NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Konijeti Rosaiah: వైసిపి గెలుపులోనూ రోశయ్య పాత్ర!అదెలాగంటే?

Konijeti Rosaiah: ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారంటే అది ఆయన తండ్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమలుచేసే సంక్షేమ పథకాల వల్లే అన్నది అందరికీ తెలిసిన నిజం.అయితే డాక్టర్ వైఎస్సార్ అంకురార్పణ చేసిన సంక్షేమ పథకాలన్నీ నిర్విఘ్నంగా కొనసాగాయి అంటే అది ఆనాటి ఆర్థికమంత్రి కొణిజేటి రోశయ్య వల్లే అన్నది చాలా మందికి తెలియని వాస్తవం.

Konijeti Rosaiah's role in YCP victory !
Konijeti Rosaiah’s role in YCP victory !

Konijeti Rosaiah: వైఎస్సార్ లో సగమై..సంక్షేమంలో భాగమై!

పాదయాత్రలో ప్రజల కష్టనష్టాలను స్వయంగా తెలుసుకున్నారు డాక్టర్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాగానే అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు.ఆయన క్యాబినెట్ లో ఆర్థిక మంత్రిగా ఉన్న కొణిజేటి రోశయ్య ఆ పథకాలన్నింటికీ తగిన బడ్జెట్ కేటాయిస్తూ వచ్చారు.ఒక్కమాటలో చెప్పాలంటే సంక్షేమ పథకాల ఆలోచన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిది అయితే దాని ఆచరణ ఘనత రోశయ్య కే దక్కుతుంది.నిధులు లేకుంటే ఏ పథకమూ అమలు కాదన్నది సింపుల్ లాజిక్.ఆ నిధులు కేటాయించాల్సింది ఆర్థికమంత్రి అన్నది కూడా అందరికీ తెలిసిందే.రోశయ్ అనుభవమున్న ఆర్థికమంత్రి కాబట్టి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆలోచనలకు అనుగుణంగా కసరత్తు చేసి ఈ సంక్షేమ పథకానికి నిధుల కొరత రాకుండా చూశారు.అందువల్లే ఆ సంక్షేమ పథకాలన్నీ అమలై డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అన్ని వర్గాల హృదయాల్లో శాశ్వత స్థానం పొందారు.

ఆ పథకాలతోనే జగన్ కు అధికారం!

తన తండ్రి హయాంలో అమలైన సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు వివరించి మళ్లీ తాను రాజన్న రాజ్యం తెప్పిస్తానంటూ వారిని మెప్పించి ఒప్పించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు.జగన్ కూడా నవరత్నాలు పేరిట సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా ఆయన క్యాబినెట్లో ఆర్థికమంత్రిగా రోశయ్య లాంటి అనుభవజ్ఞులు లేకపోవటం మైనస్సై ఆయన ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు
ఎదురవుతున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.జగన్ కు అధికారం దక్కిందంటే అందులో రాజశేఖరరెడ్డికే కాకుండా ఆనాటి ఆయన ఆర్థిక మంత్రి రోశయ్యకు కూడా సమాన వాటా ఉందన్నది కొణిజేటి మరణానంతరం అందరూ ముక్తకంఠంతో చెబుతున్న మాట.

 

Related posts

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?