NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Geethanjali Malli Vachindi OTT updates

Geethanjali Malli Vachindi OTT: గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ ఇంకా ఓటీటీలోకి రాలేదు. నిజానికి మంగళవారం అనగా మే 7వ తారీకు అర్ధరాత్రి 12 గంటల తరువాత ఆహా ఓటీటీలోకి వస్తుందని అందరూ భావించారు. కానీ ఇప్పటివరకు ఈ మూవీ రాకపోవడంతో ప్రేక్షకులు నిరాశకు గురయ్యారు. అంజలి నటించిన ఈ సినిమా ఓటిటి స్ట్రీమింగ్ తేదీని ఆహానే ఈ మధ్య సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసింది. నార్మల్గా ఓటీటీలోకి వచ్చే సినిమాలు అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్ మొదలవుతాయి. అలా కాదంటే ప్రత్యేకంగా సదరు ఓటీటీలు ఈ సినిమాస్ ట్రైనింగ్ ప్రారంభమయ్యే సమయం కూడా చెబుతారు. ఇక ఈ మధ్య ఆహా ఓటీడీ కూడా ప్రేమలు మూవీ ఉదయం 6 గంటల నుంచి వస్తుందని చెప్పింది.

కానీ గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ విషయంలో మాత్రం అలా జరగలేదు. ఈ మూవీ బుధవారం అనగా మే 8 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని రెండు రోజుల కింద ఆహా తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. దీంతో రాత్రి నుంచే స్ట్రీమింగ్ అవుతుందని భావించారు ప్రతి ఒక్కరు. కానీ మధ్యాహ్నం దాటినా సినిమా మాత్రం ఓటీటీలోకి రాలేదు. రాత్రి 9 గంటలకు ప్రారంభం అవుతుందేమో అన్న చర్చ జరుగుతుంది. గతంలో కొన్ని సినిమాలను ఆహా అలాగే రాత్రి సమయంలో స్ట్రీమింగ్ చేసింది. అయితే దీనిపై ఆహా ఓటి నుంచి మాత్రం ఎటువంటి అధికారక ప్రకటన మాత్రం రాలేదు.

Geethanjali Malli Vachindi OTT updates
Geethanjali Malli Vachindi OTT updates

వాళ్ల ఎక్స్ అకౌంట్లో టాప్ లోనే ఈ గీతాంజలి మళ్లీ వచ్చింది ఓటిటి స్ట్రీమింగ్ డేట్ ఫిన్ చేసి ఉంచారు. కానీ అందులో టైం మాత్రం వెల్లడించలేదు. మరి కొత్త అనౌన్స్మెంట్ కూడా రాలేదు. గీతాంజలి మరియు శ్రీనివాస్ రెడ్డి నటించిన గీతాంజలి మూవీకి సీక్వెళ్లే ఈ గీతాంజలి మళ్లీ వచ్చింది. మొదటి సినిమా హారర్ కామెడీ జోనర్ లో బాగానే ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. కానీ ఈ సీక్వెల్ మాత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించ లేక పోయింది.

ఏప్రిల్ 11న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమాని ప్రేక్షకులు ఆచరించలేదు. దీంతో నెల రోజులలోపే ఈ మూవీ ఓటిటి లోకి వచ్చేస్తుంది. నిజానికి ఈ సినిమా మే పది నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వస్తుందని మొదట వార్తలు వచ్చాయి. కానీ తర్వాత డేట్ తో పాటు ప్లాట్ఫారం కూడా మారిపోయింది. ఆహా ఓటిటి నే అధికారికంగా చెప్పడం తో పుకార్లకు తెరపడింది. అయితే వెయిటింగ్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. కామెడీ హారర్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాకు శివ తోర్లపాటి దర్శకత్వం వహించారు. ఈ మూవీ తో ఆయన టాలీవుడ్ కి డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. ఎంవీవి సినిమాస్తో కలిసి కోన ఫిలిమ్స్ కార్పొరేషన్ పై కోన వెంకట్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో రూపొందించారు.

Related posts

Gangs of Godavari: గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి మూవీని రిజెక్ట్ చేసిన హీరో ఎవ‌రు.. విశ్వ‌క్ సేన్ చేతికి ఈ ప్రాజెక్ట్ ఎలా వ‌చ్చింది..?

kavya N

NTR: వందల పాత్రల్లో మెప్పించిన ఎన్టీఆర్.. హనుమంతుడి పాత్ర ఎందుకు వేయలేదు..?

Saranya Koduri

Sudigali Sudheer: పెళ్లి కాకముందే తండ్రి అయిన గాలోడు.. కూతురు ఎవరో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Vijay Antony: జీవితంలో ఇక చెప్పులు వేసుకోను.. విజ‌య్ ఆంటోని షాకింగ్ నిర్ణ‌యం వెన‌క కార‌ణం ఏంటి..?

kavya N

Pallavi Prashant: కొత్త కారు కొన్న బిగ్ బాస్ బిడ్డ.. ఆ నటుడు చేత ఫస్ట్ డ్రైవింగ్..!

Saranya Koduri

Maharaj OTT: నేరుగా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న అమీర్ ఖాన్ తమ్ముడి తొలి ప్రాజెక్ట్..‌!

Saranya Koduri

Nuvvu Nenu Prema May 30 Episode 637: విక్కీకి అరవింద ఫోన్.. తన పాప గురించి అరా.. మేనకోడలు కోసం విక్కీ వెతుకులాట.. అను ఆర్యా ల నిర్ణయం..

bharani jella

Brahmamudi May 30 Episode 423: మాయతో రాజ్ పెళ్లికి ఒప్పుకున్న కావ్య.. మాయ మీద స్వప్న అనుమానం..కోడల్ని అసహ్యించుకున్న అపర్ణ.

bharani jella

Krishna Mukunda Murari May 30 Episode 483: మీరానే ముకుందా అన్న నిజం ప్రభాకర్ కి తెలియనుందా? ఆదర్శ్ మీద భవాని కోపం.. మురారి కోసం రంగంలోకి పోలీసులు..

bharani jella

Pushpa 2: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ నుంచి రెండో పాట రిలీజ్..!!

sekhar

Karthika Deepam 2 May 29th 2024: శౌర్యని కలిసిన నరసింహ.. దీపకి వార్నింగ్..!

Saranya Koduri

NTR-Kalyan Ram: ఎన్టీఆర్ – క‌ళ్యాణ్ రామ్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మూవీ ఏదో తెలుసా?

kavya N

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజ‌న్ 8కి రంగం సిద్ధం.. ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ లో టాలీవుడ్ క్రేజీ హీరో!?

kavya N

Dhanush: 40 ఏళ్ల వ‌య‌సులో రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్‌.. అమ్మాయి ఎవ‌రంటే..?

kavya N

Janhvi Kapoor: శిఖర్ పహారియాతో ప్రేమాయ‌ణం.. మ‌రో వారంలో పెళ్లి.. వైర‌ల్ గా మారిన జాన్వీ కామెంట్స్‌!

kavya N