NewsOrbit

Tag : telugu desam party

టాప్ స్టోరీస్

జాతీయ జెండాకు ఎంత దుస్థితి?

Mahesh
అమరావతి: అనంతపురం జిల్లా తమ్మిడిపల్లి గ్రామంలో పంచాయతీ భవనానికి ఉన్న జాతీయ జెండా రంగును తొలగించి.. దానిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నీలం రంగును పెయింటింగ్ చేయడంపై మాజీ సీఎం, టీడీపీ అధినేత...
టాప్ స్టోరీస్

జాతీయ జెండా రంగూ మారిపోయింది!

Mahesh
రాజకీయ అధికారం మార్పుతో జాతీయ జెండా రంగులు కూడా మారిపోతున్నాయి. కార్యకర్తలు అత్యుత్సాహంతో జాతీయ జెండా రూపును మార్చేస్తున్నారు. జాతీయ జెండాను చెరిపేసి వైసీపీకి సంబంధించిన నీలం రంగు వేస్తున్నారు. అనంతపురం జిల్లాలో ఈ...
టాప్ స్టోరీస్

వైసీపీలో చేరుతారా? రాజకీయాలను వీడుతారా?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా ఎపిసోడ్ రాజకీయంగా పెద్ద చర్చనీయాంశం అయింది. వంశీ రాజీనామా ప్రస్తుతం ఓ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తూ ఎన్నో మలుపులు తిరుగుతోంది....
రాజ‌కీయాలు

టీడీపీకి 23 లక్కీ నెంబర్!

Mahesh
అమరావతి: తెలుగుదేశం పార్టీని 23 సంఖ్యా వదలడం లేదు. చంద్రబాబు ఏపీలో అధికారంలో ఉన్నప్పుడు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్లారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కేవలం 23 స్థానాల్లో గెలుపొందింది. దీనిని ఏపీ...
టాప్ స్టోరీస్

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నారా లోకేశ్!

Mahesh
అమరావతి: వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ లోకి తన నమ్మకస్తులను టీడీపీ అధినేత చంద్రబాబు పంపించారని… తద్వారా ఆ పార్టీని తన కంట్రోల్ లోకి...
టాప్ స్టోరీస్

చంద్రబాబు సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారా!?

Siva Prasad
 ఈ ఇద్దరు నాయకుల మధ్య  సుహృద్భావం మళ్లీ సాధ్యమేనా? సమకాలీన రాజకీయ నాయకుల్లో గొప్ప ధైర్యవంతుడెవరని అడిగితే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పేరు చెప్పేవాళ్లు ఎవరూ ఉండరేమో! ఆయన ఏమైనా కావచ్చేమో గానీ...
టాప్ స్టోరీస్

కోడెల కేసులో స్పీడ్ పెంచిన పోలీసులు

Mahesh
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కేసు విచారణను తెలంగాణ పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసులో విచారణలో భాగంగా కోడెల కుమారుడు శివరాం, కుమార్తె...
టాప్ స్టోరీస్

హుజూర్ నగర్ టీడీపీ అభ్యర్థి ఎవరు?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూర్) హుజూర్ నగర్ ఉపఎన్నికలో పోటీకి తెలంగాణ టీడీపీ సిద్ధమైంది. పోటీ అంశంపై గత రెండు రోజులుగా టీ-టీడీపీ నేతలతో పార్టీ అధినేత చంద్రబాబు చర్చించారు. అయితే, ఆ అభ్యర్థి ఎవరన్నది...
టాప్ స్టోరీస్

‘కోడెలది ప్రభుత్వం చేసిన హత్యే’

Mahesh
హైదరాబాద్: ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌ పల్నాటి పులి అని, అవమానాలు భరించలేకే కోడెల తనువు చాలించారని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో కోడెల శివప్రసాద్‌ భౌతికకాయానికి...
టాప్ స్టోరీస్

కోడెలను కొడుకే చంపేశాడు: బంధువు ఫిర్యాదు!

Mahesh
గుంటూరు: ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మరణంపై అనుమానాలు ఉన్నాయని ఆయన మేనత్త కుమారుడు కంచేటి సాయి బాబు సందేహం వ్యక్తం చేశారు. కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని...
రాజ‌కీయాలు

టిడిపికి తోట గుడ్ బైై!

Mahesh
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ నేత తోట త్రిమూర్తులు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను అధిష్టానానికి పంపారు. ఈ నెల 18న వైసీపీలో చేరనున్నట్టు ఆయన...
టాప్ స్టోరీస్

శ్రీదేవి ఘటనపై జగన్ సీరియస్

Mahesh
అమరావతి: వినాయకచవితి సందర్భంగా తాటికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని కులం పేరిట దూషించిన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. హోం మంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గురువారం...
టాప్ స్టోరీస్

వరద బాధితులను ఆదుకోండి

Mahesh
అమరావతి: సీఎం జగన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. కృష్ణా వరదల నియంత్రణలో వైఫల్యం చెందారని లేఖలో అన్నారు. ఫలితంగా భారీ నష్టం వాటిల్లిందన్నారు. బాధితులను ఆదుకోవడంలో, పునరావాసం, సహాయ చర్యల్లో నిర్లక్ష్యం...
టాప్ స్టోరీస్

ఓటవి ఇంకా జీర్ణం కాకపోవడానికి కారణం ఏమిటి?

Siva Prasad
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నోట ఎందుకు ఓడిపోయామో అర్ధం కావడం లేదన్న మాట ఇటీవల చాలా తరచుగా వినబడుతోంది. 2019 ఎన్నికలలో పరాజయాన్ని ఆయన ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. గత అయిదేళ్లలో తాను నవ్యాంధ్రను...
టాప్ స్టోరీస్ వ్యాఖ్య

ఏ విలువలకు వీరు ప్రతినిధులు!?

Siva Prasad
గత శతాబ్దంలో పెద్ద చర్చనీయాంశమైన ఆయారాం గయారాం వ్యవహారం దగ్గరనుంచీ చూస్తే ఇండియాలో ఫిరాయింపుల ప్రహసనం చాలా దూరం ప్రయాణించింది. మధ్యలో రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఫిరాయింపుల నిరోధక చట్టం తెచ్చింది. అయితే ఆ...
సెటైర్ కార్నర్

నరసింహన్ ఫార్ములా ఇదే!

Srinivasa Rao Y
(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తావిభాగం) హైదరాబాద్ : తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య సంబంధాలను మరింత పటిష్ఠ పరచటం కోసం ఉభయ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఇరు రాష్ట్రాల సీఎంలతో ఓ సమావేశం నిర్వహించారు....
టాప్ స్టోరీస్

పట్టాభిషేకం రేపే!

Siva Prasad
వైఎస్ జగన్ ప్రమాణస్వీకారానికి విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లు అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని అధిష్టించడం తన కల అని చెప్పుకున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కల సాకారం కానుంది. బుధవారం...
టాప్ స్టోరీస్

బాబుపై జగన్ సమ్మోహనాస్త్రం!

Siva Prasad
అమరావతి: వైసిపి అధినేత, కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఆపద్దర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు స్వయంగా ఫోన్ చేసి 30వ తేదీన తన ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలని...
రాజ‌కీయాలు

వంశీకి వారెంట్‌

sarath
గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరం టిడిపి అభ్యర్థి, ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది. హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు ఈ వారెంట్‌ను జారీ చేసింది. వంశీపై 2009లో ఆయుధాల చట్టం కింద...
టాప్ స్టోరీస్

‘ఆంధ్ర జ్యోతి కథనంలో నిజం లేదు’

sarath
ఢిల్లీ: ఆంధ్రప్రేదేశ్‌లో మళ్ళీ టిడిపిదే అధికారమని లోక్‌నీతి-సిఎస్‌డిఎస్ సర్వేలో వెల్లడయినట్టు ఆంధ్రజ్యోతి పత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది. అయితే ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనంలో నిజంలేదని లోక్‌నీతి-సిఎస్‌డిఎస్ సంస్థ వెల్లడించినది. ‘తాము ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి...
టాప్ స్టోరీస్

సేనానీ.. మీ సైన్యమేది?

Kamesh
ఒకవైపు సార్వత్రిక ఎన్నికల  షెడ్యూలు ముంచుకొచ్చేస్తోంది. లోక్ సభతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికల తేదీలు ప్రకటించేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధమైపోయింది. ఆదివారం సాయంత్రమే ప్రకటన వచ్చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన...
టాప్ స్టోరీస్

ఆంధ్ర సర్కారును తెలంగాణా బోనెక్కించగలదా!?

Siva Prasad
రెండు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలలో డేటా చోరీ కేసుపై చర్చ నడుస్తోంది. ఇది రాజకీయ కోణం సంతరించుకోవడంతో చర్చలో వేడి పెరిగింది. తెలంగాణాలోని టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఆంధ్రాలోని ప్రధాన ప్రతిపక్షం వైసిపికి అనుకూలంగా...
టాప్ స్టోరీస్ న్యూస్

సైకిల్ ఎక్కిన కిషోర్ చంద్రదేవ్

sharma somaraju
అమరావతి, ఫిబ్రవరి 24: మాజీ కేంద్రమంత్రి కిషోర్ చంద్రదేవ్ తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో ఆదివారం ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన మద్దతుదారులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. చంద్రబాబు...