NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ హవా ..అయిదు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ హవా కొనసాగుతోంది. తూర్పు గోదావరి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కే సూర్యనారాయణ, కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా రామసుబ్బారెడ్డి ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదే విధంగా చిత్తూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా డాక్టర్ సుబ్రమణ్యం, అనంతపురం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మంగమ్మ, నెల్లూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మేరుగ మురళీధర్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ లేకపోవడంతో వైసీపీ కైవశం చేసుకున్నది. రాష్ట్రంలో 14 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యుల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

YSRCP

 

తొమ్మిది స్థానిక సంస్థల నియోజకవర్గాలకు గాను అయిదు స్థానాలు ఏకగ్రీవం కావడంతో మరో నాలుగు స్థానాలకు (పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు, శ్రీకాకుళం, కర్నూలు ఒక్కొక్క స్థానాలకు) ఎన్నికలు జరగనున్నాయి. అలానే మూడు పట్టభద్రులు, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 13న పోలింగ్ జరగనున్నది. మార్చి 16న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు. పోలింగ్ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకూ జరుగుతుంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలైన ప్రకాశం – నెల్లూరు – చిత్తూరు, కడప – అనంతపురం – కర్నూలు స్థానాలకు, పట్టభద్రుల నియోజకవర్గాలై ప్రకాశం – నెల్లూరు – చిత్తూరు, కడప  – అనంతపురం – కర్నూలు, శ్రీకాకుళం – విజయనగరం – విశాఖపట్నం స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

ఏపి సర్కార్ కు సుప్రీం కోర్టులో మరో సారి చుక్కెదురు.. అమరావతి పిటిషన్లపై మార్చి 28న విచారణ

author avatar
sharma somaraju Content Editor

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju