NewsOrbit

Tag : andhra pradesh news

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Kurnool: జంట హత్య కేసులో కర్నూలు జిల్లా కోర్టు సంచలన తీర్పు .. ఇద్దరికి ఉరి శిక్ష

sharma somaraju
Kurnool: కర్నూలు జిల్లా న్యాయమూర్తి సంచలన తీర్పు ఇచ్చారు. భార్య, అత్తను హత్య కేసు చేసిన కేసులో శ్రవణ్ కుమార్ కు అతని తండ్రికి న్యాయమూర్తి ఉరి శిక్ష విధించారు. జంట హత్య కేసులో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

CM YS Jagan: నేటి వాలంటీర్లు రాబోయే రోజుల్లో నేతలు – జగన్

sharma somaraju
CM YS Jagan: నేటి వాలంటీర్లు రాబోయే రోజుల్లో లీడర్లు (నాయకులు) కాబోతున్నారని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఫిరంగిపురం మండలం రేవూడిలో వాలంటీర్ల అభినందన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రెండు లక్షల...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Rajya Sabha Election: వెనక్కితగ్గిన చంద్రబాబు .. రాజ్యసభ ఎన్నికలకు టీడీపీ దూరం  

sharma somaraju
Rajya Sabha Election:  రాజ్యసభ ఎన్నికల్లో పోటీపై టీడీపీ అధినేత చంద్రబాబు ఓ నిర్ణయానికి వచ్చేశారు. బుధవారం ఉండవల్లిలోని తన నివాసంలో చంద్రబాబు పలువురు పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైయ్యారు. రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ పోటీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ లు దాఖలు చేసిన వైసీపీ అభ్యర్ధులు

sharma somaraju
YSRCP: ఈ నెల 27వ తేదీన జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు వైసీపీ అభ్యర్ధులు నామినేషన్ లు వేశారు. ఈ రోజు అసెంబ్లీ కార్యదర్శికి వైసీపీ అభ్యర్ధులుగా వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథ రెడ్డి, గొల్ల...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: నేడు ఢిల్లీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ .. అమిత్ షాతో కీలక భేటీ..?

sharma somaraju
YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఇవేళ సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పలు కీలక నిర్ణయాలను ఇవేళ జరుగుతున్న కేబినెట్ భేటీలో తీసుకోనున్నారు. కేబినెట్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ .. మొత్తం 30 మందికి స్థానచలనం

sharma somaraju
AP IPS Transfers: ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో వరుసగా అధికారుల బదిలీ ప్రక్రియ కొనసాగుతోంది. రీసెంట్ గా 21 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం తాజాగా ఐఏఎస్ అధికారులను బదిలీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju
YSRCP: సార్వత్రిక ఎన్నికల దగ్గర పడుతుండటంతో ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు కొనసాగిస్తొంది. పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఇప్పటికే 50కిపైగా నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేశారు. పలువురు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila: ఏపీలో వైసీపీ, టీడీపీ దొందూ దొందేనన్న వైఎస్ షర్మిల .. జగన్ పై ఘాటుగా..

sharma somaraju
YS Sharmila: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల విజయవాడలో ఇవేళ బాధ్యతలు స్వీకరించారు అనంతరం కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. పార్టీలోకి తాను రావాలని కేడర్ కోరుకుందని, వారందరికీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Supreme Court: విశాఖ రామానాయుడు భూముల వ్యవహారంపై సుప్రీం స్టే ఉత్తర్వులు   

sharma somaraju
Supreme Court: విశాఖ రామానాయుడు భూముల వ్యవహారంలో సుప్రీం కోర్టులో ఏపీ సర్కార్ కు ఎదురుదెబ్బ తగిలింది. విశాఖలో రామానాయుడు స్టూడియో భూములను లే అవుట్ వేసి విక్రయించడంపై సుప్రీం కోర్టు స్టే విధించింది....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM YS Jagan: ఆరోగ్య సురక్ష క్యాంప్ లపై సీరియస్ గా దృష్టి పెట్టాలి – సీఎం జగన్

sharma somaraju
CM YS Jagan:  జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్‌లపై సీరియస్‌‌గా దృష్టిపెట్టాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ పై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ శుక్రవారం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju
YSRCP Vs TDP: రాజకీయంగా అనుభవం, వయస్సు తగ్గువే కానీ పొలిటికల్ స్ట్రాటజీలో వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీరు ఎవరికీ అర్ధం కాదు. జగన్ సర్కార్ తీసుకుంటున్న పలు నిర్ణయాలను ప్రతిపక్షాలు,...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

CM YS Jagan: ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా జగనన్న తోడు పథకం – సీఎం జగన్

sharma somaraju
CM YS Jagan: ఆంధ్రప్రదేశ్ లో జగనన్న తోడు పథకం ద్వారా 79.174 శాతం వరకూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు లబ్ది జరిగిందనీ, సామాజిక సాధికారతకు ఇది నిదర్శనమని సీఎం వైఎస్ జగన్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: షర్మిల వ్యవహారంపై పరోక్షంగా కామెంట్స్ చేసిన సీఎం జగన్

sharma somaraju
YS Jagan: కాకినాడలో జరిగిన బహిరంగ సభలో సోదరి వైఎస్ షర్మిల వ్యవహారంపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. కాకినాడలోని రంగరాయ మెడికల్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

New Year Celebrations 2024: సీఎం జగన్ కు వేదపండితుల ఆశీర్వచనాలు, నేతలు, ఉన్నధికారుల శుభాకాంక్షలు

sharma somaraju
New Year Celebrations 2024: ఏపీలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక న్యూఇయర్ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కేక్ చేయించారు. ఈ క్రమంలో...
న్యూస్

ISRO: నూతన సంవత్సరం తొలి రోజు నింగిలోకి పీఎస్ఎల్‌వీ సీ 58 రాకెట్

sharma somaraju
ISRO: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నూతన సంవత్సరం (2024) మొదటి రోజే పీఎస్ఎల్‌వీ – సీ 58 ప్రయోగం చేపట్టేందుకు సన్నాహాలు పూర్తి చేసింది. పీఎస్ఎల్వీ వాహన నౌక మన దేశానికి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Tirumala: టీటీడీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ .. ధర్మకర్తల మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు

sharma somaraju
Tirumala: ఉద్యోగులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇళ్ల స్థలాల పంపిణీ, కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాల పెంపుపై ధర్మకర్తల సమావేశం ఆమోదం తెలిపింది. టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి అధ్యక్ష‌త‌న మంగ‌ళ‌వారం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM YS Jagan: ‘ఆడుదాం ఆంధ్రా’ దేశ చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందన్న సీఎం వైఎస్ జగన్

sharma somaraju
CM YS Jagan: ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా సంబరం దేశ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందని సీఎం వైఎస్ జగన్ అన్నారు. పండుగ వాతావరణంలో ఆడుదాం ఆంధ్రా క్రీడాపోటీలు జరుగుతున్నాయన్నారు. ప్రతి గ్రామంలో జరిగే ఈ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YS Jagan: సీఎం వైఎస్ జగన్ కడప జిల్లా పర్యటన షెడ్యుల్ ఇలా.. నేటి నుండి మూడు రోజులు సొంత జిల్లాలోనే..

sharma somaraju
YS Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ కడప జిల్లా పర్యటన ఖరారు అయ్యింది. ఈ నెల 23వ తేదీ నుండి మూడు రోజుల పాటు తన సొంత జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Janasena: 21 మంది అభ్యర్ధులతో జనసేన ఫస్ట్ లిస్ట్..?? సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju
Janasena: రాష్ట్రంలో టీడీపీ – జనసేన పొత్తు ఫిక్స్ అయ్యింది. నియోజకవర్గ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. ఏయే స్థానాల్లో అభ్యర్ధులు నిలపాలనే దానిపై జనసేన కసరత్తు చేస్తొంది....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: వైఎస్ జగన్ కీలక నిర్ణయం .. నియోజకవర్గాల్లో చిచ్చు రేపిన కొత్త ఇన్ చార్జ్ ల నియాకమం

sharma somaraju
YSRCP: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అధికార వైపీసీ ప్రణాళికలు రచిస్తొంది. ఈ క్రమంలో సర్వేల ఆధారంగా పలు నియోజకవర్గాలకు ఇన్ చార్జిలను మార్పు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామంతో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Supreme Court: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ మళ్లీ వాయిదా

sharma somaraju
Supreme Court: స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు కోరుతూ దాఖలైన పిటిషన్ పై విచారణ మళ్లీ వాయిదా పడింది. వచ్చే ఏడాది జనవరి 19వ తేదీకి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఏపీ ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల .. మొత్తం ఓటర్లు 4,02,21,450.. అభ్యంతరాల స్వీకరణ ఎప్పటి వరకు అంటే..?

sharma somaraju
ఆంధ్రప్రదేశ్ ముసాయిదా ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా విడుదల చేశారు. ఈ మేరకు ఓటర్ల జాబితాను ఆన్ లైన్ లో ఉంచారు. ముసాయిదా ఓటర్ల జాబితాను అన్ని...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

AP Elections: న్యూస్ ఆర్బిట్ స్పెషల్ ఎనాలసిస్ : ముందస్తు ఎన్నికలు వస్తే ఏపీ cm ఎవరు ?

sharma somaraju
AP Elections: దేశంలో, రాష్ట్రంలో ఇప్పుడు ముందస్తు ఎన్నికలు అంటూ పెద్ద ఎత్తున ఊహాగానాలు వస్తున్నాయి. ఏపీలో ఎప్పటి నుండో ముందస్తు ఎన్నికలు అంటూ ప్రతిపక్ష పార్టీ నేతలు మాట్లాడటం, అధికార వైసీపీ ఆ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

విదేశాలకు వెళ్లేందుకు జగన్, విజయసాయిలకు పచ్చజెండా ఊపిన సీబీఐ కోర్టు

sharma somaraju
విదేశాలకు వెళ్లేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిలకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్ మొదటి వారంలో యూకే వెళ్లేందుకు అనుమతి కోరుతూ ఇటీవల సీఎం జగన్ సీబీఐ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

మందు తాగి దొరికితే ఏపీ లో కొత్త రకం శిక్ష .. పొరపాటున కూడా దొరకకండి రా బాబోయ్ !

sharma somaraju
ఇటీవల కాలంలో చాలా మంది మద్యం (మందు) సేవించి వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతున్నారు. మద్యం సేవించి వాహనాలు నడవద్దని ప్రభుత్వాలు, పోలీసులు పదేపదే చెబుతూ హెచ్చరికలు జారీ చేస్తున్నా మందు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

కోడికత్తి కేసులో ఫ్యూజ్ లు ఎగిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన కోడికత్తి శీను – ఒక్క మాట తో ఏపీ మొత్తం దద్దరిల్లింది !

sharma somaraju
విశాఖ ఎయిర్ పోర్టులో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిపై జరిగిన కోడికత్తితో జరిగిన దాడి కేసును విశాఖ ఎన్ఐఏ కోర్టుకు బదిలీ అయిన సంగతి తెలిసిందే. ఇటీవల కాలం వరకూ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ ఫ్లాష్ న్యూస్

AP Election Commissioner: ఏపీ ఎన్నికల కమిషనర్ ముఖేశ్ కుమార్ మీనాకు ఢిల్లీ నుండి పిలుపు .. ఎందుకంటే..?

sharma somaraju
AP Election Commissioner: ఏపీ ఎన్నికల కమిషనర్ ముఖేశ్ కుమార్ మీనాకు కేంద్ర ఎన్నికల సంఘం నుండి పిలుపు వచ్చింది. దీంతో ఆయన హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఏపీలో భారీగా ఓట్లు గల్లంతు,...
టాప్ స్టోరీస్ ట్రెండింగ్ న్యూస్

Amaravati Capital Case: అమరావతి రాజధాని కేసు డిసెంబర్ కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు .. ఏపీ సర్కార్ కు షాక్ | Supreme Court Shocks AP Govt in Amaravti Case 

sharma somaraju
Amaravati Capital Case: అమరావతి రాజధాని వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై విచారణ ను సుప్రీం కోర్టు డిసెంబర్ కు వాయిదా వేసింది. పూర్తి స్థాయి విచారణ డిసెంబర్ లో చేపడతామని జస్టిస్ సంజీవ్ ఖన్నా,...
న్యూస్

Nellore APGENCO Fire Accident: జెన్ కో విద్యుత్ కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం…పరుగులు తీసిన కార్మికులు, ఉద్యోగులు| Fire Broke in Nellore APGENCO 

sharma somaraju
Nellore APGENCO Fire Accident: జెన్ కో విద్యుత్ కర్మాగారంలో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో ఉద్యోగులు పరుగులు తీశారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని దామోదరం సంజీవయ్య జెన్ కో...
ట్రెండింగ్ న్యూస్

Accident in Prakasam : ప్రకాశంలో ఘోరం .. సాగర్ కాల్వలోకి దూసుకువెళ్లి పెళ్లి బృందం బస్సు .. ఏడుగురు మృతి.. సీఎం జగన్ దిగ్భాంతి | Marriage Bus Accident in Prakasam

sharma somaraju
Accident in Prakasam: ప్రకాశం జిల్లా దర్శి వద్ద ఈ వేకువ జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరో 12 మందికిపైగా గాయపడ్డారు. పెళ్లి బృందం బస్సు అదుపుతప్పి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపిలో ప్రజా సింహ గర్జన పేరుతో మరో కొత్త రాజకీయ పార్టీ .. జూలై 23న ఆవిర్భావ సభ

sharma somaraju
ఏపిలో మరో కొత్త రాజకీయ పార్టీ రానుంది. చిత్తూరు జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త, బీసీ నేత రామచంద్ర యాదవ్ ప్రారంభిస్తున్నారు. ఈ విషయాన్ని ఆదివారం విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Janasena: రేపటి నుండే పవన్ వారాహి యాత్ర ప్రారంభం .. పర్యటన ఇలా.. నేడు అన్నవరంకు జనసేనాని

sharma somaraju
Janasena:  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర రేపటి (బుధవారం) నుండి ప్రారంభం కానున్నది. అన్నవరం సత్యదేవుడిని దర్శనంతో జనసేన వారాహి యాత్రకు పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టనున్నారు. వారాహి నుండి పవన్...
న్యూస్

Rain Alert: నేడు ఈ జిల్లాలకు వర్ష హెచ్చరిక

sharma somaraju
Rain Alert: ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బుధవారం అల్లూరి సీతారామరాజు జిల్లా, కాకినాడ, ఉభయ గోదావరి, కోనసీమ, ఏలూరు,...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Repalle (Bapatla): లారీ బొల్తా .. ముగ్గురు మృతి

sharma somaraju
Repalle (Bapatla):  బాపట్ల జిల్లా రేపల్లెలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నాపరాయి లోడ్ తో వెళుతున్న ఓ లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన కాలువలో బొల్తా కొట్టింది. మాచర్ల నుండి రేపల్లెకు వెళుతుండగా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Amaravati: ఏపిలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు

sharma somaraju
Amaravati: రాష్ట్రంలో పలువురు అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కేఎస్ జవహర్‌ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్ గా ఆర్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Suicide: పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ .. మనస్థాపంతో ఇద్దరు విద్యార్ధినులు ఆత్మహత్య

sharma somaraju
Suicide: ఏపిలో ఇవేళ పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. 72,26 శాతం విద్యార్ధినీ విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు. ఈ సారి కూడా బాలికలదే పైచేయి. అయితే పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్ధినీ విద్యార్ధులు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP High Court: ఏపి సర్కార్ కు హైకోర్టులో బిగ్ రిలీఫ్ .. అమరావతిలో పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి గ్రీన్ సిగ్నల్

sharma somaraju
AP High Court: ఏపి సర్కార్ కు హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. అమరావతి రాజధాని ప్రాంతంలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం జారీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

BJP: బీజేపీలో చేరికకు మూహూర్తం ఖరారు .. ఢిల్లీలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి

sharma somaraju
BJP: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరికకు ముహూర్తం ఖరారు అయ్యింది. ఆయన ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. బీజేపీలో చేరేందుకే కిరణ్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌

CM Jagan: ఇంటి వద్దే మంచానికి పరిమితమైన రోగులకు శుభవార్త చెప్పిన సీఎం జగన్..!!

sekhar
CM Jagan: గురువారం పల్నాడులో పర్యటించిన సీఎం జగన్.. లింగంగుంట్లలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కొత్తగా “ఫ్యామిలీ డాక్టర్” కాన్సెప్ట్ చేపడుతున్నట్లు.. కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా నేటి నుండి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Tragedy: నిమ్మాడలో విషాదం ..వంశధార కాల్వలో పడి ముగ్గురు దుర్మరణం

sharma somaraju
Tragedy: శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలంలో విషాదం చోటుచేసుకుంది. వంశధార కాల్వలో స్నానానికి వెళ్లిన ముగ్గురు మృతి చెందారు. మృతులు తండ్రీ కొడుకులు నాగరాజ్ , తులసీరాజ్, మరో వ్యక్తి వెంకట రమణగా గుర్తించారు....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసిన వైసీపీ అభ్యర్ధులు

sharma somaraju
ఏపిలో ఈ నెల 23న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఇటీవల నోటిఫికేషన్ విడుదల కాగా, వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధులు ఇవేళ నామినేషన్లు దాఖలు చేశారు. ఈ ఉదయం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

జీఐఎస్ సక్సెస్ తో వైసీపీ విజయోత్సవ సంబరాలకు ప్లాన్ .. ఎలా అంటే ..?

sharma somaraju
దార్శనిక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆధ్వర్యంలో రీసెంట్ గా విశాఖలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్) విజయవంతం అయ్యింది. సిఎం జగన్ నేతృత్వంలో ఏపి అద్భుతమైన అభివృద్ధికి బాటలు పడుతున్నాయి. సుస్థిర ఆర్థికాభివృద్ధి,...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఏపిలో కొత్తగా ఆరు మండలాల ఏర్పాటునకు నోటిఫికేషన్

sharma somaraju
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా మరో ఆరు మండలాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆరు జిల్లా కేంద్రాలను రెండు మండలాలుగా విడదిస్తూ ప్రాధమిక నోటిఫికేషన్ జారీ చేసింది. విజయనగరం, చిత్తూరు, నంద్యాల, అనంతపురం,...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ దైవం న్యూస్

తిరుమల సమాచారం .. మార్చి 3 నుండి 7వరకూ శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు .. ఆ సేవలు రద్దు

sharma somaraju
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమల క్షేత్రం లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. పండుగలు, పర్వదినాల్లో భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ సందర్భాల్లో వివిధ రకాల సేవలను...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

పట్టాభి సహా 13 మంది టీడీపీ నేతలకు 14 రోజుల రిమాండ్ .. థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ జడ్జికి ఫిర్యాదు చేసిన పట్టాభి

sharma somaraju
అనేక పరిణామాల మధ్య టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభి రామ్ (పట్టాభి)ని పోలీసులు గన్నవరం జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హజరుపర్చారు. గన్నవరం సీఐ కనకారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు  పట్టాభిపై పోలీసులు కేసు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల్లో  స్వల్ప భూప్రకంపనలు

sharma somaraju
పల్నాడు జిల్లాలో పులిచింతల ప్రాజెక్టు పరిసరాల్లో స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. అచ్చంపేట మండలం మాదిపాడు, చల్లగరిగ, గింజపల్లి గ్రామాల్లో ఇవేళ ఉదయం 7.26 గంటల సమయంలో భూమిలో పెద్ద శబ్దాలు వచ్చినట్లుగా స్థానికులు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ సీఎం జగన్ పనితీరు ప్రశంసించిన జేఎస్‌డబ్ల్యు గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్

sharma somaraju
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి పనితీరును ప్రముఖ జెఎస్‌డబ్ల్యు గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ జగన్ వంటి యువ, డైనమిక్ సీఎం ఉండటం అదృష్టమని అన్నారు. వైఎస్ఆర్ జిల్లా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

తూర్పు గోదావరి జిల్లా చంద్రబాబు పర్యటనలో అపశృతి

sharma somaraju
టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా లోని బురుగుపూడి లో చంద్రబాబు ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదం లో చంద్రబాబు ప్రయాణిస్తున్న కారు బంపర్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

అధికార వైసీపీ కి బిగ్గెస్ట్ ఛాలెంజ్..  ఏపిలో 14 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు షెడ్యుల్ విడుదల

sharma somaraju
రాష్ట్రంలో జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి మూడున్నర సంవత్సరాలు దాటింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన స్థానిక సంస్థల (గ్రామ పంచాయతీ, మండల పరిషత్, మున్సిపల్) ఎన్నికల్లో వైసీపీ ఘన విజయాలను...
న్యూస్

ఏపీ సీఎం వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన దివంగత దిగ్గజ సినీ గేయ రచయిత సిరివెన్నెల కుటుంబ సభ్యులు..ఎందుకంటే..?

sharma somaraju
దిగ్గజ సినీ గేయ రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి కుటుంబ సభ్యులు ఇవేళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయానికి సీఎం జగన్ ను సీతారామ శాస్త్రి సతీమణి, కుటుంబ...