NewsOrbit
న్యూస్

Kamal Haasan: గౌతమి వద్దే వద్దు అంటున్న కమల్ హాసన్! ‘దృశ్యం 2’ దర్శకుడు జీతూ జోసఫ్ కి అగ్నిపరీక్ష !!

kamal hassan clarity on politics

Kamal Haasan: దృశ్యం-2 సినిమా దర్శకుడు జీతూ జోసెఫ్ కి విశ్వనాయకుడు కమల్ హాసన్ ఒక విజ్ఞప్తి చేశారని తమిళ పత్రికల్లో కథనాలు వస్తున్నాయి.ఆయన విజ్ఞప్తి కూడా ఆసక్తికరంగా ఉంది.దృశ్యం-2 సినిమాను తమిళంలో రీమేక్ చేస్తే తన పక్కన హీరోయిన్ గా గౌతమిని మాత్రం పెట్టవద్దంటూ కమల్ హాసన్ ఆ చిత్ర దర్శకుడిని కోరుకున్నారట. మీనా లేదా మరెవరైనా సరే తనకు అభ్యంతరం లేదని గౌతమి మాత్రం వద్దని ఆయన తెగేసి చెప్పారట.

Kamal Haasan says no to Gautami!
Kamal Haasan says no to Gautami

“దృశ్యం” ఒక సంచలనం!

జీతూ జోసెఫ్ మలయాళంలో మోహన్ లాల్ మీనా లతో నిర్మించిన దృశ్యం అద్భుత విజయాన్ని నమోదు చేసింది.దాన్ని శ్రీప్రియ దర్శకత్వంలో తెలుగులో వెంకటేష్ హీరోగా రీమేక్ చేశారు.మీనాతో సహా మిగిలిన తారాగణాని అంతా అలాగే ఉంచేశారు.తెలుగులో కూడా ఈచిత్రం ఘనవిజయం సాధించింది.తమిళంలో కూడా ఈ చిత్రాన్ని పాపనాశం పేరుతో కమల్ హాసన్ తో రీమేక్ చేశారు.హీరోయిన్ గా మీనాని కాకుండా అప్పట్లో కమల్ హాసన్ తో సహజీవనం చేస్తున్న గౌతమిని ఉంచారు.కట్ చేస్తే దృశ్యం2 కూడా వచ్చేసింది.ఇది కూడా సూపర్ హిట్టయింది.తెలుగులో వెంటనే వెంకటేష్ జీతూ జోసెఫ్ డైరెక్షన్లోనే రీమేక్ కూడా చేశారు.మలయాళ తారాగణాన్ని ఏమాత్రం మార్చలేదు.విడుదలకు సిద్దంగా ఉన్న ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది.

Kamal Haasan: కమల్ హాసన్ ప్రాబ్లం ఏంటంటే?

దృశ్యం-2 సీక్వెల్ చిత్రం కాబట్టి తమిళంలో ఇంతకుముందు దృశ్యంలో నటించిన తారాగణాన్ని కొనసాగించాలని దర్శకుడు భావిస్తున్నారు.అదే కమల్ హాసన్ కు ఇబ్బంది కలిగిస్తోంది.గౌతమి, కమల్ హాసన్ లు ఇప్పుడు విడిపోయారు.విడివిడిగా ఉంటున్నారు.ఈ నేపధ్యంలో దృశ్యం-2 లో గౌతమి తో కలిసి నటించడానికి కమల్హాసన్ ఇష్టపడడం లేదు.ఇదే విషయాన్ని కమల్ హాసన్ దర్శకుడు జీతూ జోసెఫ్ కు స్పష్టంగా చెప్పేశారని తమిళ పత్రికలు రాస్తున్నాయి.గౌతమి మాత్రం వద్దని… మీనా లేక మరెవరినైనా పెట్టుకోమని ఆయన కోరారంటున్నారు.కానీ సీక్వెల్ చిత్రం కాబట్టి దీనికి దర్శకుడు ఒప్పుకునే అవకాశాలు తక్కువ .హీరోయిన్ ను మారిస్తే కంటిన్యుటీ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.మరి ఈ పరిస్థితుల్లో జీతూ జోసెఫ్ ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.కమల్ హాసన్ మాటను ఆయన వింటారా లేక సీక్వెల్ ని నిలుపు చేస్తారా అన్నది చర్చనీయాంశమైంది .

 

author avatar
Yandamuri

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju