NewsOrbit
న్యూస్ సినిమా

చనిపోయే ముందు గూగుల్ లో అందుకోసం సెర్చ్ చేశాడా? 

మూడు పదుల వయస్సు కలిగి ఎంతో క్రేజ్ తో బాలీవుడ్ ఇండస్ట్రీలో మహామహులకు పోటీ ఇచ్చిన నటుడు సుశాంత్ సింగ్ మరణ వార్త దేశవ్యాప్తంగా అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఎంతో చలాకీగా ఉంటూ ప్రతి ఒక్కరిని ప్రోత్సహించే విధంగా సఖ్యతతో మెలుగుతూ ఉండే సుశాంత్ ఏ కారణంతో చనిపోయి ఉంటాడు అన్నది ఇప్పటికీ కూడా పెద్ద సస్పెన్స్ గానే ఉంది.

before sushant die what searched google..?
before sushant die what searched google..?

అయితే కొడుకు చనిపోవడంతో సుశాంత్  తండ్రి బీహార్ రాష్ట్రంలో పాట్నాలో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఒక పక్క బీహార్ పోలీసులు మరో పక్క ముంబైలో ఉన్న పోలీసులు కూడా ఈ కేసును చేధించే విషయంలో విచారణ చాలా సీరియస్ గా చేస్తున్నారు. కేసు తీవ్రత బట్టి చూస్తే త్వరలో ఈ కేసును న్యాయస్థానాలు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కి అప్పగించే యోచనలో ఉన్నట్లు కూడా టాక్ వస్తోంది.

పరిస్థితి ఇలా ఉండగా సుశాంత్ సింగ్ చనిపోయే ముందు గూగుల్ లో ఏమి సెర్చ్ చేశాడు అన్నది తాజాగా వెలుగులోకి వచ్చింది. మూడు అంశాల గురించి సుశాంత్ గూగుల్ లో ఎక్కువగా సెర్చ్ చేసినట్లు ముంబై పోలీసుల విచారణలో తేలినట్లు వార్తలు వస్తున్నాయి. తన పేరుతో వచ్చిన కొన్ని వార్తలతో పాటు మాజీ మేనేజర్ దిశా సాలిన్ పేరును, మెంటల్ హెల్త్ కి సంబంధించిన కొన్ని ఆర్టికల్స్ ని సుశాంత్ ఎక్కువగా సెర్చ్ చేశాడని, అంతేకాకుండా నొప్పి లేకుండా చనిపోవడం ఎలా వంటి విషయాల గురించి గూగుల్ లో సెర్చ్ చేసినట్లు ముంబై పోలీసుల విచారణలో తేలింది.

ముఖ్యంగా తన మాజీ మేనేజర్ దిశా శాలిన్ చనిపోవటానికి కారణం విషయంలో తన పేరును జోడించడం పట్ల సుశాంత్ చాలా మనస్థాపానికి గురి అయ్యాడని…అందుకే ఆ సమయంలో ఎక్కువగా డిప్రెషన్ కి లోనయి వీటి గురించే సెర్చ్ చేసి ఉండవచ్చు అని ముంబై పోలీసులు చెప్పుకొస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఈ వార్త రావడంతో… నొప్పి లేకుండా చనిపోవడం గురించి సుశాంత్ సెర్చ్ చేశాడా…? ఎంత బాధ మానసిక భాధ అనుభవించి ఉంటాడో అంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N