Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక అంశాలతో మరో చార్జిషీటు దాఖలు చేసిన ఈడీ ..కవిత భర్త పేరూ చార్జిషీటులో
Delhi Liquor Scam Case: దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సోమవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మరో సారి సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. లిక్కర్...