NewsOrbit

Tag : election campaign

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Nara Lokesh: ప్రతి ఏటా డీఎస్సీ .. నిరుద్యోగులకు నారా లోకేష్ హామీ

sharma somaraju
Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో శంఖారావం యాత్రకు శ్రీకారం చుట్టారు. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేయడానికి లోకేష్ ఈ యాత్ర చేపట్టారు. తొలి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Nara Lokesh: రేపటి నుండి లోకేష్ శంఖారావం యాత్ర

sharma somaraju
Nara Lokesh: ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరో పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు. ఇటీవలే యువగళం పాదయాత్రను ముగించిన నారా లోకేష్ .. శంఖారావం పేరుతో యాత్ర...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Singareni Election: సింగరేణి కార్మికులకు మంత్రి పొంగులేటి వరాలు

sharma somaraju
Singareni Election: సింగిరేణి గుర్తింపు సంఘం ఎన్నికల నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కార్మికులకు వరాల జల్లు కురిపించారు. భద్రాద్రి జిల్లా ఇల్లందు, కొత్తగూడెం లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. సింగరేణి...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Election 2023: ముగిసిన ప్రచార పర్వం .. ప్రలోభాలకు తెర తీసిన అభ్యర్ధులు

sharma somaraju
Telangana Election 2023: తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసింది. మైకులన్నీ మూగబోయాయి. ప్రచార గడువు చివరి నిమిషం వరకూ ప్రధాన రాజకీయ పార్టీలన్నీ హోరెత్తించాయి. గత నెల రోజుల నుండి రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

KCR: పదవి కోసం కొట్లాడటం లేదంటూ కేసిఆర్ ఎమోషనల్ స్పీచ్

sharma somaraju
KCR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తున్న వేళ విపక్షాలపై సీఎం కేసిఆర్ విమర్శల దాడి పెంచారు. ఆదివారం ఖానాపూర్, జగిత్యాల, వేములవాడ, దుబ్బాక లో బీఆర్ఎస్ ఆశీర్వాద సభల్లో మాట్లాడారు. జగిత్యాల సభలో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YCP MP Vijayasai Reddy: ‘ఆ ఇద్దరి విలువలు లేని రాజకీయాలకు ఇది నిదర్శనం’

sharma somaraju
YCP MP Vijayasai Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం లేదు. నామినేషన్ల పర్వానికి ముందే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. స్కిల్...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Election 2023: తెలంగాణలో అగ్రనేతల పర్యటనలు ఇలా.. ప్రచారంలో దూకుడు పెంచిన బీజేపీ, కాంగ్రెస్

sharma somaraju
Telangana Election 2023: తెలంగాణలో పోలింగ్ తేదీ దగ్గరపడుతుండటంతో ప్రచారపర్వంలో రాజకీయ పార్టీలు స్పీడ్ పెంచాయి. జాతీయ పార్టీల అగ్రనేతలు అందరూ రంగంలోకి దిగిపోయారు. తెలంగాణ సమగ్రాభివృద్ధి డబుల్ ఇంజన్ సర్కార్ తోనే సాధ్యం...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Barrelakka Sirisha: బర్రెలక్క శిరీషకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

sharma somaraju
Barrelakka Sirisha: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో చాలా నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్ధులు రంగంలో ఉన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ అనేక మంది స్వతంత్ర అభ్యర్ధులు బరిలో...
జాతీయం న్యూస్

Rahul Gandhi: ప్రధాని మోడీపై అభ్యంతరకర వ్యాఖ్యలు – రాహుల్ గాంధీకి నోటీసులు ఇచ్చిన ఈసీ

sharma somaraju
Rahul Gandhi: ఎన్నికల సమయంలో ప్రత్యర్ధి పార్టీ నేతలపై వివాదాస్పద, అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం నాయకులకు పరిపాటిగా మారుతోంది. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ మరో సారి ప్రధాని మోడీపై అభ్యంతరకర...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

BRS Vs Revanth Reddy: బీఆర్ఎస్ నేతలకు నిద్ర లేకుండా చేస్తున్న రేవంత్ రెడ్డి…ప్రచారం కి వెళ్లకుండా ఆపాలని ఈసీ ముందు విశ్వప్రయత్నం

sharma somaraju
BRS Vs Revanth Reddy: తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వేడి భగ్గుమంటోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో గతంలో కేసిఆర్ వాడిన భాషలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్...
ట్రెండింగ్ తెలంగాణ‌ న్యూస్

Telangana Elections: డికే శివకుమార్ టంగ్ స్లిప్ వ్యాఖ్యల ఫలితం .. ఎన్నికల ప్రచారానికి తీసుకురావద్దంటున్న కాంగ్రెస్ అభ్యర్ధులు..?

sharma somaraju
Telangana Elections: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం హోరాహోరీగా సాగుతోంది. ఓ పక్క నామినేషన్ ల పర్వం ఊపందుకుంది. మరో పక్క ప్రధాన రాజకీయ పార్టీలు అన్నీ ప్రచారంలో దూకుడు పెంచాయి. మూడవ...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Kichcha Sudeep: ఏ రాజకీయ పార్టీలో చేరడం కానీ సీఎం బొమ్మైకి మద్దతుగా ప్రచారం చేస్తానన్న ప్రముఖ నటుడు కిచ్చా సుదీప్

sharma somaraju
Kichcha Sudeep: కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ బీజేపీ తరపున ఎన్నికల ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ఇవేళ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఎన్నికల్లో ఏ రాజకీయ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Pawan Kalyan: వారాహికి పూజలు అయ్యాయి..! పవన్ కళ్యాణ్ ఇంకా పర్యటనలు ఎందుకు మొదలు పెట్టలేదు..? రీజన్ ఇది..!!

sharma somaraju
Pawan Kalyan: రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఓ పక్క అధికార వైసీపీ నేతలు గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ప్రజల్లో తిరుగుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇదేమి కర్మ మన రాష్ట్రానికి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Janasena: బస్సు యాత్రకు ప్రత్యేకమైన వాహానాన్ని సిద్దం చేసుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ .. ఈ వాహనం ప్రత్యేకతలు ఏమిటంటే.. ?

sharma somaraju
Janasena: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో బస్సు యాత్ర చేపట్టనున్నారు. పవన్ కళ్యాణ్ దసరా నుండే బస్సు యాత్ర ప్రారంబించాలని భావించి బీజేపీని రోడ్ మ్యాప్ అడిగారు. అయితే బీజేపీ అధిష్టానం నుండి...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

మునుగోడు బైపోల్ ప్రచారం చివరి రోజు ఉద్రిక్తత .. ఈటల కాన్వాయ్ పై రాళ్లదాడి

sharma somaraju
మునుగోడు ఉప ఎన్నికల సమరం చివరి దశకు చేరుకుంది. ఎన్నికల ప్రచారం చివరి రోజు ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పలిమెల గ్రామంలో టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఘర్షణకు దిగడం ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Munugode Bypoll: రేపటితో మునుగోడులో ముగియనున్న ఎన్నికల ప్రచారం

sharma somaraju
Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. అభ్యర్ధులు, పార్టీ నేతలు ఎన్నికల ప్రచారాన్ని మంగళవారం సాయంత్రం 6 గంటలకు ముగించాల్సి ఉంటుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Munugode Bypoll: బీజేపీ అభ్యర్ధి డ్రామాలు షురూ అయితాయి జర జాగ్రత్త అంటూ కేటిఆర్ సంచలన కామెంట్స్

sharma somaraju
Munugode Bypoll:  మునుగోడు ఉప ఎన్నికలను ప్రధాన రాజకీయ పక్షాలు అన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్ధి ప్రభాకరరెడ్డి, బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి రెడ్డిలు విస్తృతంగా...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Munugode Bypoll: మునుగోడులో భారీగా నగదు పట్టివేత

sharma somaraju
Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికలను ప్రధాన రాజకీయ పక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నేతల ప్రచారాలు ఊపందుకున్నాయి. రాజకీయ పార్టీల నేతలు, అభ్యర్ధులు ఇంటింటి ప్రచారాలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. మరో పక్క ఓటర్లను...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Munugode Bypoll: అభ్యర్ధులు, నేతల విస్తృత ప్రచారం.. నేడు పది మంది స్వతంత్రులు నామినేషన్ల ఉపసంహరణ

sharma somaraju
Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఇంటింటికి అభ్యర్ధులు, నేతలు వెళుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్ధి, మాజీ...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

రాబోయే విమర్శలను ఊహించే రేవంత్ రెడ్డి ఆ పని చేశారా.. ? బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడికి ప్రశంసలు అందుకే(నా)..!

sharma somaraju
మునుగోడు ఉప ఎన్నికలను ప్రధాన రాజకీయ పక్షాలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ప్రధాన రాజకీయ పక్షాలు విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

కోమటిరెడ్డిని కూల్ చేసిన ప్రియాంక … మునుగోడు ప్రచారానికి ఒకే

sharma somaraju
భువనగిరి పార్లమెంట్ సభ్యుడు (ఎంపి), సీనియర్ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలక వీడారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి ఒకే చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల పార్టీ ఇన్ చార్జి బాధ్యతలు చేపట్టిన ప్రియాంక...
ట్రెండింగ్ న్యూస్

‘ట్రంప్’కి భారీ షాక్ ఇస్తున్న భారతీయులు.. రాత్రికి రాత్రే కథ మార్చేశారు!

Teja
అమెరికాలో ప్రస్తుతం అధ్యక్ష ఎన్నికల జరుగుతున్న సంగతి తెలిసిందే. నువ్వా నేనా అన్నట్టు ఎన్నికల ప్రచారం చాల రసవత్తరంగా జరుగుతుంది. అయితే నిజానికి మన దేశంలో ఎన్నికలతో పోలిస్తే అమెరికాలో జరిగే అధ్యక్ష ఎన్నికల...
టాప్ స్టోరీస్

హుజూర్ నగర్ ఉపఎన్నిక: టీఆర్ఎస్ కు ఆర్టీసీ దెబ్బ!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆర్టీసీ సమ్మె వల్ల తెలంగాణ వ్యాప్తంగా బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దసరా పండగ సీజన్ కావడంతో ఊర్లకెళ్లాల్సిన ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి ఆర్టీసీ యూనియన్లకు మధ్య...
టాప్ స్టోరీస్

‘పివోకే పైనే చర్యలు’

sharma somaraju
హరియాణా: ఉగ్రవాద సంస్థలను పెంచి పోషించడం మానుకునే వరకూ పాకిస్థాన్‌తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ పునరుద్ఘాటించారు. ఒకవేళ చర్చలు జరిగినా అవి పాక్ అక్రమిక కశ్మీర్...
టాప్ స్టోరీస్ వ్యాఖ్య

ప్రచారం కాని మోదీ ప్రచారం!

Siva Prasad
    ఉధృతమైన ఎన్నికల ప్రచారంలో దేశమంతా తీరిక లేకుండా పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ చివరి దశ పోలింగ్ ముందు ప్రచారం ముగిసిన తర్వాత హిమాలయ సానువుల్లో కొలువు తీరిన కేదారేశ్వరుడుని దర్శించుకునేందుకు...
టాప్ స్టోరీస్

పరిశీలకులను కాదని..

Kamesh
వెంటనే ప్రచారం ఆపేయాలన్న పరిశీలకులు ఒక రోజు గడువు పెంచిన ఎన్నికల సంఘం గురువారం రాత్రితో ముగిసిన బెంగాల్ ప్రచారం న్యూఢిల్లీ: కోల్ కతా నగరంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ర్యాలీ అనంతరం...
టాప్ స్టోరీస్

ప్రచారంలో గంభీర్ డూప్?

Kamesh
న్యూఢిల్లీ: తూర్పు ఢిల్లీలో బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మీద ఆప్ ముప్పేట దాడి మొదలుపెట్టింది. ఆయన నామినేషన్ రద్దు చేయాలని డిమాండు, తర్వాత అసభ్య పాంప్లెట్లు వేశారంటూ దుమ్మెత్తి...
టాప్ స్టోరీస్

అధికారులు కాదన్నా మోదీకి క్లీన్ చిట్

Kamesh
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఎన్నికల కమిషన్ మరోసారి క్లీన్ చిట్ ఇచ్చింది. ఇంతకుముందు వార్ధాలో చేసిన ప్రసంగం కోడ్ ఉల్లంఘన కిందకు రాదని చెప్పిన ఈసీ, తాజాగా లాతూరులో బాలాకోట్ వైమానిక దాడుల ప్రస్తావన...
టాప్ స్టోరీస్

కన్నయ్యే నాకు అండ

Kamesh
దిగ్విజయ సింగ్ వివాదాస్పద ప్రకటన మండిపడుతున్న బీజేపీ, కాంగ్రెస్ వర్గాలు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ సింగ్ చేసిన వ్యాఖ్య బీజేపీతో పాటు ఆయన సొంత...
రాజ‌కీయాలు

మాయావతికి సుప్రీంలో చుక్కెదురు

sharma somaraju
ఢిల్లీ, ఎప్రిల్ 16: బిఎస్‌పి అధినేత్రి మాయావతికి సుప్రీం కోర్టులో చుక్కెదురయ్యింది.  ఎన్నికల ప్రచారంలో ఎన్నికల నియమావళి ఉల్లంఘించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గానూ ఎలక్షన్ కమీషన్ నేటి నుండి రెండు రోజుల పాటు...
రాజ‌కీయాలు

ఆంధ్రప్రదేశ్‌లో ముగిసిన ప్రచార పర్వం

sarath
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారానికి తెర పడింది. 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రం 6 గంటలతో ముగిసింది. ఈ నెల 11 న పోలింగ్ జరగనున్నది....
Right Side Videos న్యూస్

అభిమానంతో చేయిస్తే ఉంగరానికే ఎసరా!

sharma somaraju
అమరావతి, మార్చి 31:  అభిమానుల హృదయాలను దోచుకోవాలని చేయి (హ్యాండ్) ఇస్తే అభిమాని ముసుగులో ఒక చోరాగ్రేసరుడు ఆ మహిళా నేత ఉంగరాన్నే దోచుకునేందుకు ప్రయత్నించిన వైనమిది. ఎన్నికల సమయంలో వివిధ పార్టీల నేతలు,...
టాప్ స్టోరీస్

ఎవ్వరినీ వదిలేది లేదు

Kamesh
జోరుగా శశి థరూర్ ఎన్నికల ప్రచారం పిలవని పెళ్లికి వెళ్లి.. అక్కడ పలకరింపు రోడ్డు పక్కన ఆటో డ్రైవర్లతో ‘చాయ’ సేవనం తిరువనంతపురం: ఎన్నికలు వచ్చాయంటే రాజకీయ నాయకులు వేసే వేషాలు అన్నీ ఇన్నీ...
రాజ‌కీయాలు

జగన్ ఎన్నికల ప్రచారానికి షెడ్యూల్ ఖరారు

sarath
అమరావతి:  వైసిపి అధినేత వైస్ జగన్ తన ఎన్నికల ప్రచారాన్ని నర్సీపట్నం నుంచి ప్రారంభించనున్నారు. నాలుగు రోజుల పాటు వివిధ జిల్లాలో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. పర్యటనకు సంబంధించి షెడ్యూల్ వివరాలను వైసిపి...
టాప్ స్టోరీస్

‘టిడిపి గెలుపు చారిత్రక అవసరం’

sharma somaraju
తిరుపతి, మార్చి 16: ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు చారిత్రాత్మక అవసరమని టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శనివారం తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న అనంతరం చంద్రబాబు ఎన్నికల ప్రచార కార్యక్రమానికి శ్రీకారం...
టాప్ స్టోరీస్

ఇద్దరి ప్రచార ముహూర్తం ఒకే రోజు

sharma somaraju
అమరావతి, మార్చి 13: హడావుడిగా వచ్చిపడిన ఎన్నికలలో అభ్యర్దుల ఖరారే ఇంకా పూర్తి కాని నేపధ్యంలో అటు అధికారపక్షమైన టిడిపి ఇటు ప్రధాన ప్రతిపక్షమైన వైసిపి ప్రచారం ప్రణాళికలు రచించుకుంటున్నాయి. రెండు పార్టాల అధినేతలూ...
టాప్ స్టోరీస్ న్యూస్

ఇక ఎన్నికల ప్రచారం ప్రారంభం

sharma somaraju
విజయవాడ, జనవరి 1: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ రాష్ట్ర కార్యాలయానికి మంగళవారం వచ్చారు. పార్టీ నాయకుడు, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ఇతర ముఖ్యనేతలు పవన్‌కు స్వాగతం పలికారు. ఈ...