వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు లో కీలక మలుపు.. డిఐజీ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసిన సీబీఐ
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకొంది. కేసు దర్యాప్తునకు సుప్రీం కోర్టు డెడ్ లైన్ విధించింది. ఏప్రిల్ 30వ తేదీలోగా విచారణ ముగించాలని సుప్రీం కోర్టు కీలక...