NewsOrbit
5th ఎస్టేట్ టాప్ స్టోరీస్ బిగ్ స్టోరీ

ABN RK: ఏబీఎన్ ఆర్కే ఎందుకు ఇలా మారిపోయాడు..? టీడీపీని మోసం చేస్తున్నారా..? నాలుగు నెలల్లో మారిన రాతలు..!!

ABN RK: ప్రతి ఆదివారం ఆంధ్రజ్యోతిలో ఏబీఎన్ అధినేత వేమూరి రాధాకృష్ణ (ఆర్కే) కొత్త పలుకు పేరుతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులపై విశ్లేషణలు ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ఒక సీనియర్ జర్నలిస్ట్, మేధావి వర్గానికి చెందిన వారు. కానీ ఎందుకే ఈ మధ్య కాలంలో ఆయన రాతలను చూస్తుంటే కొంత గందరగోళంలో ఉన్నారా అన్న అనుమానం కలుగుతోంది. ఎందుకంటే ఆయన రాసిన రాతల్లో కొంచెం పొంతన, క్లారిటీ, స్పష్టత మిస్ అవుతోంది. రాతల్లో స్పష్టత మిస్ అయితే పాఠకులు కూడా జగన్మోహనరెడ్డి మీద ఒక అభిప్రాయానికి రావడం కష్టం అవుతుంది. ముందుగా ఏబీఎన్ ఆర్కే తన సిబ్బందితో మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఏ వైఖరితో మనం వార్తలు రాయాలి అని చర్చించుకుంటే మంచిదన్న అభిప్రాయం కలుగుతోంది. ఏబీఎన్ రాధాకృష్ణ గతంలో ఏమి రాశారు. ఇప్పుడు ఏమి రాశారు అని పరిశీలీస్తే..ఆయన క్లారిటీ మిస్ అవుతున్నారు అనేది అర్ధం అవుతుంది.

ABN RK: kottapaluku-ys-jagan Clarity Missed
ABN RK: kottapaluku-ys-jagan Clarity Missed

 

ABN RK: కొత్త పలుకులో క్లారిటీ మిస్

మూడు నెలల క్రితం రాధాకృష్ణ తన కొత్త పలుకులో ఏపి సీఎం వైఎస్ జగన్ రోజు రాత్రుల్లో జీసెస్ తో మాట్లాడతారనీ, అప్పుడప్పుడు ఆయన తండ్రితో మాట్లాడతారనీ, ఆయన మానసిక పరిస్థితి మీద కొందరు ఐఏఎస్ అధికారులు తనతో చెప్పారని రాశారు. రాధాకృష్ణ రాసే కొత్త పలుకు చదివే వారికి ఇది గుర్తుండే ఉంటుంది. ఆయన మానసిక స్థితి బాగోలేదని అప్పుడు రాశారు. ఈ రాతలపై వైసీపీ శ్రేణులు ఆయనపై మండిపడటం కూడా జరిగింది. అదే రాధాకృష్ణ నేటి కొత్త పలుకులో జగన్ మేధావి వర్గానికి చెందిన వ్యక్తి అని, ఆయనకు చాలా తెలివితేటలు ఉన్నాయనీ, ఆ తెలివితేటలతో ఇలా పరిపాలన చేస్తున్నారనీ, మూడు రాజధానుల వ్యవహారంలో గానీ, సంక్షేమ పథకాల అమలు లోగానీ, అప్పుల విషయంలో గానీ ఇలా చేస్తున్నారని రాశారు. ఈ రెండు రాతలు చూస్తుంటే క్లారిటీ మిస్ అయ్యింది ఎవరికి అనేది అర్ధం అవుతుంది కదా. ఆయన కొత్త పలుకులోనే క్లారిటీ మిస్ అయ్యింది.

ABN RK: kottapaluku-ys-jagan Clarity Missed
ABN RK: kottapaluku-ys-jagan Clarity Missed

ఆయన మెయిల్ అడ్రస్ తెలిసిన వాళ్లు ఇలా పొంతన లేకుండా రాయడం ఏమిటని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మీరు క్లారిటీతో రాయండి, ఒక్క మాట మీదే మీరు ఉండండి అని పాఠకులు ఆయనకు సూచన చేయాలి. ఇలా అడిగితేనే రాష్ట్రంలో ఆ మీడియాను నమ్ముకున్న ఒక పార్టీ గానీ, ఆ మీడియాను ఫాలో కొన్ని వర్గాలకు గానీ ఒక క్లారిటీ ఉంటుంది. క్లారిటీ లేకుండా జర్నలిజం చేయడం గానీ రాజకీయం చేయడం గానీ చేయలేరు.

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

Ayodhya : జ‌న‌వ‌రి 22 : అయోధ్య రామ‌మందిరం ఓపెనింగ్‌.. మీ గ్రామాల్లో ఈ ప‌నులు చేయండి..!

Saranya Koduri

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju