Author : Yandamuri

https://newsorbit.com - 1215 Posts - 0 Comments
political తెలంగాణ‌ న్యూస్

Komatireddy: సొంత పార్టీ పరువు తీసేసిన కాంగ్రెస్ ఎంపీ!హుజూరాబాద్ లో దారుణ ఓటమి ఖాయమని తేల్చేసిన కోమటిరెడ్డి!!

Yandamuri
Komatireddy: తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి ఆశించి భంగపడ్డ ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంకా తన ఆక్రోశాన్ని వెలిబుచ్చుతూనే ఉన్నారు.ఈ పదవి కోసం కాంగ్రెస్ ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి...
political ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Rahul Gandhi: ఏపీ కాంగ్రెస్ కు జవసత్వాలు నింపే పనిలో రాహుల్!రేవంత్ తరహా నేత కోసం గాలింపు!

Yandamuri
Rahul Gandhi: ఇటీవలే తెలంగాణ రాష్ట్రానికి కొత్త పీసీసీ చీఫ్ ను నియమించిన కాంగ్రెస్ అధిష్టాన వర్గం ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆ తరహా ప్రయోగం చేయడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఉన్న పీసీసీ అధ్యక్షుడు...
political ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

RRR: ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొట్టే వైసిపి ఎంపీల ఎత్తుగడ!ఆర్ఆర్ఆర్ తో పాటు టీవీ5 చైర్మన్ పై ప్రధానికి ఫిర్యాదు!!

Yandamuri
RRR: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు విషయంలో ఆ పార్టీ నాయకత్వం అన్ని అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తోంది.ఒకవైపు అనర్హత వేటు వేయించడం తో పాటు వీలైతే పెద్ద క్రిమినల్ కేసులో అరెస్ట్ చేయించాలన్న వ్యూహాన్ని కూడా...
న్యూస్

TV9 Telugu: మహిళా యాంకర్ల సిగపట్లు!టీవీ9 యాజమాన్యానికి తప్పని పాట్లు!! సభ్య సమాజానికి ఇది ఏ విధమైన సందేశమో??

Yandamuri
TV9 Telugu: టీవీ9 లో ముగ్గురు మహిళా యాంకర్లు సిగపట్లకు దిగడం,ఈ క్రమంలో ముగ్గురూ ఉద్యోగాలు కోల్పోవడం ప్రస్తుతం మీడియా రంగంలో సంచలనం రేపుతున్న సబ్జెక్ట్.ఎప్పుడైతే టీవీ9 యాజమాన్యం మారిపోయిందో అప్పటి నుండే ఆ...
న్యూస్

Mortuary Assistant: మార్చురీ సహాయకుల పోస్టులకు మహా మేధావుల పోటీ!నిరుద్యోగ భారతంలో ఇదో విషాద అధ్యాయం!?

Yandamuri
Mortuary Assistant: దేశంలో నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి ఈ ఒక్క దృష్టాంతం చాలు.ప్రభుత్వ ఉద్యోగం కోసం పడిగాపులు కాస్తున్న అత్యున్నత విద్యార్హతలు కలిగిన నిరుద్యోగులు కూడా అది ఏమిటి?ఎంత తక్కువ...
political ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP High Court: ప్రభుత్వ సలహాదారుల వ్యవహారశైలినీ గమనించిన హైకోర్టు!కీలక వ్యాఖ్యలు చేసిన జస్టిస్ దేవానంద్

Yandamuri
AP High Court: ఏపీలోని వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా సలహాదారులను నియమించుకోవడంపై కూడా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నీలం సాహ్ని ని నియమించడంపై...
political తెలంగాణ‌ న్యూస్

Motkupalli: బీజేపీకి మోత్కుపల్లి గుడ్ బై!అనూహ్యమేమీ కాదన్న కమలనాథులు!కెసిఆర్ ట్రాప్ లో పడ్డ మాజీ మంత్రి?

Yandamuri
Motkupalli: తెలంగాణ మాజీ మంత్రి, బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు.గత కొంతకాలంగా పార్టీతో అంటీముట్టనట్లుగా ఉంటున్న ఆయన ఇటీవల సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన దళిత నేతల...
political జాతీయం న్యూస్

Chief Ministers: ఇది సీఎం ల మార్పిడి సీజనా?వరుసబెట్టి మారిపోతున్నారు!!

Yandamuri
Chief Ministers: ఎండాకాలం, వానాకాలం ,శీతా కాలమని ఇలా దేశంలో అనేక సీజన్లు ఉంటాయి.ప్రస్తుత రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే ఇప్పుడు ముఖ్యమంత్రుల మార్పిడి సీజన్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది.ఈ నెలలోనే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి మార్పిడి జరిగింది.ఇక...
political న్యూస్

Delhi High Court: ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు! ముఖ్యమంత్రులు ఇక మూతులు కట్టుకోవాల్సిందే!!

Yandamuri
Delhi High Court: మైక్ దొరికితే చాలు ఎడాపెడా హామీలు ఇచ్చేసే ముఖ్యమంత్రులకు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది.ముఖ్యమంత్రులు ఇష్టం వచ్చినట్లు ఎడాపెడా హామీలిచ్చి వాటిని గాలికి వదిలేయడం ఇక కుదిరే పని కాదు.ముఖ్యమంత్రి...
political జాతీయం న్యూస్

Punjab Congress: 77మంది ఎమ్మెల్యేలలో 62 మంది సిద్ధూ వెంట!పంజాబ్ కాంగ్రెసులో రాజకీయ మంట!!

Yandamuri
Punjab Congress: పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కుర్చీ కదిలిపోతున్నట్లు కనిపిస్తోంది.ఆయన బద్ధవ్యతిరేకి, రాష్ట్ర పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ మెజారిటీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టేసినట్లు స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి.రాష్ట్రంలో డెబ్బై...