NewsOrbit

Tag : telangana election

తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Congress: సీఎల్పీ నేత ఎంపిక బాధ్యత పార్టీ అధిష్టానికే .. ఏకవాక్య తీర్మానం ఆమోదించిన టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

somaraju sharma
Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం (సీఎల్పీ) ముగిసింది. గచ్చిబౌలి లోని ఎల్లా హోటల్ లో నిర్వహించిన ఈ సమావేశంలో ఆ పార్టీ నుండి విజయం సాధించిన ఎమ్మెల్యేలు అందరూ పాల్గొన్నారు. సమావేశం...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Election: ‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు’ అన్నట్లు ఈ గ్లోబెల్స్ ప్రచారం ఎందుకు..?

somaraju sharma
Telangana Election: కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు ఉన్నట్లు తెలంగాణ బీఆర్ఎస్ సర్కార్ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. పదేళ్ల పాటు అధికారంలో ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు, ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడంతో యువతలో...
తెలంగాణ‌ న్యూస్

Breaking: సీఎం పదవికి కేసిఆర్ రాజీనామా

somaraju sharma
Breaking: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. మూడో సారి అధికారంలోకి వస్తామన్న ధీమాతోనే సీఎం కేసిఆర్ .. సోమవారం కేబినెట్ భేటీ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ప్రగతి భవన్...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Elections: గాంధీ భవన్ వద్ద టీడీపీ జెండాలతో తెలుగు తమ్ముళ్ల హడావుడి .. ఊళ్లో పెళ్లికి కుక్కల హడావిడి అంటూ విజయసాయి సెటైర్

somaraju sharma
Telangana Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ స్కామ్ కేసులో అప్పట్లో అరెస్టు అయి జైల్ లో ఉన్నందున తెలంగాణలో ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉండాలని...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Janasena: తెలంగాణలో జనసేనకు ఘోర పరాభవం .. ‘కమ్మ’గా దెబ్బేశారు(గా)..!

somaraju sharma
Telangana Janasena: తెలంగాణలో తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన జనసేన ఘోర పరాభవాన్ని చవి చూసింది. బీజేపీ పొత్తులో భాగంగా ఎనిమిది స్థానాల్లో జనసేన పోటీ చేసింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ..ఏపీలో...
ట్రెండింగ్ న్యూస్

Telangana Election: ప్రముఖ ఛానల్స్ బ్రేకింగ్ పేరుతో అధికార పార్టీ ఫేక్ ప్రచారం .. ఖండిస్తున్న యాజమాన్యాలు

somaraju sharma
Telangana Election: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే ఓటర్లను కన్ఫ్యూజ్ చేసేందుకు రాజకీయ పార్టీలు సోషల్...
తెలంగాణ‌ న్యూస్

Telangana Election: ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి .. ఈసీ స్పందిస్తుందా..?

somaraju sharma
Telangana Election: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పలు జిల్లాల్లో పోలింగ్ బూత్ ల ప్రచారం చేస్తున్నారంటూ అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య వాగ్వివాదం, ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్తతలు...
తెలంగాణ‌ న్యూస్

Nagarjuna Sagar: తెలంగాణ ఎన్నికల వేళ .. సాగర్ డ్యామ్ వద్ద ఉద్రిక్తత .. భారీగా మోహరించిన పోలీసులు .. ఎవరు ఏమంటున్నారంటే..?

somaraju sharma
Nagarjuna Sagar: ఒక పక్క తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ పై అందరి దృష్టి నెలకొని ఉండగా, మరో పక్క నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఇక్కడ రెండు కథనాలు వినబడుతున్నాయి....
తెలంగాణ‌ న్యూస్

Telangana Elections: కొనసాగుతున్న పోలింగ్ ..పలు చోట్ల ఈవీఎంలు మోరాయింపు .. క్యూలైన్ లో వేచి ఉండి ఓటు హక్కు వినియోగించుకున్న సినీ సెలబ్రిటీలు   

somaraju sharma
Telangana Elections: తెలంగాణ శాసనసభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 119 నియోజకవర్గాల్లో పోలింగ్ ను అధికారులు ప్రారంభించారు. ఉదయాన్నే ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పలు...
తెలంగాణ‌ న్యూస్

Telangana Election 2023: ప్రైవేటు సంస్థలు, కంపెనీలకు ఈసీ కీలక ఆదేశాలు .. పోలింగ్ రోజు సెలవు ఇవ్వాల్సిందే

somaraju sharma
Telangana Election 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 30వ తేదీన జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎన్నికలసంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజున...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Election 2023: కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ @రైతుబంధు

somaraju sharma
Telangana Election 2023: అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తున్న తరణంలో రైతు బంధు పథకం అమలు చేయడానికి ఇచ్చిన ఉత్తర్వులను ఈసీ వెనక్కు తీసుకోవడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

KCR: పదవి కోసం కొట్లాడటం లేదంటూ కేసిఆర్ ఎమోషనల్ స్పీచ్

somaraju sharma
KCR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తున్న వేళ విపక్షాలపై సీఎం కేసిఆర్ విమర్శల దాడి పెంచారు. ఆదివారం ఖానాపూర్, జగిత్యాల, వేములవాడ, దుబ్బాక లో బీఆర్ఎస్ ఆశీర్వాద సభల్లో మాట్లాడారు. జగిత్యాల సభలో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

TDP Vs Samajwadi Party: ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి సమాజ్ వాదీ పార్టీ..? టీడీపీకి సైకిల్ గుర్తు ‘గోవిందా'(నేనా)..!

somaraju sharma
TDP Vs Samajwadi Party: ఏపీలో తెలుగుదేశం పార్టీ తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటొంది అనేది అందరికీ తెలిసిందే. పార్టీ అధినేత చంద్రబాబుపై వరుస కేసులు వెంటాడుతుండటంతో తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితే...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Election: విశ్రాంత ఐఏఎస్ ఏకే గోయల్ ఇంటి వద్ద తనిఖీల హైడ్రామా

somaraju sharma
Telangana Election: తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టడం కోసం పెద్ద ఎత్తున డబ్బు పంపిణీ జరుగుతుందని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది....
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Election: బీఆర్ఎస్ తో పొత్తు లేదు కానీ ..కాంగ్రెస్, బీజేపీలపై ఎంఐఎం చీఫ్ అజదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు

somaraju sharma
Telangana Election: తెలంగాణ ఎన్నికల వేళ ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీతో ఎలాంటి పొత్తు లేదని పేర్కొన్న అసదుద్దీన్.. ఫ్రెండ్లీ పార్టీ మాత్రమేనన్నారు. బీఆర్ఎస్...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Barrelakka Sirisha: స్వతంత్ర అభ్యర్ధి బర్రెలక్క టీమ్ పై దాడి ..కొల్లాపూర్ లో టెన్షన్

somaraju sharma
Barrelakka Sirisha:  నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్ధి శిరీష అలియాస్ బర్రెలక్క సోదరుడిపై ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడటం తీవ్ర సంచలనం అయ్యింది. నిరుద్యోగుల ప్రతినిధిగా ఎన్నికల...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Priyanka Gandhi: ‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే యువతకు 2 లక్షల ఉద్యోగాలు’

somaraju sharma
Priyanka Gandhi: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఆదివారం ఆదిలాబాద్ జిల్లా  ఖానాపూర్, అసిఫాబాద్ లో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభల్లో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కేసిఆర్...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Vijayasanthi: విమర్శకులకు విజయశాంతి ఇచ్చిన సమాధానం ఇదే

somaraju sharma
Vijayasanthi: బీజేపీ కీలక నాయకురాలు విజయశాంతి రీసెంట్ గా ఆ పార్టీకి రాజీనామా చేసి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరిన సంగతి తెలిసిందే. విజయశాంతి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సొంత రాజకీయ పార్టీ ఆ...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

JP Nadda: ‘కేసిఆర్ ను కటకటాల వెనక్కు పంపుతాం’

somaraju sharma
JP Nadda: కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణ జరిపించి కేసిఆర్ ను కటకటాల వెనక్కు పంపుతామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ప్రచారంలో జోరు...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Barrelakka: కొల్లాపూర్ ఎన్నికల బరిలో నిరుద్యోగ యువతి బర్రెలక్క ..బర్రెలక్క సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ .. ప్రధాన పార్టీ అభ్యర్ధుల గుండెల్లో గుబులు

somaraju sharma
Barrelakka:  తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నిరుద్యోగ యువతి శిరీష అలియాస్ బర్రెలక్క రాష్ట్ర రాజకీయాల దృష్టిని ఆకట్టుకుంది. వినూత్న ప్రచారంతో సోషల్ మీడియాలో దూసుకువెళ్తొంది. నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం మరికల్...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Election: బీజేపీ నేత బాబూ మోహన్ కు ‘సన్’ స్ట్రోక్

somaraju sharma
Telangana Election: బీజేపీ నేత బాబూ మోహన్ కు చలికాలంలో ఏమిటి సన్ స్ట్రోక్ అని అనుకుంటున్నారా..? ఇది సన్ స్ట్రోక్  అంటే వడదెబ్బ కాదు..సన్ (కుమారుడి దెబ్బ) స్ట్రోక్. బాబూ మోహన్ ఆంథోల్...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Rahul Gandhi: ‘పదేళ్లు దోచుకున్న పాలనకు అంతం పలికే రోజు వచ్చింది’

somaraju sharma
Rahul Gandhi: పదేళ్లు దోచుకున్న పాలనకు అంతం పలికే రోజు వచ్చిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. పదేళ్లు తెలంగాణను బీఆర్ఎస్ సర్కార్ దోచుకుందన్నారు. తెలంగాణలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా శుక్రవారం...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Election: కాంగ్రెస్ లో చేరిన ఇద్దరు కీలక నేతలు .. ఒకరు బీజేపీ, మరొకరు బీఆర్ఎస్ నుండి ..

somaraju sharma
Telangana Election: తెలంగాణ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అసంతృప్తి నేతలు పక్క పార్టీలో చేరుతున్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో సిద్దాంతాలు, ఆశయాలు అంటూ ఏమి లేకుండా పార్టీలో టికెట్ దక్కక పోతే తిరుగుబాటు చేస్తున్నారు. అసంతృప్తి...
తెలంగాణ‌ న్యూస్ బిగ్ స్టోరీ

Telangana Election 2023: మోడీ ‘ఎన్నికల’ హామీలు .. ఆ సామాజికవర్గాల ఓట్లు గుంప గుత్తగా ఆకర్షించినట్లేనా..?

somaraju sharma
Telangana Election 2023: ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలన్నా ప్రధానంగా అత్యధిక జనాభా కల్గిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలను ఆకట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతం రాజకీయ పార్టీలు అదే ఫార్మలాను...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Election: 14  మంది అభ్యర్ధులతో ఫైనల్ జాబితా విడుదల చేసిన బీజేపీ .. ఆ మూడు స్థానాల్లో అభ్యర్ధుల మార్పు

somaraju sharma
Telangana Election: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ తన తుది జాబితాను విడుదల చేసింది. 14 మందితో కూడిన చివరి జాబితాను శుక్రవారం బీజేపీ అధిష్టానం ప్రకటించింది. నామినేషన్లకు తుది గడువు దగ్గర...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Congress: మరో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ సేవలూ వినియోగించుకున్న తెలంగాణ కాంగ్రెస్ .. ఎవరీ నూతన స్టాటజిస్ట్..?

somaraju sharma
Telangana Congress: అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ గతం కంటే మంచి జోష్ మీద ఉంది. 2018 ఎన్నికల తర్వాత ఆ పార్టీ నుండి గెలుపొందిన ఎమ్మెల్యే లు చాలా మంది కాంగ్రెస్...
జాతీయం న్యూస్

Election Commission of India: మోగిన ఎన్నికల నగరా..  తెలంగాణ సహా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ

somaraju sharma
Election Commission of India: కేంద్ర ఎన్నికల సంఘం అయిదు రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గఢ్, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సీఈసీ రాజీవ్ కుమార్ షెడ్యుల్...