NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

CM YS Jagan: ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా జగనన్న తోడు పథకం – సీఎం జగన్

CM YS Jagan: ఆంధ్రప్రదేశ్ లో జగనన్న తోడు పథకం ద్వారా 79.174 శాతం వరకూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు లబ్ది జరిగిందనీ, సామాజిక సాధికారతకు ఇది నిదర్శనమని సీఎం వైఎస్ జగన్ అన్నారు. దేశంలోనే జగనన్న తోడు పథకం ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎనిమిదో విడతలో జగనన్న తోడు పథకం కింద నిధులను సీఎం జగన్ ఇవేళ బటన్ నొక్కి విడుదల చేశారు. ఒక్కొక్కరికి రూ.10వేల వంతున వడ్డీ లేని రుణం అందించారు సీఎం జగన్. దీని వల్ల 3,95,000 చిరు వ్యాపారులకు లబ్ది చేకూరింది.

CM YS Jagan

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. దేవుడి దయతో ఈ రోజు మరో మంచి కార్యక్రమం జరుగుతోందన్నారు. లక్షల మంది చిరు వ్యాపారులకు మంచి జరిగించే కార్యక్రమం అని కొనియాడారు. చిరు వ్యాపారులను ఆదుకోవడంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తొందన్నారు. దేశ వ్యాప్తంగా పీఎం స్వనిధి ద్వారా 58,65,827 మంది చిరు వ్యాపారులకు రుణాలు అందిస్తే, ఏపీలో ఏకంగా 16,73,576 మందికి జగనన్న తోడు ద్వారా వడ్డీ  లేని రుణాలు అందించడం జరిగిందన్నారు.

నాలుగున్నరేళ్లలో చిరువ్యాపారులకు రూ.417.94 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించామన్నారు.  ఈ పథకం ద్వారా లబ్దిపొందే వారిలో దాదాపు 87 శాతం మహిళలే ఉన్నారని ఇది మరో మహిళా సాధికారతకు నిదర్శనమని అన్నారు. జగనన్న తోడు పథకం ద్వారా అందించేది చిన్న మొత్తమే అయినా వారి జీవితాలకు ఇది గోరంత దీపమని పేర్కొన్నారు. నిరుపేదలైన చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ చేతి వృత్తుల వారు వారి కాళ్ల మీద వారు నిలదొక్కుకొనేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం అమలు చేస్తొందన్నారు.

Mudragada Padmanabham: ముద్రగడ మదిలో ఏముంది ..?

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju