NewsOrbit
Entertainment News Telugu TV Serials

Paluke Bangaramayenaa  January 11 2024 Episode 123 : స్వర నీ కిడ్నాప్ చేయడానికి కుట్ర చేస్తున్న చందన..

Paluke Bangaramayenaa Today Episode January 11 2024 Episode 123 Highlights

Paluke Bangaramayenaa  January 11 2024 Episode 123 : అభి సార్ కి మళ్లీ తిరిగి ఉద్యోగం రావాలంటే ఏం చేయాలి సార్ అని లాయర్ ని అడుగుతుంది స్వర. అభి కి జాబ్ రావడం కష్టమమ్మ తన జాబ్ పోవడానికి కారణం నువ్వే కోర్టులో నువ్వు అభి సార్ కి నీకు సంబంధం ఉందని చెప్పావు అందుకని తనకు జాబ్ రావడం కష్టం అని లాయర్ అంటాడు. అలా అనకండి సార్ ఎలాగో అలా అభి సార్ కి మళ్ళీ ఉద్యోగం రావాలి అని స్వర అంటుంది. కమిషనర్ గారితో మాట్లాడాలి డీఐజీ ని ఒప్పించాలి కోర్టులో సాక్షాలు సబ్మిట్ చేయాలి అ ప్రాసెస్ అంతా నీకు తెలిసిందే కదా అమ్మ పైగా నువ్వు అభి సార్ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నావ్ సార్ కి ఉద్యోగం రావాలంటే నువ్వు ఇంట్లో ఉండకూడదు అని లాయర్ అంటాడు. అభి సార్ ఏ తప్పు చేయలేదు సార్ తన నిజాయితీ గురించి మీకు కూడా తెలుసు కదా, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అభీ సార్ కి ఉద్యోగం వస్తుందంటారా అని స్వర అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode January 11 2024 Episode 123 Highlights
Paluke Bangaramayenaa Today Episode January 11 2024 Episode 123 Highlights

చెప్పలేం అమ్మ  కోర్టుకు కావాల్సింది నిజాయితీ కాదు సాక్షాధారాలు కావాలి అవి ఉంటే అభి సార్ కి ఉద్యోగం ఇప్పించొచ్చు అని లాయర్ వెళ్ళిపోతాడు. లాయర్ వెళ్తూ ఉండగా అభిషేక్ ఇంట్లోకి వస్తాడు. లాయర్ ని ఎందుకు పిలిపించింది అనుకుంటూ అభిషేక్ వెళ్లిపోతాడు. కట్ చేస్తే, స్వర ఏమన్నా చిన్న పిల్ల అనుకున్నావా కిడ్నాప్ చేయడానికి పైగా అభి వాళ్ళ ఇంట్లో ఉంటుంది దాన్ని ఎలా కిడ్నాప్ చేస్తావు అని వైజయంతి అంటుంది. మరి అంతకంటే ఏం చేయను అత్తయ్య అని విశాల్ అంటాడు. స్వర నీ కళ్ళ ముందు మా ఇంట్లో ఎన్ని రోజులు ఉన్నా నువ్వు ఏం చేయగలిగావ్ ఏమి చేయకుండా సైలెంట్ గా ఉన్నావ్ ఇప్పుడు అభి వాళ్ళ ఇంట్లో ఉన్నదని ఎలా కిడ్నాప్ చేస్తావ్ అని వైజయంతి అంటుంది. అక్కడ ఉంటే కిడ్నాప్ ఎలాగు చేయలేము కానీ తనని బయటికి ఎలా తీసుకురావడం అమ్మ అని రంగరాజు అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode January 11 2024 Episode 123 Highlights
Paluke Bangaramayenaa Today Episode January 11 2024 Episode 123 Highlights

స్వరనీ ఇంట్లో నుంచి తీసుకురావాలి అంటే ఒక్కరు చెప్తే వింటుంది స్వర ఆ ఒక్కరు ఎవరో కాదు నాయుడు మామ  చెప్తే పరుగెత్తుకుంటూ వచ్చేస్తుంది అని విశాల్ అంటాడు. నాకేమీ అర్థం కాలేదు అని రంగరాజు అంటాడు. నాకు అర్థమైంది స్వర అక్కడ కష్టాలు పడుతుందని నాయుడు బావని నమ్మిస్తే తనను ఆ ఇంటి నుంచి రమ్మని నాయుడు చెప్తాడు అప్పుడు స్వరా వెంటనే వచ్చేస్తుంది అని వైజయంతి అంటుంది. స్వర అక్కడ ఆనందంగా ఉందని నీలకంఠ  చెప్పాడు కదా మనం చెప్పిన మాటలు నమ్ముతాడా అని రంగరాజు అంటాడు. ఇప్పుడు నమ్మిస్తాను చూడు అని వైజయంతి దేవుడి దగ్గరికి వెళ్లి దేవుడా స్వరా ఈ ఇంట్లో ఉన్న బాగుండేది ఏ కష్టం రాకుండా చూసుకునే దాన్ని అక్కడ అభిషేక్ గదిలో బంధించి విచిత్ర హింసలు పెడుతున్నాడంట ఝాన్సీ చాకు కారణమైన నువ్వు నా ఉద్యోగా0 పోవడానికి కారణం నువ్వే అని ఇబ్బంది పెడుతున్నాడు అంట అని వైజయంతి అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode January 11 2024 Episode 123 Highlights
Paluke Bangaramayenaa Today Episode January 11 2024 Episode 123 Highlights

అవునమ్మా నేను కూడా విన్నాను అని రంగరాజు వత్తాసు పాడుతాడు. నేను విన్నాను అత్తయ్య స్వర నన్ను చేసుకుంటే ఇబ్బంది పడుతుందని అనుకున్నారు కానీ అభి గాడి దగ్గర ఇంకా ఎక్కువ కష్టాలు పడుతుంది ఏం చేయాలి అని విశాల్ అంటాడు. నాయుడు వాళ్ళ మాటలు వినగానే నిజంగానే స్వర అక్కడ ఇబ్బంది పడుతుందా ఆనందంగానే ఉందని నీలకంఠ  చెప్పాడే ఒకవేళ నాకు అబద్ధం చెప్పాడా అని నాయుడు ఆలోచిస్తూ ఉంటాడు. మనం అన్న మాటలు నమ్మాడో లేదో నాయుడు బావ మొహం చూస్తేనే అర్థమవుతుంది అని వైజయంతి అంటుంది. కట్ చేస్తే, స్వర ఆలోచిస్తూ ఉంటుంది, ఏంటి నువ్వు చేసిన పని అని అభిషేక్ అంటాడు. నేనేం చేశాను సార్ అని స్వర అంటుంది. లాయర్ ని ఎందుకు పిలిపించావు అని అభిషేక్ అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode January 11 2024 Episode 123 Highlights
Paluke Bangaramayenaa Today Episode January 11 2024 Episode 123 Highlights

ఇప్పుడు చూడు ఎలా నాటకం ఆడుతాను అని ఏమీ లేదు సార్ మా తాత మా నాయనమ్మకి 100 ఎకరాలు రాసిచ్చాడు ఆ 100 ఎకరాలు ప్రేమగా మా నాయనమ్మ నా పేరుని రాసి చచ్చింది అది వేరే వాళ్ళు కబ్జా చేశారు దాని గురించి మాట్లాడడానికి లాయర్ ని పిలిపించాను అని స్వర అంటుంది. ఏంటి పిట్ట కథ చెప్తున్నావా నువ్వు లాయర్ ని ఎందుకు పిలిపించావో నాకు అర్థమైంది నా జాబ్ ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసు నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో నాకు తెలుసు నువ్విలాంటి ప్రయోగాలు ఏమీ చేయనక్కర్లేదు అని అభిషేక్ కోపంగా వెళ్ళిపోతాడు. మిమ్మల్ని కచ్చితంగా మారుస్తాను సార్ మీలో మార్పు వస్తుంది అప్పటిదాకా నేను ఇంట్లో నుంచి వెళ్ళను అని స్వర అనుకుంటుంది. కట్ చేస్తే, నేను ఏం చేయాలో నాకు తెలుసు మీరేమీ నాకు సలహాలు ఇవ్వక్కర్లేదు అని వైజయంతి చందనాకి ఫోన్ చేస్తుంది. చందన డబ్బులు లెక్క పెట్టుకుంటూ వైజయంతి మేడం ఫోన్ చేస్తుంది ఏంటి అని ఫోన్ ఎత్తి హలో మేడం చెప్పండి అని అంటుంది. నీకు డబ్బులు ఇచ్చి పని మాత్రమే చెప్పగలను కానీ నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది అని నేను ఫోన్ చేసి అడగక్కర్లేదు అనుకుంటా అని వైజయంతి అంటుంది. మేడం నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను ఈలోపు మీరే చేశారు ఇప్పుడే స్వరని నేను కూరగాయలు లేవు అని బయటికి పంపిస్తాను ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు బయటికి వెళ్లిన స్వర మళ్లీ ఇంటికి రాకూడదు మేడం అని చందన అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode January 11 2024 Episode 123 Highlights
Paluke Bangaramayenaa Today Episode January 11 2024 Episode 123 Highlights

ఓకే అని వైజయంతి ఫోన్ కట్ చేస్తుంది.కట్ చేస్తే,చందన స్వరా దగ్గరికి వెళ్లి ఏం చేస్తున్నావ్ స్వర వీడియోలు చూస్తున్నావా అని అడుగుతుంది. ఏదో మోటివేషన్ కోసం చూస్తున్నాను చందన అని అని స్వర అంటుంది. అది సరే ఇంట్లో కూరగాయలు అన్ని అయిపోయాయి వెళ్లి తీసుకొస్తావా అని చందన అంటుంది. మీరు అంత రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు చందన తీసుకొస్తాను అని స్వర అంటుంది. నేనేదో మారిపోయాను అని అనుకోకు నాకు కొంచెం ఒంట్లో బాగోలేదు అందుకే నీకు చెప్తున్నాను ఓవరాక్షన్ చేసావ్ అనుకో బాగోదు అని చందన అంటుంది. నేనెందుకు అలా అనుకుంటాను పర్వాలేదు ఒంట్లో బాగోలేదు అన్నావుగా ఏమైనా జ్యూస్ తీసుకు రమ్మంటావా అని స్వర అడుగుతుంది. ఏం అక్కర్లేదు కానీ చెప్పిన పని చేయి చాలు కూరగాయలు తెస్తావా లేదా అని చందన అంటుంది. అలాగే తీసుకొస్తాను అని స్వరా వెళ్ళిపోతుంది. మేడం ఇప్పుడే స్వర బయటికి వెళ్లింది తనను కాపాడడానికి మా అన్నయ్య కూడా అడ్డు రాడు మీరు ఏమైనా చేసుకోవచ్చు అని చందన అంటుంది. చాలా మంచి మాట చెప్పావు చందన అలాగే అని వైజయంతి ఫోన్ కట్ చేస్తుంది. విశాల్ వెళ్లి సీతను తీసుకురా ఈ లంకలో పెడితే ఈ లంకను తగలపెట్టడానికి హనుమంతుడు కూడా రాడు అని వైజయంతి అంటుంది. ఏ మాత్రం చాలు అత్తయ్య స్వరని తీసుకురావడానికి అని విశాల్ వెళ్లిపోతాడు. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella