతలు

somaraju sharma
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడుని ఏపీ సీఐడీ అధికారులు అర్ధరాత్రి దాటిన తర్వాత అరెస్టు చేయడాన్ని ఆ పార్టీ అధినేత చంద్రబాబుతో సహా పలువురు నేతలు తీవ్రంగా ఖండించారు....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి కన్నుమూత

somaraju sharma
నంద్యాల జిల్లా బనకాలపల్లి నియోజకవర్గ వైసీపీ నేత, ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి (46) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆయన హైదరాబాద్ లోని ఒ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు సాయంత్రం తుదిశ్వాస...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

వికేంద్రీకరణకు మద్దతుగా ఆముదాలవలసలో రౌండ్ టేబుల్ సమావేశాలు .. నరసన్నపేటలో భారీ ర్యాలీ

somaraju sharma
వికేంద్రీకరణకు మద్దతుగా వైసీపీ, నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశాలు, విద్యార్ధులు, ప్రజా సంఘాలతో భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఆముదాలవలసలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో స్పీకర్ తమ్మినేని...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

PM Modi Visakha Tour: ప్రధాన మంత్రి మోడీ విశాఖ పర్యటన ఖరారు .. ఏర్పాట్లు పరిశీలించిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి..ఎన్ని ప్రాజెక్టులు ప్రారంభించనున్నారు అంటే..?

somaraju sharma
PM Modi Visakha Tour: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏపి పర్యటన ఖరారైంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 11న సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక విమానంలో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

వికేంద్రీకరణకు మద్దతుగా ఉత్తరాంధ్రలో కొనసాగుతున్న ర్యాలీలు, సదస్సులు

somaraju sharma
వికేంద్రీకరణకు మద్దతుగా ఉత్తరాంధ్రలో మూడు రాజధానుల సాధన పోరాట సమితి (జేఏసి) ఆధ్వర్యంలో విద్యార్ధుల ర్యాలీలు, సదస్సులు కొనసాగుతున్నాయి. అనకాలపల్లి జిల్లా చోడవరంలో విద్యార్ధులు భారీ ర్యాలీ నిర్వహించారు. జేఏసీ నేతలు లజపతిరాయ్, దేవుడు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Vidadala Rajini: గ్లోబల్ డిజిటల్ అవార్డు అందుకున్న ఏపీ మంత్రి విడదల రజిని

somaraju sharma
Vidadala Rajini: ఏపి ప్రభుత్వానికి వివిధ శాఖల పనితీరుపై కేంద్రం నుండి వరుసగా అవార్డులు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఏపి ప్రభుత్వానికి గ్లోబల్ డిజిటల్ అవార్డు దక్కింది. ఢిల్లీ వేదికగా జరిగిన “గ్లోబల్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ప్రధాని మోడీ ఏపి పర్యటనకు ముహూర్తం ఖరారు .. నవంబర్ 11న విశాఖకు.. ఎందుకంటే..?

somaraju sharma
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వచ్చే నెల రెండవ వారంలో ఏపి పర్యటనకు రానున్నారు. నవంబర్ 11న ప్రధాని మోడీ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఏపి ప్రభుత్వానికి సమాచారం అందినట్లు తెలుస్తొంది. ప్రధానంగా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపిలో రాజకీయ పొత్తుల కలకలం ..జనసేన విషయంలో బీజేపీ స్టాండ్ అదే(నట)..!

somaraju sharma
ఏపిలో అసెంబ్లీ ఎన్నికలకు దాదాపు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. కానీ రాజకీయ పార్టీల పొత్తుల అంశంపై రకరకాల కథనాలు వినబడుతున్నాయి. విశాఖలో జరిగిన పరిణామం అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: ఎన్నికలు రేపు అన్నట్లుగా క్యాడర్ పని చేయాలని ఉద్భోదించిన వైసీపీ నేత, సీఎం వైఎస్ జగన్

somaraju sharma
YSRCP: వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి గత కొద్ది రోజులుగా నియోజకవర్గాల వారీగా పార్టీ ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భాగంగా ఈరోజు బాపట్ల జిల్లా అద్దంకి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

సీఎం జగన్ కీలక ఆదేశాలు .. ఆ కుటుంబాలకు రూ.2వేల తక్షణ సాయం

somaraju sharma
అనంతపురం ప్రజలను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేశాయి. పట్టణ శివారులో ప్రమాదం పొంచి ఉంది. కాలనీల్లోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెరువుకు గండి కొట్టడంతో ఆ నీరు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

చాలా రోజుల తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

somaraju sharma
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చాలా రోజుల తర్వాత నేడు సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి (జగన్) ను కలిశారు. తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లి జగన్ తో భేటీ అయ్యారు. ఇటీవల గడపగడపకు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

విశాఖలో పరిపాలనా రాజధాని మద్దతుగా.. సీఎం జగన్ వద్ద కీలక ప్రతిపాదన పెట్టిన మంత్రి ధర్మాన

somaraju sharma
రాజధాని ప్రాంత రైతులు అమరావతి నుండి అరసవెల్లి మహా పాదయాత్ర కొనసాగిస్తున్న నేపథ్యంలో వికీంద్రీకరణకు అనుకూలంగా పాదయాత్రలు చేయాలని వైసీపీ నేతలు నిర్ణయించారు. మంత్రులు, వైసీపీ నేతలు మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహిస్తూ.....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

ప్రజలకు విజయ దశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎంలు వైఎస్ జగన్, కేసిఆర్

somaraju sharma
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రజా ప్రతినిధులు, నేతలు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి, తెలంగాణ సీఎం కేసిఆర్ ట్విట్టర్ వేదికగా రాష్ట్ర ప్రజలకు విజయ దశమి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపికి కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ గుడ్ న్యూస్ .. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ హామీకి మోక్షం

somaraju sharma
రాష్ట్ర విభజన జరిగి దాదాపు ఏమిదేళ్లు దాటింది. విభజన హామీ ప్రధానమైన డిమాండ్ ప్రత్యేక హోదా ఊసే మరిచింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. రాష్ట్రంలో 25 కి 25 పార్లమెంట్ స్థానాలు ఇస్తే కేంద్రం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

టీటీడీ తరపున బెజవాడ కనకదుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి

somaraju sharma
శ్రీదేవిశరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడ శ్రీ కనక దుర్గ అమ్మ వారికి టీటీడీ తరపున చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు ఇవేళ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయం వద్దకు చేరుకున్న చైర్మన్ దంపతులకు ఆలయ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఎమ్మెల్యే వంశీ ఎక్కడ..? వారం రోజులుగా సైలెంట్.. తీవ్ర అసంతృప్తి..?

Special Bureau
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఏమైయ్యారు..? ఎక్కడ ఉన్నారు..? నియోజకవర్గంలో ఏమైనా పర్యటిస్తున్నారా..? లేదా వ్యక్తిగత పనుల నిమిత్తం వేరే చోట ఏక్కడైనా ఉన్నారా..? అసలు ఆయన ఈ పది రోజుల నుండి సైలెంట్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఈ సారి భారీగానే… ఎన్ఆర్ఐ లు పోటీకి రెడీ..! ఆ పార్టీకే ఎక్కువ..!

Special Bureau
ఎన్ఆర్ఐలు రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తుంటారు. సాధారణంగా ప్రతి రాజకీయ పార్టీకి ఎన్ఆర్ఐ విభాగం అనేది ఒకటి ఉంటుంది. వీళ్లు ఆ పార్టీకి తెరవెనుక వ్యూహాల విషయంలో గానీ, తెరవెనుక సహకారం, వనరుల సహకారం,...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

జనంలో ఉన్న వారికే ఎన్నికల్లో సీట్లు .. మరో సారి స్పష్టం చేసిన వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్

somaraju sharma
ఎన్నికల్లో సీట్లు కావాలంటే జనంలో ఉండాల్సిందేనని మరో సారి స్పష్టం చేశారు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి. వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జిలతో బుధవారం తన క్యాంప్ కార్యాలయంలో వర్క్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపి మంత్రి విశ్వరూప్ కు ముంబాయి ఆసుపత్రిలో శస్త్రచికిత్స.. సీఎం జగన్ పరామర్శ

somaraju sharma
గుండె జబ్బు బారిన పడిన ఏపి రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ కు సోమవారం ముంబాయిలోని ప్రముఖ ఏషియన్ హార్ట్ సెంటర్ నందు ఆపరేషన్ నిర్వహించారు. ఉదయం పది గంటలకు ప్రారంభమైన ఆపరేషన్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

రాజధానుల అంశంపై ఏపి మంత్రి బొత్స సంచలన కామెంట్స్

somaraju sharma
ఏపి రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు అమరావతి నుండి అరసవెల్లి పాదయాత్ర కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే .అమరావతి రైతుల పాదయాత్రపై వైసీపీ నేతలు, మంత్రులు ఇప్పటికే తీవ్ర స్థాయిలో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరు మార్పుపై చంద్రబాబు స్పందన ఇది

somaraju sharma
ఏపిలోని ప్రతిష్టాత్మక డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మారనుంది. ఈ మేరకు ప్రభుత్వం బిల్లు సిద్దం చేసింది. యూనివర్శిటీ పేరును డాక్టర్ వైెఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మారుస్తూ నేడు మంత్రి విడతల రజిని...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపి డిప్యూటి స్పీకర్ గా కోలగట్ల వీరభద్రస్వామి ఏకగ్రీవ ఎన్నిక

somaraju sharma
ఏపి అసెంబ్లీ డిప్యూటి స్పీకర్ ఎన్నిక ప్రక్రియ పూర్తి అయ్యింది. డిప్యూటి స్పీకర్ గా కోలగట్ల వీరభద్రస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీలో డిప్యూటి స్పీకర్ గా కొద్ది సేపటి క్రితమే వీరభద్రస్వామి ప్రమాణ స్వీకారం...
న్యూస్ రాజ‌కీయాలు

72వ పడిలోకి అడుగుపెట్టిన ప్రధాని మోడీ … ఎవరెవరు శుభాకాంక్షలు చెప్పారంటే..?

somaraju sharma
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 72వ పడిలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మోడీకి పార్టీలకు అతీతంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. భారత్ జోడో యాత్రలో ఉన్న ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ముగిసిన బీఏసీ సమావేశం .. అచ్చెన్నకు బిగ్ ఆఫర్ ఇచ్చిన సీఎం జగన్..అది ఏమిటంటే..?

somaraju sharma
ఏపి అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం ముగిసింది. మొత్తం అయిదు రోజుల పాటు అసెంబ్లీని నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. బీఏసీలో టీడీపీ 27 అంశాలపై చర్చకు ప్రతిపాదించగా ప్రభుత్వం అంగీకరించింది. స్పీకర్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

అమరావతి రైతుల పాదయాత్రపై మంత్రి అమరనాథ్ కీలక వ్యాఖ్యలు

somaraju sharma
అమరావతి రైతుల పాదయాత్రపై పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి అడ్డుకునేందుకు  దేవుడు పేరుతో చేస్తున్న దెయ్యాల యాత్రగా మారిందని అన్నారు అమరనాథ్, చంద్రబాబు సృష్టించిన అమరావతి...
తెలంగాణ‌ న్యూస్ సినిమా

కృష్ణంరాజుకు మృతికి ప్రధాని మోడీ సహా ప్రముఖుల సంతాపం .. రేపు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

somaraju sharma
కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ తెలుగు సినీ నటుడు కృష్ణంరాజు ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూసిన సంగతి తెలిసిందే. కృష్ణంరాజు మృతితో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆసుపత్రిలో కృష్ణంరాజు తుది శ్వాస విడవగా కొద్ది...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపి ఉద్యోగులకు కీలక హామీ ఇచ్చిన మంత్రి బొత్స

somaraju sharma
సీపీఎస్ పై ఏర్పాటైన మంత్రుల కమిటీ బుధవారం ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిపింది. మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆదిమూలపు సురేష్, పలు ఉద్యోగ సంఘాల నేతలు సమావేశంలో పాల్గొనగా,...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

సీఎం జగన్ అధ్యక్షతన నేడు ఏపి కేబినెట్ భేటీ

somaraju sharma
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన ఈ రోజు (బుధవరం) ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది. సచివాలయం మొదటి బ్లాక్ లోని మంత్రివర్గ సమావేశ మందిరంలో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

అభివృద్ధిని అడ్డుకుంటున్న వాళ్లను రాష్ట్రం నుండి వెళ్లగొట్టాలంటూ ఏపి మంత్రి అమరనాథ్ కీలక వ్యాఖ్యలు

somaraju sharma
రాష్ట్ర పరిశ్రమలు,. ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా మాట్లాడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ లను జైలుకు పంపించాలంటూ...