Pawan Kalyan Varahi Yatra: పవన్ కళ్యాణ్ నాల్గవ విడత వారాహి యాత్రకు షెడ్యూల్ ఖరారు ..ఈ సారి ఏ జిల్లాలో అంటే..
Pawan Kalyan Varahi Yatra: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాల్గవ విడత వారాహి యాత్రకు షెడ్యుల్ ఖరారు అయ్యింది. అక్టోబర్ 1వ తేదీ నుండి నాల్గవ విడత వారాహి యాత్ర చేయనున్నారు పవన్...