KTR: పార్టీలకు కొత్త అర్ధాలు చెబుతున్న నేతలు..బీజేపీకి కొత్త అర్దం చెప్పిన కేటిఆర్
KTR: ఇటీవల కాలంలో వివిధ రాజకీయ పార్టీలకు ప్రత్యర్ధులు కొత్త అర్ధాలు చెప్పడం పరిపాటిగా మారింది. ఏపిలో వైసీపీని ఏమి చేతగాని పార్టీ అంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్శింహరావు అర్ధం చెప్పారు. ఇక...