NewsOrbit

Tag : Disha

బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

స్నేహాలత హత్య కేసులో ఇంత నిర్లక్ష్యం ఉందా…?

siddhu
కొన్ని సంవత్సరాల ముందు నిర్భయ… ఆ తర్వాత ఈ మధ్యనే దిశ… ఇప్పుడేమో స్నేహలత ఇలా ఆడబిడ్డలు అందరూ మనుషుల మధ్య జరుగుతున్న మృగాలకు బలి అవుతున్నారు. మరి అనంతపురంలో జరిగిన స్నేహలత కేసులో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాజ‌కీయాలు

దిశ చట్టం ఏమైంది ముఖ్యమంత్రి సారు!!

Comrade CHE
    **దిశా ఘటన జరగడానికి అత్యంత వేగంగా స్పందించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాన్ని అమలు చేయడంలో మాత్రం పూర్తిగా వెనుకబడ్డారు.. రోజుకో ప్రేమోన్మాదం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దాన్ని కట్టడి చేయడంలో ఎక్కడున్నావ్...
Featured టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

ఈ రంగులు పిచ్చితో సాధించేది ఎంత జగన్!!

Comrade CHE
    **ఒక్కొక్కరికి ఒక్కో పిచ్చి. ఆ పిచ్చి పరాకాష్టకు చేరితే దాని కోసం వారు ఎంతకైనా తెగిస్తారు… ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ అయిన వైసిపికి రంగుల పిచ్చి. దీనికోసం వారు ఎన్నెన్నో కొత్త...
బిగ్ స్టోరీ సినిమా

ఒక్క డిసెంబర్ లోనే అతను మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్నాడు..! పట్టించుకోరే…?

siddhu
కరోనా వైరస్ కారణంగా థియేటర్లు మూతబడి దాదాపు 8 నెలలు కావస్తోంది. ఈ సమయంలో పెద్ద పెద్ద చిత్రాలు సైతం ఓటిటి ప్లాట్ఫాం బాట పట్టాయి. అయితే మిగిలిన అందరికన్నా ముందే పరిస్థితిని అంచనా...
న్యూస్ సినిమా

రామ్ గోపాల్ వర్మకు హై కోర్టు భారీ షాక్…! ఆడపిల్ల విషయం అంటే ఆషామాషీ కాదు వర్మ

siddhu
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏమి చేసినా సంచలనమే అన్న విషయం తెలిసిందే. రియల్ స్టోరీ లపై సినిమాలు తీస్తూ తనదైన శైలిలో వివాదాస్పద అంశాలను తెరకెక్కిస్తే వర్మ చేసే రచ్చ అంతా...
న్యూస్ రాజ‌కీయాలు

జ‌గ‌న్ ఇంకో విప్ల‌వాత్మ‌క నిర్ణ‌యం… విశాఖ‌లోనే….

sridhar
అక్కా చెల్లెమ్మలకు ఆర్థిక స్వావలంబన, వారి రక్షణకు చర్యలు తీసుకోవ‌డంలో త‌మ ప్ర‌భుత్వం ముందు ఉంటుంద‌నే మాట‌ను ప‌దే ప‌దే చెప్పే ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తాజాగా మ‌రో కీల‌క...
న్యూస్

కట్టుకున్న భార్య ఏకాంత వీడియోలతో..! గుంటూరులో ఓ భర్త నీచాతినీచం..!!

Yandamuri
వివాహ బంధం అతి పవిత్రమైనది.సంసారం అనేది నాలుగు గోడల మధ్య భార్యాభర్తలకు సంబంధించినది.అయితే డబ్బు కోసం ఉచ్ఛనీచాలు మరిచి భార్యతో గడిపిన ఏకాంత దృశ్యాలను బట్టబయలు చేసిన అని నీచమైన భర్త ఉదంతమిది. గుంటూరులో...
న్యూస్ బిగ్ స్టోరీ

నిర్భయ న్యాయవాది ఏపీ లోకి…! నిందితులని కబడ్డీ ఆడేదాకా వదిలేలా లేదు

siddhu
మన భారతదేశంలో ఆడపిల్లల పై అత్యాచారాలు జరగడం ఈ రోజుల్లో చాలా సాధారణ విషయం అయిపోయింది. చట్టాలను ఎంత కఠినతరం చేసినా కూడా మానవమృగాలు భయపడటం లేదు. ఇక అత్యాచారం జరిగి బాధితురాలు ప్రాణాలతో...
Featured న్యూస్

“దిశ” బిల్లు వాపస్…జగన్ కి షాకిచ్చిన కేంద్రం!!

Yandamuri
తెలంగాణలో జరిగిన దారుణమైన “‘దిశ” సంఘటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించి ఆగమేఘాలపై ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన దిశ బిల్లుకు కేంద్రం మోకాలడ్డింది. ఈ బిల్లులోసాంకేతిక లోపాలు ఉన్నాయని వాటిని సవరించి పంపాలని సూచిస్తూ కేంద్రం...
ట్రెండింగ్ బిగ్ స్టోరీ

ఆర్జీవీ కి షాకులపై షాకులు…! అన్నీ రోజులు ఆటలు సాగవుగా….

siddhu
భారతదేశ చలనచిత్ర చరిత్రలోనే రామ్ గోపాల్ వర్మ ప్రస్థానం చాలా గొప్పది. ఇప్పటి వరకు దేశంలో చలనచిత్రాలను ప్రేక్షకులు సినిమా చూసే తీరుని మార్చేసిన అతి కొద్దిమంది దర్శకుల్లో ఆయన ఒకడు. భారతదేశం నుండి...
న్యూస్ సినిమా

చనిపోయే ముందు గూగుల్ లో అందుకోసం సెర్చ్ చేశాడా? 

sekhar
మూడు పదుల వయస్సు కలిగి ఎంతో క్రేజ్ తో బాలీవుడ్ ఇండస్ట్రీలో మహామహులకు పోటీ ఇచ్చిన నటుడు సుశాంత్ సింగ్ మరణ వార్త దేశవ్యాప్తంగా అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసిన సంగతి అందరికీ తెలిసిందే....
టాప్ స్టోరీస్

‘దిశ’ పోలీస్ స్టేషన్ యేనా!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మహిళలకు రక్షణ కల్పించడంతో పాటు వారికి ప్రత్యేక పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసే ‘దిశ’ బిల్లు ఇంకా చట్టంగా మారక ముందే హడావుడిగా ముఖ్యమంత్రి వై ఎస్ జన్మోహన...
టాప్ స్టోరీస్

ఓవైసీ, సీపీ సజ్జనార్ మధ్య ట్విట్టర్ వార్!

Mahesh
హైదరాబాద్: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, సైబరాబాద్ సీపీ సజ్జనార్ మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది. ఓ నెటిజన్ చేసిన ట్వీటే ఇద్దరి మధ్య వివాదానికి కారణం. ‘జిహాదీలుగా మారాలనుకునే చాలా...
టాప్ స్టోరీస్

ఏపీలో ఆగని అఘాయిత్యాలు

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా… మానవ మృగాలు మాత్రం మారడం లేదు. తాజాగా గుంటూరులో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. తాడేపల్లి కొలనుకొండలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది....
టాప్ స్టోరీస్

‘దిశ’ నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దిశ కేసులో నలుగురు నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం నిర్వహిస్తామని తెలంగాణ హైకోర్టు తెలిపారు. దిశ కేసు నిందితుల మృతదేహాల అప్పగింతపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా...
టాప్ స్టోరీస్

రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలన్న దిశ నిందితుల కుటుంబాలు

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తమకు యాభై లక్షల పరిహారం ఇవ్వాలంటూ దిశ హత్యాచార కేసులో నలుగురు నిందితుల కుటుంబాలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎన్‌కౌంటర్ లో పాల్గొన్న పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, సమగ్ర దర్యాప్తు...
టాప్ స్టోరీస్

దిశ శరీరంలో మద్యం ఆనవాళ్లు!

Mahesh
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. దిశ శరీరంలో మద్యం ఆనవాళ్లు ఉన్నట్లు ఫోరెన్సిక్ రిపోర్టు నిర్ధారించింది. దిశ కాలేయంలో మద్యం ఆనవాళ్లు ఉన్నట్టు నిపుణులు గుర్తించారు. అత్యాచారం సమయంలో...
టాప్ స్టోరీస్

మృతదేహాల అప్పగింత ఎప్పుడు ?

Mahesh
హైదరాబాద్: చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన దిశ హత్యకేసు నిందితుల మృతదేహల అప్పగింత వ్యవహారం  మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. దిశ హత్యాచారం కేసులో ఎన్‌కౌంటర్ అయిన నలుగురు నిందితుల మృతదేహాలను భద్రపరచాలని తెలంగాణ హైకోర్టు...
బిగ్ స్టోరీ వ్యాఖ్య

చట్టాలతో చెలగాటమా!?

Siva Prasad
తెలంగాణ పోలీసులు హైదరాబాద్‌లో నలుగురి ప్రాణం తీసినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ను ఆకాశానికెత్తారు. కాల్చి చంపింది పోలీసులయితే ముఖ్యమంత్రికి హాట్సాఫ్ చెప్పడం ఏమిటి? ఎందుకంటే అది...
టాప్ స్టోరీస్

ఎన్‌కౌంటర్ పై హైకోర్టులో లాయర్ల వాగ్వాదం!

Mahesh
హైదరాబాద్: దిశ కేసులో నిందితులను ఎన్‌కౌంటర్ వ్యవహారం లాయర్ల మధ్య వివాదానికి కారణమైంది. సోమవారం తెలంగాణ హైకోర్టు ప్రాంగణంలో వాగ్వాదానికి దిగారు లాయర్లు. ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాదులపై పలువురు లాయర్లు నిరసన...
టాప్ స్టోరీస్

చట్టం పని చట్టం చేసింది: సజ్జన్నార్

sharma somaraju
హైదరాబాద్: దిశ కేసులో నిందితులు పారిపోయే ప్రయత్నంలో పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడి చేయడంతో పాటు పోలీసుల వద్ద ఉన్న రెండు రివాల్వర్‌లు లాక్కొని ఫైర్ ఓపెన్ చేయడంతో ఆత్మరక్షణ కోసం తమ సిబ్బంది...
టాప్ స్టోరీస్

‘రేపిస్టులపై దయ అవసరం లేదు’!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అత్యాచారం చేసిన నిందితులపై దయ చూపాల్సిన అవసరం లేదని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. పలు అత్యాచార కేసుల్లో క్షమాభిక్ష కోసం పెట్టుకున్న పిటిషన్లపై సమీక్ష జరగాల్సిన అవసరం ఉందన్నారు....
టాప్ స్టోరీస్

‘కోర్టుల ద్వారా తక్షణ న్యాయం లభించాలి’

sharma somaraju
అమరావతి: ఆడ పిల్లల వైపు వక్రబుద్దితో చూడాలంటేనే భయపడే విధంగా కఠినాతి కఠినమైన చట్టాలు రావాల్సిన అవసరం ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ఆయన...
టాప్ స్టోరీస్

సమాజ వైఫల్యం ‘దిశ’గానే..!

Siva Prasad
  ‘దిశ’ హత్యాచారం నిందితుల ఎన్‌కౌంటర్ వార్తకు దేశం యావత్తూ నిద్ర లేచింది. దిశ విషయంలో జరిగిన అమానుషం ఎంత సంచలనం సృష్టించిందో ఈ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్ కూడా అంతే సంచలనం సృష్టించింది....
టాప్ స్టోరీస్

‘న్యాయం కాదిది అన్యాయం’: చెన్నకేశవులు భార్య

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దిశ హత్యాచారం కేసులో నలుగురు నిందితులను పోలీసులు చటాన్ పల్లి వద్ద ఎన్ కౌంటర్ చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్న వేళ.. నిందితుల కుటుంబ సభ్యుల నుంచి తీవ్ర...
టాప్ స్టోరీస్

అప్పుడు వరంగల్.. ఇప్పుడు సైబరాబాద్.. సీన్ రిపీట్

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దేశవ్యాప్తంగా సంచలనం రేపిన వెటర్నరీ డాక్టర్‌ దిశ హత్యకేసులో నిందితులు ఎన్‌కౌంటర్ లో మృతి చెందడంతో సీపీ సజ్జనార్‌ పేరు మార్మోగుతోంది. 2008 వరంగల్‌లో జరిగిన యాసిడ్ దాడి నిందితుల ఎన్‌కౌంటర్...
టాప్ స్టోరీస్

ఎన్‌కౌంటర్ తో దిశ ఆత్మకు శాంతి: తల్లిదండ్రులు

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దిశా హత్యాచారం కేసులో నిందితుల ఎన్ కౌంటర్ తో తమకు న్యాయం జరిగిందిని వెటర్నరీ వైద్యురాలు దిశ తల్లిదండ్రులు అన్నారు. దిశ మరణించిన పది రోజులకు న్యాయం జరిగిందని, ఇందుకు...
టాప్ స్టోరీస్

‘ఆ బుల్లెట్టు దాచుకోవాలని వుంది’

Mahesh
హైదరాబాద్: దిశ హత్యాచారం కేసు నిందితుల ఎన్‌కౌంటర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడం పట్ల సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. జయహో తెలంగాణ పోలీస్..సాహో సజ్జనార్ అంటూ...
టాప్ స్టోరీస్

జయహో ‘తెలంగాణ పోలీస్’ అంటూ నినాదాలు

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) డాక్టర్ దిశను హత్యాచారం చేసిన నలుగురు నిందితుల ఎన్ కౌంటర్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. దిశ నిందితులను ఎన్‌కౌంటర్‌ చేశారని తెలియడంతో చుట్టుపక్కల వారు పెద్దఎత్తున ఘటనాస్థలికి...
టాప్ స్టోరీస్

పోలీస్ ‘జస్టిస్’…’దిశ’ నిందితుల ఎన్‌కౌంటర్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దేశవ్యాప్తంగా సంచలనం కల్గించిన దిశ హత్యాచార ఘటన నలుగురు నిందితులు ఎన్ కౌంటర్ లో మృతి చెందారు. ఎక్కడైతే దిశను కాల్చారో, సరిగ్గా అదే ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. ...