Breaking: టీడీపీకి దివ్యవాణి బిగ్ షాక్..పార్టీకి రాజీనామా
Breaking: ప్రముఖ సినీనటి, టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి ఆ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చారు. టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల ఒంగోలులో జరిగిన మహానాడు గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో ఆనందంలో ఉన్న టీడీపీకి...