NewsOrbit

Tag : krishna floods

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్

మరో సారి ఉగ్రరూపం దాల్చుతున్న గోదావరి .. భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ

sharma somaraju
ఎగువ ప్రాంతాల్లో కురుస్తొన్న భారీ వర్షాలకు గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తొంది. వరద ప్రవాహం గణనీయంగా ఉండటంతో భద్రాచలం, దవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరికలను అధికారులు జారీ చేశారు. భద్రాచలం వద్ద 52...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

బ్రేకింగ్: కృష్ణానది లో ముగ్గురు గల్లంతు

sharma somaraju
కృష్ణానదికి ఎగువ ప్రాంతం నుండి భారీ గా వరద నీరు చేరుతోంది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్దకు ఎగువ ప్రాంతం నుండి 2,65,423 క్యూసెక్కుల వరద వస్తుండగా, 2,65,635 క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు....
టాప్ స్టోరీస్

వరద బాధితులను ఆదుకోండి

Mahesh
అమరావతి: సీఎం జగన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. కృష్ణా వరదల నియంత్రణలో వైఫల్యం చెందారని లేఖలో అన్నారు. ఫలితంగా భారీ నష్టం వాటిల్లిందన్నారు. బాధితులను ఆదుకోవడంలో, పునరావాసం, సహాయ చర్యల్లో నిర్లక్ష్యం...
న్యూస్

‘రాజధానిపై త్వరలో ప్రకటన’

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలనేది ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఆలోచన అని ఏపి టూరిజం శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్) అన్నారు. ఇటీవల కృష్ణానది వరదల్లో మునిగిన భవానీ ఐలాండ్‌ను మంగళవారం...
న్యూస్

‘ఆయన చెప్పేవన్నీ అబద్దాలే’

sharma somaraju
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు పచ్చి అబద్దాలతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. వరదలపై చంద్రబాబు శుక్రవారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా...
టాప్ స్టోరీస్

విమర్శల వరద ఆగలేదు

sharma somaraju
అమరావతి: కృష్ణానదికి వరద పూర్తిగా తగ్గిపోయినా రాష్ట్రంలో అధికార, విపక్షాల నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణ వరద కొనసాగుతోంది. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాల్సిన తరుణంలోనూ విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు.వరద...
టాప్ స్టోరీస్

‘బురద రాజకీయం మానుకోండి’!

sharma somaraju
అమరావతి: వరదను అడ్డం పెట్టుకొని టిడిపి నాయకులు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. సచివాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పదేళ్లలో ఇంత...
టాప్ స్టోరీస్

తెప్పరిల్లుతున్న గ్రామాలు

sharma somaraju
అమరావతి: కృష్ణానది వరద ప్రభావం తగ్గడంతో ముంపు ప్రాంతాలలో క్రమేపీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. కృష్ణానదికి పదేళ్ల తరువాత రికార్డు స్థాయిలో వరద నీరు రావడంతో గత...
రాజ‌కీయాలు

‘రివర్స్ గేర్ తప్పదు’

sharma somaraju
  అమరావతి: వైసిపి రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి మరో మారు ట్విట్టర్ వేదికగా ప్రతిపక్ష నేత చంద్రబాబు, ‘పచ్చ మీడియా’ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. గతంలో వరదలు, తుఫానులు వస్తే చంద్రబాబు వన్...
వ్యాఖ్య

జవాబుదారీకి దారి ఇది!

Siva Prasad
“చేతనైనవాడి చేతిలో గడ్డిపరక కూడా గడ్డపారగా మారుతుం”దని సామెత చెప్తారు. ఇది రామాయణ కాలం నాటి సామెత. వనవాస కాలంలో ఆరుబయట స్నానం చేస్తూ ఉండిన సీతమ్మ వారిని ఓ దుర్మార్గుడు కాకి రూపంలో...
టాప్ స్టోరీస్

చంద్రబాబు ఇల్లయితే మునగదా ఏమిటి!

Siva Prasad
కృష్ణానది వరదతో పొంగుతుండగా ఒడ్డున ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇల్లు రాజకీయాల్లో మునుగుతోంది. అధికారపక్షం శాసనసభ్యులు, మంత్రులు కలిసి టిడిపి అధినేత ఇల్లు మునుగుతున్నదని నిరూపించేందుకు నానాతిప్పలూ పడుతున్నారు. ఆందోళనకరమైన విషయం ఏమంటే...