NewsOrbit

Author : Yandamuri

https://newsorbit.com - 1280 Posts - 0 Comments
న్యూస్ సినిమా

Ram Charan: ఆ ముగ్గురు అభిమానుల పనికి ముగ్ధుడైన రామ్ చరణ్!ఇంతకీ వారు చేసిందేంటంటే??

Yandamuri
Ram Charan: ఒకప్పుడు రాజకీయ నాయకుల పాదయాత్రల సీజన్ నడిచింది.డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తో మొదలైన ఈ ఫార్ములా ఆయన కుమారుడు జగన్ వరకు కొనసాగింది. మధ్యలో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు,జగన్ సోదరి షర్మిల...
తెలంగాణ‌ న్యూస్

Telangana: వైఎస్సార్ ను టార్గెట్ చేసిన తెలంగాణ మంత్రి!పీజేఆర్ మరణానికి బాధ్యుడని సంచలన ఆరోపణ!

Yandamuri
Telangana: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదం నేపథ్యంలో తెలంగాణ కొత్త కొత్త ఆరోపణలు చేస్తోంది.తెలంగాణ మంత్రి శ్రీనివాసగౌడ్ ఇదే పనిలో ఉన్నారు.మూడు రోజుల నుండి శ్రీనివాసగౌడ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఏకి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

RRR: నాకు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదు!స్పీకర్ కు సుప్రీంకోర్టు తీర్పులతో సహా ఆర్ఆర్ఆర్ లేఖ

Yandamuri
RRR: తన కేసు పార్టీ ఫిరాయింపుల నిరోధకచట్టం కిందకు రాదని, తాను ఏనాడూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని రెబల్ వైసిపి ఎంపి రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు.అందువల్ల తనను లోకసభ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించవద్దంటూ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Nara Lokesh: పది,ఇంటర్ పరీక్షలు రద్దు చేయించింది “అతడొక్కడే” నట!లోకేష్ కు బూస్టప్ ఇవ్వడానికి టిడిపి నానా పాట్లు !!

Yandamuri
Nara Lokesh: “అతనొక్కడే “అంటూ ఒక టిడిపి ఎమ్మెల్యే కీర్తించగా,ఆయన చిత్రపటానికి విజయవాడలో విద్యార్థులు పాలాభిషేకాలు చేసి జిందాబాద్ లు కొట్టారు.ఇంతకీ ఆయన ఎవరంటే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YV Subbareddy: బాబాయ్ నీ టెన్షన్ పెట్టేస్తున్న అబ్బాయ్!సుబ్బారెడ్డిని సూపర్ సిఎం ఏం చేయబోతున్నారు ?

Yandamuri
YV Subbareddy: వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పుడు ఏం చేస్తారో ఎవ్వరికీ అర్థం కాదు.ఎవరిని అనుగ్రహిస్తారో,ఎవరిపై ఆగ్రహిస్తారో కూడా అంతుబట్టదు.పదవుల పందేరంలో జగన్ కో స్పెషల్ ఫార్ములా ఉందనిపిస్తోంది.ఈ విషయంలో...
జాతీయం న్యూస్

EX Union Minister: కేంద్ర మాజీ మంత్రి పై అనర్హత వేటు!మూడేళ్ళు ఎన్నికల్లో పోటీకి నో ఛాన్స్!

Yandamuri
EX Union Minister: కేంద్ర మాజీమంత్రి, తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత బలరాం నాయక్ ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది.మూడేళ్లపాటు ఆయన ఏ ఎన్నికల్లో కూడా పాల్గొనకుండా ఎన్నికల సంఘం నిషేధం విధించింది.2019 లోకసభ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Sajjala Ramakrishna Reddy: మేమేమీ ఆపం..కౌన్సిల్ రద్దయితే కానీ! మా వాళ్ల పదవులే పోతాయి!సజ్జల కామెంట్స్ పై సర్వత్రా చర్చ

Yandamuri
Sajjala Ramakrishna Reddy: శాసనమండలి రద్దు నిర్ణయానికే ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి విస్పష్ట ప్రకటన చేయడం వైసిపిలో విస్ఫోటనం రేపింది. రెబల్ ఎంపీ రఘురామ...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana: ఏపీ సీఎంపై మాటల తూటాలు పేల్చిన తెలంగాణ మంత్రి !కెసిఆర్ కి తెలియకుండానే ఇది జరిగి ఉంటుందా?

Yandamuri
Telangana: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలంగాణ మంత్రి ఒకరు తీవ్రస్థాయిలో ఫైర్ కావటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.ఆ మంత్రి కూడా తెలంగాణ సిఎం కేసీఆర్‌ కి సన్నిహితుడు కావడంతో ఇద్దరు ముఖ్యమంత్రుల...
జాతీయం న్యూస్

Sonu Sood: సోనూసూద్ కాస్ట్లీకారు కథ ! అసలు మ్యాటర్ ఇదంట!!

Yandamuri
Sonu Sood: సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది వైరల్ అవుతుందో ఎవరికీ అంతుపట్టదు.అత్యుత్సాహంతో కొందరు సోషల్ మీడియా యాక్టివిస్టులు తమ దృష్టికి వచ్చిన ప్రతి విషయాన్ని పోస్ట్ చేసేసి ఆనందిస్తుంటారు.ఇందులో నిజమెంత, అబద్ధమెంత అన్నది...
తెలంగాణ‌ న్యూస్

TPCC President: ధారావాహిక సీరియల్ లాగ సాగుతున్న తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఎంపిక!తాజా అప్ డేట్ ఏమిటంటే??

Yandamuri
TPCC President: తెలంగాణ పిసిసి నూతన చీఫ్ నియామక వ్యవహారం ధారావాహిక సీరియల్ ను తలపిస్తోంది. ఈ విషయంలో దాదాపు ఏడాదిగా ఎడతెగని కసరత్తు సాగుతోంది.ఎప్పటికప్పుడు కొత్త అధ్యక్షుడి ఎంపిక పూర్తయిందని,ఈరోజో రేపో ఆ...
న్యూస్

Suriya: తమిళ నటుడు సూర్య తాజా సంచలనం!!నీట్ పరీక్ష రద్దుకు డిమాండ్!!

Yandamuri
Suriya: తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన తమిళ నటుడు సూర్య నీట్-2021 పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ పరీక్ష విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసేదిగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు .ఈ పరీక్ష రాష్ట్ర...
న్యూస్

Nurses: ఆ నర్సులు చేసిన పనేమిటి? వారిని ఏం చెయ్యాలి ??

Yandamuri
Nurses: ఐదు నిమిషాల వ్యవధిలో ఒకే మహిళకు కోవిషీల్డ్, కోవ్యాక్సిన్ వేసేసి నర్సులు తమ ప్రావీణ్యం ప్రదర్శించారు.ఈ అరుదైన సంఘటన బీహార్ లో జరిగిందని ఇండియా టుడే ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.అయితే ఆయుష్ గట్టిది...
జాతీయం న్యూస్

Attack On Doctors: వైద్యులపై దాడి చేసే వారి తాట తియ్యండి!రాష్ర్టాలకు కేంద్రం ఆదేశం!!

Yandamuri
Attack On Doctors: వైద్యులపై దాడులకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిందిగా కేంద్రం శనివారం నాడు రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది.2020 ఎపడిమిక్ డిసీజెస్ సవరణ చట్టం కింద అలాంటి వారి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Naalo Naatho YSR: తల్లీకొడుకులకు తంటా తెచ్చేవిగా ఉన్న గోనె కామెంట్లు!!”నాలో నాతో వైయస్సార్” పుస్తకాన్ని టార్గెట్ చేసిన మాజీ ఎమ్మెల్యే !!

Yandamuri
Naalo Naatho YSR: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఎప్పుడో ఏడాది క్రితం తన భర్త డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ “నాలో నాతో వైఎస్సార్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Chandrababu Naidu: టిడిపి హిస్టరీలో ఇదే ఫస్ట్ టైమ్!తీవ్రంగా కలత చెందుతున్న చంద్రబాబు!!ఏ విషయంలో అంటే??

Yandamuri
Chandrababu Naidu: నిన్నటి వరకు టిడిపికి అండగా ఉన్న శాసనమండలిలో శుక్రవారం ఆ పార్టీ బలం దారుణంగా పడిపోయింది. వైసీపీ మెజారిటీ సాధించింది.ఇది చంద్రబాబును తీవ్రంగా కలవరపెడుతున్న అంశమని టిడిపి వర్గాలే చెబుతున్నాయి. రెండేళ్లు...
తెలంగాణ‌ న్యూస్

TRS: పడిపోతున్న టీఆర్ఎస్ గ్రాఫ్! ప్రశాంత్ కిషోర్ వైపు కెసిఆర్ చూపు?

Yandamuri
TRS: టీఆర్ఎస్ కూడా రాజకీయ కన్సల్టెంట్ ప్రశాంత్ కిశోర్ సేవలను వినియోగించుకోబోతున్నట్టు విస్తృత ప్రచారం సాగుతోంది.వరుసగా రెండుసార్లు అధికారంలోకి టీఆర్ఎస్ వచ్చినప్పటికీ, ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి మునుపటి అంత అనుకూలంగా లేదనే చెప్పవచ్చు.నిజానికి...
తెలంగాణ‌ న్యూస్

YS Sharmila: షర్మిలమ్మ కు షాకుల మీద షాకులు!ఆదిలోనే హంసపాదులు!!

Yandamuri
YS Sharmila: తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టకముందే షర్మిలకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి.ఆదిలోనే అనేక హంసపాదులు ఎదురవుతున్నాయి.గత రెండు రోజుల్లో సంభవించిన రెండు పరిణామాలు షర్మిల కుఎదురు దెబ్బలుగానే కనిపిస్తున్నాయి.పార్టీ సంస్థాగత...
జాతీయం న్యూస్

West Bengal BJP: బెంగాల్లో బిజెపికి డేంజర్ బెల్స్ !మూడో వంతు మంది ఎమ్మెల్యేలు జంపింగ్ కు సిద్ధం!!

Yandamuri
West Bengal BJP: పశ్చిమ బెంగాల్లో కమలనాథులకు కరెంటు షాక్ కొట్టే సంఘటన ఒకటి జరిగింది. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం జరుగుతున్న హింసాకాండపై ఫిర్యాదు చేసేందుకు గవర్నర్ ని కలవడానికి బిజెపి శాసనసభాపక్షం నిర్ణయించింది.పార్టీ...
న్యూస్

YS Jagan: సీఎం జగన్ కు అమిత్ షా అల్టిమేటం !ఏ విషయంలో అంటే??

Yandamuri
YS Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైనట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్బంగా జగన్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YS Jagan: సతీసమేతంగా గవర్నర్ తో సీఎం జగన్ భేటీ “అందుకట”!! పీక్స్ కు చేరిన పుకార్లు!!

Yandamuri
YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీసమేతంగా రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను సోమవారం రాజ్ భవన్లో కలుసుకోవడం మీద కొత్త కొత్త కథనాలు, ఊహాగానాలు ఊపందుకున్నాయి.ఇవన్నీ టీడీపీ, ఆ పార్టీ...
న్యూస్

Konda Vishweshwar Reddy: ఆ పని చేస్తే మళ్లీ గులాబీ పార్టీ గూటికి వస్తా!మాజీ ఎంపీ కొండా వ్యాఖ్యల మతలబేంటి??

Yandamuri
Konda Vishweshwar Reddy: తెలంగాణ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రస్తుతం రాజకీయంగా క్రాస్ రోడ్స్ లో ఉన్నారు. తాజాగా ఆయన చేసిన ఒక వ్యాఖ్యసంచలనం రేపుతోంది. అత్యంత సంపన్నుడు,తెలంగాణలో అతిపెద్ద రాజకీయ కుటుంబ...
న్యూస్

Bharatha Sindhuri: తెలుగు మహిళా ఐఏఎస్ కు అరుదైన గౌరవం!”భారత సింధూరి” పేరిట బయోపిక్ !!

Yandamuri
Bharatha Sindhuri: ఇప్పటివరకు క్రీడాకారులు,సినీ నటులు,రాజకీయ నాయకుల వంటివారిపైనే బయోపిక్ లువచ్చాయి.తొలిసారిగా ఒక మహిళా ఐఏఎస్ అధికారి మీద కూడా బయోపిక్ రూపుదిద్దుకోనుంది.ఆ మహిళా ఐఏఎస్ అధికారి తెలుగమ్మాయి కావడం ఇక్కడ విశేషం.వివరాల్లోకి వెళితే...
న్యూస్

Brahmamgari Matam: బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి నియామక వ్యవహారం! మహాలక్ష్మమ్మ వర్సెస్ మఠాధిపతులుగా మారిన వైనం!!

Yandamuri
Brahmamgari Matam: కాలజ్ఞాని వీర బ్రహ్మేంద్ర స్వామి మఠం నూతన పీఠాధిపతి నియామక వ్యవహారంలోమఠాధిపతులపై ఫిర్యాదులు, సంచలన ఆరోపణలు చోటుచేసుకున్నాయి.మఠం పీఠాధిపతి నియామకానికి సన్నాహాలు చేస్తున్న మఠాధిపతుల బృందంపైన ఫిర్యాదు చేస్తూ వీర భోగ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Ambati Rambabu: ఆర్ఆర్ఆర్ పై జగనన్న వదిలిన బాణం అంబటి రాంబాబు?ఈ మాటకారి ఎమ్మెల్యేతో మామూలుగా ఉండదుగా?

Yandamuri
Ambati Rambabu: రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు పై వైసిపి అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొత్త బాణాన్ని సంధించారు.మాటకారిగా పేరున్న సత్తెనపల్లి శాసన సభ్యుడు అంబటి రాంబాబును జగన్ తన అంబులపొదిలో నుండి...
న్యూస్

Bring Back Rohini: “బ్రింగ్ బ్యాక్ రోహిణి”అంటున్న కన్నడిగులు!ఆన్లైన్ ఉద్యమానికి అపూర్వ స్పందన!!

Yandamuri
Bring Back Rohini: కర్నాటకలో ఐఏఎస్ అధికారిగా ఉన్న మన తెలుగమ్మాయి రోహిణి సింధూరి ఆకస్మిక బదిలీని ఆపాలంటూ ఆన్లైన్ ఉద్యమం ఆరంభమైంది. ఛేంజ్ ఆర్గ్ అనే సంస్థ బ్రింగ్ బ్యాక్ రోహిణి సింధూరి...
జాతీయం న్యూస్

Rape: మగాడిమీద సామూహిక అత్యాచారం!వీడియో తీసి ఆపై బ్లాక్ మెయిలింగ్!నోయిడాలో ఘోరమైన నేరం!!

Yandamuri
Rape: సాధారణంగా మహిళపై సామూహిక అత్యాచారం జరుగుతుంది.రేపిస్టులు కరుడుగట్టిన నేరస్థులైతే అత్యాచారాన్ని వీడియో తీసి బ్లాక్ మెయిలింగ్ కి కూడా పాల్పడటం తరచూ జరుగుతున్నదే.కానీ ఇందుకు భిన్నంగా పురుషుడి పైనే సామూహిక అత్యాచారం చేసిన...
జాతీయం న్యూస్

Ayaansh Gupta: ఒక్క ఇంజెక్షన్ ఖరీదు 16 కోట్ల రూపాయలు! పోటీ పడి సమకూర్చిన మంచి హృదయాలు!!

Yandamuri
Ayaansh Gupta: హైదరాబాదుకు చెందిన మూడేళ్ల బాలుడి ప్రాణాలు నిలపడానికి దాతలు పోటీపడ్డారు.ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇంజక్షన్ కొనుగోలుకు లక్షల రూపాయల విరాళాలు ఇచ్చారు.వారందరి సాయంతో ఆ ఇంజెక్షన్ ని ఆ బాలుడి తల్లిదండ్రులు...
జాతీయం న్యూస్

Sonu Sood: ‘కరోనా దేవుడి’ని కలుసుకోవటానికి కాలినడకన బొంబాయికి !హైద్రాబాద్ యువకుని పాదయాత్ర!!

Yandamuri
Sonu Sood: వెంకటేశునికి మొక్కుకొని తిరుమల కొండలకు నడిచి వెళ్లేవారిని చూస్తుంటాం.పాదయాత్రలు చేసే రాజకీయ నాయకులు కూడా మనకు తెలుసు.కానీ కరోనా సమయంలో విశేష సేవలందిస్తున్న తన అభిమాన నాయకుడిని కలుసుకోవడం కోసం ఒక...
జాతీయం న్యూస్

Shiv Sena: శివసేన మూడ్ మారుతోందా?ఆ ఎంపీ వ్యాఖ్యల పరమార్థం ఏమిటి?

Yandamuri
Shiv Sena: మళ్లీ బీజేపీ శివసేనలు దగ్గర అవుతున్నాయా అన్న ఊహాగానాలు రాజకీయవర్గాల్లో మొదలయ్యాయి.మంగళవారం నాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే నేరుగా ప్రధాని నరేంద్రమోడీ తో భేటీ అవడం,వారిద్దరి మధ్య సాదరపూర్వకమైన చర్చలు...
జాతీయం న్యూస్

Yogi Adityanath: యూపీలో ఏం జరుగుతోంది? సీఎం యోగి ఎందుకు హడావిడిగా ఢిల్లీ వచ్చినట్లు??

Yandamuri
Yogi Adityanath: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి రావటంపై అనేక రాజకీయ ఊహాగానాలు సాగుతున్నాయి.వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో పార్టీని...
జాతీయం న్యూస్

Baba Ramdev: ఇంతలో ఎంత మార్పు? అల్లోపతి వైద్యులు దైవ దూత లంటూ యోగాగురు ప్రశంసలు!కరోనావ్యాక్సిన్ వేయించుకుంటానని ప్రకటన!!

Yandamuri
Baba Ramdev: అల్లోపతి వైద్యంపైన, ఆకోవకు చెందిన డాక్టర్లపైనా అవాకులు చవాకులు పేలిన యోగా గురు బాబా రాందేవ్ నాలుక మడతేశారు ఆధునిక హంతకులంటూ అల్లోపతి వైద్యుల మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన రాందేవ్...
న్యూస్

Kamal Haasan: గౌతమి వద్దే వద్దు అంటున్న కమల్ హాసన్! ‘దృశ్యం 2’ దర్శకుడు జీతూ జోసఫ్ కి అగ్నిపరీక్ష !!

Yandamuri
Kamal Haasan: దృశ్యం-2 సినిమా దర్శకుడు జీతూ జోసెఫ్ కి విశ్వనాయకుడు కమల్ హాసన్ ఒక విజ్ఞప్తి చేశారని తమిళ పత్రికల్లో కథనాలు వస్తున్నాయి.ఆయన విజ్ఞప్తి కూడా ఆసక్తికరంగా ఉంది.దృశ్యం-2 సినిమాను తమిళంలో రీమేక్...
తెలంగాణ‌ న్యూస్

Revanth Reddy: తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన రేవంత్ రెడ్డి ట్వీట్!ఆయన ఏమని ట్వీటాడంటే??

Yandamuri
Revanth Reddy: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కాంగ్రెస్ ఎంపీ అయిన రేవంత్ రెడ్డి ప్రత్యేక శైలిలో ప్రత్యర్థులను విమర్శిస్తుంటారు.ఎవరిని అయితే ఆయన టార్గెట్ చేస్తారో వారిమీద విభిన్న శైలిలో విరుచుకుపడుతుంటారు.గతంలో ఫామ్హౌస్ వివాదంలో ముఖ్యమంత్రి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Minister Suresh: చంద్రబాబు లోకేష్ లపై మంత్రి సురేష్ సూపర్ పంచ్!మేటర్ ఏంటంటే??

Yandamuri
Minister Suresh: ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ లపై సూపర్ పంచ్ పేల్చారు.సాధారణంగా సురేష్ ప్రతిపక్షాలపై మర్యాదపూర్వకమైన విమర్శలు మాత్రమే...
న్యూస్

YS Jagan: అప్పుడు రద్దు అన్న శాసనమండలే ఇప్పుడు జగన్ కు ముద్దు!!మరి సీఎం అవసరాలు అలాంటివి!!

Yandamuri
YS Jagan: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు వ్యవహారం మరోసారి వార్తల్లోకొచ్చింది.గత ఏడాది జనవరిలో శాసనమండలి రద్దు కు అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది.అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రద్దు తీర్మానం గురించి మర్చిపోయి శాసనమండలి...
న్యూస్

West Bengal Politics: ఏపీ రాజకీయాలను తలపిస్తున్న పశ్చిమ బెంగాల్!మాజీ మంత్రిపై చోరీ కేసు నమోదు!!

Yandamuri
West Bengal Politics: పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ పొలిటిక్స్ ను తలపిస్తున్నాయి.వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అప్పటి శాసనసభ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ తన స్పీకర్ చాంబర్లోని విలువైన...
న్యూస్

IAS: గొడవ పడ్డ ఇద్దరు మహిళా ఐఏఎస్ లకు కర్నాటక ప్రభుత్వం షాక్ ట్రీట్మెంట్ !తెలుగమ్మాయి రోహిణి సింధూరికీ తప్పని బదిలీ!!

Yandamuri
IAS: ఇద్దరు మహిళా ఐఏఎస్ అధికారుల పరస్పర విమర్శలతో ఇరుకున పడ్డ కర్నాటకలోని ఎడియూరప్ప ప్రభుత్వం ఆ ఇద్దరికీ షాక్ ట్రీట్మెంట్ ఇచ్చింది.మైసూరు జిల్లా డిప్యూటీ కమిషనర్ రోహిణి సింధూరి ,మైసూర్ మున్సిపల్ కార్పొరేషన్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Legislative Council: ఆ రెండు పోస్టులు ఆ ఇద్దరికేనా?దాదాపు ఫిక్స్ అంటున్న వైసీపీ వర్గాలు!!

Yandamuri
AP Legislative Council: ఏపీ శాసనమండలి చైర్మన్ ,వైస్ చైర్మన్ల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైనట్లు కనిపిస్తోంది.శనివారం నాడు అధికార వైసిపిలో ఇదే విషయమై మంతనాలు సాగాయి.ఇప్పటి వరకు శాసనమండలి చైర్మన్ గా ఉన్న షరీఫ్...
జాతీయం న్యూస్

Abhishek Banerjee: మేనల్లుడికి మెగా పోస్ట్ ఇచ్చిన మమతా బెనర్జీ !తృణమూల్ కాంగ్రెస్ లో కీలక రాజకీయ పరిణామం!

Yandamuri
Abhishek Banerjee: మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పార్టీలో ప్రమోషన్ ఇచ్చారు.ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా అభిషేక్ బెనర్జీని ఆమె ప్రమోట్ చేశారు.శనివారం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ys jagan: జగన్ ఇమేజ్ ని ఎవరెస్టు రేంజ్ కి చేర్చిన ఉదారత!ఇది ఆషామాషీ సాయంకాదు!హ్యాట్సాఫ్ సీఎం గారూ!!

Yandamuri
ys jagan: నేను ఉన్నాను ..నేను విన్నాను అని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరూపించుకున్నారు.తన మాటల సీఎంను కానని చేతల ముఖ్యమంత్రినని రుజువు చేసుకున్నారు.చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఒక ప్రభుత్వ వైద్యుడి చికిత్సకు...
తెలంగాణ‌ న్యూస్

Rohini Sindhuri: వివాదం లో తెలుగు మహిళా ఐఏఎస్‌ రోహిణి సింధూరి!కర్నాటక ను షేక్ చేస్తోన్న కాంట్రవర్సీ!!

Yandamuri
Rohini Sindhuri: కర్నాటకలో ఇద్దరు మహిళా ఐఏఎస్ ల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. వీరిలో ఒక మహిళా ఐఏఎస్ ఏకంగా తన పదవికి రాజీనామాను ప్రకటించడం సంచలనం రేపుతోంది.దేశ చరిత్రలోనే అసాధారణమైన పరిణామమని...
న్యూస్

Daring Women: లైంగిక వేధింపుల పర్వం లో మరో పార్శ్వం!ఓ చెల్లీ.. నీ ధైర్యానికి జేజేలు!!

Yandamuri
Daring Women: తనను వేధిస్తున్న నెల్లూరు గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ జొన్న ప్రభాకర్ తో ఒక మహిళా హౌస్ సర్జన్ ఫోన్లో మాట్లాడిన తీరు స్త్రీ లోకానికి కొత్త ప్రేరణ ఇస్తుందనటంలో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YV Subba Reddy: టీటీడీ చైర్మన్ ఇంకోసారి వద్దు!రాజ్యసభ ముద్దు !!ఇదే వైవీ సుబ్బారెడ్డి మనోగతమట!!

Yandamuri
YV Subba Reddy: టీటీడీ చైర్మన్ పదవిని ఇంకోసారి ఇచ్చినా తీసుకోవడానికి వైవీ సుబ్బారెడ్డి సిద్ధంగా లేరని వైసిపి వర్గాలు చెప్తున్నాయి.ఇప్పటికే ఆయన తన మనసులోని మాటను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి చెప్పేశారని...
తెలంగాణ‌ న్యూస్

MLA Seethakka: కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క వర్సెస్ కాప్!సీరియస్ అవుతున్న మేటర్!!

Yandamuri
MLA Seethakka: తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క బంధువుల వాహనాన్ని పోలీసులు ఆపిన వ్యవహారం సీరియస్ అవుతోంది.ఈ విషయంలో పోలీసులు నిజాలను దాచిపెడుతున్నారంటూ సీతక్క కొన్ని సాక్ష్యాధారాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.దీంతో పోలీసులు...
తెలంగాణ‌ న్యూస్

TS Government: ఇదే జరిగితే అది అద్భుతమే!అసలు జరుగుతుందా అన్నదే అనుమానం!మ్యాటరేంటంటే??

Yandamuri
TS Government: ఓ అద్భుతాన్ని ఆవిష్కరించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.అయితే ఇది జరిగే పనేనా అన్న అనుమానాలు లేకపోలేదు.కరోనారోగులనుండి కార్పొరేట్ ఆస్పత్రిలో ముక్కుపిండి వసూలు చేసిన అధిక మొత్తాలు మొత్తాన్ని రికవరీ చేస్తామని...
న్యూస్

Veera Brahmendra Swamy Matam: వీర బ్రహ్మేంద్రస్వామి మఠం పీఠాధిపత్యంపై వివాదం!”పీఠ”ముడి వీడేనా? బిగుసుకునేనా??

Yandamuri
Veera Brahmendra Swamy Matam: కాలజ్ఞాని వీర బ్రహ్మేంద్ర స్వామి మఠాధిపత్యం చిక్కుముడిగా మారింది. ఈ పర్యాయం తమకు అవకాశమివ్వాలంటూ వీర భోగ వసంత వెంకటేశ్వర స్వామి రెండో భార్య రంగంలోకి దిగడంతో “పీఠముడి...
జాతీయం న్యూస్

Ramdev Baba Vs IMA: యోగా గురు ను మరో వైపు నుండి నరుక్కొచ్చిన ఐఎంఏ!రామ్ దేవ్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు!!

Yandamuri
Ramdev Baba Vs IMA: అల్లోపతి వైద్యం మీద ఆ కోవకు చెందిన వైద్యుల మీద విమర్శనాస్త్రాలు సంధిస్తూ గత పది రోజులుగా వార్తల్లో ఉంటున్న యోగా గురు బాబా రాందేవ్ కు షాక్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

User Charges In AP: ఏపీలో “చెత్త “దుమారం! కరోనా కల్లోలంలో పట్టణ ప్రజలపై అదనపు ఆర్థిక భారం!!

Yandamuri
User Charges In AP:  కరోనా కల్లోల సమయంలో ఆంధ్రప్రదేశ్ లోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పారిశుధ్య నిర్వహణ పేరుతో ప్రజల నుండి ముక్కు పిండి యూజర్ చార్జీలు వసూలు చేయబోతుండటం పై నిరసన వెల్లువెత్తుతోంది.ఎప్పుడో...
తెలంగాణ‌ న్యూస్

BJP: పెద్దిరెడ్డి కి ఒకవైపు బిజెపి బుజ్జగింపు..మరోవైపు హెచ్చరింపు!మరి ఈ మాజీ మంత్రి ఏం చేస్తారో?

Yandamuri
BJP: తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఆ పార్టీలో ఉన్న ఆయన ప్రధాన ప్రత్యర్థి పెద్దిరెడ్డి రుసరుసలాడుతున్న విషయం తెలిసిందే.వీరిద్దరూ కూడా హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన వారు...
తెలంగాణ‌ న్యూస్

Telangana PCC: రేవంత్ రెడ్డి..కోమటిరెడ్డి …మధ్యలో జగ్గారెడ్డి!తెలంగాణ పీసీసీ చీఫ్ పదవికి తగ్గని డిమాండ్ !!

Yandamuri
Telangana PCC: తెలంగాణ పీసీసీ చీఫ్ పదవికి డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు.2018 అసెంబ్లీ ఎన్నికల్లో,2019 లోక్సభ ఎన్నికల్లో,గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో ,దుబ్బాక, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పటికీ పీసీసీ అధ్యక్ష...