NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

Elon Musk: ప్రముఖ సోషల్ మీడియా సైట్ ఎక్స్ (ట్విట్టర్) యూజర్లకు ఎలాన్ మస్క్ గుడ్ న్యూస్ చెప్పారు. 2,500కు పైగా వెరిఫైడ్ ఫాలోవర్లు ఉన్న ఖాతాలకు ప్రీమియం సేవలను ఉచితంగా అందివ్వనున్నట్లు తెలిపారు. అలానే 5వేలకు పైగా ఫాలోవర్స్ ఉన్న ఎక్స్ యూజర్లకు ప్రీమియం ప్లస్ సర్వీసులు ఉచితంగా (ఫ్రీ) యాక్సిస్ చేసే సదుపాయం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని మస్క్ ప్రకటించారు. కంటెంట్ క్రియేటర్లకు, ఇన్ ఫ్లుయెన్సర్లు మెరుగైన ఫీచర్లు అందించాలనే ఉద్దేశంతో ఈ సదుపాయం తీసుకొచ్చినట్లుగా తెలుస్తొంది.

Elon Musk

మస్క్ ఆధ్వర్యంలోని ఎక్స్ ఇప్పటికే ప్రీమియం, ప్రీమియం ప్లస్ ఫీచర్లు అందిస్తొంది. సబ్ స్ట్రిప్షన్ ప్లాన్ ప్రకారం .. ప్రీనియం ప్లస్ చందాదారులు ప్రకటనలు లేకుండా ఫ్లాట్ ఫామ్ ను యాక్సిస్ చేయొచ్చు. పోస్టు చేసిన ట్వీట్ ను గంటలోపు ఎడిట్ చేయొచ్చు. 25,000 అక్షరాల వరకూ పోస్టు చేసే సదుపాయం కూడా ఉంటుంది. ఇక ప్రీమియం, ప్రీమియం ప్లస్ సబ్ స్క్రిప్షన్ ఉన్న వాళ్లు కృత్రిమ మేథ సంస్థ ఎక్స్‌ఏఇ అభివృద్ధి చేసిన ఏఇ చాట్ బాట్ గ్రోక్ ను యాక్సిస్ చేయొచ్చు. నెలకు రూ.1,300 లేదా ఏడాదికి రూ.13,600 వెచ్చించే ప్రీమియం ప్లస్ చందాదారులకు మాత్రమే గ్రోక్ అందుబాటులో ఉండేది.

గ్రోక్ ను మొదట ప్రీమియం ప్లస్ సబ్ స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులోకి తెచ్చారు. తాజాగా ప్రీమియం చందాదారులకు ఉపయోగించుకునే సదుపాయం కల్పించారు. ఇప్పుడు ఫ్రీ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ పొందేవారు దీన్ని వాడొచ్చు. ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి ప్లాట్ ఫామ్ ల నుండి గట్టి పోటీ ఎదుర్కొంటున్న వేళ..యూజర్లను ఆకర్షించడంలో భాగంగా  ఈ సదుపాయం తీసుకొచ్చినట్లుగా తెలుస్తొంది.

మరో పక్క ..ఎక్స్ ను వినియోగిస్తున్న వారి సంఖ్య తగ్గిపోతున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. అలానే వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం కూడా క్షిస్తున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మస్క్ ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది.

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

author avatar
sharma somaraju Content Editor

Related posts

Rashmika Mandanna: సాయి పల్లవి దయతో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక.. నేషనల్ క్రష్ కు న్యాచురల్ బ్యూటీ చేసిన సాయం ఏంటి?

kavya N

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri

Hello Brother: 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న హ‌లో బ్ర‌ద‌ర్.. అప్పట్లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబ‌ట్టిందో తెలుసా?

kavya N

AP SSC Results: ఏపీలో టెన్త్ ఫలితాలు వచ్చేశాయోచ్ .. పార్వతీపురం మన్యం ఫస్ట్ .. కర్నూల్ లాస్ట్.. రిజల్ట్స్ ఇలా తెలుసుకోండి

sharma somaraju

Sreeja Konidela: గుడ్‌న్యూస్ చెప్పిన చిరంజీవి చిన్న కూతురు.. మొద‌లైన శ్రీ‌జ కొత్త ప్ర‌యాణం!

kavya N

Thiruveer: సైలెంట్ గా పెళ్లి పీట‌లెక్కేసిన మసూద న‌టుడు.. అమ్మాయి ఎంత అందంగా ఉందో చూశారా?

kavya N

Maldives Parliamentary Elections: మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో ముయిజ్జు పార్టీ హవా

sharma somaraju

Lok Sabha Elections 2024: భారీ భద్రత నడుమ మణిపూర్ లో కొనసాగుతున్న రీపోలింగ్

sharma somaraju

కిష‌న్‌రెడ్డిని ద‌గ్గ‌రుండి మ‌రీ గెలిపిస్తోన్న కేసీఆర్, రేవంత్‌..!

2019కు రివ‌ర్స్‌లో… గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో ఆ నాలుగు ఎంపీ సీట్ల ఫ‌లితాలు…!

రాజమండ్రి సిటీలో వైసీపీ భ‌ర‌త్ Vs టీడీపీ వాసు… హీరో ఎవరో తేలిపోయిన‌ట్టే…?

రాజమండ్రి రూరల్ రిపోర్ట్‌: ‘ టీడీపీ బుచ్చయ్య ‘ గెలుస్తాడా…?

Congress: ఏపీలో మరో 9మందితో కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్ధుల ప్రకటన

sharma somaraju

AP Elections 2024: అనపర్తి నుండి పోటీ చేసేది బీజేపీ అభ్యర్ధే .. కానీ ..సమస్య పరిష్కారం అయ్యింది ఇలా..!

sharma somaraju