NewsOrbit

Author : Yandamuri

https://newsorbit.com - 1280 Posts - 0 Comments
న్యూస్ రాజ‌కీయాలు

Telangana Congress: రెండు కాంగ్రెస్ కత్తులు ఒకే ఒరలో ఇమిడాయా?తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన ఆ ఆసక్తికరమైన సంఘటన ఏమిటంటే?

Yandamuri
Telangana Congress: రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం, శాశ్వత మిత్రత్వం ఉండదనేది పాత నానుడి.తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేతలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీన్ని మరోసారి రుజువు చేశారు. హైదరాబాద్ లో శనివారం జరిగిన ఒక...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: నాడు రద్దు.. నేడేమో అదే ముద్దు! జగన్ మాట తప్పి మడమ తిప్పిన ఉదంతం ఇదే!

Yandamuri
YS Jagan: మాట తప్పడు..మడమ తిప్పడు అన్న ఇమేజ్ సొంతం చేసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసనమండలి రద్దు సిఫార్సు తీర్మానం వెనక్కు తీసుకొని రాజకీయంగా మసకబారారని వ్యాఖ్యలు వినవస్తున్నాయి. ఈ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Vallabhaneni Vamsi: అనరాని మాటలన్నదేమో వంశీ!అయినా టిడిపి ఆయనను టార్గెట్ చేయదేమి?

Yandamuri
Vallabhaneni Vamsi: ఆంధ్ర రాష్ర్టాన్ని కుదిపేస్తున్న చంద్రబాబు ఉదంతంలో అసలు ముద్దాయి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నది అక్షరసత్యం.ఆయన చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ పుట్టుకపై చేసిన వ్యాఖ్యలు ఇంత దుమారం రేపాయి.అసెంబ్లీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Viveka Murder Case: వివేకా హత్యలో అవినాశ్ రెడ్డి పాత్ర లేదట!చంద్రబాబు ఎపిసోడ్ లో మరుగునపడిపోయిన సీఎం జగన్ కీలక ప్రకటన!!

Yandamuri
YS Viveka Murder Case: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక కీలక ప్రకటన శాసన సభలో చంద్రబాబునాయుడు ఎపిసోడ్ మధ్యలో మరుగున పడిపోయింది.మామూలుగా అయితే తన బాబాయ్ వివేకానందరెడ్డి హత్యపై...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Viveka Murder Case: తండ్రి హత్య కేసును కూతురే తప్పుదోవ పట్టిస్తోందట!ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తో ఆమెకు స్నేహమట!ఇవన్నీ చెప్పిందెవరు అంటే ??

Yandamuri
YS Viveka Murder Case: దారుణ హత్యకు గురైన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసులో సీబీఐ తాజాగా అరెస్టు చేసిన వైసిపి ప్రధాన కార్యదర్శి,కడప ఎంపీ అవినాష్ రెడ్డి కుడిభుజమైన దేవిరెడ్డి శివశంకర్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Nellore TDP: అచ్చెన్నాయుడుకైనా ఈ నెల్లూరు టిడిపి నేత కున్నంత కమిట్మెంట్ ఉందా?అందరూ అవాక్కయ్యేలా ఆయన చేసిన పనేమిటి?

Yandamuri
Nellore TDP: ఆవేశంలో ప్రతిజ్ఞలు చేయటం వేరు. దాన్ని ఆచరణలో పెట్టడం వేరు.బడారాజకీయ నేతలే ఇలాంటి విషయాల్లో మాటమీద నిలబడరు.ఉదాహరణకు అగ్ర నిర్మాత,అందరికీ తెలిసిన బండ్ల గణేష్ నే తీసుకుందాం. కాంగ్రెస్ లో చేరి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Darsi Results: వైసీపీకి దడ పుట్టించేలా వున్న దర్శి ఫలితం!ఇంకా అధికార పార్టీ నేతలు కళ్లు తెరవకుంటే ఇదే పునరావృతం

Yandamuri
Darsi Results: ప్రకాశం జిల్లాలో వైసిపికి తొలిసారిగా అతి పెద్ద షాక్ తగిలింది.దర్శి మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అఖండ విజయం సాధించింది.మొత్తం ఇరవై వార్డులు ఉండగా పదమూడు వార్డులను టీడీపీ గెలుచుకోగా వైసిపి ఏడువార్డులతో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Kuppam: కుప్పకూలుతున్న కుప్పం కోట..సురక్షిత నియోజకవర్గం కోసం బాబు వేట !!

Yandamuri
Kuppam: తన కుప్పం కోట కుప్పకూలిపోతుండటంతో టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనకు సురక్షితమైన అసెంబ్లీ నియోజకవర్గం కోసం అన్వేషణ మొదలు పెట్టినట్టు పార్టీ ఉన్నతస్థాయి వర్గాల ద్వారా తెలుస్తోంది. 1989 నుండి...
న్యూస్

IAS Officer: ఆ మాజీ ఐఏఎస్ అవినీతి చరిత్ర అంతా ఇంతా కాదన్న రేవంత్!ఎవరాయన? ఏమిటా కథా కమామిషు!?

Yandamuri
IAS Officer: టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు కలెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ పక్కరోజే ఎమ్మెల్సీ టిక్కెట్ సంపాదించుకున్న తెలంగాణ ఐఏఎస్ వెంకట్రామిరెడ్డిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.అదే సమయంలో...
న్యూస్ రాజ‌కీయాలు

Collector: రాజకీయ అరంగేట్రం కోసం కలెక్టర్ గిరినే వదులుకున్న ఐఏఎస్! బహిరంగ సభలో కెసిఆర్ కాళ్లపై పడ్డ ఘనచరిత్రా ఆయనదే!!

Yandamuri
Collector:  టీఆర్ఎస్ ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్న తెలంగాణలోని సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి సోమవారం తన పదవికి రాజీనామా చేశారు.చీఫ్ సెక్రటరీని కలిసి ఆయన రాజీనామా పత్రాన్ని అందజేయగా అది తక్షణ ఆమోదం...
న్యూస్ రాజ‌కీయాలు

Amit Shah: దక్షిణాది సీఎంలను ఉసూరుమనిపించిన అమిత్ షా!వారు చెప్పిందానికి ఊకొట్టి పంపించేసిన వైనం!

Yandamuri
Amit Shah: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన తిరుపతిలో జరిగిన దక్షిణాది రాష్ర్టాల మండలి సమావేశం తూతూమంత్రంగా ముగిసింది.ఈ సమావేశంలో అద్భుతాలు జరుగుతాయని ఆశించినవారందరికీ నిరాశే మిగిలింది. ఈ సమావేశంలో పాల్గొన్న...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Kuppam: బాబుకే లోకేష్ పై గురికుదరలేదా? అందుకే కుప్పం బాధ్యతలు రామానాయుడుకా?

Yandamuri
Kuppam: తన పుత్రరత్నం నారా లోకేష్ బాబు శక్తిసామర్థ్యాలపై టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుకు కూడా నమ్మకం సడలిందా అన్న అనుమానం రేకెత్తించే పరిణామం టీడీపీలో చోటు చేసుకుంది.ఇదే ఇప్పుడు ఆ పార్టీలో...
న్యూస్

Fuel Prices: ఆకస్మాత్తుగా ఇంధన ధరల తగ్గింపు! ప్రజలపై ప్రధానికి అంత ప్రేమ ఎందుకు పుట్టుకు వచ్చిందంటే?

Yandamuri
Fuel Prices: పదమూడురాష్ట్రాలు,ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన 29 అసెంబ్లీ,మూడు లోక్‌సభ స్ధానాల ఉప ఎన్నికలలో బిజెపికి అనూహ్య ఎదురు దెబ్బలు తగిలాయి.ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే తక్కువ సీట్లు ఆ పార్టీకి...
న్యూస్ రాజ‌కీయాలు

TRS MLA: ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి తిరుగుతున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే!ఏమిటా కథా కమామిషు?

Yandamuri
TRS MLA: ఆవేశంలో నోరు జారితే పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఇప్పుడిప్పుడే ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు అర్థమవుతోంది.నోటికొచ్చినట్లు మాట్లాడితే ఏమవుతుందో ఆయనకు జనాలే అర్థమయ్యేలా చెబుతున్నారు.దీంతో సదరు ఎమ్మెల్యే ఫోన్ ను స్విచాఫ్ చేసుకునే...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Badvel Bypoll: అప్పుడు అలాగ! ఇప్పుడు ఇలాగ!భవిష్యత్తులో ఎలాగ?ఉప ఎన్నిక ఫలితమే ప్రజాదరణకు ప్రామాణికమా?

Yandamuri
Badvel Bypoll: ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గెలవడం అత్యంత సహజం.దీనినే సానుకూల ప్రజాస్పందన అనుకుంటే అవివేకమని ఆంధ్రప్రదేశ్ చరిత్ర చెబుతోంది. 2014-2019 మధ్య టిడిపి అధికారంలో ఉండగా రాష్ట్రంలో జరిగిన మూడు ఉప...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Komatireddy: సొంత పార్టీ పరువు తీసేసిన కాంగ్రెస్ ఎంపీ!హుజూరాబాద్ లో దారుణ ఓటమి ఖాయమని తేల్చేసిన కోమటిరెడ్డి!!

Yandamuri
Komatireddy: తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి ఆశించి భంగపడ్డ ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంకా తన ఆక్రోశాన్ని వెలిబుచ్చుతూనే ఉన్నారు.ఈ పదవి కోసం కాంగ్రెస్ ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Rahul Gandhi: ఏపీ కాంగ్రెస్ కు జవసత్వాలు నింపే పనిలో రాహుల్!రేవంత్ తరహా నేత కోసం గాలింపు!

Yandamuri
Rahul Gandhi: ఇటీవలే తెలంగాణ రాష్ట్రానికి కొత్త పీసీసీ చీఫ్ ను నియమించిన కాంగ్రెస్ అధిష్టాన వర్గం ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆ తరహా ప్రయోగం చేయడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఉన్న పీసీసీ అధ్యక్షుడు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

RRR: ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొట్టే వైసిపి ఎంపీల ఎత్తుగడ!ఆర్ఆర్ఆర్ తో పాటు టీవీ5 చైర్మన్ పై ప్రధానికి ఫిర్యాదు!!

Yandamuri
RRR: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు విషయంలో ఆ పార్టీ నాయకత్వం అన్ని అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తోంది.ఒకవైపు అనర్హత వేటు వేయించడం తో పాటు వీలైతే పెద్ద క్రిమినల్ కేసులో అరెస్ట్ చేయించాలన్న వ్యూహాన్ని కూడా...
న్యూస్

TV9 Telugu: మహిళా యాంకర్ల సిగపట్లు!టీవీ9 యాజమాన్యానికి తప్పని పాట్లు!! సభ్య సమాజానికి ఇది ఏ విధమైన సందేశమో??

Yandamuri
TV9 Telugu: టీవీ9 లో ముగ్గురు మహిళా యాంకర్లు సిగపట్లకు దిగడం,ఈ క్రమంలో ముగ్గురూ ఉద్యోగాలు కోల్పోవడం ప్రస్తుతం మీడియా రంగంలో సంచలనం రేపుతున్న సబ్జెక్ట్.ఎప్పుడైతే టీవీ9 యాజమాన్యం మారిపోయిందో అప్పటి నుండే ఆ...
న్యూస్

Mortuary Assistant: మార్చురీ సహాయకుల పోస్టులకు మహా మేధావుల పోటీ!నిరుద్యోగ భారతంలో ఇదో విషాద అధ్యాయం!?

Yandamuri
Mortuary Assistant: దేశంలో నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి ఈ ఒక్క దృష్టాంతం చాలు.ప్రభుత్వ ఉద్యోగం కోసం పడిగాపులు కాస్తున్న అత్యున్నత విద్యార్హతలు కలిగిన నిరుద్యోగులు కూడా అది ఏమిటి?ఎంత తక్కువ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP High Court: ప్రభుత్వ సలహాదారుల వ్యవహారశైలినీ గమనించిన హైకోర్టు!కీలక వ్యాఖ్యలు చేసిన జస్టిస్ దేవానంద్

Yandamuri
AP High Court: ఏపీలోని వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా సలహాదారులను నియమించుకోవడంపై కూడా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నీలం సాహ్ని ని నియమించడంపై...
తెలంగాణ‌ న్యూస్

Motkupalli: బీజేపీకి మోత్కుపల్లి గుడ్ బై!అనూహ్యమేమీ కాదన్న కమలనాథులు!కెసిఆర్ ట్రాప్ లో పడ్డ మాజీ మంత్రి?

Yandamuri
Motkupalli: తెలంగాణ మాజీ మంత్రి, బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు.గత కొంతకాలంగా పార్టీతో అంటీముట్టనట్లుగా ఉంటున్న ఆయన ఇటీవల సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన దళిత నేతల...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Chief Ministers: ఇది సీఎం ల మార్పిడి సీజనా?వరుసబెట్టి మారిపోతున్నారు!!

Yandamuri
Chief Ministers: ఎండాకాలం, వానాకాలం ,శీతా కాలమని ఇలా దేశంలో అనేక సీజన్లు ఉంటాయి.ప్రస్తుత రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే ఇప్పుడు ముఖ్యమంత్రుల మార్పిడి సీజన్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది.ఈ నెలలోనే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి మార్పిడి జరిగింది.ఇక...
న్యూస్ రాజ‌కీయాలు

Delhi High Court: ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు! ముఖ్యమంత్రులు ఇక మూతులు కట్టుకోవాల్సిందే!!

Yandamuri
Delhi High Court: మైక్ దొరికితే చాలు ఎడాపెడా హామీలు ఇచ్చేసే ముఖ్యమంత్రులకు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది.ముఖ్యమంత్రులు ఇష్టం వచ్చినట్లు ఎడాపెడా హామీలిచ్చి వాటిని గాలికి వదిలేయడం ఇక కుదిరే పని కాదు.ముఖ్యమంత్రి...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Punjab Congress: 77మంది ఎమ్మెల్యేలలో 62 మంది సిద్ధూ వెంట!పంజాబ్ కాంగ్రెసులో రాజకీయ మంట!!

Yandamuri
Punjab Congress: పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కుర్చీ కదిలిపోతున్నట్లు కనిపిస్తోంది.ఆయన బద్ధవ్యతిరేకి, రాష్ట్ర పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ మెజారిటీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టేసినట్లు స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి.రాష్ట్రంలో డెబ్బై...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila: షర్మిలకు చుక్కలు కనిపించేలా తీన్మార్ మల్లన్న పెట్టిన ఫిట్టింగ్ మామూలుగా లేదుగా ?

Yandamuri
YS Sharmila: ఎంతైనా జర్నలిస్టు జర్నలిస్టే!సమర్థుడైన జర్నలిస్టు సరైన పాయింట్ లేవనెత్తితే ఎంతటివారైనా సతికిల పడాల్సిందే.సమాధానం చెప్పలేక దిక్కులు చూడాల్సిందే.ఇప్పుడు ఆ పరిస్థితి తెలంగాణలో కొత్తగా పార్టీ పెట్టిన డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YS Jagan: పెద్ద ప్రమాదాన్నే పసిగట్టిన సీఎం జగన్!ఆదిలోనే ఆ నిప్పును ఆర్పే అద్భుత స్ట్రాటజీ!!

Yandamuri
YS Jagan: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తన సర్కారు మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్న విషయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుర్తించారు.ఉద్యోగులు కినుక వహిస్తే ఫలితం ఎలా ఉంటుందన్న విషయం జగన్ కు తెలియంది...
న్యూస్

Anchor Suma: అన్నపూర్ణమ్మ వర్సెస్ యాంకర్ సుమ!మ్యాటర్ ఏంటంటే?

Yandamuri
Anchor Suma: స్టార్ యాంకర్ సుమ,ఆమె భర్త కనకాల రాజీవ్ ఓ వివాదంలో చిక్కుకున్నారు.సీనియర్ నటి అన్నపూర్ణమ్మ వారిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.కనకాల రాజీవ్ తండ్రి దివంగత కనకాల దేవదాస్ చేతిలో ఒక భూమి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

District Education Officer: ప్రకాశం జిల్లా విద్యాశాఖాధికారికి జైలుశిక్ష!డీఈఓ చర్యలను ధిక్కారంగా పరిగణించిన హైకోర్టు!

Yandamuri
District Education Officer: ప్రకాశం జిల్లా విద్యాశాఖ అధికారి వీఎస్ సుబ్బారావుకు కోర్టు ధిక్కరణ నేరం కింద పధ్నాలుగు రోజులు జైలుశిక్ష విధిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది.అంతేగాక వేయి రూపాయల జరిమానా విధించింది. అది...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Prakasam District: అధికార పార్టీ ఎమ్మెల్యే సోదరుడి వైభోగం అలా ఉంది మరి!ప్రకాశం జిల్లాలో ఉన్నతాధికారి విచిత్ర సస్పెన్షన్!!

Yandamuri
Prakasam District: ప్రకాశం జిల్లా దర్శి వైసిపి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ సోదరుడు మద్దిశెట్టి శ్రీధర్ తో ఫోన్ లో పరుషంగా మాట్లాడారన్న కారణం చూపి కనిగిరి విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎం భాస్కర్...
న్యూస్

Kathi Mahesh: కత్తి మహేష్ మరణంపై అనుమానపు నీడలు !న్యాయ విచారణ కోరిన తండ్రి ఓబులేసు!మందకృష్ణ మాదిగ దీ అదే డిమాండ్!!

Yandamuri
Kathi Mahesh: సినీ విశ్లేషకుడు, దళిత మేధావి కత్తి మహేశ్ మరణంపై అనుమానపు నీడలు పరుచుకుంటున్నాయి. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఈ తేనెతుట్టెను కదిపారు.మహేష్ మరణించి నాలుగు రోజులు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

RRR: జులై 26వ తేదీ రాష్ట్ర చరిత్రలో ప్రత్యేక రోజు అవుతుందన్న ఆర్ఆర్ఆర్!ఏ విధంగా అంటే?

Yandamuri
RRR: ఈ నెల ఇరవై ఆరో తేదీన ముఖ్యమంత్రి జగన్ భవితవ్యం తేలిపోతుందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్టంరాజు పేర్కొన్నారు.ఏపీ చరిత్రలో జూలై 26వ తేదీ ఒక ప్రత్యేక దినంగా నమోదు కాగలదని ఆయన...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

RRR: ఆర్ ఆర్ ఆర్ “వెలి”కి వైసిపి పక్కా స్కెచ్ !స్పీకర్ ని సైతం కన్విన్స్ చేసేలా 300 పేజీల నివేదిక సమర్పణ!!

Yandamuri
RRR: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు పై ఎలాగైనా సరే అనర్హత వేటు వేయించాలన్న పట్టుదలతో ఆ పార్టీ వ్యూహాలు రచిస్తోంది.ఈ నెల పందొమ్మిది వ తేదీ నుండి జరుగనున్న పార్లమెంటు సమావేశాల్లోనే రఘురామ...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

kaushik Reddy: కౌశిక్ రెడ్డికి రేవంత్ వర్గీయుల స్ట్రాంగ్ కౌంటర్!!నువ్వు మరో శ్రీరెడ్డి వంటూ పంచ్ డైలాగులు!

Yandamuri
kaushik Reddy: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో తెగ మాటల తూటాలు పేలుతున్నాయి.టీ పీసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి నియామకం తరవాత తలా ఒక ఈటె విసురుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

TTDP: తెలంగాణ తెలుగుదేశం నూతన బోయీ ఎవరు?బీసీ.. రెడ్డీస్ లో ఎవరి వైపు చంద్రబాబు మొగ్గేను?

Yandamuri
TTDP: తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖకు కొత్త అధ్యక్షుడు ఎవరవుతారన్న విషయమై పలు ఊహాగానాలు సాగుతున్నాయి.ఇప్పటివరకు టిటిడిపి చీఫ్ గా ఉన్న ఎల్ .రమణ సైకిల్ దిగి కారెక్కిన విషయం తెలిసిందే.తెలుగుదేశం పార్టీని...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Lok Sabha Speaker: వైసిపి అల్టిమేటమ్ ని ఖాతరు చేయని లోక్‌సభ స్పీకర్!పద్దతి ప్రకారమే నడుచుకుంటానని ప్రకటన!సేఫ్ జోన్ లో ఆర్ఆర్ఆర్??

Yandamuri
Lok Sabha Speaker: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు పై అంత సులువుగా అనర్హత వేటు పడే అవకాశాలు కనిపించడం లేదు.పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ను అనర్హుడిగా ప్రకటించాలంటూ...
న్యూస్

Chandrababu: చంద్రబాబు బీపీ పెంచేసిన టిడిపి ఎమ్మెల్యేల లేఖ!మళ్లీ రగులుకున్న రాజకీయ కాక!

Yandamuri
Chandrababu:  రాయలసీమ ఎత్తిపోతల పథకాలపై ప్రకాశం జిల్లాకు చెందిన ముగ్గురు టిడిపి ఎమ్మెల్యేలు డోలా బాలవీరాంజనేయస్వామి, ఏలూరి సాంబశివరావు ,గొట్టిపాటి రవికుమార్ నేరుగా సీఎం జగన్మోహన్ రెడ్డికి రాసిన లేఖ రాజకీయ ప్రకంపనలు రేపుతోంది.వారు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Somu Veerraju: సోము వీర్రాజు సెల్ఫ్ గోల్!రివర్స్ అవుతున్న మండలాల విలీన ప్రతిపాదన !

Yandamuri
Somu Veerraju: ప్రతిపక్షంలోఉన్నాం కాబట్టి అధికారపార్టీని నిలదీయొచ్చు కదా అనుకుంటే పప్పులో కాలేసినట్టే!బిజెపి ఎ.పి అధ్యక్షుడు సోము వీర్రాజుకు ఇదే అనుభవం ఎదురవుతోంది.వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై రాజకీయ విమర్శలు చేసే సోము వీర్రాజు ఇవాళ...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Revanth Reddy: రేవంత్ రెడ్డిని బచ్చా అనేసిన కోమటిరెడ్డి!ఇంకా ఆ మాజీ మంత్రి కోపం తగ్గలేదా?

Yandamuri
Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి టిపిసిసి రేవంత్ రెడ్డిపై తనదైన శైలిలో కామెంట్లు చేశారు.రేవంత్ రెడ్డి చిన్న పిల్లాడని.. అతడి గురించి తన వద్ద మాట్లాడవద్దని అనేశారు.అంతేగాక తెలంగాణలో...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Narendra Modi: గవర్నర్ల నియామకం లో మోడీ నయా రాజకీయం!ఇందిరాగాంధీని ఫాలో అవుతున్నారా?

Yandamuri
Narendra Modi: ఒక్కో ప్రధానికి ఒక్కో స్టైల్ ఉంటుంది..ఎందరో ప్రధానులు ఉన్నప్పటికీ ఇందిరాగాంధీ మార్క్ రాజకీయం అప్పట్లో విభిన్నంగా ఉండేది.తల ఎగరేసినవారిని పదవుల నుంచి తప్పించడంలో ఆమె కొత్త పంథా అవలంభించేవారు.అయితే అలాంటి వారి...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila Party: షర్మిల పార్టీపై హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు !వైఎస్సార్ వారసులకు తెలంగాణలో స్థానమే లేదని తేల్చేసిన మంత్రి!!

Yandamuri
YS Sharmila Party: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి,ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి, కుమార్తె షర్మిలలకు తెలంగాణ ప్రజల హృదయాల్లో స్థానమే లేదని ముఖ్యమంత్రి కెసిఆర్ మేనల్లుడు,ఆ రాష్ట్ర ఆర్దిక మంత్రి హరీశ్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Andhra Pradesh: అధికార పార్టీ ఎమ్మెల్సీ కే ఆ స్థాయిలో బెదిరింపులా?కడప జిల్లాలో ఏం జరుగుతోంది ?

Yandamuri
Andhra Pradesh: కడప జిల్లాకు చెందిన ఆ అధికార పార్టీ ఎమ్మెల్సీకి రాత్రయితే నిద్రపట్టని పరిస్థితి నెలకొంది.తన సొంత జిల్లాకు చెందిన ఈ నేతను సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంపిక చేసి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్

YS Jagan – KCR: “దమ్మున్న” పత్రిక తెలంగాణాలో ఆ పని చేయగలదా?జగన్ కాదమ్మా.. అక్కడున్నది కేసీఆర్!! టచ్ చేసి చూడు!

Yandamuri
YS Jagan – KCR:  రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం ఒక విషయంలో ఒకే పంథా అవలంబిస్తున్నారు.రాష్ట్ర ప్రజలపై పన్నులు వేసే ఈ ఇద్దరు పాలకులు తాము మాత్రం అవి కట్టకుండా కాలం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Politics: మంత్రివర్గ సభ్యులకు మరో ఆరు నెలలు ఎక్స్టెన్షన్ నిజమేనా?అసలు జగన్ మనసులో ఏముంది??

Yandamuri
AP Politics: ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం అనంతరం చాలా మంది సచివులు సంతోషంగా కనిపిస్తున్నారు.విషయం ఏమిటని ఆరా తీస్తే వారికి ముఖ్యమంత్రి జగన్ ఒక వరమిచ్చారట.ఇంతకుముందు తాను చెప్పినట్లు రెండున్నర సంవత్సరాలకు...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Revanth Reddy: నయా రాజకీయం మొదలెట్టిన రేవంత్ రెడ్డి!జగన్ పైకి షర్మిల విజయమ్మలను రెచ్చగొట్టే ఎత్తుగడ?

Yandamuri
Revanth Reddy: తెలంగాణ నూతన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులను టార్గెట్ చేశారు.రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం నెలకొన్న నేపథ్యంలో తెలంగాణ...
తెలంగాణ‌ న్యూస్

YS Sharmila: షర్మిలపై గులాబీ పార్టీ గూడుపుఠాని మామూలుగా లేదుగా!వైఎస్సార్ ను టార్గెట్ చేయడం అందుకేగా??

Yandamuri
YS Sharmila: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం నెలకొన్న నేపథ్యంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని తెలంగాణ మంత్రులు టార్గెట్ చేయడం వెనుక దీర్ఘకాలిక వ్యూహం ఉందని రాజకీయ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP Minister Vs PK Fans: ఏపీ మినిస్టర్ వర్సెస్ పవర్ స్టార్ ఫ్యాన్స్! మోతెక్కిపోతున్న ట్విట్టర్ వార్!!

Yandamuri
AP Minister Vs PK Fans: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానుల తాజా టార్గెట్ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అయ్యారు.”సిగ్గులేని వెధవ వెల్లంపల్లి” అన్న హ్యాష్ ట్యాగ్ తో ఆయనపై...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Murder: ఇద్దరు బాలుర ప్రాణాలు తీసిన బాబాయ్!రేపల్లెలో అతి ఘోరమైన నేరం!!

Yandamuri
Murder: గుంటూరు జిల్లాలో ఘోరమైన నేరం జరిగింది.మానసిక స్థితి సరిగ్గా లేని సొంత బాబాయ్ చేతిలోనే చేతిలోనే ఇద్దరు చిన్నారులు హతమయ్యారు.రేపల్లె పట్టణంలో జరిగిన ఈ సంఘటన సంచలనం రేపుతోంది. అభం శుభం తెలియని...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM Ramesh: విమాన వివాదంలో సీఎం రమేష్!రచ్చ చేసిన వైసిపి!అది నాది కాదన్న ఎంపీ! మరి ఎవరిదంటే ష్ గప్ చుప్!!

Yandamuri
CM Ramesh: టీడీపీ కీలక నేతగా ఉంటూ రెండుసార్లు రాజ్యసభ సభ్యత్వం దక్కించుకున్న సీఎం రమేష్ మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ ఓడిపోగానే గోడ దూకేసి బీజేపీ పంచన చేరడం గుర్తుండే ఉంటుంది.నెంబర్ వన్ కాంట్రాక్టర్...
Telugu Cinema తెలంగాణ‌ న్యూస్ సినిమా

Revanth Reddy: రేవంత్ రెడ్డికి సింహాసనం కాంగ్రెస్ కు ప్లస్సా? మైనస్సా??ఇదే ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్!

Yandamuri
Revanth Reddy: తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకం వల్ల ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందా అన్న విషయమై మేధోమథనం సాగుతోంది.కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ రేవంత్ రెడ్డి లోని సాహసవీరుడు...