NewsOrbit

Tag : elections 2019

టాప్ స్టోరీస్

కూరలో కరివేపాకులు!?

Kamesh
(కైలాష్ విజయ్ వర్గియా, అజయ్ సింగ్, రాం మాధవ్) బీజేపీ విజయం కోసం శ్రమించిన నేతలు మంత్రివర్గంలో మాత్రం లభించిన స్థానం న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయానికి కారణం పార్టీ యంత్రాంగమేనని...
టాప్ స్టోరీస్

రాహులా.. సోనియానా.. తేలేది నేడే!

Kamesh
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టాల్సింది రాహుల్ గాంధీయా.. లేక ఆయన తల్లి సోనియానా అన్న విషయం కాంగ్రెస్ ఎంపీలు శనివారం నిర్వహించే సమావేశంలో తేలిపోనుంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత...
టాప్ స్టోరీస్

టీవీ చర్చలకు దూరం: కాంగ్రెస్

Kamesh
న్యూఢిల్లీ: ఇప్పటి నుంచి నెల రోజుల పాటు తాము టీవీ చర్చలలో పాల్గొనేది లేదని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికలలో ఘోర పరాజయం తర్వాత ఇక పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకొంటానని...
టాప్ స్టోరీస్

ఫేక్: రాహుల్ విజయోత్సవాల్లో పాక్ పతాకాలు

Kamesh
వయనాడ్ లో రాహుల్ విజయోత్సవ సంబరాల ఫొటో ఇది. ఇందులో త్రివర్ణ పతాకం కనుగొన్నవారికి బహుమతి ఇస్తాం.. वायनाड में राहुल के जीतने के बाद जश्न की तश्वीर,फ़ोटो में तिरंगा...
టాప్ స్టోరీస్

పేదరికం నుంచి పార్లమెంటు వరకు..

Kamesh
కేరళ నుంచి ఏకైక మహిళా ఎంపీ రెమ్యా హరిదాస్ తిరువనంతపురం: కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంటుకు ఎన్నికైన 52 మంది ఎంపీలలో రెమ్యా హరిదాస్ ఒకరు. ఆమె ఈ స్థానం వరకు రావడం వెనక...
టాప్ స్టోరీస్

టీఎంసీ ఎంపీల దుస్తులపై ట్రోలింగ్

Kamesh
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ తరఫున ఇద్దరు హీరోయిన్లు మిమీ చక్రవర్తి, నస్రత్ జహాన్ పార్లమెంటుకు తొలిసారి ఎన్నికయ్యారు. వాళ్లిద్దరూ పార్లమెంటుకు మొదటిసారి వెళ్లిన ఆనందంలో ఓ ఫొటో తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేశారు....
టాప్ స్టోరీస్

వారసుడిని వెతుక్కోండి

Kamesh
నేను రాజీనామా చేయడం ఖాయం కాంగ్రెస్ పెద్దలకు రాహుల్ స్పష్టీకరణ సార్వత్రిక ఎన్నికలలో ఘోర పరాజయం ఎదురవ్వడంతో అందుకు నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకొంటానన్న రాహుల్ గాంధీ.. తన...
టాప్ స్టోరీస్

ఫేక్: మళ్లీ హిందూమతంలోకి జగన్

Kamesh
‘‘జగన్ మోహన్ రెడ్డిని స్వరూపానంద సరస్వతి మళ్లీ హిందూమతంలోకి మార్చారు. ప్రమాణస్వీకారానికి స్వామి మే 30వ తేదీని ముహూర్తంగా నిర్ణయించారు’’ https://www.facebook.com/mnair.atc/videos/10156473974920945/ ఈ సందేశాన్ని ఒక వ్యక్తి తన ఫేస్ బుక్ పేజీలో మే...
టాప్ స్టోరీస్

కొత్త ఎంపీల్లో 43% మందిపై కేసులు

Kamesh
న్యూఢిల్లీ: లోక్ సభకు కొత్తగా ఎంపికైన ఎంపీలలో 43% మందిపై క్రిమినల్ కేసులున్నాయి. ఈ విషయాన్ని వారే తమ అఫిడవిట్లలో పేర్కొన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫామ్స్ (ఏడీఆర్), న్యూ ఎలక్షన్ వాచ్ సంస్థలు...
టాప్ స్టోరీస్

లాలు ఆసుపత్రి వద్ద.. అంతా నిశ్శబ్దం

Kamesh
విజిటర్లు లేక మూగబోయిన వార్డు అంతకుముందు భారీగా సందర్శకులు రాంచీ: ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత.. లాలు ప్రసాద్ చికిత్స పొందుతున్న ఆసుపత్రి వద్ద అంతా నిశ్శబ్ద వాతావరణం కనిపిస్తోంది. గత తొమ్మిది నెలలుగా ఆయన...
టాప్ స్టోరీస్

నేడు రాహుల్ రాజీనామా?

Kamesh
ఘోర పరాజయంపై సీడబ్ల్యుసీ పోస్టుమార్టం న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలలో ఘోర పరాజయం ఎదురవడానికి కారణాలేంటో చర్చించేందుకు కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి సీడబ్ల్యుసీ నేడు సమావేశం కాబోతోంది. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కే...
టాప్ స్టోరీస్

బీజేపీకి భారీగా పెరిగిన ఓట్లు

Kamesh
2014 కంటే 6.5 శాతం అధికం బీజేపీకి 32.. కాంగ్రెస్ పార్టీకి 19.6% న్యూఢిల్లీ: ‘‘దేశంలో ఇప్పుడు రెండే కులాలున్నాయి. ఒకరు పేదవాళ్లు, మరొకరు పేదరికాన్ని నిర్మూలించాలనుకునే వాళ్లు’’… భారీ విజయం సాధించిన తర్వాత...
టాప్ స్టోరీస్

14 శాతం వోటర్లు…5 శాతం ప్రతినిధులు!

Kamesh
బీజేపీ నుంచి ప్రాతినిధ్యం శూన్యం ఎల్జేపీ నుంచి ఒక ముస్లిం ఎంపీ న్యూఢిల్లీ: దేశలంలోని వోటర్ల జనాభాలో 14 శాతానికి పైగా ఉన్నా.. లోక్ సభలో ఈసారి ముస్లింల ప్రాతినిధ్యం 5 శాతం కంటే కూడా...
టాప్ స్టోరీస్

మోదీ ఘనవిజయం వెనుక…!

Kamesh
బీజేపీ విజయం వెనుక ఆర్ఎస్ఎస్ అవిరళ కృషి పలు రాష్ట్రాల్లో పార్టీ తరఫున విస్తృతంగా ప్రచారం (స్మృతి కక్ రామచంద్రన్) పొడవు చేతుల తెల్ల చొక్కా, ముదురు ఖాకీ రంగు ప్యాంటు, తలపై నల్ల...
టాప్ స్టోరీస్

మోదీయే కావాలన్న భారత్

Kamesh
వరుసగా రెండోసారి భారీ విజయం సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే ఆధిక్యం న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ మరోసారి సొంతంగా అధికారం చేపట్టేందుకు కావల్సిన బలాన్ని సంపాదించింది. సార్వత్రిక ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు మొదలైన...
టాప్ స్టోరీస్

పీకేకు ఫుల్ డిమాండ్

Kamesh
జగన్ భారీ విజయంతో పెరిగిన అంచనాలు న్యూఢిల్లీ: అనేక యుద్ధముల ఆరితేరిన యోధుడు అన్నట్లుగా.. అనేక ఎన్నికల్లో చాలామంది నాయకులకు పదవీభాగ్యం కల్పించిన వ్యూహకర్త.. ప్రశాంత్ కిశోర్ (పీకే). ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా వైఎస్...
టాప్ స్టోరీస్

రెండు వేళ్లకూ ఇంకు గుర్తులు

Kamesh
దళితులకు బలవంతంగా పెట్టిన గ్రామపెద్ద ఓటు వేయద్దని హుకుం.. రూ. 500 లంచం తిరుగుబాటుతో ఓట్లు వేసిన ఆరుగురు దళితులు లక్నో: ఓటు వేయకుండా ఉండేందుకు గ్రామ పెద్దలు ఇచ్చిన రూ. 500ను వాళ్ల...
టాప్ స్టోరీస్

దిగొచ్చిన వివేక్ ఒబెరాయ్

Kamesh
ఐశ్వర్య మీమ్ పై క్షమాపణలు ట్వీట్ డిలీట్ చేసిన నటుడు ముంబై: ప్రముఖ నటి ఐశ్వర్యా రాయ్ ని ఉద్దేశిస్తూ చేసిన వివాదాస్పద ట్వీట్ విషయంలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ దిగొచ్చాడు. తన...
టాప్ స్టోరీస్

‘ఎన్నికల సంఘం భేష్’!

Kamesh
ఎన్నికలను అద్భుతంగా నిర్వహించారు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రశంసలు న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల విషయంలో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, ఇతర ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తుంటే.. ఎన్నికల సంఘం భేషుగ్గా పనిచేసిందని, సార్వత్రిక...
టాప్ స్టోరీస్

సుప్రీం చెప్పాకే.. నా జోక్యం

Kamesh
ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా వెల్లడి న్యూఢిల్లీ: ఎన్నికల కోడ్ ఉల్లంఘలనపై ఎంతకూ స్పందించరేమని సుప్రీంకోర్టు గట్టిగా మొట్టికాయలు వేసిన తర్వాతే తాను జోక్యం చేసుకున్నానని ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా అన్నారు. ఈ...
టాప్ స్టోరీస్

ఎగ్జిట్ పోల్ ఎఫెక్ట్: సోనియా-మాయ భేటీ వాయిదా

Kamesh
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించాలనుకున్న ప్రతిపక్షాల భేటీకి తాను రావడం లేదని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి తెలిపారు. రాహుల్ గాంధీ, ఆయన తల్లి సోనియాలతో తాను సమావేశం అవుతానన్న వార్తలను ఆమె ఖండించారు....
టాప్ స్టోరీస్

3 రాష్ట్రాల్లో లెక్కలు తికమక

Kamesh
బీజేపీ అధికారానికి అవే కీలకం ఒక్కోటి ఒక్కోలా ఎగ్జిట్ పోల్ ఫలితాలు  న్యూఢిల్లీ: అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. అందరూ వాటిని చాలా జాగ్రత్తగా పరిశీలించారు. మొత్తమ్మీద చూసుకుంటే...
టాప్ స్టోరీస్

ఫేక్ న్యూస్: మమతా బెనర్జీ ముస్లిం

Kamesh
పాత ఫొటోతో సోషల్ మీడియాలో దుష్ప్రచారం ‘‘వెయ్యి మాటల కంటే ఒక చిత్రం ఎక్కువ చెబుతుంది. మమతా బెనర్జీ తన తల్లి మతమైన ఇస్లాం పుచ్చుకున్నారు. ఆ విషయం ఈ ఫొటోతో స్పష్టమవుతుంది. జ్యోతి...
టాప్ స్టోరీస్

పునరాలోచనలో ఎన్నికల సంఘం

Kamesh
అశోక్ లావాసా చర్యతో ఈసీలో స్పందన క్లీన్ చిట్ ఇవ్వడంపై మరోసారి పరిశీలన న్యూఢిల్లీ: ఎన్నికల కోడ్ ఉల్లంఘన విషయంలో నీతి ఆయోగ్, ప్రధాని కార్యాలయాలకు క్లీన్ చిట్ ఇచ్చే విషయమై పునరాలోచించాలని ఎన్నికల...
టాప్ స్టోరీస్

ఫేక్: ‘మోదీలై’ పదం లేనే లేదు

Kamesh
స్పష్టం చేసిన ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ మధ్య ఒక కొత్త పదం కనిపెట్టారు. దానికి నిఘంటువులో కూడా అర్థం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. దాని పేరు...
టాప్ స్టోరీస్

పరిశీలకులను కాదని..

Kamesh
వెంటనే ప్రచారం ఆపేయాలన్న పరిశీలకులు ఒక రోజు గడువు పెంచిన ఎన్నికల సంఘం గురువారం రాత్రితో ముగిసిన బెంగాల్ ప్రచారం న్యూఢిల్లీ: కోల్ కతా నగరంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ర్యాలీ అనంతరం...
టాప్ స్టోరీస్

బెంగాల్ హింస‌: విధ్వంస కార‌కులెవ‌రు?

Kamesh
కోల్‌క‌తా: కాషాయ‌రంగు టీష‌ర్టులు వేసుకున్న కొంత‌మంది యువ‌కులు విద్యాసాగ‌ర్ కాలేజి హాస్ట‌ల్ వెలుప‌ల ఈశ్వ‌ర‌చంద్ర విద్యాసాగ‌ర్ విగ్ర‌హాన్ని ధ్వంసం చేస్తున్న‌ట్లు ఒక వీడియో క్లిప్ బ‌య‌ట‌కొచ్చింది. మ‌రో క్లిప్‌లో మాత్రం అవే కాషాయ టీష‌ర్టులు...
టాప్ స్టోరీస్

మోదీ ముందు ఈసీ మోకరిల్లిందా?

Kamesh
మండిపడ్డ మమత, ప్రతిపక్ష నాయకులు బెంగాల్ ప్రచారం ముందే ఆపడంపై విమర్శ మమత అరాచకాలను గుర్తించే చర్యలన్న బీజేపీ న్యూఢిల్లీ: కోల్ కతా నగరంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ర్యాలీలో చెలరేగిన హింస...
టాప్ స్టోరీస్

కమల్ హాసన్ పై చెప్పుల దాడి

Kamesh
చెన్నై: సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన కమల్ హాసన్.. నాథూరాం గాడ్సేపై చేసిన వ్యాఖ్యలకు గాను ఆయనపై చెప్పులతో దాడి జరిగింది. తమిళనాడులోని మదురై జిల్లా తిరుప్పరాంకుంద్రం అసెంబ్లీ నియోజకవర్గ ప్రచారంలో ఉండగా ఈ...
టాప్ స్టోరీస్

మ‌ణిశంక‌ర్ అయ్య‌ర్ నోటిదురుసు

Kamesh
పాత్రికేయుల‌పై దురుసు ప్ర‌వ‌ర్త‌న‌ మోదీని పిరికివాడంటూ విమ‌ర్శ‌లు షిమ్లా: ఎన్నిక‌లు చివ‌రి ద‌శ‌కు చేరుకున్న త‌రుణంలో కాంగ్రెస్ నాయ‌కుడు మ‌ణిశంక‌ర్ అయ్య‌ర్ దురుసుగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. మైకును విసురుగా ప‌క్క‌కు తోసేసి, విలేక‌రుల మీద కూడా...
టాప్ స్టోరీస్

పట్టభద్రుల పకోడీ నిరసన

Kamesh
చండీగఢ్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ చండీగఢ్ లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీ వేదిక వద్ద నిరసన వ్యక్తంచేస్తున్న వారిని పోలీసులు అరెస్టుచేశారు. పట్టభద్రులు వేసుకునే గౌన్లు వేసుకుని, ‘మోదీ పకోడీలు’ అమ్మేందుకు ప్రయత్నిస్తున్న వారిని అక్కడి...
టాప్ స్టోరీస్

అద్వానీ కన్నీళ్లు పెట్టుకున్నారు

Kamesh
పట్నా:  కాంగ్రెస్ పార్టీలో చేరేముందు తాను అద్వానీ ఆశీస్సులు తీసుకున్నానని, ఆ సమయంలో ఆయన కళ్ల నీళ్లు పెట్టుకున్నారే తప్ప వెళ్లొద్దని మాత్రం అనలేదని ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్న శతృఘ్న సిన్హా...
టాప్ స్టోరీస్

మోదీ ఇంటర్వ్యూ.. ముందే రాశారా?

Kamesh
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి ట్విట్టర్ యూజర్లకు అడ్డంగా దొరికేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో న్యూస్ నేషన్ అనే టీవీ చానల్ ప్రతినిధులకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ముందే కొన్నింటిని కాగితం మీద రాసేసి...
టాప్ స్టోరీస్

కమలం గుర్తుకే వేయమన్నాడు

Kamesh
వెల్లడించిన ఫరీదాబాద్ మహిళ సాయమే చేశానన్న బీజేపీ ఏజెంటు ఫరీదాబాద్: పోలింగ్ కేంద్రంలో ఏజెంటుగా విధులు నిర్వర్తించాల్సిన వ్యక్తి ఏకంగా ఈవీఎం వద్దకు వెళ్లి మహిళలతో ఓటు వేయించిన ఘటన యావద్దేశాన్ని కుదిపేసింది. ఫరీదాబాద్...
టాప్ స్టోరీస్

ఏజెంటే వెళ్లి ఓటు వేసి..

Kamesh
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలో ఉన్న ఫరీదాబాద్ లో ఒక ఎన్నికల ఏజెంటు మహిళలు ఓటు వేసేటప్పుడు ఏకంగా ఈవీఎం వద్దకు వెళ్లి తానే ఓటు వేస్తున్న దృశ్యం సోషల్ మీడియాకు ఎక్కింది....
టాప్ స్టోరీస్

పరాగ్వే జెండాతో వాద్రా.. ట్రోలింగ్

Kamesh
న్యూఢిల్లీ: ఎన్నికల్లో ఓటు వేసిన తర్వాత ప్రతి ఒక్కరూ తమ ఎడమచేతి చూపుడువేలుకు ఉన్న ఇంకు గుర్తుతో ఫొటో తీసుకోవడం, దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడం మామూలే. రాహుల్ గాంధీ బావ రాబర్ట్...
టాప్ స్టోరీస్

రాహుల్ గాంధీని కొట్టారంటూ..

Kamesh
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఎవరో కొట్టారంటూ ఆయన ఎడమ కన్ను నల్లగా వాచినట్లున్న ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘ఐ సపోర్ట్ యోగి’ అనే ఫేస్ బుక్ పేజీలో ఈ...
టాప్ స్టోరీస్

సీఎం కావడానికి ముందే 45 దేశాలు తిరిగా

Kamesh
రెండేళ్ల నుంచే పథకాలపై చర్చలు నా ఇమేజి వెనుక 45 ఏళ్ల కష్టం నా కేబినెట్ భేటీ సగటున 3 గంటలు హిందూ ఉగ్రవాదం, దొంగ తప్పు కాదు.. అవినీతిపరులంటే మాత్రం తప్పా? ఇండియన్...
టాప్ స్టోరీస్

జిన్నాయే ప్రధాని అయి ఉంటే..!

Kamesh
ఎన్నికల ప్రచారంలో నేతల మాటలకు అడ్డు, అదుపు లేకుండా పోతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోని రత్లం ఝాబువా లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి గుమన్ సింగ్ దమోర్ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. భారత దేశానికి...
టాప్ స్టోరీస్

మీకు గోధ్రాతో లింకు పెడితే..?

Kamesh
ప్రధాని మోదీపై అమరీందర్ సింగ్ ఫైర్ అమృతసర్: ప్రధానమంత్రి నరేంద్రమోదీపై పంజాబ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు అమరీందర్ సింగ్ మండిపడ్డారు. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లతో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి ముడిపెట్టడంతో ఆయన...
టాప్ స్టోరీస్

ప్రచారంలో గంభీర్ డూప్?

Kamesh
న్యూఢిల్లీ: తూర్పు ఢిల్లీలో బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మీద ఆప్ ముప్పేట దాడి మొదలుపెట్టింది. ఆయన నామినేషన్ రద్దు చేయాలని డిమాండు, తర్వాత అసభ్య పాంప్లెట్లు వేశారంటూ దుమ్మెత్తి...
టాప్ స్టోరీస్

బెంగాల్: తప్పుడు వార్తల కేంద్రం

Kamesh
అత్యంత కీలకమైన 2019 ఎన్నికల్లో పశ్చిమబెంగాల్ రాష్ట్రం అందరికీ కేంద్రంగా మారింది. లోక్ సభలో 42 స్థానాలుండటంతో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో ఈ రాష్ట్రం ముఖ్యమైపోయింది. ఒకవైపు బీజేపీ, మరోవైపు టీఎంసీ ఎలాగైనా ఇక్కడ...
టాప్ స్టోరీస్

యుద్ధనౌకపై విహారయాత్రలు ఎలా చేస్తారు?

Kamesh
న్యూఢిల్లీ: ఐఎన్ఎస్ విరాట్ యుద్ధనౌకను తన తండ్రితో కలిసి సందర్శించినట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అంగీకరించారు. అయితే, అది అధికారిక పర్యటనే గానీ విహారయాత్ర కాదని చెప్పారు. ఎవరైనా యుద్ధనౌక మీద విహార...
టాప్ స్టోరీస్

మోదీపై దివ్యస్పందన ఫైర్

Kamesh
న్యూఢిల్లీ: కెనడా పౌరుడైన అక్షయ్ కుమార్ ను భారత నౌకాదళానికి చెందిన యుద్ధనౌకలో ఎలా తీసుకెళ్తారంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్ నాయకురాలు దివ్యస్పందన మండిపడ్డారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై మోదీ చేసిన విమర్శలకు...
రాజ‌కీయాలు

కేసీఆర్ చూపు.. కాంగ్రెస్ వైపు?

Kamesh
న్యూఢిల్లీ: ఇన్నాళ్లూ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కాంగ్రెస్, బీజేపీలకు దూరమని చెప్పిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. నెమ్మదిగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. లోక్ సభ ఫలితాల అనంతరం హంగ్ ఏర్పడితే కలిసి...
టాప్ స్టోరీస్

ఆ దాడులకు ఆధారాల్లేవు

Kamesh
యూపీఏ హయాంలో సర్జికల్ స్ట్రైకులు లేనట్లే హిందుస్థాన్ టైమ్స్ పత్రికతో ప్రధాని మోదీ న్యూఢిల్లీ: యూపీఏ హయాంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నాయకత్వంలో సర్జికల్ స్ట్రైకులు జరిగాయనడానికి ఎలాంటి ఆధారాలు లేవని ప్రధానమంత్రి...
టాప్ స్టోరీస్

15 గంటల్లో ఇన్ని ఆరోపణలా!

Kamesh
న్యూఢిల్లీ: క్రికెట్ వదిలి రాజకీయాల్లోకి వచ్చిన డాషింగ్ బ్యాట్స్ మన్ గౌతమ్ గంభీర్.. ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. 15 ఏళ్లు క్రికెట్ రంగంలో ఉన్నా లేనన్ని ఆరోపణలు కేవలం 15 గంటల రాజకీయాల్లో వచ్చాయని ఎన్నికల ప్రచారంలో...
టాప్ స్టోరీస్

మమతకు సుష్మా సీరియస్ వార్నింగ్

Kamesh
కోల్ కతా: ప్రధాని నరేంద్ర మోదీకి తాను గట్టిగా ప్రజాస్వామ్యపు చెంపదెబ్బ కొట్టాలని అనుకుంటున్నట్లు వ్యాఖ్యానించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. భవిష్యత్తులో...
టాప్ స్టోరీస్

మీడియాకు బీజేపీ లంచం

Kamesh
ఎఫ్ఐఆర్ పెట్టాలన్న పోలింగ్ అధికారి శ్రీనగర్: లడక్ ఎన్నికలలో తమ పార్టీకి అనుకూలంగా కథనాలు రాయాలంటూ కొందరు మీడియా ప్రతినిధులకు కవర్లలో డబ్బులు పెట్టి ఇచ్చినట్లు బీజేపీపై వచ్చిన ఫిర్యాదులకు ప్రాథమికంగా ఆధారాలున్నాయని నిజ...
టాప్ స్టోరీస్

ముస్లిం ఉగ్రవాదం ఉంటే.. హిందూ ఉగ్రవాదం కూడా

Kamesh
ప్రగ్యా ఠాకుర్ పై మండిపడ్డ స్వరా భాస్కర్ భోపాల్: ఉగ్రవాదం అనేది ఉగ్రవాదమేనని, దానికి మతం లేదని బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ అన్నారు. అయితే ఉగ్రవాదికి మాత్రం మతం ఉంటుందని, అందువల్ల ముస్లిం...